Тёмный

tabla tracks 

SEEYONU PRATHIDWANI official
Подписаться 70 тыс.
Просмотров 364 тыс.
50% 1

For More Vedios Subscribe Our Channel
Contact : 9133201201,9390499279
Our Spiritual Messages : • Joseph sastry garu mes...
Our Songs : • నీ ప్రాణత్యాగం
• Tabala Tracks / Hosann...
telugu christian worship songs,
jesus songs telugu new 2023 good friday songs,
jesus new songs,
christmas new songs telugu,
yesanna swaramanna song,
nenu odiponaya christian song,
jesus songs telugu short videosz
jesus songs telugu trending,
telugu christian motivational messages,
christian songs telugu 2023,
best telugu christian messages,
jesus video songs,
telugu christian songs latest jukebox,
jesus songs telugu jukebox 2023,
chinny savarapu songs jukebox,
latest telugu hit video songs,
telugu christian short messages,
telugu worship message,
best telugu christian messages,
new year telugu christian messages,
old telugu christian messages,
telugu christian messages latest,
telugu christian messages,
sunday worship message telugu,
latest telugu hit video songs,
jesus telugu hit songs,
jesus songs telugu slow songs,
telugu christian songs latest jukebox,
jesus songs telugu non stop,

Развлечения

Опубликовано:

 

17 май 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 149   
@seeyonu_temple
@seeyonu_temple 2 месяца назад
యేసు) రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును (2) (నిన్ను) స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2) ||రాజా|| నా బలమా నా కోట ఆరాధన నీకే (2) నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే (2) మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ ఆరాధన నీకే (2) రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధన నీకే (2) ఆరాధనా ఆరాధనా అబ్బ తండ్రి నీకేనయ్యా
@seeyonu_temple
@seeyonu_temple 3 месяца назад
ఓ ప్రభువా… ఓ ప్రభువా… నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి (2) నిత్య జీవము నిచ్చిన దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక (2) అంతము వరకు కాపాడు దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) నన్ను నీవు మరువని దేవా (2) నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
@bhushanbrother
@bhushanbrother 2 года назад
ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2) ఎబినేజరే ఎబినేజరే ఇంత వరకు ఆదుకొన్నావే (2) ఇంత వరకు ఆదుకొన్నావే|| నిన్ను పూర్ణ || ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా (2) నన్ను చూచావే వందనమయ్యా|| నిన్ను పూర్ణ || యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా (2) స్వస్థపరిచావే వందనమయ్యా|| నిన్ను పూర్ణ ||
@seeyonu_temple
@seeyonu_temple Год назад
ముఖ దర్శనం చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2) సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా (2) నీ ముఖ దర్శనం చాలయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) అన్న పానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతియింతును (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||
@seeyonu_temple
@seeyonu_temple 6 месяцев назад
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయ వీరుడా ఆపత్కాల మందున సర్వ లోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా .. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము (2) నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2) చరణం 1: పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2) ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 2 : భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2) బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 3 : నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2) నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా
@seeyonu_temple
@seeyonu_temple Месяц назад
దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను (2) దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ||దేవర నీ|| ఈ కవను నీ కరుణన్ ఆకరు వరకును లోకములో శోకము లేకయే ఏకముగా బ్రాకటముగను జేకొనుము ||దేవర నీ|| ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర నీ|| తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగా గాపుగ బ్రాపుగ దాపునుండి యాపదలన్నియు బాపుచును ||దేవర నీ|| సాధులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగా కదలక వదలక ముదమున నీ పాదము దాపున బాదుకొనన్ ||దేవర నీ|| మెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ నండనుండి వెండియు వానిని ఖండించావే ||దేవర నీ|| యిద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర నీ|| వాసిగ నీ దాసులము చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని మా సకలేశ్వర నీ సుతుడ యేసుని పేరిట బ్రోవుమామేన్ ||దేవర నీ||
@seeyonu_temple
@seeyonu_temple 10 месяцев назад
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్య జాలిలేనిది ఈ మాయలోకము కలతచెందెను నా దీన హృదయము నను కాపాడుటకు నా దరి నిలచితివా హస్తము చాపితివా నను బలపరచితివా నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతము వరుకు నాతో ఉండరు నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నా ప్రాణము నీవే యేసయ్య కన్నులు మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా నాకు చాలిన దేవుడా
@seeyonu_temple
@seeyonu_temple 7 месяцев назад
యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా (2) నీవే నా సంతోష గానము సర్వ సంపదలకు ఆధారము (2) ||యేసయ్యా|| నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2) సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే (2) ||యేసయ్యా|| నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2) అలసిన వారి ఆశను తృప్తిపరచితివి అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2) ||యేసయ్యా|| నీ వలన బలమునొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2) నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు (2) ||యేసయ్యా|| ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4) ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)
