Тёмный
No video :(

TAGORE : ఎలా బతకాలో ఎవడ్నీ అడగొద్దు! Think Telugu Podcast | Geethanjali 

Think Telugu Podcast
Подписаться 336 тыс.
Просмотров 1,7 млн
50% 1

TAGORE : ఎలా బతకాలో ఎవడ్నీ అడగొద్దు! Think Telugu Podcast | Geethanjali
#thinktelugupodcast #telugupodcast #musings #purimusings #podcast #geethanjali #tagore #poetry

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 752   
@hifriends3607
@hifriends3607 2 года назад
మన జీవితానికి కావాల్సింది ఏంటీ మనం ఎలా ఉండాలో తెలుసుకుంటే మన జీవిత విధానం మారుతుంది ☀ మనల్ని మనం నమ్మకోవాలి మనం చేసే పని చేసుకుంటూ వెళ్లాలి కష్టపడి పని చేయాలి. ఫలితం దానంతట అదే వస్తుంది. దేవుడు మనకు ఏమి ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తాడు☀ వాస్తవ పరిస్థితి..... ని గమనించుకుంటు మన జీవితం గడపాలి. బతకడం కోసం డబ్బు సంపాదించాలి. జీవితమంతా సంపాదించడం కోసం కాదు❌ వీలైనంత వరకు సంతోషము గా ఉండాలి మన కుటుంబ సభ్యులు... మన బలం ...... ఆలోచన చేయండి నేస్తమా🙏
@ammapaatasala.telugulesson3221
@ammapaatasala.telugulesson3221 2 года назад
అందుకే మనం మనలాగే ఉండాలి. ఎవరి ప్రభావం మనమీద ఉండకూడదు. లేదంటే వ్యక్తిత్వం కోల్పోతాం
@worldfamousvijay7681
@worldfamousvijay7681 2 года назад
Yes exactly
@chandrakumar2034
@chandrakumar2034 2 года назад
Good comment amma 💞
@chandrasekharkadali4546
@chandrasekharkadali4546 2 года назад
Yes, You're saying very well #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@ammapaatasala.telugulesson3221
@ammapaatasala.telugulesson3221 2 года назад
Tq😊
@santoshmudiraj4881
@santoshmudiraj4881 2 года назад
@@worldfamousvijay7681 hjjhjc
@harishth7079
@harishth7079 2 года назад
వావ్ నైస్ బ్రో..మన దేశం లో మనం మన లాగ బ్రతకాలంటే చాలా కష్టమే..అంతా Interdependentగానే ఉంటారు..వివాహం,జాబ్ అయినా పేరెంట్స్ అనుగుణంగానే అన్నీ మూసలాగ సర్దుకుపోవాల్సి వస్తుంది.మీరు చెప్పిన్నట్టు బ్రతకాలంటే అన్ని విమర్శలకు,పరిస్థితులకు తట్టుకునే ధైర్యం ఉండాలి.
