Bharani garu nijamgaa ee interview chaala baagundi. TNR garu kooda madhyalo interrupt cheyakundaa guest ki oka comfortable space ichaaru. That's great!!! Ee roju anchors chaala nerchukovaali!!
Abbabbaabba. Em Chepparu Sir.. Great nijam and TNR Garu ila interview cheyyadam chala bagundi manchi Worth candidates ni testhunnaru .opika ga vallu cheppedi vintunnaru. Really appreciate U
నేను అప్పట్లో రైల్వే పోలీసు విజయవాడలో పనిచేసేవాడిని..మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో కలిసాము..నేను శివ భక్తుడినే. మీరు శివుడి గురించి రాసాను అని చెప్పారు. మీ దగ్గిరకి రమ్మన్నారు, నేను మిమ్మల్ని వచ్చి కలవలేదు. మీరు ఒక సినిమాలో నా పేరు ఒక క్యారెక్టర్ కి పెడతాం అన్నారు. పాపే నాప్రాణం మూవీలో విలన్ పేరు కరుణాకర్. అది నాపేరు అని చెప్పాను. ఆధ్యాత్మిక ప్రయత్నంలో వున్నాను అని చెప్పాను. మీరు రాసిన శివుని పాటలు వినటానికి మీ ఇంటికి రమ్మన్నారు. వస్తే మీ శివ దేవుడి రచనలు మొదట్లోనే చూసే అదృష్టం దొరికేది. ఇది 2001 లేక 2002 లో జరిగింది.. మీరు రాసిన శివ దేవుని కీర్తనలను నాకు చాలా ఇష్టం, వాటిని ఇప్పటికి చాలా సార్లు విన్నాను. అ పరమేశ్వరుడికీ , మీకు , నమస్కారాలు
@@srirama778 picha meeku.. thumbnail lo unna point vid lo ekkada undo chepparu.. starting anta Sodhi undi kabbati.. pratidaaniki mataalani ( religion ) teeskostarenduku ? Manushulla unda dii.. 🤦
In the name of acting, do you really forget in which caste you born, your traditions etc..? By seeing you if anyone becomes bad in their personality, That sin will make you hell. For the money, you should not eat grass!