Тёмный
No video :(

Suvvi Suvvi Song | SP Balu, Anjana Soumya Performance | Swarabhishekam | 7th October 2018 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 2,1 млн
50% 1

This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 343   
@padamatintiraviteja3
@padamatintiraviteja3 3 года назад
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వామువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా గువ్వామువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా అండాదండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండాదండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా గుండెలేని మనిషల్లే.. గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా అగ్గిలోన దూకి పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు సువ్వీ సువ్వీ సువ్వీ Movie : Swathi Mutyam Lyrics : C Narayana Reddy Music : Ilayaraja Singers : S P Balu, S Janaki
@satyasandhya3234
@satyasandhya3234 3 года назад
Ika nundi pata PADI vellipotaru stage nundi singers, pata tharvatha aa goppa matalu ipudu evaru cheptaru sir , vidichi vellipoyaru mammalny mis u sir😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 Balu garu 😭
@kayalakeshava6992
@kayalakeshava6992 3 года назад
Missing you A great singer ......
@tatipudigopinath148
@tatipudigopinath148 2 года назад
Please log lov lo o pp or c 9gg
@sathishpeeke2820
@sathishpeeke2820 3 года назад
ఎస్,పి బాసుబ్రహ్మణ్యం గారు మీరు మన దేశంలో పుట్టడం మన భారతీయులు చేసుకున్న అదృష్టం 🙏🙏🇮🇳
@lakshmireddy4404
@lakshmireddy4404 4 года назад
నాకు చాలా ఇష్టం అయినా పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది బాలు గారికి అంజనా గారికి 🙏🙏
@srinivaslottla1343
@srinivaslottla1343 4 года назад
ధన్యవాదాలు మీ ఇద్దరకీ అబ్బో చాలా బాగుంది మంచి టైమింగ్ చాలా బాగా పాడారు
@VIKASCHENNAGANI
@VIKASCHENNAGANI 4 года назад
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ చాల బాగా పాడుతున్నారే ఆ పైశడ్యం ఆ మందలం ఆ ఆ ఆ చూడండి ఆ ఆ ఆ ఆ ఆ హా ఆఆ ఆఅ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నిసరిమ పనిసరి నిరిదిస నిపమపని సా నిపరిమరి నీస తానననా తానాన తదరి నా ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ ఉహు గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ హ హ ఆ అ అ అ ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ సువ్వి సువ్వి సువ్వీ... సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా గుండేలేని మనిషల్లే గుండేలేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేసాడా అగ్గిలోనా దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు నెగ్గేవమ్మ ఒక నాడు నింగీ నేల నీ తోడు సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మా చుట్టూ వున్నా చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ చుట్టూ వున్న చెట్టు చేమా తోబొట్టువులింకా నీకమ్మ ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ ఆగక పొంగే కనీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ పట్టిన గ్రహణం విడిచీ నీ బ్రతుకు న పున్నమి పండే ఘడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు వస్తుందా ఆ నాడు చూస్తాడ ఆ పైవాడు సువ్వి సువ్వి సువ్వి
@shivarambollepogula4496
@shivarambollepogula4496 5 лет назад
బాలు సార్..!మీ వాయిస్ ఎంత మధురంగా ఉంది సార్,మీ లాంటి వాయిస్ వినటం తెలుగు ప్రజలకు అదృష్టం వినటంతో పాటు మిమల్ని లైవ్ గా పాడుతునప్పుడు చూడడం కూడా ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే అది నాయిష్టం 👏👏🙏🙏
@balakrishnabalu7588
@balakrishnabalu7588 5 лет назад
Shivaram Bollepogula
@chinnamsiva4264
@chinnamsiva4264 5 лет назад
Excellent,రాజు తలచుకుంటే దెబ్బలకు కరువు లేదు, గాన గంథర్వుడు తలచుకుంటే ఆ పాట సూపర్
@sameerap2215
@sameerap2215 5 лет назад
Balu garu is Amazing as usual. Sowmya's voice is magical. What a clarity. She deserves more fame!!
