ఒక కపిల్ దేవ్.. ఒక మహేంద్రసింగ్ ధోని.. ఒక రోహిత్ శర్మ! భారత్‌కు ప్రపంచకప్‌ను అందించిన సారథుల్లో ఒకడిగా ఈ వరుసలో ఆ చివరి పేరు ఉంటుందన్న ఊహ కూడా కొన్నేళ్ల ముందు వరకు ఎవరికీ వచ్చి ఉండకపోవచ్చు! కెప్టెన్ అయిన మూడేళ్లలోపే పొట్టి కప్పులో జట్టును విజేతగా నిలిపి.. దిగ్గజ కెప్టెన్లలో ఒకడైపోయాడు రోహిత్ శర్మ. అలా అని ఏదో అదృష్టం తోడై, తన ప్రమేయం లేకుండా అతడి చేతిలోకి ప్రపంచకప్ రాలేదు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించి.. కప్పును అందుకోవడానికి తాను వంద శాతం అర్హుడినని చాటాడు ఈ హిట్‌మ్యాన్.
► Download Tv9 Android App: goo.gl/arFmLU
► Download Tv9 IOS App: goo.gl/fr5ssw
► Subscribe: goo.gl/GSLJ7B
► Circle us on G+: plus.google.com/+tv9
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
► Pin us on Pinterest: / tv9telugu
#t20worldcup2024 #RohitSharma #indiavssouthafrica #tv9sports #t20worldcup
Credit: #Rajeswari/Producer || #TV9D
29 июн 2024