Тёмный

Swift Desire2014 LDi Convert to VDi Aug 9th 2014 Second hand car ₹ Best price & Exlent condition... 

DriveSmartCars second hand cars sale
Подписаться 219
Просмотров 2,6 тыс.
50% 1

• How to pay road tax fo...
Hii ఫ్రెండ్స్ నమస్తే welcome to drive smart cars ఈ రోజు మనం చూడబోయే కారు వచ్చేసి swift desire 2014 ldi andi.
ఇది ఢిల్లీ రిజిస్టర్డ్ వెహికిల్ అండి. దీనిని మనం ap registration ki మార్చటం జరిగింది.
దీనికి ఎంత ఖర్చు అయ్యింది ఏ forms కావాలి అనే డిటైల్ గా వీడియో మన ఛానల్ లో పోస్ట్ చేశాము.
దానికి సంబంధించిన వీడియో link క్రింద dicription లో ఇవ్వటం జరిగింది. ఎవరు అయినా చూడాలి అనుకుంటే వీడియోనుచూడవచ్చు.
ఇప్పుడు మనం కారు గురించి చూద్దాం
ఈ కారు swift desire ldi అండి fuel వచ్చేసి డిజిల్ అండి.
ఇది ldi కానీ ఈ కార్ ని vdi కి కన్వెర్ట్ చెయించుకున్నారు.
అనగా 4 power windows with central locking system, 4 gears తో , manual gear box tho వస్తుందండి.
Vehicle life వచ్చేసి 18/9/2019 వరకు ఉందండి, ఇన్సూరెన్స్ validity 15/8/2025 వరకు ఉందండి.
ఈ ఇన్సూరెన్స recent ga చేయించాము. Vehicle out look చూసినట్లు అయితే చాలా బాగుందండి. పెయింట్ 80% ఒరిజినల్ అండి చిన్న చిన్న టచప్స్ ఉంటాయ్.
కారు యొక్క 4 doors,6 గ్లాస్సెస్ ఒరిజినల్ అండి total ga bumbper to bumper original అండి, tyres వచ్చేసి 80 percent ఉన్నాయండీ dicky ఓపెన్ చేసి చూద్దాం #bhimavaram #bhimavaramrecipes #foodshorts #hyderabadfood #hyderabad స్పేసయస్ గానే ఉంటుంది స్టేపిన్ టైర్ చూసినట్లు అయితే 60 parcent వరకు బటన్ ఉంది. మీరు ఇంటిరీయర్ చూసినట్లయితే ఫ్రంట్ సీట్ కవర్ చూడవచ్చు . చాలా బాగున్నాయ్
డాష్ బోర్డ్ కూడా నీట్ గా ఉందండి ఇప్పుడు backసీటు కవర్స్ చూడండి చాలా బాగున్నాయ్ ఇంటిరీయర్ చాలా బాగుందండి.
ఇంకా కారు రీడింగ్ వచ్చేసి 88,000 km తిరిగిందండి.
show room track memu అయితే check చెయ్యలేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@maragonisandeepgoud7525
@maragonisandeepgoud7525 26 дней назад
340
@DriveSmartCars
@DriveSmartCars 26 дней назад
@@maragonisandeepgoud7525 sir car sold 3.6 TQ u sir
Далее
Новый уровень твоей сосиски
00:33
Мой телеграмм: v1ann
00:14
Просмотров 85 тыс.