#Rythunestham #Naturalfarming
ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి తక్కువ. కలిగే లాభాలు ఎక్కువ. రసాయనాలతో నిస్సారంగా మారిన నేలకు కూడా సహజ సాగు పద్ధతుల ద్వారా పునరుజ్జీవం కల్పించవచ్చు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన కందిమళ్ల ధనుంజయరావు ఇదే విషయాన్ని ఆచరణలో చేసి చూపారు. సహజ సాగులో 7 ఎకరాల్లో థైవాన్ జామ సాగు చేస్తున్న ఆయన... జీవం కోల్పోయిన మట్టిలో గో ఆధారిత సేద్యం ద్వారా తిరిగి బంగారు పంటలు పండించగలుగుతున్నారు.
కందిమళ్ల ధనుంజయరావు - 9848343582
16 окт 2024