@electricaltransformers2493
@electricaltransformers2493 2 года назад
ఎవరూ సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2) నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే (2) ఏమౌదునో నేనేమౌదునో (2) ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి (2) నీవీచుచు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో|| పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి (2) పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో|| జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా (2) ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||
@Bro.Samuel.Yemmiganur
@Bro.Samuel.Yemmiganur Год назад
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2) నిత్యము నా కీర్తి నా నోట నుండును (2) మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు|| కలిమి చేజారి నను వంచినా స్థితిని తలకిందులే చేసినా (2) రెండింతలుగా దయచేసెదవని (2) నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| పరుల ఎగతాళి శృతి మించినా కలవరము గుండెనే పిండినా (2) నా మొఱ విని కృప చూపెదవని (2) నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| శ్రమలు చెలరేగి బెదిరించినా ఎముకలకు చేటునే తెచ్చినా (2) ఆపదలలో విడిపించెదవని (2) నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||
@seeyonu_temple
@seeyonu_temple 11 месяцев назад
నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలొనే శాశ్వతమైనది ఎంతో మధురమైనదీ నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ 1. అతికాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిధిలమైయుండగా నేను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా // నిజమైన// 2. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వమూనీకే అర్పణగా వాడిపోనీవ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా // నిజమైన// 3. షాలేము రాజా రమ్యమైన సీయోనుకే నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో అలసీ పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నను చేర్చుము నీ రాజ్యములో // నిజమైన//
@seeyonu_temple
@seeyonu_temple Год назад
యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2) నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన (2) నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ నీతి కిరణాలకై నా దిక్కు దెశలన్ని నీవేనని ఆనతికాలాన ప్రధమ ఫలముగా భద్రపరచిన నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా|| నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుఁటలో నీకు (2) అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||
@chintutaneti6954
@chintutaneti6954 2 года назад
RAJA NEE SANNIDHILO LYRICS IN TELUGU రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
@sharonprincess9179
@sharonprincess9179 2 года назад
Ameen
@seeyonu_temple
@seeyonu_temple 2 месяца назад
స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా (2) నన్నెంతో ప్రేమించినావు నాకోసం మరణించినావు (2) మరువగలనా నీ స్నేహము మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా|| నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచానే నిరతం నీ తోడుకై (2) ఇచ్చెదన్ నా సర్వస్వము నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా|| కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నను పలుకరించావు (2) మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు (2) ||స్నేహితు
@seeyonu_temple
@seeyonu_temple Год назад
అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా (2) నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా (2) నేను నిన్ను నమ్ముకొంటిని నీవు నన్ను విడువనంటివే (2) నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
@DanielRavadi-ce2cx
@DanielRavadi-ce2cx 3 месяца назад
బంధము నీవే స్నేహము నీవే అతిధివి నీవెనయ్యా ఆప్తుడ నీవెనయ్యా నా యేసయ్యా ప్రేమించువాడా కృపఁచూపువాడా నాతోనే ఉండి నను నడుపువాడా కాలాలు మారిన మారని వాడా విడువవు నను ఎప్పుడు కాలాలు మారిన మారని వాడా విడువవు నను ఎప్పుడు మరువని తండ్రివయా నాయేసయ్యా 1.కారు చీకటి నను కమ్ము వేళ వెలుగు నీవై ఉదయించినావా నీ ఒడిలో నే నెమ్మదినిచ్చి కన్నీరు తుడిచావయ్యా కౌగిల్లో దాచావయ్యా నా యేసయ్యా 2.మూగబోయిన నా గొంతులోన గానము నీవై నను చేరినావా హృదయవీణవై మధురగానమై నాలోనే ఉన్నావయ్యా నా ఊపిరి నీవేనయ్యా నా యేసయ్యా 3.యీలోకంలో యాత్రికూడను ఎవ్వరులేని ఒంటరినయ్యా నీవె నాకు సర్వము దేవా చాలును చాలునయా నీ సన్నిధి చాలునయా నా యేసయ్యా 4.మోడుబారిన నాబ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా
@seeyonu_temple
@seeyonu_temple 6 месяцев назад
సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును (2) అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2) నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా (2) జీవనమంతయు దేవునికిచ్చెను (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలిచిన మందిరము (2) సజీవ యాగముగా నిచ్చెదవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ
@seeyonu_temple
@seeyonu_temple 7 месяцев назад
నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ సమర్పణతో సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ నీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను|| నూతన గీతము || కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ నీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ|| నూతన గీతము || మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ|| నూతన గీతము || Tags Manoharuda - మనోహరుడా# Share This onlinelyricslist.blogspot.com/2021/07/nuthana-geethamu-ne-padedha.html Author Image About Online Lyrics List Nuthana geethamu ne padedha నూతన గీతము నే పాడెదా Nallo Nivasinchey Na Yesayya నాలో నివసించే నా యేసయ్య Anandham neelone aadharam neevega ఆనందం నీలోనే ఆధారం నీవేగా కామెంట్‌లు లేవు: కామెంట్‌ను పోస్ట్ చేయండి కొత్త పోస్ట్పాత పోస్ట్ పేజీలు హోమ్ AKK Index Andhra Kraisthava Keerthanalu Christmas Index Jeeva Swaralu 📖✍🎤🎷🎹📀▤ Search / పాట లేదా నెంబర్ తో వెదుకు అ │ ఆ │ ఇ │ ఈ │ ఉ │ ఎ │ ఏ │ ఐ │ ఒ │ ఓ │ క │ గ │ ఘ │ చ │ జ │ డ │ త │ ద │ ధ │ న │ ప │ బ │ భ │ మ │ జ │ య │ ర │ ల │ వ │ జ │ శ │ ష │ స │ హ │ క్ష │ ఱ │ WRITER ✍ ALBUMS 📀 SINGERS 🎤 Asher Andrew ✍ Budhala Laiman ✍ D.Chrisostam ✍ Darla Amshumathi Mary ✍ Doraswami Aarogyam ✍ John J ✍ Joshua.Shaik ✍ K. Raja Babu ✍ K. Raja Babu 🎤 ✍ Konduru Jyothi Isaac ✍ Kranthi Chepuri ✍ M.J Ramamjulu ✍ Mallela Dhaveedhu ✍ Mamuduri Syman ✍ Matthai Samooyelu ✍ Mikkili Samuyelu ✍ N Dhasu Babu ✍ N. Dasubabu ✍ N.D Yebell ✍ P.Naveen Kumar ✍ Pammi Daniel ✍ Panthagani Paradhesi ✍ Pasupuleti Daaveedu ✍ Prabhakar Indla ✍ Pulipaka Jagannadhamu ✍ Puroshottham Chwodari ✍ R. R. K. Murthy ✍ Saahus Prince ✍ 🎤 Satish Kumar P ✍ TK. Sundarrao ✍ Victor L Rampogu ✍ Yesepu Daniel ✍ Yeshaya Vaeeramartin ✍ HOME ఆనంద కీర్తనలు 📖 Zion Songs 📖 Jeeva swaralu 📖 Andhra Kraisthava Keerthanalu 📖 Kraisthava Keerthanalu 📖 Christmas ▤ Good Friday ▤ Thalam Ragam Ragam - కాంభోజి 🎷(2) Ragam - నవరోజు 🎷(1) Ragam - ముఖారి 🎷(1) Ragam - శంకరాభరణమ 🎷(2) Ragam - హిందుస్థానీ కాపీ 🎷(1) Thalam - ఆట 🎹(1) Thalam - ఆది 🎹(3) Thalam - త్రిపుట 🎹(2) Thalam - రూపకమ 🎹(1) Comments Anonymous "చాలా మంచి పాట .. మీ సేకరణలకు వందనం " NEKURI JOSEPH "prayer for me" NEKURI JOSEPH "prayer for me 🙏" Gousiyasetti "yesuni rakshakuniga enduku oppukovali ane question..." Gousiyasetti "ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు." Anonymous "always lord is our filler and support " Anonymous "it is a very emotional song when we sing this song..." Anonymous "song lyrics lo mistakes unnay" Anonymous "manchi song" Anonymous "super song..." అనుచరులు Created By SoraTemplates | Distributed By Blogger Templates 00:0000:00 previousplaynextrepeatplaylist jPlayer Jukebox
@devanandsaragonda8023
@devanandsaragonda8023 Год назад
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2) నే పాడెదన్ - కొనియాడెదన్ (3) నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా|| లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2) యేసుని ప్రేమ వెల యెంతో ఇహమందైనా పరమందైనా (2) వెల కట్టలేని కలువరిలో ప్రేమ వెలియైన ప్రేమ నాకై బలియైన ప్రేమ - (2) ||ప్రేమా|| మరణముకంటె బలమైనది - పునరుత్ధాన ప్రేమ మరణపు ముల్లును విరచినది - బలమైన ప్రేమ (2) రక్తము కార్చి రక్షణ నిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2) గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ - (2) ||ప్రేమా||
@SamuelKondareddy
@SamuelKondareddy День назад
TQ YOU BRO
@tejaswiselah3597
@tejaswiselah3597 Год назад
నా స్తుతి పాత్రుడా - నా యేసయ్యా నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2) నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2) నీ వాక్యమే నా పాదములకు దీపము (3) ||నా స్తుతి పాత్రుడా|| నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2) నీ కృపయే నా జీవన ఆధారము (3) ||నా స్తుతి పాత్రుడా|| నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము (2) నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3) ||నా స్తుతి పాత్రుడా||
@seeyonu_temple
@seeyonu_temple 8 месяцев назад
దయగల హృదయుడవు నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును "దయగల" 1. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము 2 శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో 2 2. పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్దుల సహవాసమై నాకు క్షేమధారాము 2 విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్ధింతును నిను నిశ్చలమైన నిరీక్షణతో 2 3. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము 2 ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధింతును నా యేసయ్యా నిను నిత్యము కీర్తించి ఘనపరతును
@seeyonu_temple
@seeyonu_temple 2 месяца назад
యేసయ్యా నీవే నాకని- వేరెవ్వరు నాకులేరని (2) వేనోళ్ళకొనియాడిన- నాఆశలుతీరవే కృపవెంబడికృపనుపొందుచూ కృపలోజయగీతమేపాడుచూ- కృపలోజయగీతమేపాడుచూ “యేసయ్యా“ 1.ఉన్నతఉపదేశమందున- సత్తువగలసంఘమందున(2) కంచెగలతోటలోనా- నన్నుస్థిరపరిచినందున(2) ”కృప“ 2.సృష్టికర్తవునీవేనని- దైవికస్వస్థతనీలోనని(2) నాజనులుఇకఎన్నడు- సిగ్గుపడరంటివే(2) ”కృప
@chintutaneti6954
@chintutaneti6954 2 года назад
నా కృప నీకు చాలని నా దయ నీపై ఉన్నదని నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని నాతో మాట్లాడిన మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ (2) ||నా కృప|| నేను నీకు తోడైయున్నానని పొంగే జలములు నిన్నేమి చేయలేవని (2) నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును (2) పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని (2) ||నాతో|| పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని (2) నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని (2) జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని (2) ||నాతో||
@kumarvaddepalli
@kumarvaddepalli 3 месяца назад
Raajula raja jai yesu raja jai super set
@seeyonu_temple
@seeyonu_temple 11 месяцев назад
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము - నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా (2) యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప|| మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2) మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా|| ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు (2) ఆశ తీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||
@johnmuppidi
@johnmuppidi 5 месяцев назад
నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా (2) యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2) పరమును చేరగ నే వెళ్లెద (2) హనోకు వలె సాగెదా ||నే సాగెద|| వెనుక శత్రువులు వెంటాడిననూ (2) ముందు సముద్రము ఎదురొచ్చినా (2) మోషె వలె సాగెదా ||నే సాగెద|| లోకపు శ్రమలు నన్నెదిరించినా (2) కఠినులు రాళ్ళతో హింసించినా (2) స్తెఫను వలె సాగెదా ||నే సాగెద|| బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2) క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2) పౌలు వలె సాగెదా ||నే సాగెద|| తల్లి మరచిన తండ్రి విడచిన (2) బంధువులే నన్ను వెలివేసినా (2) బలవంతుని వలె సాగెదా ||నే సాగెద||
