For latest updates on ETV Channels - www.etv.co.in Subscribe for more latest Episodes - bit.ly/12A56lY Follow us on - www. etvtelugu... Subscribe for latest news - bit.ly/JGOsxY Follow us on - www. etv2india
మల్లి అన్న మీ ఆట పాట నాకు చాలా ఇష్టం కాకినాడ లో ఒకసారి మిమ్మలని వదిన గారుని కలిశాను బీచ్ లో చాలా సంతోషం మీరు చాలా బాగా మాట్లాడారు అప్పుడు love you anna
ఇప్పుడు ఎవరి ఫ్యాన్ అయినా చిరంజీవి ఫ్యాన్ ఏ అని చెప్పుకుంటారు ఎందుకంటే పైకి రావడానికి లేదా వాళ్ల పేరు చెప్పలేదు అంటే సినిమా పరిశ్రమలో లేకుండా చేస్తారు అందుకని భయపడి అందరూ భజన చేస్తున్నారు ఇప్పుడు అదొక మాఫియా సినీ పరిశ్రమలో
sir malli Garu really sir asalu ala chustu undi potunna me performance. search lo type chesepudu mallikarjun dance performance ani type chesi search chesanu sir.meru chiru gariki elago nenu meku alaga.okka Sarina kalavali sir mimmalni.pls give me a chance.
డ్యాన్స్ లో చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ as it is గా singer mallikarjuna బాడీలోకి ఎప్పుడో వచ్చేసింది 🤗 అందుకే మల్లికార్జున డ్యాన్స్ ప్రతిసారి చిరంజీవిలాగే అదరగొడుతున్నాడు 👌👌😍