@sheiksulthan1
@sheiksulthan1 3 года назад
Swarnalatha ma voice maari undu
@balajik8232
@balajik8232 2 года назад
@@sheiksulthan1 yes...Swarnalatha gari ranges undhi Anjanaki
@v4raji
@v4raji 5 лет назад
కొన్ని యుగాలకు నిలిచిపోయే తెలుగు సాహిత్యంలో నిలిచే మంచి రచన మరియు చక్కని సాహిత్యం కలిగినది ఈ పాట.
@rajuvollalachakabagubndisi555
@rajuvollalachakabagubndisi555 5 лет назад
Super evergreen song
@venkateshkanchipamu1783
@venkateshkanchipamu1783 5 лет назад
👌👌👌👌👌👌👌
@sandeepganti8204
@sandeepganti8204 5 лет назад
40 yrs back balu gari voice ela undo eeroju 2019 april lo kooda alage undi... god gifted voice
@manyamchristopher894
@manyamchristopher894 2 года назад
Mm
@gradndhibhagavangovinda1158
@gradndhibhagavangovinda1158 4 года назад
అంజనా సౌమ్య గారు చాలాబాగా పాడారు
@phoebuspharmaexport
@phoebuspharmaexport 27 дней назад
Really great Voice Mrs. Anjanasowmya. Best regards, Alwal Reddy Hyderabad India
@ravichandra8759
@ravichandra8759 4 года назад
First time I heard Anjana... Fell in love with your voice and singing...
@SR-hl9xp
@SR-hl9xp 4 года назад
సింగిల్ కార్డు మాన్ sp నీ జన్మ చరితార్థం ఎంతమంది సింగర్ స్ ఉన్నా మీరు ప్రత్యేక మే
@savipasu6662
@savipasu6662 5 лет назад
OMG Anjana’s voice is so mesmerizing. God bless her with more and more opportunities.
@ushakumaripk9060
@ushakumaripk9060 4 года назад
Nice
@ramachandras3019
@ramachandras3019 2 года назад
ഇആആ
@ramachandras3019
@ramachandras3019 2 года назад
ഇഘിഢിഇഖഗാആആഇഇഇഝെ
@gs-ve7wf
@gs-ve7wf 3 года назад
Soumya I love your voice... you are blessed with great voice.....
@jeevanpandu2941
@jeevanpandu2941 3 года назад
Sir meelanti singer inka puttademo balu Sir miss you sir😭😭😭😭😭😭😭
@manojkumar-pj6bm
@manojkumar-pj6bm 5 лет назад
Singing legendary SPB tho anjana wooovvvv what combination suuperrrrr 😘 love you anjana 😘😘👌👌👌👌💙💓
@indhub.manojreddy8651
@indhub.manojreddy8651 5 лет назад
సువి సువి సువ్వలమ్మ సీతలమ్మ...గువ్వ మువ్వ సవ్వడలే నవ్వలమ్మ.. సువ్వి సువ్వి సువ్వలమ్మ సీతలమ్మ... గువ్వ మువ్వ సవ్వడాలే నవ్వలమ్మ...ఆ....ఆ....ఆ......సువ్వి సువ్వి సువ్వలమ్మ సీతలమ్మ...సువ్వి.... సువ్వి సువ్వలమ్మ....సీతలమ్మ......... ఓ......ఓ.......హ....హ.....హె........హే... అ౦డ ద౦డ ఉ౦డలని...కో....దా౦డ రాముడుని నమ్ముకు౦టే...అ౦డ ద౦డ ఉ౦డాలని కోదండరాముడుని నమ్ముకు౦టే.....గు౦డేలేని మనిషిలే నిన్ను కొ౦డకోనలకు వదిలేసాడా...గు౦డేలేని మనిషలే......గు౦డేలేని మనిషలే నిన్ను కొ౦డాకోనలకి వదిలేసాడా....అగ్గి....లోన దుాకి...పుామొగ్గ లాగ...తెలిన నువ్వు .....నెగ్గేవమ్మ ఒకనాడు...ని౦గి,నెేల నితోడు... నెగ్గెవమ్మ ఒకనాడు....ని౦గి నేల నితోడు...సువ్వి....సువ్వి......సువ్వి...సితాలమ్మ.... చుట్టు ఉన్న చెట్టు చీమ తో...బుట్టువులు ఇ౦కా నికమ్మ... చుట్టు ఉన్న చెట్టు చీమ తో...బుట్టువులు ఇ౦కా నికమ్మ అగకా పో౦గిక కన్నిలే ని అకలి దప్పులు తిరిచేనమ్మ.....పట్టిన గ్రహణ౦ విడిచి ని బతుకున పుాణమి ప౦డేగడియ వస్తు౦దామ్మ..ఒకనాడు ....చుస్తున్నాడు ఆ పెైవాడు....వస్తుదా ఆనాడు.....చుస్తాడా ఆ పెైవాడు....సువ్వి....సువ్వి.....❤❤❤❤❤❤❤