@maniakula3906
@maniakula3906 2 года назад
Brathka nistara mana ku nachinattu unte
@chandrasekharkadali4546
@chandrasekharkadali4546 2 года назад
Yes, You're saying right #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@prasadch2815
@prasadch2815 2 года назад
మరి అలా ఉంటేనే కదా మన పనులయ్యేది
@durgabhavani3078
@durgabhavani3078 2 года назад
Yes
@rajeshganti2642
@rajeshganti2642 Год назад
Kastam assalu kaadu it's easy
@vijayabhaskarreddy9882
@vijayabhaskarreddy9882 2 года назад
ఎలా బతకాలో ఎవర్ని అడగొద్దు నీకు ఎలా నచ్చితే అలా బ్రతికు ఇక్కడ నీ కంటే ఎవరు తోపు కాదు ఎవరి జీవితం వాడిది ఎవడి గోల వాడిది నీకు నువ్వే రాజు 👍
@jpabvpdevarakonda7054
@jpabvpdevarakonda7054 2 года назад
సినిమా డైలాగ్ లు వద్దు కాకా
@srinivastholapu6702
@srinivastholapu6702 2 года назад
Super
@enjamurinaresh7838
@enjamurinaresh7838 2 года назад
Not exactly
@anreddy
@anreddy Год назад
Cinema dialog kadu nijame manam manalage vundali manakante goppollu vundaru
@instashorts5521
@instashorts5521 Год назад
Network Marketing Business చేయండి అక్కడ నేర్చుకుంటారు ఎలా ఉండాలో
@dhanunjaynaidu2900
@dhanunjaynaidu2900 Год назад
నీకి పుట్టి నప్పుడే చాలా ఆస్తులు ఉన్నాయి ఠాగూర్, నిన్ను అడిగే వాళ్ళు లేరు, మైండ్ ఫ్రీగా ఉంది కాబట్టి గీతాంజలి రాసావు లేకుంటే మాలాగా ఉండేవాడివి
@raorao8237
@raorao8237 2 года назад
మనిషి పుట్టుకతోనే ఏమి నేర్చుకుని పుట్టడు,. జీవితకాలం ఇతరులు ను చూసి నేర్చుకొని , మంచి చెడుల మధ్య ఉన్న తేడా తెలుసుకుని మంచి ని మాత్రమే గ్రహించి ,తన జీవితాన్ని సార్ధకం చేసుకున్న వాడే ధన్యుడు.
@shankarvadgoankar1155
@shankarvadgoankar1155 2 года назад
100% Correct.
@Sfchvbhbjjbn234
@Sfchvbhbjjbn234 2 года назад
Yes. nice sir
@chandrasekharkadali4546
@chandrasekharkadali4546 2 года назад
Yes, You're saying right #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@chittikathalu-9566
@chittikathalu-9566 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Gg5nl2bVlkg.html
@gallajyothi9830
@gallajyothi9830 2 года назад
Super 👌
@Shrinivasgubbala
@Shrinivasgubbala 2 года назад
ఇంత హృద్యంగా చెప్పారు ఎన్నో జేజేలు మీకు 👌
@obannamro4627
@obannamro4627 2 года назад
Fine sir
@chittikathalu-9566
@chittikathalu-9566 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Gg5nl2bVlkg.html
@bashavr9230
@bashavr9230 2 года назад
Bro... హృద్యం అంటే... ఎంటో... కొంచెం వివరిస్తారా... Please..❤️
@rangaraocht1425
@rangaraocht1425 2 года назад
@@bashavr9230 ఏ విషయం అయినా చూడడం లేక వినడం మాత్రం చేత హ్రుదయానికి హత్తుకునేలా... హ్రుదయo ద్రవిoచేలా.... స్పoదిoచేలా.... ఇలా ... ఉన్నప్పుడు ..... తెలుగు భాషలో .. ఆ అనుభూతి కి..... ఉన్న ఒకేఒక్క పదo.... *హ్రుద్య౦* .....
@girishyanamala9361
@girishyanamala9361 2 года назад
Hi bro , నేను first time మీ videos చూసా, చాలా different thinking మరియు అద్భుతంగా అనిపించింది
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 года назад
Thank you bro 💓🎧
@rameshnagoor
@rameshnagoor 2 года назад
మనం మన లాగా బ్రతకాలంటే చాలా కష్టాలని ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో చాలా మంది మనని వదిలి వెళ్తారు.
@diwakarchinnu6459
@diwakarchinnu6459 Год назад
100℅
@devyadavabbanaboina5867
@devyadavabbanaboina5867 Год назад
Ayyina పర్లేదు..,dependence లేకపోవటం కన్నా బెటర్ yedi లేదు
@rssureshcool
@rssureshcool Год назад
ప్రతి ఒక్కరూ తన కి ఇష్టం వచ్చినట్టు జీవిస్తే జీవితం లో ఇన్ని బాధలు ఉండవు......బాల్యం లో మనకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం ఆనందం గా ఉంటాము.....వయసు పెరిగే కొద్దీ మన education system and పేరెంట్స్ వేరే వాళ్ళతో compare చేస్తారు.వాళ్ళ లాగా వీళ్ళ లాగా జీవించాలి అని కండిషన్ చేస్తారు......If U get ride of society conditionings and respect from society and if u live by following your own heart ❤❤ Your life will be Happy.
