swaraj code ఇది 4ఇన్ వనగా ఉపయొగపదుతుంది.రొటొవెటర్,కల్టీవెటర,రెపర్,స్పెయర్ గా ఇది పనిచేస్తూంది,ఇది 3అడుగులు వెడెల్పు కలిగి వుంటుంది.12hp సామర్ధ్యం కలిగి ఉంటుంది,గంటకి 2లీటర్లు పెట్రోల్ తీసుకుంటుంది. మార్కెట్లోకి కొత్తగా విడుదలచేసారు ఆంద్రప్రదేశ్ లొ క్రిష్ణా,అనంతపురం,చిత్తూరు జిల్లాల్లో అందుబాటులొ వుంది.తెలంగాణ లొ కూడా అందుబాటులొ వుంది.ఈ మెషిన్ కోసం పూర్తి వివరాలకొసం వీడియోలో ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగినది.ప్రస్తుతం ప్రత్యేక ఆఫర్ రేటు 1,60,000రూపాయలు.ఇది కొద్దిరొజులు మాత్రమే అని కంపిని ప్రతినిధులు చెబుతున్నారు.
11 мар 2022