@sharifulislam9979
@sharifulislam9979 5 лет назад
Super
@indhub.manojreddy8651
@indhub.manojreddy8651 5 лет назад
@@sharifulislam9979 tq
@prasadpasupuleti4962
@prasadpasupuleti4962 5 лет назад
Thanku verymuch
@meshokthota4012
@meshokthota4012 5 лет назад
Meku chala tq ande super ga petaru
@macharlabalraju787
@macharlabalraju787 4 года назад
Super
@pendemsaraswathee4135
@pendemsaraswathee4135 5 лет назад
SP Balu Garu meeru great ,super . Sowmya garu Meeru kuda super.👌👌👌👌👍👍❤️💓💓
@srinivasarao5726
@srinivasarao5726 5 лет назад
Super balu garu
@emmanuelemmy1220
@emmanuelemmy1220 5 лет назад
చాలా బాగుంది పాట మనుసును కరిగించి ఈ పాట పాడిన వాళ్లకు నమస్కరం
@sksubhanisubhanippm2
@sksubhanisubhanippm2 5 лет назад
అంజనా సౌమ్య గారికి మంచి టాలెంటు ఉంది
@mvenkatakrishnamurthy676
@mvenkatakrishnamurthy676 3 года назад
Yes..
@chetanbe
@chetanbe 5 лет назад
amazing rendition by Dr.Balu sir and Anjana. Both are great . God bless both of them with more success and good health.
@_mohanchandra1503_
@_mohanchandra1503_ 2 года назад
బాలు గారు మీ వంటి గాయకులు ఇక లేరు రారు అంత అద్భుతం మీ పాటలు
@malothlimbya3973
@malothlimbya3973 5 лет назад
Anjana sister Balu sir ki meru A mathram thaggakunda padaru great చెల్లెమ్మ
@prudhvirajm3884
@prudhvirajm3884 5 лет назад
Not only singer's orchestra team is also just awesome!
@gradndhibhagavangovinda1158
@gradndhibhagavangovinda1158 4 года назад
I am watching 10times today because of Anjana Swamya
@sandhyasree7536
@sandhyasree7536 4 года назад
Because of sp balu gari voice and the greatest voice of the ghantasala garu brought the divine love 💕 to the music 🎵 world 🌎
@maheshsinger7149
@maheshsinger7149 4 года назад
Anjana soumya voice swarnalatha voice laga undhi super
@srideviyellapu9820
@srideviyellapu9820 5 лет назад
Aha Ha Annisarlu vinalanna Thakkuvey SP.Balu Garu& Anjana sowmya 👌👍
@sireeshachidella3660
@sireeshachidella3660 3 года назад
Anjana Sowmya tons of love to you and your voice May God bless you with Health and wealth 😍😍😍
@mahendhark2003
@mahendhark2003 5 лет назад
బాలసుబ్రహ్మణ్యం గారికి అంజనా సౌమ్య గారికి ధన్యవాదాలు
@venkateshkanchipamu1783
@venkateshkanchipamu1783 5 лет назад
Superior
@venkateshkanchipamu1783
@venkateshkanchipamu1783 5 лет назад
👌👌👌👌👌👌👌👌
@geetageeta9819
@geetageeta9819 3 года назад
@@venkateshkanchipamu1783 L Ddd
@Naidustudycircle
@Naidustudycircle 3 года назад
ఆంజనా సౌమ్య బాగా పాడావు నీ స్వరం మదురం
@jyothsnanimmagadda952
@jyothsnanimmagadda952 5 лет назад
E song ki dislike kottina vallaki nijam ga sangeetham gurinchi em teliyadu emo. Balu gaaru mi voice lo eantha badha ni marichipoye la chese mahathyam vundi andi.