@ramkishorbadineni4997
@ramkishorbadineni4997 2 года назад
నిజమే మనం మనలానే బ్రతకాలి ఎదుటి వాళ్ళ సలహాలు తీసుకోవడం అలవాటు చేసుకుంటే చివరికి మనం మనకు తెలియకుండానే వాళ్లకు వారి మాటకు బానిసలుగా మారిపోతాం, మన వ్యక్తిత్వాన్ని మరియు ఆస్తిత్వాన్ని కొల్పయే ప్రమాదం కూడా ఉంది. ఒక విదంగా మన సాధారణ జీవితంలో సలహా ఇవ్వడం తీసుకోడం రెండు మంచివే కానీ అన్నింటికీ పరిమితి ఉన్నట్లే దీన్ని కొంతవరకే పరిమితం చేయాలి 😊
@venkat3545
@venkat3545 Год назад
Correct ur answer
@govindreddy3876
@govindreddy3876 2 года назад
చల మంచి గా చెప్పారు సార్ నీకు ధన్యవాదములు
@leelasubramanyamtakki7529
@leelasubramanyamtakki7529 2 года назад
అద్భుతమైన విశ్లేషణ
@appalarajukoppaka172
@appalarajukoppaka172 2 года назад
చాలా బాగా చెప్పారు కృతజ్ఞతలు 👌
@praveensurisetti63
@praveensurisetti63 2 года назад
Sir.. ఇప్పటి వరకు నేను చూసిన Motivations వీడియోస్ లో టాప్ వన్.. Sir..🙏.🙏🙏
@srinivasreddy228
@srinivasreddy228 2 года назад
వ్యక్తిత్వనిర్మాణానికి గట్టిపునాదిని వేసుకోవాలంటే ఇంత మంచి స్పూర్తివంతమైన ప్రసంగం వినాల్సిందే..
@katarugangaih2910
@katarugangaih2910 2 года назад
చాలా చక్కగా వివరించారు మీకు నా కృతజ్ఞతలు
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 2 года назад
ఠాగూర్ చెప్పింది ఏమోకానీ మీరు చెప్పిన జీవిత సత్యాలు బాగున్నవి ధన్యవాాలండీ
@kittukrishnakittukrishna4144
ioki ok Bhola Shankar Narayan ke music ook de all party general manna hai ok thanks 🙏👍
@bls4706
@bls4706 2 года назад
చాలా చక్కగా వివరించారు బ్రదర్
@baskulaparamesh7781
@baskulaparamesh7781 2 года назад
1)own decisions... 2) own Things.... 3life is buatyful 4) work Hard .....NICE VIDEO
@harinikki9885
@harinikki9885 2 года назад
Nise words
@rajeshganti2642
@rajeshganti2642 Год назад
Own job kuda
@Abhishek14335
@Abhishek14335 Год назад
👍
@jhansikumari276
@jhansikumari276 2 года назад
దేకలేదు అనే పదం వాడుతుంటే మీరు చెప్పే వాటికీ పదును తగ్గిస్తుంది
@GLOCALCLASSROOM
@GLOCALCLASSROOM 2 года назад
Geetanjali.........motham .......chadivi mire... explain.... cheyandi .......voice audible ga undi
@krishnaprabhakaradabala919
@krishnaprabhakaradabala919 2 года назад
తక్కువ టైమ్ చాలా మంచిగా చెప్పావు ఇలాగే తక్కువటైంలో మంచి mater చెప్పండి tanq
@MyVillageShowFamily
@MyVillageShowFamily 2 года назад
Cheppe maata vine time ni patti ,vishayaniki unna viluve maripothundi .....tnq bro
@mytube2465
@mytube2465 2 года назад
చాలా రోజుల తరువాత మంచి వ్యాఖ్యానం విన్నాను,బాగుంది.good luck
@MrRakeshkiran
@MrRakeshkiran 2 года назад
Dekadam Manchi vyakyanam aa - @0:22 Sec
@praveenhindhu3502
@praveenhindhu3502 2 года назад
Annaya superb gaa cheppav 💞
@durgamvenkatesh1002
@durgamvenkatesh1002 2 года назад
చాలా బాగా చెప్పావు బ్రో బండ ల మధ్య ప్రవహించే నది లాగా
@stvnews864
@stvnews864 8 месяцев назад
Yes... మనిషి తన జీవితంలో బాగా తిరిగి, ఏమి జరుగుతుందో గమనించి ఏది మంచి, ఏది చెడు తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలి.. అడిగితే అలుసైపోతాం...