@seeyonu_temple
@seeyonu_temple 11 месяцев назад
నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది } 2 నాప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా|| నిరంతరం || చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను } 2 నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని } 2 పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై|| నిరంతరం || నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2) పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై|| నిరంతరం || తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2) పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై|| నిరంతరం
@TelluriElishaSonOfGod
@TelluriElishaSonOfGod 7 месяцев назад
ప్రార్థన వలనే పయనము - ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము - ప్రార్థన లేనిదే పరాజయం (2) ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2) నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా (2) ||ప్రార్థన|| ప్రార్ధనలో నాటునది - పెల్లగించుట అసాధ్యము ప్రార్ధనలో పోరాడునది - పొందకపోవుట అసాధ్యము (2) ప్రార్ధనలో ప్రాకులాడినది - పతనమవ్వుట అసాధ్యము (2) ప్రార్ధనలో పదునైనది - పనిచేయకపోవుట అసాధ్యము (2) ||ప్రభువా|| ప్రార్ధనలో కనీళ్లు - కరిగిపోవుట అసాధ్యము ప్రార్ధనలో మూల్గునది - మరుగైపోవుట అసాధ్యము (2) ప్రార్ధనలో నలిగితే - నష్టపోవుట అసాధ్యము (2) ప్రార్ధనలో పెనుగులాడితే - పడిపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||
@seeyonu_temple
@seeyonu_temple 2 месяца назад
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2) నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ|| నాకు ఉన్న సామర్ధ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం (2) ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2) కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ|| నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహం (2) నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం (2) కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ
@seeyonu_temple
@seeyonu_temple 10 месяцев назад
ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను నా బలమా ఆలకించుమా నా బలమా ఆదరించుమా ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేనూ కన్నీటితో కృంగిపోతున్నాను నా యేసయ్యా నా బలమా నాదీన ప్రార్ధన ఆలకించుమా ॥ఇంటి॥ 1॰ వేటగాని బాణములు చేయుచుండె గాయములు అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును నీ బలిపీఠముచెంత నాకు చోటునీయుమా ఆలకించుమా ఆదరించుమా ॥ఇంటి॥ 2॰ తెలిసి తెలిసి చేసితినీ ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూచినా తరగవు నా దోషములు నీ ఆత్మను కోల్పోయిన హీనుడను నేను ఆలకించుమా ఆదరించుమా ॥ఇంటి॥
@seeyonu_temple
@seeyonu_temple 11 месяцев назад
సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా/2/​ ​1. ​ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే/2/​శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా /2/​సర్వ/​ ​2. ​స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే /2/​ నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహు ధీరుడా /2/​సర్వ/ ​3. ​కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహు తరములకు క్షోభాతిశయముగా చేసితివి నన్ను /2/​నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహు శూరుడా /2/​సర్వ/
@rajanikurapati905
@rajanikurapati905 11 месяцев назад
Thak you sir
@bhushanbrother
@bhushanbrother Год назад
మేలు చేయక నీవు ఉండలేవయ్య - ఆరాధించక నేను ఉండలేనయ్య || 2 || యేసయ్యా యేసయ్యా || 2 || || మేలు చేయక || 1.నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండలేక నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది || యేసయ్యా || 2.ఆరాధించే వేళలందు - నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపము కలిగే నాలో - నేను పాపినని గ్రహింయిన్చగానే నీ మేళ్లకు అలవాటయ్యి - నీ పాదముల్ వదలకుంటిన్ నీ మేళ్లకు అలవాటయ్యి - నీ పాదముల్ వదలకుంటిన్ నీ కిష్టమైన దారి - కనుగొంటిని నీతో చేరి || యేసయ్యా || 3.పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించగల్గే నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగి ఉన్నందుకు || యేసయ్యా ||
@seeyonu_temple
@seeyonu_temple 11 месяцев назад
అమరుడవు నీవు నా యేసయ్యా - ఆదియు అ౦తము నీవేనయ్యా ॥2॥ ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో ॥2॥ సొమ్మసిల్లక సాగిపోదును - సీయోను మార్గములో స్తోత్రగీతము ఆలకి౦తును - నీ దివ్య సన్నిధిలో ॥అమరుడవు నీవు॥ 1) శక్తికి మి౦చిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను ని౦పుటకే ॥2॥ ప్రతి విజయము నీక౦కిత౦ - నా బ్రతుకే నీ మహిమార్థ౦ లోకమంతయు దూరమైనను - నను చేరదీసెదవు దేహమ౦తయు ధూళియైనను - జీవి౦పజేసెదవు ॥అమరుడవు నీవు॥ 2) వేకువ కురిసిన చిరుజల్లులో - నీ కృప నాలో ప్రవహించగా పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము ॥2॥ తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను కన్నత౦డ్రిగ నన్ను కాచి - కన్నీరు తుడిచితివే కమ్మనైన ప్రేమ చూపి - కనువిందు చేసితివే ॥అమరుడవు నీవు॥ 3) జల్దరువృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా ॥2॥ జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతినిత్యము గు౦డెగుడిలో ని౦డినావు - నీకే ఆరాధన ఆత్మదీపము వెలిగించినావు - నీకే ఆరాధన ॥అమరుడవు నీవు॥
@seeyonu_temple
@seeyonu_temple Год назад
పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు నీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచాకుడవు రక్షనానందం నీ ద్వారా కలిగిందని నే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనె సాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిన నీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే చెరలోనైనా స్తుతి పాడుచూ మరణము వరకు నిను ప్రకటించెద ప్రాణమా క్రుంగిపోకే ఇంకొంత కాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా
@sahayabenedict6526
@sahayabenedict6526 2 года назад
Wonderful your this kind of ministry. GOD blessed you my bro.