@Abhigopisetty
@Abhigopisetty 4 года назад
అంజనా నీ వాయిస్ సూపర్
@seshadriramiyengar515
@seshadriramiyengar515 3 года назад
Manchi vaniki maraname sakshi Balu garu. Meeru maku dooramayyi sarigga 25th september 25th ku one year avvurhundi. Maku ippatiki kallalo neellu thirugu thinnayi Balu garu. Meeru chani poledu. Maa gundello jevvincharu. Meeru leni cini parishrama ku thherani lotu. Sp charan garu mee thandri gari adugu jadallo nadichi padutha theeyaga mariyu swarabhishekam programm nu munduku nadipinchali. Sp charan garu thandriki thakka kodukani niripinchali. Balu gari Atma ku shanthi chekoorchalani savinyanga koru kuntunnamu. Balu Amar hai
@raghuvardan8653
@raghuvardan8653 5 лет назад
Anjana with a Legend.... I think we are the lucky to listen this beatiful song
@gopalbandari
@gopalbandari 5 лет назад
Super
@nagarajbangalore9641
@nagarajbangalore9641 5 лет назад
Anjana's voice similar to Swarnalatha'ji voice , i love her voice.
@santhakumari3283
@santhakumari3283 4 года назад
Ala anakandi aavidaki comparison nacchadu. Oka show lo ala ante avidaki kopampcchesindi.
@sabbatarun7928
@sabbatarun7928 4 года назад
@@santhakumari3283 tarvta sorry chpindi inko interview lo goppa vallatho polchite manchide ani
@indras82456
@indras82456 3 года назад
Yes exactly
@upendar6084
@upendar6084 3 года назад
Also janaki gaaru
@nageswararaogunda2579
@nageswararaogunda2579 3 года назад
Yes
@mohithbattu6185
@mohithbattu6185 5 лет назад
I get inspired from the lyrics every time 😍
@depikadeepu7746
@depikadeepu7746 5 лет назад
Chala bahga padaru anajana swomya miru manchi peru teluchukovalani korukuntunna god bless u ma
@mazhavilvipin2833
@mazhavilvipin2833 3 года назад
Endau parayan....njangale vitu poille ....love uu...spb
@rajapurushotham4483
@rajapurushotham4483 5 лет назад
Soumya gari dressing amea gathramku,&amea vyakthithvani challa chakaga chupesthunai🙏🙏
@reddy3439
@reddy3439 5 лет назад
Ajanaaa sowmya 👌👌
@vangurivenkat2488
@vangurivenkat2488 5 лет назад
Super
@kishorekumarveernala3403
@kishorekumarveernala3403 5 лет назад
Anjana sowmya gaaru u have greate voice very cute singing
@dr.allurumasthan7453
@dr.allurumasthan7453 3 года назад
Fantastic voice Anjana Sowmya gaaru
@nachannachle2706
@nachannachle2706 4 года назад
There is something VERY mature and soothing about Anjana Soumya's voice that wasn't in the original song by playful Janakiamma. I like this version. :)
@shivajishivaji5654
@shivajishivaji5654 4 года назад
బాలు గారికి వయసు అవుతుందేమో కానీ, బాలు గారి గొంతు కి మాత్రం కాదు...
@venkatannam1233
@venkatannam1233 2 года назад
100/ 👌
@lijeshthaliparamb582
@lijeshthaliparamb582 Год назад
@@venkatannam1233 .
@ammananna9239
@ammananna9239 5 лет назад
Iam big fan of anjana sowmya garu
@jagannadharaochiriki6261
@jagannadharaochiriki6261 5 лет назад
ઠજજષજઘ
@ramprasadkola9625
@ramprasadkola9625 4 года назад
Medam nenu mi fans
@lokeshnayak778
@lokeshnayak778 4 года назад
Am big fan of Ramya Behra garu
@ponthapalliramesh2402
@ponthapalliramesh2402 4 года назад
Thanks to Anjana garu chalabaga padaru. Super voice
@mahendarsingermanda8624
@mahendarsingermanda8624 3 года назад
Miss you balu sir miru bouthikanga ma nundi dhuramaina mi andhamaina gonthu rupamlo miru chirakalam ma gundello brathike untaru...mimmalni maruvadam chala kashtum sir we miss you sir
@kumarsmart2638
@kumarsmart2638 5 лет назад
Enni sarlu vinna ha voice kani eppudu edo teleyani anubhuti hats of Balu sir
@rajaniravi880
@rajaniravi880 3 года назад
My favourite song.SPB👌👌👌👌Anjana Soumya great voice.😍😍😍😍👍👍👍👍👌👌👌👌
@sarunagaraj7627
@sarunagaraj7627 2 года назад
Naku challa istame song .... Enni sarllu vinna Bore kotadu Balu Garu mimalli Chala miss Avtunam....😭😭😭 Kani maku challa manchi song Echaru.....
