Тёмный

Sweet Corn Cultivation | స్వీట్ కార్న్ పండిస్తున్న | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 74 тыс.
50% 1

గత రెండు సంవత్సరాలుగా స్వీట్ కార్న్ పంట సాగు చేస్తున్న రైతు మ్యాకల లక్ష్మీనారాయణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గతేడాది ఒక్క ఎకరంలో ఖర్చులు పోను యాభై వేల లాభం పొందిన తీరును వీడియోలో వివరించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం ఊరుకొండపేట గ్రామంలో ఈ రైతు పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Sweet Corn Cultivation | స్వీట్ కార్న్ పండిస్తున్న | రైతు బడి
#RythuBadi #రైతుబడి #sweetcorn

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 74   
Далее
Первый день школы Катя vs Макс
19:37