@SamuelKondareddy
@SamuelKondareddy День назад
Ok sir
@bhushanbrother
@bhushanbrother 2 года назад
శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె కాచిన కృప నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో || శాశ్వత || తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే || శాశ్వత || పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన నా కృప నిను వీడదని అభయమిచ్చితివే || శాశ్వత || వెదకుడి మీకు దొరికేదను తట్టుడి మీకు తెరిచేదను అడుగుడి ప్రతివానికి ఆత్మను ఇచ్చెదనంటివే || శాశ్వత ||
@seeyonu_temple
@seeyonu_temple 11 месяцев назад
ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను } 2||ఎంతో|| ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు } 2 అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు } 2 ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - } 2 ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు } 2 అవలీలగా నతని గురితింపగలనమ్మా } 2||ఎంతో|| కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు } 2 మరులు మనసున నింపు మహనీయుడాతండు } 2 కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు - } 2 సిరులు కురిపించేను వర దేవ తనయుండు } 2 విరబూయు పరలోక షారోను విరజాజి } 2||ఎంతో|| పాలతో కడిగిన నయనాలు గలవాడు } 2 విలువగు రతనాల వలె పొదిగిన కనులు } 2 పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు - } 2 కలుషము కడిగిన కమలాల కనుదోయి } 2 విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు } 2||ఎంతో|| మేలిమి బంగారు స్థలమందు నిలిపిన } 2 చలువ రాతిని బోలు బలమైన పాదాలు } 2 మేలిమి బంగారు స్థలమందు నిలిచినా చలువ రాతిని బోలు బలమైన పాదాలు - } 2 ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. } 2 బలవంతుడగువాడు బహుప్రియుడాతండు } 2||ఎంతో|| అతడతికాంక్షానీయుండు తనయుండు } 2 అతడే నా ప్రియుడు అతడే నా హితుడు } 2 అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - } 2 ఆతని నొరతి మధురంబు మధురంబు } 2 ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస } 2
@sanjigariyakobu4127
@sanjigariyakobu4127 2 года назад
చాలా బాగుంది thanks brother melantivaru ma kentho avasaram God bless you
@SamuelKondareddy
@SamuelKondareddy 22 дня назад
GOD bless you bro
@pullaiahdoddigarla6288
@pullaiahdoddigarla6288 2 года назад
Bro. D. Sundar Rao Ghatkesar praise lord 🙏💐💐💐💐🎹👍
@seeyonu_temple
@seeyonu_temple Год назад
నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను వుంటా నేసయ్యా } 2 నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా } 2|| నీవుంటే నాకు చాలు || ఎన్ని భాదలున్నను యిబ్బందులైనను ఎంత కష్టమొచ్చిన నిష్టూర మైనను|| నీ మాట చాలయ్యా || బ్రతుకు నావ పగిలినా కడలి పారైనను అలలు ముంచి వేసినా ఆశలు అనగారిన } 2|| నీ మాట చాలయ్యా || ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా } 2|| నీ మాట చాలయ్యా || నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేదియు నాకిల సమానము } 2|| నీ మాట చాలయ్యా
@chintutaneti6954
@chintutaneti6954 2 года назад
Song no: నిత్యం నిలిచేది - నీ ప్రేమే యేసయ్య నిలకడగా ఉండేది - నీ మాటే యేసయ్య (2) నాతో ఉండేది - నీ స్నేహం యేసయా నాలో ఉండేది - నీ పాటే యేసయ్యా (2) "నిత్యం" మంటిపురుగునైనా నన్ను ఎన్నుకుంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2) నీకెవరూ సాటే రారయ్యా నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా. (2) "నిత్యం" ఈ లోక స్నేహాలన్నీ - మోసమేకదా అలరించే అందాలన్నీ - వ్యర్థమే కదా (2) నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకె వ్యర్ధమయ్యా (2) "నిత్యం"
@sharonprincess9179
@sharonprincess9179 2 года назад
Amen
@amarnatha8721
@amarnatha8721 Год назад
ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే|| ప్రభువా || నీ రక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి - 2 లోకములోనుండి ననువేరు చేసినది నీదయా సంకల్పమే - 2|| ప్రభువా || జీవపు వెలుగుగ నను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకొసగితివే - 2 శాశ్వత రాజ్యముకై నను నియమించినది నీ అనాది సంకల్పమే - 2|| ప్రభువా || సంపూర్ణునిగా నను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే - 2 పరిపూర్ణ శాంతితో నను కాచుటయే నీ నిత్యసంకల్పమే - 2|| ప్రభువా |
@praveenlucky2082
@praveenlucky2082 2 года назад
Super track for all songs ✨✨
@seeyonu_temple
@seeyonu_temple 11 месяцев назад
శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా } 2 సిలువధారి నా బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా } 2 నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా ఇదియే నీ త్యాగ సంకేతమా } 2|| శ్రీమంతుడా || మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను కృప పొందినందున } 2 మహిమతో నీవు దిగి వచ్చువేళ మార్పునొందెద నీ పోలికగా } 2|| శ్రీమంతుడా || సీయోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము } 2 వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా } 2
@TelluriElishaSonOfGod
@TelluriElishaSonOfGod 7 месяцев назад
ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే నేను వెదకేను దేవా నాకొకసారి కనిపించ రావా - (2) ||ప్రభు|| నాదు ప్రాణము తల్లడిల్లాగా భూదిగంతముల నుండియేగా (2) మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా (2) ||నీ కొరకే|| ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నను పరిశుద్ధ కొండ (2) చక్కని ప్రభు నీ మోము జూడ (2) ||నీ కొరకే|| మిత్రుడా నా ఆశ్రయ నీవే శత్రువుల యెడ నా కోట నీవే (2) స్తుతికి కారణభూతుడా నీవే (2) ||నీ కొరకే||
@k.ranjithkumark.ranjithkum682
@k.ranjithkumark.ranjithkum682 2 года назад
Love u bro
@seeyonu_temple
@seeyonu_temple Год назад
దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2) ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2) ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2) స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| సన్న తంతుల సితారతోను (2) చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| తంబురతోను నాట్యముతోను (2) తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| పిల్లనగ్రోవుల చల్లగనూది (2) ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2) గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2) హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||
@apaul5902
@apaul5902 Год назад