@parvathivagvala9290
@parvathivagvala9290 Год назад
Super sir బాగా చెప్పారు నిజం చెప్పారు
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 2 года назад
Super cheppav babu God bless you.
@hanokhanu6771
@hanokhanu6771 2 года назад
Ni ideology baguntindhi anna
@thumojusrinivas225
@thumojusrinivas225 2 года назад
ధన్యవాదాలు మిత్రమ చాలా బాగుంది
@kudaykumar1261
@kudaykumar1261 2 года назад
Bro when I am listening your podcast, I remembering the words of puri sir. Thank you so much for this podcast. All the best.
@hemanthkumar-bw4gn
@hemanthkumar-bw4gn 2 года назад
నీ జ్ఞానానికి hatsoff
@rajeshwarrangu9031
@rajeshwarrangu9031 2 года назад
Superrr
@suriyareddy115
@suriyareddy115 2 года назад
Chala baga chepparu. Manam ardam chesukune batti untundi manchi chedu ani
@jagank8961
@jagank8961 2 года назад
తెలుగు సబ్ టైటిల్స్ పెట్టండి. నాకు వినబడదు. బట్ ఇవి చూస్తా. నాకు వీలుగా సబ్ టైటిల్స్ పెట్టండి.
@h-forhonesty2077
@h-forhonesty2077 2 года назад
Tagore Gari Poetry Amazing , Oka Tree inkoka Tree Adagadu
@shekshavali1470
@shekshavali1470 2 года назад
Really I appreciate this Story. Story meaning chala bagundi
@ViswamitraVenugopal369
@ViswamitraVenugopal369 2 года назад
Extraordinary Explanation.. 👌
@siddamsettidhanamma103
@siddamsettidhanamma103 2 года назад
Extraordinary ga chepparu. Very motivational video .😊😊
@lakshmikadali7993
@lakshmikadali7993 2 года назад
Am chepparu sirr...bathakadame marchipotunaru ....njmga
@suryadigitaltv1268
@suryadigitaltv1268 2 года назад
Fantastic one of the best ever in Telugu podcast
@hifriends3607
@hifriends3607 2 года назад
Nice feelings expressed Your words showing your goodness Impressed. You have brilliant knowledge You can do wonders Go head darely My heartfully sincerely wishes to you Cute princess👸
@napoleanbonaparte9225
@napoleanbonaparte9225 2 года назад
chala harsh ga reality chepav bro , super
@mridhamahendra2376
@mridhamahendra2376 2 года назад
Voice and Telling stories super Sir👌👌👌
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 года назад
Thank you sir
@ChandraSekhar-vx7oc
@ChandraSekhar-vx7oc 2 года назад
నాకు ఇది ఒక గుణపాఠం
@anuradha123sake4
@anuradha123sake4 Год назад
Chala baga chepparu sir mi phalosphy vintunte manasuki presanthanga vuntundi
@badiaapa2636
@badiaapa2636 2 года назад
Ha ha haaaa wondreful meeru matladina padati chala bagundi
@venkateswararaopattamatta1676
Correctly said but consulting for self satisfaction but not lack of knowledge
@phkgamer8319
@phkgamer8319 2 года назад
Sir , The words you tell at the end of the video are happened in every humans life. Once they hear this type of words they definitely realised what they really do.👍👍👍👍
@c.m.ramesh6367
@c.m.ramesh6367 2 года назад
Chala manchi mariyu nijam chepparu. 👌
@suneethaphysics1326
@suneethaphysics1326 2 года назад
Super meeru chepindi exactly correct
@Cooper407
@Cooper407 2 года назад
Video chala prashanthamga undhi
@UtthaM
@UtthaM 2 года назад
Your words are inspiring me 👍🙏
@ram9921
@ram9921 2 года назад
చాలా బాగా చెప్పారండి... 👌👌
@padmasreepenumarti239
@padmasreepenumarti239 2 года назад
Bagundhi andi good ms
@satishkumarcheetirala2065
@satishkumarcheetirala2065 2 года назад
Super good massage
@eswarreddy6675
@eswarreddy6675 2 года назад
మీ అభిప్రాయాలు, ఆలోచనలు చాలా గొప్పవి సార్
@srinivasaswamy7843
@srinivasaswamy7843 Год назад
Well explained .I do not know the greatness of gitanjali poem .I realise that one should live as what he is.