@nagavaralakshmi2586
@nagavaralakshmi2586 4 года назад
ఎన్ని జన్మలు తపస్సు చేసిన, మా జానకమ్మ గొంతు, ఎవరికీ రాదు, మా జానకమ్మ పాడినట్టు ఎవరు పాడలేరు...
@tunganakamesh2481
@tunganakamesh2481 3 года назад
I miss you sir
@tunganakamesh2481
@tunganakamesh2481 3 года назад
Rip 🙏🙏🙏
@vishnuchinthada1972
@vishnuchinthada1972 2 года назад
Better u try
@sabbatarun7928
@sabbatarun7928 4 года назад
Sunitha garikanna 💯 times better expression lo Anjana
@shaikparvez2192
@shaikparvez2192 3 года назад
S
@yashwanthraich2328
@yashwanthraich2328 3 года назад
Sunitha akka vari expressions ichinatu evvari valla kadhu ❤️
@sabbatarun7928
@sabbatarun7928 3 года назад
@@yashwanthraich2328 nenu adhe cheptunna evaru ala padaru ani🙂
@laxmipathirathod684
@laxmipathirathod684 3 года назад
Anjana ni Sunitha thi compare cheyakudadu Anjana song ki kaavalsina expression isthadi Sunitha over expressions isthadi avasaram lekunna
@vishnuchinthada1972
@vishnuchinthada1972 2 года назад
@@laxmipathirathod684 🤭🤭 correct
@gkveeresh07
@gkveeresh07 2 года назад
Manahoram mee gatram💞
@swarnanaidu9246
@swarnanaidu9246 5 лет назад
Wooooooooooooow soooooo sweet chala baga padatu eddaru
@snehammusic
@snehammusic 4 года назад
same janakamma garu paadinattu anipisthundi anjana voice
@villagelifes8081
@villagelifes8081 5 лет назад
Super singer anjanasoumya ..balu gari tho pade anta ettu edigindi..👌👌
@kirankumardorapalli8152
@kirankumardorapalli8152 3 года назад
Sp ji ur legend ❤️anjana ur voice soooo sweeet nice performance 👏👏👏
@Nature-xp7ks
@Nature-xp7ks 3 года назад
SPB SIR GREAT VOICE, I MISS YOU SIR
@mashokkumar78
@mashokkumar78 3 года назад
మీ వాయిస్ లో ఎదో మాయ ఉంది సంగీత అంటే ఇష్టం ఉన్నవాలను మీ గొంతుతో కటేస్తున్నారు నేనైతే కొద్దిగా షేప్ ఈ లోకాని మరచిపోయాను వేరే సంగీత లోకానికి వెళ్లిపోయాను 👌👌👌👌👌
@mashokkumar78
@mashokkumar78 3 года назад
అంజన గారు మిమ్మల్ని అంటున్నాను sp గారి ఎంత చెపిన తక్కువే
@rakotibheemadu1237
@rakotibheemadu1237 4 года назад
Hats off too అంజనాసౌమ్యా....
@BhaskarBhaskar-hx9un
@BhaskarBhaskar-hx9un 5 лет назад
Anjanaaaa balu gari ki thaggattugaaa paduthunnaru
@sathishkrishna9770
@sathishkrishna9770 Год назад
Soumya UR lucky to sing with legend
@srisairamtextiles7452
@srisairamtextiles7452 Год назад
Wonderful 🎉
@gopalakrishnakudupudi9183
@gopalakrishnakudupudi9183 Год назад
Great singer anjana Sowmya garu...