VERY VERY GOOD CREATIVITY, GLORY TO GOD. GOD BLESS
@dasarisushma6375
@dasarisushma6375 2 года назад
Useful track bro
@seeyonu_temple
@seeyonu_temple 11 месяцев назад
Song no: నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2) ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన|| వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2) గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది|| మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో (2) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది|| విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును (2) రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను (2) ||ఏడాది|| ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును (2) కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించినా చాలునా (2) ||ఏడాది|
@k.mounikak.mounika1248
@k.mounikak.mounika1248 Год назад
Premicheda yesu Raja song ♥️🙏
@vvkfanstelugu1361
@vvkfanstelugu1361 2 года назад
Nice track
@seeyonu_temple
@seeyonu_temple 6 месяцев назад
పశువుల పాకలో - మరియమ్మ గర్భాన } 2 ప్రభుయేసు జన్మించె - ఓరన్నో యేసన్నా పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా } 2|| పశువుల || ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదువేలకు పెట్టేనురో } 2 పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా } 2|| పశువుల || కుంటోళ్ళు గుడ్డోళ్ళు - చెవిటోళ్ళు మూగోళ్ళు స్వస్థతను ఇచ్చేనురో - ఓరన్నో యేసన్నా పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా } 2|| పశువుల || చచ్చినోళ్ళను లేపినాడు - గాలి తుఫాను ఆపినాడు } 2 నీటిమీద నడిచ్చేనురో ఓరన్నో యేసన్నా పాపుల కొరకై వచ్చెనురో - ఓరన్నో యేసన్నా } 2
@seeyonu_temple
@seeyonu_temple 7 месяцев назад
రాజాధిరాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలకా } 2 విడువని కృప నాలో స్థాపించేనే సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును } 2|| రాజాధి రాజా || వర్ణనకందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి } 2 కృపాసత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేద } 2|| రాజాధి రాజా || ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశ్యములను నా యెడల సఫల పరిచి } 2 ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరనిలో|| రాజాధి రాజా || మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి } 2 నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే } 2|| రాజాధి రాజా
@jaganmrkuppam3805
@jaganmrkuppam3805 2 года назад
Awesome bro..
@calvaryrevivalministriesva998
@calvaryrevivalministriesva998 2 года назад
Chala bagudhi brother
@amthalurinahaniya3413
@amthalurinahaniya3413 Год назад
జయజయేసు జయక్రీస్తు
@AghastinsCPSchurch
@AghastinsCPSchurch 9 месяцев назад
సాకి: యేసూ...నీ ప్రేమ ఒక్కటే... "2" *మాటల్లో చెప్పలైనిది* *స్వరములతో పాడలేనిది* *కవితలతో రాయలేనిది* *ఎవరువర్ణిచలేనిది* *యేసూ....నీ ప్రేమ ఒక్కటే...* "2" *"మాటల్లో"* స్వార్ధముతో నిండిన ఈ లోక ప్రేమలోన మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య "స్వార్ధము" కల్మషమే లేనిది కరుణతో నిండినది "2" కలవరమే తీసినది కన్నీటిని తుడుచినది "2" *"యేసూ"* "4" పాపముతోనిండిన ఈ లోక ప్రేమలోన శాపముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య "పాపము" లోకాన్ని ప్రేమించి రక్తాన్ని చిందించి "2" సిలువలో మరణించినది శిక్షను భరియించినది "2" *"యేసూ"* "4"
@seeyonu_temple
@seeyonu_temple 11 месяцев назад
బహుసౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే నను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే 1.పరిశుద్ధతలో మహనీయుడవు నీవంటి దేవుడు జగమున లేడు నాలో నీరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ || బహుసౌందర్య || 2. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక || బహుసౌందర్య || 3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీచూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం నాలో నింపెను ఉల్లాసమే. || బహుసౌందర్య ||
@seeyonu_temple
@seeyonu_temple 11 месяцев назад
పల్లవి : నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే 1.నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే నా నిత్యరక్షణకు కారణజన్ముడా నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య || నిత్యా || 2.నా అభిషిక్తుడా నీ కృపావరములు సర్వోత్తమమైన మార్గము చూపెనే మర్మములన్నియు బయలుపరుచువాడా అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య || నిత్యా ||
@gloryministryjesussaves1836
@gloryministryjesussaves1836 2 года назад
దేవునికే మహిమ కలుగును గాక..❤❤❤👌🏻👌🏻
@rockstarjoshua7934
@rockstarjoshua7934 Год назад
Nice loop
@Subharaju379
@Subharaju379 Год назад
Glory to our Lord🙏
@seeyonu_temple
@seeyonu_temple Месяц назад
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం (2) దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) ||కళ్యాణం|| ఏదెను వనమున యెహోవ దేవా మొదటి వివాహము చేసితివే (2) ఈ శుభ దినమున నవ దంపతులను (2) నీ దీవెనలతో నింపుమయ్యా ||దేవా రావయ్యా|| కానా విందులో ఆక్కరనెరిగి నీళ్ళను రసముగ మార్చితివే (2) కష్టములలో నీవే అండగా నుండి (2) కొరతలు తీర్చి నడుపుమయ్యా ||దేవా రావయ్యా|| బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు గుప్తమైయున్నవి నీయందే (2) ఇహ పర సుఖములు మెండుగ నొసగి (2) ఇల వర్ధిల్లగ చేయుమయ్యా ||దేవా రావయ్యా||
@karunakarkanna6373
@karunakarkanna6373 4 месяца назад
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2) విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా|| 1. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారెనే (2) నీవు నడిపించిన రోజున యుగయుగాల తలపు మది నిండెనే (2) యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా|| 2. నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే (2) నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2) నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా|| 3. నీవు వరునిగా విచ్చేయి వేళ నా తలపుల పంట పండునే (2) వధువునై నేను నిను చేరగా యుగయుగాలు నన్నేలు కొందువనే (2) యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||
@sukanyaremalle5259
@sukanyaremalle5259 Год назад
Athi parishudhudaa song
@sunderraj7
@sunderraj7 2 года назад
Praise the lord 🙏. Wonderful track .how to Download it