@shraddanandmLecturer
@shraddanandmLecturer 2 года назад
బాగుంది brother
@lonelylover4606
@lonelylover4606 2 года назад
Nachaav annaya 🤗😍😘 Ninnu chusthunte apudapudu addamalo Nannu Nenu chukuntunatlu vuntumdi ✨😊
@prabhudaskuraganti364
@prabhudaskuraganti364 Год назад
TQ 👍🌹 Good very nice Exlent super video massage 👍🙏⭐💫🌲
@srinivasreddy228
@srinivasreddy228 2 года назад
super speach and motivational thought
@srinivasreddylsrinivasredd3969
@srinivasreddylsrinivasredd3969 2 года назад
Such ha intelijent mind blowing video yr best video bro❤
@srinivasreddylsrinivasredd3969
@srinivasreddylsrinivasredd3969 2 года назад
Tesla gurinche oka video chey bro
@thottempudisrikanth5901
@thottempudisrikanth5901 2 года назад
Great message bro
@HarshaVardhan-zg5qc
@HarshaVardhan-zg5qc 2 года назад
Happy to hear this podcast bro... Thanks a lot...
@chittikathalu-9566
@chittikathalu-9566 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Gg5nl2bVlkg.html
@swamyseetha8225
@swamyseetha8225 2 года назад
Tagore gaaru👌👌👌 🙏🙏🙏🙏
@komaragirivenkateswarlu4176
@komaragirivenkateswarlu4176 2 года назад
చాల బాగుంది.
@alampallyravikumar4345
@alampallyravikumar4345 2 года назад
Excellent msg. Thank you
@ramuvajjaparthi9999
@ramuvajjaparthi9999 2 года назад
చెప్పే తీరు చాలా బాగుంది sir
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 года назад
Thank you sir
@bonelamohanarao8603
@bonelamohanarao8603 2 года назад
Baga cheppav anna
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 2 года назад
My favorite Hero..... Rabidranath Tagore....me explain BHAGUNDI.... Kani Mariya DHA..... Me explain lo KARUYENDHI.....
@rameshteki1674
@rameshteki1674 2 года назад
Chala baga chepparu sir thank you very much
@maddurusujatha5891
@maddurusujatha5891 2 года назад
Ur voice very nice and ur words natural sir
@singiredditulasi4488
@singiredditulasi4488 2 года назад
Thank you so much
@sujithads4519
@sujithads4519 2 года назад
Nenu choosina motivation one of the video sir super mind blowing motivation with nyc information given to us thanking you so much for ur valuable words👏👏👏👏👏👏👏
@hifriends3607
@hifriends3607 2 года назад
Good words Good thinking your own You have good heart Your words showing your goodness You have brilliant knowledge You can do anything easily Your skills highly improved You have golden life Go head darely My heartfully sincerely wishes to you Cute princess👸
@nageshnatibooh2733
@nageshnatibooh2733 2 года назад
Congratulations on 100k views This is the beginning of many milestones 🌻🌻
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 года назад
Thank you bro
@praveenreddyguideinindiant6531
@praveenreddyguideinindiant6531 2 года назад
Hi bro , your voice is amazing , meeru chaalaa baagaa explain chestunnaaru bro .
