నిజం చెప్పారు, చిరంజీవి గారు, ప్రతి, గుండెలో, వెలుగుతూ ఉంటారు చిరంజీవి లా,అయన ఒక అలయ శిఖరం,ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు అది అయన మంచి తానం,అయన,ఒక లెజెండరీ, యాక్టర్, ఇటువంటి అవార్డులు,అయన, దగ్గరికి వెళుతూ, ఉంటాయి, అది,అయన రేంజ్,జై, మెగాస్టార్ జై చిరంజీవ జై మెగా ఫ్యామిలీ ❤❤❤