Тёмный

Taiwan Guava | Cultivation Practices || ETV Annadata 

ETV Annadata
Подписаться 420 тыс.
Просмотров 191 тыс.
50% 1

పచ్చదనంతో కళకళలాడే ప్రతిపెరట్లోనూ తప్పనిసరిగా స్థానం సంపాదించుకునే పండ్ల మొక్క -జామ. అలాంటి జామ ఇప్పుడు పూర్తిగా వాణిజ్యరూపును సంతరించుకుని , కొత్త రకాలు, కొత్త రుచులతో జనాదరణ పొందుతోంది. జామలో కొత్తగా వచ్చిన తైవాన్ జామ గురించి మీరు వినే ఉంటారు. తైవాన్‌ దేశానికి చెందిన.... బొప్పాయి, ఆపిల్‌బేర్‌ పండ్లు ఇప్పటికే అటు సాగుదారుల్నీ , ఇటు వినియోగదారుల్నీ ఆకట్టుకుని తీపి ఫలాలను పండించగా , కొంతకాలంగా , తైవాన్‌ జామపై రైతుల దృష్టి పడింది. ఈ కాయలు పరిమాణంలో పెద్దగా , మంచి కండగలిగి ఉండటమే కాదు, కొబ్బరిముక్క తిన్నట్లుగా కరకరలాడుతూ ఉండటం, అంతకన్నా మిన్నగా , 10 రోజులైనా నిల్వకు ఆగటం, వంటి విశిష్ట సుగుణాలు కలబోసుకున్నాయి. మంచి ఉత్పాదకశక్తి కలిగి ఉండటం మరో ప్రత్యేకత. సాధారణ జామకాయిలు రెండ్రోజులు బయట ఉంటే పండిపోయి., నష్టశాతం ఎక్కువగా ఉండటం మార్కెట్‌ రంగానికి ఒక రకంగా ప్రతికూలతగా మారగా , తైవాన్‌ జామకు అలాంటి సమస్యే లేదు. పదిరోజులైనా నాణ్యతలో మార్పులేక పోవటం ఈ రకం ప్రత్యేకత. ఇప్పుడిప్పుడే ఈరకం సాగు మన దేశంలో విస్తరించడం ఆరంభమైంది. బంగ్లాదేశ్‌ ,కోల్‌కతా నుంచి ఈ అంటుమొక్కలను తెచ్చుకుని, పెంచి, వాటినుంచి తిరిగి నేలంటు పద్దతి ద్వారా అంట్లుకట్టడం లేదా క్లోనింగ్‌ పద్దతిలో ప్రవర్ధనం చేయడం జరుగుతోంది. తైవాన్‌ జామసాగు మాములు జామసాగు మాదిరిగానే ఉంటుంది. అయితే అధిక ఉత్పాదక సామర్ధ్యం కలిగి ఉండటంతో, కాపు నియంత్రణ, చెట్టుకు ఎన్ని కాయిలు వదులుతున్నాం అనేఅంశాలను జాగ్రత్తగా పర్యవేక్షించుకోవాలి. మరి, తైవాన్‌ సాగు విధానాన్ని ఒకసారి పరికిద్దామా.......
-----------------------------------------------------------------------------------------------------------
For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvt...
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVA...
Follow us on - / annadataetv
-----------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 45   
@venkatasubbaiah5890
@venkatasubbaiah5890 6 лет назад
సూపర్
@aarifihorticulture4237
@aarifihorticulture4237 4 года назад
समझ में सिर्फ कुछ ही शब्द आए लेकिन ये ज़बान बहुत प्यारी लगी
@abdulsattarsattar5686
@abdulsattarsattar5686 5 лет назад
Very good crops
@saidaiahsaidulu9674
@saidaiahsaidulu9674 7 лет назад
Super
@chinababunallapureddy1935
@chinababunallapureddy1935 4 года назад
Taiwan white guava plants unnaya price per one piece cost
@rajirajender7329
@rajirajender7329 7 лет назад
etv annadata teamku namaste ground waterni yela find out cheyalo oka hydro geologist cheta ground meeda praticalga chesi choopinchandi sir chala mandi rythulu borelu yesi chala nastapothunnaru sir
@srinureddy5636
@srinureddy5636 6 лет назад
Vepanunatayarik emdramyakada
@lakshman9642
@lakshman9642 5 лет назад
JAYARAAMUDU
@ahmadalibodla9885
@ahmadalibodla9885 6 лет назад
Nice video,please load some videos in hindi
@ram2lead
@ram2lead 7 лет назад
Nice introduction
@revanthparasa2444
@revanthparasa2444 6 лет назад
How to grow thywaan jaama in containers and pots
@ganeshjarupula1245
@ganeshjarupula1245 4 года назад
3:30,7:20
@boyaranganna630
@boyaranganna630 4 года назад
Nathan
@ltworld6834
@ltworld6834 7 лет назад
apple Ber cultivation gurinci theliyacheyadi
@MohanChitluri
@MohanChitluri 7 лет назад
kamasani Giridhar For Apple Ber plants contact us. We are from SSBiotech. We produce different variety of plants for plantation and we have a good experience on different cutivations.
@MohanChitluri
@MohanChitluri 7 лет назад
kamasani Giridhar Apple Ber cultivation lo maaku anubavam kooda vundhi.
@lakshmirayudus6475
@lakshmirayudus6475 5 лет назад
Hai Frieds
@karthikreddydonthireddy6920
@karthikreddydonthireddy6920 4 года назад
Ivanni Hybrid !!
@imaamirkhan1806
@imaamirkhan1806 6 лет назад
background music Hindi ghajni song music, kyse mujhe tum milgaye
@bose7059
@bose7059 6 лет назад
dudyal village with Aamir khan 🚭📭 ⤴️
@laxmanbandari5341
@laxmanbandari5341 6 лет назад
సీడ్ ఎక్కడ దొరుకుతుంది
@subrahmanayamchilli900
@subrahmanayamchilli900 6 лет назад
b.laxman Laxman kadiyapu lanka
@siriseni.ammireddy5200
@siriseni.ammireddy5200 5 лет назад
Tywan JAMA clones available, contact:9440409408,9951844469.
@lakshmirayudus6475
@lakshmirayudus6475 5 лет назад
@@siriseni.ammireddy5200 Jio
@bose7059
@bose7059 6 лет назад
MB LX 8 IHOP user to
Далее
Houdini Algorithmic Live #060 - Quadrilateral Remesh
3:53:40
Weed Killer working video - Rice paddy
2:49
Просмотров 73 тыс.
ОТПРАВЬ СВОЕЙ ЛП/ЛД
00:10
Просмотров 205 тыс.
ОТПРАВЬ СВОЕЙ ЛП/ЛД
00:10
Просмотров 205 тыс.