విశ్లేషణ చాలా బాగుంది మన కోసం పిల్లలు తప్ప పిల్లలకోసం మనం కాదు అలా అని తల్లితండ్రులు వాళ్ళనివాళ్ళు మోసం చేసుకుంటారు పిల్లల గురించి త్యాగం అనే పేరుతో పేరెంట్స్ చేసే ప్రతిపని వారి ఆనందానికి వారి రక్షణకు మాత్రమే
Here I am using the famous dialogue from the Telugu movie " krishnam bande jagath gurum" అమ్మ నవ మాసాలు మోస్తే పుట్టావ్ అనుకుంటారు కొందారు, పడి నిమిషయ సుఖం కోసం పుట్టావ్ అనుకుంటారు ఇంకొందరు, పురిటి నొప్పులు చూసిన వాడు మనిషి అవుతాడు , పడక సుఖం చూసిన వాడు పశువు అవుతాడు
గురువుగారు అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అన్నట్టు ఒక్క మాటలో చెప్పారు. సంసారంలో జరిగే అన్ని కర్మలు ధర్మంతో ముడి వేసుకుని ఉంటది కాబట్టి అది చివరకు మోక్షాన్ని ఇస్తుంది. మనం చూపించే ప్రేమ మనుషులపై చూపిస్తే బంధాన్ని ఇస్తుంది. అదే ప్రేమను భగవంతుడిపై చూపిస్తే మోక్షాన్ని ఇస్తుంది. అయితే సన్యాసం లేకపోతే సంసారం ఈ రెండిట్లో ఏదో ఒక మార్గంలో జీవి తప్పనిసరిగా వెళ్ళవలసిందే. అప్పటి జీవికి మోక్షం లభిస్తుంది.
Hello Sir, We are just like other creatures on this Earth. Why think so deeply about our lifestyle? Live happily and let people face the consequences of their actions. 😊
మీరంతా దైవంగా భావించే బుద్దుడు అంటావ్ ఏంటి ..బయ్యా ఒక నువ్వు మనిషి మానుగడలో జీవిస్తాలేవా,మల్లా ఏడెంటయ్యా జిడ్డు కృష్ణ మూర్తి,అని జిడ్డు కృష్ణ మూర్తి గారు.కొద్దిగా మీ ఇట్లో నుండి సంప్రదాయం కార్చు పెట్టు .పర్వాలేదు.పోయేటప్పుడు నువ్వు ప్రేమగా తెచ్చుకున్నా ఇవి కూడా నీతో రావు,అదే మనతో రావు.కొంచం పధతీగా మాట్లాడితే బాగుంటది.ఏం ఫీల్ కాకే కావులే నాకు తెలుసు.అధి నీకు కూడా తెలుసు.బై రా బయ్యా.
Manishi ga puttaka, rogaalu rakunda korikalu teerchukovali ante oka system undali. Ade pelli. Society grow avali ante (different age group population should be at a minimum always) pillalu putali peragali. 1 month birthday laki ardam ledani amma-nanna premaki svartham ane peru pettatam entha telivo neeke teliyali. Healthy society is made from healthy families. Healthy ante physically, mentally and financially. Seems like misguided misinterpretation of different philosophical theories.
Why do you have to use Swamy Vivekananda to vent out your opinions. If you’re using the face of a great human being and philosopher like Swamy Vivekananda, please say only what is directly said by him, not your analysis and opinion about the said words
What's the point to this video. I Don't understand 😅 are you support marriage or oppose marriage. If the main purpose of marriage and children are about human survival then what is wrong about marriage because the main purpose of human is survival. It is nature's law "survival of the fittest" .
Sorry bro ...ippati varaku nee podcasts anni nacchay...idi kuda konchem pacchi ga unna relaity la ga ne undi... But nuv kuda AA theginchina okka sukrakanam dwarane kada vacchav!!!