ఈ పాట మనో గారు పాడుతుంటే బాలు గారు చాలా ఆనందంగానవ్వుతున్నారుఈ పాటకుకల్పనాసుమళ్ళ అల్లరి చేష్టలు చాలా నవ్వుతూనవ్వుతూ బాలసుబ్రమణ్యం గారు చాలా ఆనందంగాఉన్నారు
ఈ పాట 94లో వింటున్నపుడు బాలుగారే అనుకున్నా..ఈ పాటె కాదు మనో గారు పాడిన చాలా పాటలు బాలు గారే అనుకున్నవి ఉన్నాయ్.. అది అనుకరణ కాదని మనోగారి సహజమైన గాత్రధర్మం అది అని బాలు గారే స్వయంగా చెప్పారు.. మనో గారూ..🙏🙏🙏(......మీకు!
మనో గారి గాత్రం సూపర్.. వారి మాతృమూర్తి శ్రీమతి షహీదా గారి నాటకం నేను సంవత్సరంలో ఏడెనిమిది ప్రదర్శనలు చూసే వాడిని.. రాజమండ్రి, కాకినాడ, మండపేట, ద్రాక్షారామం, అమలాపురం లలో చూసే వాడిని.. ప్రత్యేకించి దేవిచౌక్ లో
అంత అనుభూతి ఉన్న ఒక మధుర గీతాన్ని సుమ మరియు కల్పన ఎంత కావాలంటే అంత హేళన చేశారు .... మగవాడి స్వచ్ఛమైన ప్రేమను , ఊహను వీరి తింగరి చేష్టలతో అవమానపరిచారు .... అయిన కూడా మనో నిగ్రహాన్ని కోల్పోలేదు అది ప్రేమ అంటే !!
మీ నవ్వులు మేము మరచి పోలేము. మీరు లేరంటే నమ్మలేము. మీరు శారీరకంగా లేరు అనే బాధ ఎక్కువగా ఉంది. ఇది ఎప్పటికీ తీరదు. మిమ్మల్ని తలుస్తూ నా కళ్ళు చెమ్మగిల్లి కాస్త ఉపశమనం. మళ్ళీ మళ్లీ ఇదే పునరావృతం అవుతున్నాయి. నా జన్మ అంతా ఇంతే 🙏
Best Bengali song by mano - " oh bondhu tumi sunte ki pao " " golap er moto sundor "Chirodini adhare " " jani naki gaibo ami" " ei gan moner khata te " 🙏All time love u sir -- mano sir 🙏 --- from Kolkata
@@kattasangeethalakshmi8651 Also physique. Like SP Balu he can do mimicry and a good dubbing artist. I feel he should carry forward Padutha Theeyaga and Swarabhishekam.
నా చిన్నతనం లో మా ఊరిలో ప్రతి పండుగకు రాముల వారి ఆలయం లో mic set పెట్టి పాటలు పెట్టడం ఆనవాయితీ.. ప్రతి పండుగ ఈ పాట తోనే మొదలు.. పోలేరమ్మ తిరునాళ్ళ కి తప్పెట్ల కళాకారులు ఈ పాట వాయిస్తే ఊరు ఊరు ఊగిపోయేది.. I believe 90*s kids that too who were born and raised in villages had the most lovely childhood..
ఎక్కడ చూసినా ఈ సుమ గారి ఓవరాక్షన్ చూడలేకపోతున్నాము వాళ్ళ మధ్యలో మీరెందుకు అండి యాంకరింగ్ వేసుకుంటున్నారు అక్కడి వరకే ఉండాలి చూసేవాళ్లకు బెట్టుగా ఉంటుంది
All the gods and goddesses of music are here. Great Balasubramanyam Sir🙏🏽💐 Chithra Mam 🙏🏽💐 and my favourite Mano Garu🕺🏽💐 Chala manche super performance 👏🏽
You are the one and only singer Mano sir, somebody compared you with Joker/Bafoon but they doesn’t know that making other happy is a unique talent which no other singers have. Anybody can sing but entertaining spontaneously on the stage only you can do. Hats off to you sir. You are the true asset to the music industry 👌👍