@yusufyusuf-hi5ys
@yusufyusuf-hi5ys 2 года назад
So super
@CHANDRASEKHAR-wd3rn
@CHANDRASEKHAR-wd3rn 2 года назад
Excellent meaningful msg
@P_Vinod_Kumar
@P_Vinod_Kumar 2 года назад
Don't compare with Other 👌👌👌
@skentertainment6373
@skentertainment6373 2 года назад
Bro nee pod cast lu interesing gaa vuntundi bro and nuvu chese 5 min video nee skip cheyakunda vine vallu chala mandi vuntaru bro ,keep continue bro voice , ner voice subscribers nee prnchukuntunavv ,video tho kaakunda , super bro nuv and love u❤️
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 года назад
❤️🎧
@muraliabhishek3784
@muraliabhishek3784 2 года назад
Sweet and clean Video Bro.afterlong time
@lourdumary5915
@lourdumary5915 2 года назад
Brother, you have drawn a life lesson from Tagore's own translation of Geetanjali into English language from Bengali, and the correction of just 4 words - all 4 pertaining to grammar. Your comment of Tagore's composition of Geetanjali in his mother tongue and thereafter the translation into English, you understood the depth and mastery Tagore had over English language, The life lesson, you derived 'ఎలా బ్రథకాలో' and shared, is equally good. Thank you.
@kudaykumar1261
@kudaykumar1261 2 года назад
Nice comment
@marojukoteswararao8074
@marojukoteswararao8074 2 года назад
Nice comment
@alwalaseshaphanisetty300
@alwalaseshaphanisetty300 Год назад
This video voice one thoughts one writing is one person accepts are not give information by message
@naidurajendra146
@naidurajendra146 2 года назад
I love myself. I love money. I love universe🌌. I love my nature. Thank you🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏🌹🙏🙏 universe.
@kawalipradeeppradeep3540
@kawalipradeeppradeep3540 2 года назад
Very nice chala baga explain chesaaru super story reality of life
@mohannatakari2941
@mohannatakari2941 2 года назад
Nice good beautiful word's anna thank you
@pathivenkatapathi4562
@pathivenkatapathi4562 Год назад
Thanks for ur suggestions be continuing it
@rajkumar1238
@rajkumar1238 2 года назад
Excellent Sir, same story
@grk7297
@grk7297 2 года назад
Super msg
@srinivasaraomaddipatla5288
@srinivasaraomaddipatla5288 2 года назад
Super ga unadhi
@manjulavani8368
@manjulavani8368 2 года назад
Great inspiration
@vikramvikky4497
@vikramvikky4497 2 года назад
Eamcheppav annaya superrr❤️
@lovarajusammidi9578
@lovarajusammidi9578 2 года назад
Mee speech chela bavundhi
@subramanyamcr3532
@subramanyamcr3532 2 года назад
Great analysis
@venkykota4180
@venkykota4180 2 года назад
సూపర్బ్ బ్రో ఒక్కసరైన నిన్ను కలవాలి బ్రో నీకు ఇష్టమైతేనే
@tpn1979
@tpn1979 2 года назад
Exlent👍
@surendhraraghupathi4228
@surendhraraghupathi4228 2 года назад
Super
@prabhakarkmv4135
@prabhakarkmv4135 2 года назад
💕 Fantastic! 🏏👍💕🌹 🌹Take life as it comes! 🌹हर हर गंगे 🌹
@9642811831
@9642811831 2 года назад
Excellent sir
@palepujagadheshkumar8231
@palepujagadheshkumar8231 2 года назад
Mi videos maku knowledge estayi Anna super miru marinta knowledge estarani korukuntunnamu
Далее
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Просмотров 1,5 млн
ФОТОГРАФИЯ ЦЕНОЙ ЖИЗНИ
32:38
Просмотров 1,6 млн
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Просмотров 1,5 млн