@shivarajpanga9909
@shivarajpanga9909 5 лет назад
balu garu god of singing department
@ambedkarlimmala1079
@ambedkarlimmala1079 5 лет назад
Iam big fan of u akka,mee voice ante chala istam akka
@opelastraappukannanpollach6345
@opelastraappukannanpollach6345 2 года назад
It's my tamil actor kamal movie seppekkul muththu.beautifull
@sowmyakuthali6785
@sowmyakuthali6785 5 лет назад
బాలు అద్భుతం గా పాడతారు
@padmagaddam9744
@padmagaddam9744 2 года назад
Naku e paata ante chala istam
@rameshvalle9981
@rameshvalle9981 2 года назад
Balu sir meeku padhabee vandhnam thandree 🙏🙏🙏
@cheeranjeevitompala8194
@cheeranjeevitompala8194 2 года назад
Andariki awards kani antha manchi manasunu hattukune sangeetanni ichina great legend mastro ki edi award
@guntukaravi4790
@guntukaravi4790 5 лет назад
Anjana sowmya gari voice oka fluit sound ela aithe vasthadho anthaa flow untadhi no breaks she's voice
@narendrag2322
@narendrag2322 3 года назад
SPB 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@bejagamchari6961
@bejagamchari6961 5 лет назад
Akka meku fan ayyipoyanu.chala bagundhi
@RameshKumar-dy6bw
@RameshKumar-dy6bw 5 лет назад
I like anjana's silky tone, Secound janakamma.
@ligannamahesh6219
@ligannamahesh6219 4 года назад
mind.bloing.performance.akka
@sandysinger5230
@sandysinger5230 5 лет назад
Akka super super
@sreenivasmaharajpaisa3635
@sreenivasmaharajpaisa3635 4 года назад
Anjana sowmya great singer my favourite..
@syedkhaiser1832
@syedkhaiser1832 2 года назад
What a sweet voice of bala sahab..we miss u very much sir..very much love from the heart
@vthimothipandu6484
@vthimothipandu6484 4 года назад
So sweet voice sowmya garu
@9951162441
@9951162441 5 лет назад
Akka nee voice nice
@raaj.bcultural5583
@raaj.bcultural5583 5 лет назад
sweet voice anjana mom
@hareeshhareesh9551
@hareeshhareesh9551 5 лет назад
Kallu terichi chuste Anjana sowmya Garu,kallu moosi vinte swarnalata amma garu
@sanjeevg2434
@sanjeevg2434 3 года назад
I, love, this, s😭😭😭😭💝💝💝💖💖💖💗💗💗💓💓💓🧡🧡❤️❤️💔💔💟❣️💟💟💕💞💞💋💋💘💝💗💓🖤🖤💜💜💙💚💚💛💯💯💯💯
@tadepalliaravind8319
@tadepalliaravind8319 4 года назад
Nice voice of both singers...sp balasubramaniyan garu and anjana Sowmya
@perumallabrahmendra2455
@perumallabrahmendra2455 5 лет назад
Anjanagaru super voice
@somanathkhara8368
@somanathkhara8368 2 года назад
Mr Balu and Anjana thank u for best voice of song.
@kayalababusabu6993
@kayalababusabu6993 5 лет назад
best of luck Anjana Sowmya garu
@leaderleader7302
@leaderleader7302 5 лет назад
Anjana Akka baga padaru Akka👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@srinunimmala8137
@srinunimmala8137 5 лет назад
Anjana swmiya super
@gangadhart4423
@gangadhart4423 2 года назад
సూపర్ పర్ఫార్మెన్స్
@karunakarboddu2881
@karunakarboddu2881 5 лет назад
Anjana sowmya my favourite
@jonnalasrinivasareddy448
@jonnalasrinivasareddy448 Год назад
Adbhutaha it is a sanjeevani anjana
@seenuttd888
@seenuttd888 4 года назад
Anju great greatest wonderful singer
@aishwaryarajesh5397
@aishwaryarajesh5397 3 года назад
She is very understatement singer
@vishnuchinthada1972
@vishnuchinthada1972 3 года назад
Avnu Underrated singer ... But she's the best singer's of current generation
@hanumantharaonakka9701
@hanumantharaonakka9701 4 года назад
Spb and anjana gaariki 🙏🙏🙏🙏
@krishb.krishna2847
@krishb.krishna2847 3 года назад
Shee veri good
@sampathbaddala9101
@sampathbaddala9101 5 лет назад
Am speechless.......
Далее
Anjana sowmya The best
8:21
Просмотров 690 тыс.
anjana sowmy and hemachandra song
8:00
Просмотров 2,5 млн