Sir, Kindly keep the educational institution transactions in tally as early as possible because no one is posted in telugu. It is very essential to Telugu people. Engineering college like
Sir మీ వీడియోస్ చాలా బాగా వివరిస్తున్నారు, కానీ నేనే తొందరగా మిమ్మల్ని follow కాలేక పోతున్నాను అని నాకర్థమైంది, బహుశా నా age వల్ల కాబోలు నాకు 57 వయస్సు వచ్చిన కారణంగా మీ యువకులకు ఉన్నంత సామర్జ్యం నాకు ఉండదు కదా. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. 1.నేను మైనింగ్ లో పని చేస్తున్నాను, అకౌంటెంట్ గా అయితే manual గానే books లో వ్రాసుకొంటున్నాను. మాకు ఎక్కువగా mechine spares కొనుగోళ్లు, స్క్రాప్ అమ్మకం, అంటే అరిగిపోయిన mechine parts. Bank నుండి డబ్బులు డ్రా చేయటం, మరొకరికి పంపటం. వెరేవాల్ల నుండి డబ్బు చెక్ రూపం లో తెచ్చుకోవటం. జీత భత్యాలు ఇవ్వటం, భోజనానికి వారానికి, లేక నెలకో పని చేసే లేబర్ కి ఇవ్వటం, అలాగే మా బాస్ నాకు క్యాష్ గానీ,చెక్ రూపం లో కానీ నా అకౌంట్ లో జమ చేస్తారు, సైట్ ఖర్చులకి గాను. నాకు company creat చేయటం,ledgers వాటి heads, vouchers బాగానే అర్థమైంది కానీ vouchers నుండి receipts,contra, ఇలా చేసే చోట confusing గా ఉంది. అలాగే jv ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు,ఎలా ఎంటర్ చెయ్యాలి అనేది చెప్పాలి. నా doughts మా కంపెనీ name తో చేసి ఒక 10 transactions చేసి చుపగలరా? విజయ మైనింగ్ works Cash కూడా ఎంట్రీ చూపాలి. Vouchers Bank లో క్యాష్ జమ చేస్తే ఎంట్రీ ము
Dear sir My Question is one business organisation has maintain two separate bank A/c and money transfer bank to bank. ( Ex: SBI to KVB or HDFC ) this type of statement how to entry pass in contra
Thank you so much durga prasad garu, meeru cheptunte Easy ga ardam avtundi. Mee cheppe vidhanam kooda chala. Bagundandi. Tenali lo ekda sir mee coaching center. I want to join.