@sanjusam2029
@sanjusam2029 Год назад
Sumadura swaramula ganalato song
@seeyonu_temple
@seeyonu_temple 2 месяца назад
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం || 2 || నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను || 2 || 1. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే || 2 || కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను || 2 || || నా జీవితాన || 2. నా యేసయ్యా - నీ నామమెంతో ఘనమైనది - కొనియాడదగినది || 2 || కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది || 2 || || నా జీవితాన || 3. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు || 2 || కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను || 2 || || నా జీవితాన
@sssvprasad1906
@sssvprasad1906 Год назад
❤❤❤
@praveenlucky2082
@praveenlucky2082 2 года назад
Every Sunday use this track in church
@kumardasi4600
@kumardasi4600 2 года назад
ok
@medaravenkatesh8570
@medaravenkatesh8570 Год назад
Supar
@RajuRaju-oo5kp
@RajuRaju-oo5kp 2 года назад
Super
@seeyonuprathidwaniofficial
@seeyonuprathidwaniofficial 2 года назад
Praise the Lord
@suvarnajyothigudala3543
@suvarnajyothigudala3543 2 года назад
Glory to God brother
@sathvikvemula5939
@sathvikvemula5939 Год назад
Good track but need improvement 🙂
@hanoknaikramavathu6148
@hanoknaikramavathu6148 2 года назад
షమ్మ
@divakarbabugudeti3047
@divakarbabugudeti3047 4 месяца назад
🙏praise the lord ఇంకా స్లో పాటలకి స్పీడుగా పడే పాటలకి కూడా ట్రాయక్ పేటండి బ్రదర్ దేవుడు మిమ్మల్ని మెండుగాడివించ్చునుగాక
@seeyonu_temple
@seeyonu_temple Год назад
స్తుతి గానమే పాడనా జయగీతమే పాడనా (2) నా ఆధారమైయున్న యేసయ్యా నీకు - కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి|| 1. నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే - ఎంతో కోరతగినవి (2) నీ ధర్మాసనము - నా హృదయములో స్థాపించబడియున్నది - పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి|| 2. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే - ఎంతో ఉపయుక్తమైనవి (2) నీ శ్రేష్టమైన - పరిచర్యలకై కృపావరములతో నను - అలంకరించితివే (2) ||స్తుతి|| 3. నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే - ఎంతో ఆశించదగినది (2) నీ సింహాసనము - నను చేర్చుటకై నాతో నీవుంటివే - నా గురి నీవైతివే (2) ||స్తుతి||
@seeyonu_temple
@seeyonu_temple Год назад
యేసు రక్తము రక్తము రక్తము (2) అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము|| ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము (2) బహు దు:ఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము|| మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము (2) మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము|| మహా పరిశుద్ద స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము (2) మన ప్రధాన యాజకుడు మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము||
@CarmelRevival
@CarmelRevival 2 года назад
Hallelujah
@ponnamandasolomonrahu9160
@ponnamandasolomonrahu9160 2 года назад
Praise god 🙏 tq sir 🙏🙏
@seeyonu_temple
@seeyonu_temple Год назад
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను 1. కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా(2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ(2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ(2) ||అంతా|| 2. ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా(2) యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను(2) ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక(2) ||అంతా|| 3. అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున(2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు(2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు(2) ||అంతా|| 4. ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును(2) నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా(2) పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్(2) ||అంతా|| 5. చదువులే రాకున్నా - ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా(2) నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు(2) నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు(2) ||అంతా
@pastorjasbeersingh
@pastorjasbeersingh Год назад
Veriation?
@seeyonu_temple
@seeyonu_temple 10 месяцев назад
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2 నా ప్రార్ధన ఆలకించు వాడా - నా కన్నీరు తుడుచు వాడా నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా “సర్వాంగ’ నా శాపములు బాపి నావా - నా ఆశ్రయ పురమైతివా నా నిందలన్నిటిలో యెహోషపాతువై నాకు న్యాయము తీర్చితివా “సర్వాంగ” నా అక్కరలు తీర్చి నావా - నీ రెక్కల నీడకు చేర్చి నావా నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై నా జయ ధ్వజమైతివా “సర్వాంగ”
@seeyonu_temple
@seeyonu_temple 6 месяцев назад
స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా (2) ||స్తుతియు|| మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ దినము (2) మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2) కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ||స్తుతియు|| నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువు (2) నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2) నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2) ||స్తుతియు|| నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి (2) జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2) నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2) ||స్తుతియు|| భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్ని మా కొరకు (2) మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2) పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2) ||
@seeyonu_temple
@seeyonu_temple 11 месяцев назад
ఆదరణ కర్తవు ఆనాధునిగ విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు -2 అల్పుడనైయున్న నన్ను చెరదీసితివా అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై -2 II ఆదరణ II నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు -2 II ఆదరణ II యేసయ్య! యేసయ్య! యేసయ్య! యేసయ్య!!
@padmarickylexi2512
@padmarickylexi2512 Год назад
ఇది తబలా ట్రాక్ నా?
