తల్లి పాలవలే అమృతము వంటిది బహు శ్రేషటము నిర్మలము అయిన విధ్యాప్రకాశనంద స్మామి చెప్పేగీతామకరందము ఆయన మూకారవిందము చూస్తూ వింటాము వేరే వీడీయోస్ చూపించ వద్దు ఆయన శివ నారయణ ఏక ఆత్మ ఆయన ధరించే విభూతికి నమస్కాములు ఆయన ధారణా శక్తి కి నమస్కారములు గురువరేణ్యులు అగు స్మామి మా మీద చూపించే దయకు నమస్కాములు 🙏🙏🙏