తెలుగులోకి వేదాలను అనువదించి తెలుగు సాహిత్యాన్నే సుసంపన్నం చేసిన *దాశరధి రంగాచార్యులు* గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏 నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన అద్భుతమైన కవి ,దార్శనికుడు దాశరథిగారు ఇలాంటి మహాత్మలు మన కోసమే పుట్టారు. ``` ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ॥ఆ చల్లని॥ భూగోళం పుట్టుక కోసం, రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో ॥ఆ చల్లని॥ మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో రణ రక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాధమెంతో ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ॥ఆ చల్లని॥ అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగ మదెంత దూరమో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ॥ఆ చల్లని॥ ```
స్వర్ణక్క బంగారు తల్లి ఎంతబాగా రాస్తుఆవో అంత బాగాటూన్ కడుతున్నారు అంత బాగాపాడుతున్నావు రాతల్లో🙏🙏🙏 నీ పాటకు తిరుగు లేదు నేను అన్యాయమైన ఆడవాళ్ళ బ్రతుకులకొరకు పాటలు రాశాను తీసుకుంటారా అమ్మ రిప్లై ఇవ్వండమ్మ
అక్క మీ గానం మీ విప్లవ స్ఫూర్తి కి పాదాభివందనం మీరు మా స్నేహితులతో వారి మాటలలో మీరు నాకు తెలుసు నేను మీలాంటి విప్లవ అణగారిన బ్రతుకులకోసం నా శక్తి మీరా నేను పోరాడగలను అక్క మీలాంటి వాళ్ళను ఒక్కసారి అయిన కలవాలని నా కోరుకుంటున్నాను అక్క
స్వర్ణక్క పేరులోనే బంగారం..... ని పాటకు బంగారం కూడా తలవంచుతాది అక్క...... జై భీమ్....... విప్లవం వర్ధిల్లాలి..... మీరు స్వతహగ రాసిన దాశరధి గారి మీరు పాడింది బాగుంది అక్క
The voice is yet to get a little more concern to the contest.No doubt your voice is sweet, but this song need a little more vibration with the content as the painful fact recollection in lump sum. JAI BHEEM to you dear.