@tejaswiselah3597
@tejaswiselah3597 Год назад
గుండెనిండా యేసు ఉంటే కన్నీలైన ముత్యాలు గుండెగుడిలో యేసుఉంటే దు : ఖమైన సంతోషం | 2 | గుండెనిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే ॥2 ॥ 1.లోక స్నేహం వెలివేసిన శోకంలో ముంచి వేసిన నువ్వే నా నేస్తం నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండా నువ్వే ॥2 ॥ గుండె ॥ 2. ఊపిరంతా శాపమైన గాలికూడా గేలి చేసిన నువ్వే నా చెలిమి జాలిలేని ఇలలోన నువ్వే నా కలిమి | గుండె || 3.చిరకాలం నీ ఒడిలో ఉండాలనే ఆశ చెమ్మగిల్లే కళ్ళతోనే పాడుతున్నా గీతం భాషకంరని ఊసులతో చేస్తున్న స్తోత్రం ॥ 2॥గుండె |
@seeyonu_temple
@seeyonu_temple 10 месяцев назад
సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2 ఎవ్వరులేరు - నాకు ఇలలో -2 ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2 నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2 వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥ నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2 సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥ నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2 విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥
@sukanyaremalle5259
@sukanyaremalle5259 Год назад
Ne bayapadanu
@TelluriElishaSonOfGod
@TelluriElishaSonOfGod 7 месяцев назад
ప్రేమ యేసయ్య ప్రేమా (4) మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) ||ప్రేమ|| తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2) నే ఏడుస్తుంటే - ఎత్తుకున్న ప్రేమా తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2) ||ప్రేమ|| నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2) నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2) ||ప్రేమ|| నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2) తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2) ||ప్రేమ||
@seeyonu_temple
@seeyonu_temple 11 месяцев назад
నీ ప్రేమే నను ఆదరించేను } 2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను } 2 చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1 ఉదయించెను నీ కృప నా యెదలో చెదరిన మనసే నూతనమాయెనా } 2 మనుగడయే మరో మలుపు తిరిగేనా } 2 నీ ప్రేమే నను ఆదరించేను } 2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను } 2 బలసూచకమైనా మందసమా నీకై -1 సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా } 2 సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా } 2 నీ ప్రేమే నను ఆదరించేను } 2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను } 2 నీ కృపయే దాచి కాపాడెను...... -3
@bhushanbrother
@bhushanbrother 2 года назад
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా.. యేసయ్యా ..యేసయ్యా 1. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో(2) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2) యేసయ్యా యేసయ్యా..యేసయ్యా యేసయ్యా.. ||నిన్నే నిన్నే|| 2. ఆత్మీయులే నన్ను అవమానించగా - అన్యులే నన్ను అపహాసించగా (2) అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా(2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||నిన్నే నిన్నే|| 3. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ - నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్య(2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||నిన్నే నిన్నే|| 4. వంచెన వంతెన ఒరిగిన భారాన పొసగక విసిగిన విసిరే కెరటాన (2) కలలా కడతేర్చినావా నీ వలలో నను మోసినావా(2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||నిన్నే నిన్నే||
@rojeemulaparthi5765
@rojeemulaparthi5765 10 месяцев назад
శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో - కానుకనైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తలంచగా నా హృదయమెంతో - జీవము గల దేవుని దర్శించ ఆనందముతో కేకలేయుచున్నది -2 నా దేహమెంతో నీకై ఆశించే -2 ॥ శాశ్వత ॥ భక్తిహీనులతో - నివసించుట కంటెను నీ మందిరావరాణములో ఒక్కదినము గడుపుట -2 వేయిదినాల కంటే శ్రేష్ఠమైనది -2 ॥ శాశ్వత ॥ సీయోను శిఖరాన - సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్తపాట పాడెద -2 సీయోను రారాజువు నీవెగా -2 ॥ శాశ్వత ॥
@genuinereview6213
@genuinereview6213 Год назад
Arey evvaru nuvvu.... Tracks ni enduku encourage chesthunnaru.... Encourage musicians....we are not robots to praise the Lord with tracks...
@bhanuprakashgandham6239
@bhanuprakashgandham6239 Год назад
Meeru Annatu Andharu Musicians Ni Pettukoni Padukoleru Sir Ardham Chesukovali Meru Pedha Vallo Chinna Vallo Kani 1st Respectfull ga Matladatam Nerchukondi Arey Orey What Is This Adhi Pettindi Oka Respected Pastor Ayithey Just Think Before you Comment . Avasarani Batti Musicians ni andharu Vaduthunnaru Nenu Kuda Oka Musician Keyboard players Use Chesthunnaru maaku Leni Badha Meeku Endhuku Sir Ayina Devudu Meru Hrudhaya purvakanga aradhinchava ledha ani Chusthadu Kaani Live Ga Padava Track Pettukunnava Ani Chusthada Sir 😂 Comedy Chesthunnaru
@genuinereview6213
@genuinereview6213 Год назад
@@bhanuprakashgandham6239 Brother, meeku bible theliyaka poothey first thelusukondi.. God says in the bible, to praise with musical instruments. But not using the tracks🤣🤣Brother, nenu report mee videos ni report kottanu. Naa tho paatu 600 members unna telegram group vundhi.. Vaala andaritho report kottisthanu.
@sateeshyadala1221
@sateeshyadala1221 6 месяцев назад
Hii brother Ma sangam lo musicians evvaru leru Kani devunini ఆరాధించాలని ఆశ ఉంది appudu మకు దొరికిన ఓ గొప్ప avakaashm ఇది ఆల అనకండి
@nalamalasaiteja8956
@nalamalasaiteja8956 6 месяцев назад
May God bless you 🙏 yourservantofgod.n.ravibabu
@rajanikoratana6269
@rajanikoratana6269 9 месяцев назад
స్తుతి పాడుటకే బ్రతికించిన - జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నను పోషించిన - తల్లివలె నను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2) జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును ||స్తుతి పాడుటకే|| ప్రాణభయమును తొలగించినావు - ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు (2) నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను ||స్తుతి పాడుటకే|| నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు - కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు (2) నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను ||స్తుతి పాడుటకే|| హేతువులేకయే ప్రేమించినావు - వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు (2) నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై ||స్తుతి పాడుటకే
Далее
2-4 tabala tracks
15:01
Просмотров 203 тыс.
Me: Don't cross there's cars coming
00:16
Просмотров 13 млн
Макс Пэйн - ТРЕШ ОБЗОР на фильм
47:02
Track 4/4  for all songs tabala #tabla #track #worship
6:31
Nee dayalo nee krupalo song
7:19
Просмотров 75 тыс.
NEW FEELING PRAYER TRACK
17:35
Просмотров 684 тыс.
Magician turns his Hair into Animal 😳
0:37
Просмотров 22 млн
🍁 Поверил в себя
0:19
Просмотров 1,2 млн