"తంత్ర, మంత్ర, యంత్ర, శక్తి & భక్తి పై అద్భుతమైన వివరణ 🕉️✨! ఆదిత్య పర స్వామి గారు నిజమైన ఆధ్యాత్మిక విజ్ఞానం తెలియజేశారు 🙏. మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే ఈ వీడియోతో ఆధ్యాత్మిక లోకంలో కొత్త అవగాహన కలుగుతోంది 😇👌."
🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻 తల్లీ సత్యమైన మార్గాన్ని బోదించారు మీరు చెప్పిన ఈ సత్యమైన మాటలకి చాలా మంది motivate అవుతారు నాకు నమ్మకము ఉంది తల్లీ 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 తల్లీ జగన్మాత శరణం 🕉️🙏🙏 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 ఓం శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్ర నివాసిన్యే నమో నమః 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 ఓం నమః శివాయ 🌹శివాయ నమః ఓం 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
He is a real spiritual scientist, ee taram yuvathaki kavalsindi ilanti guruvule. Also special thanks to this channel and well mannered anchor as well for hosting such a great person. Looking forward for more this kind of informative interviews from this channel. Om Namah Shivayah🙏
I request you to keep english subtitles , hindi subtitles to such informative teachings and promote all over languages..let every one know about such good things..
Meeru excellent Swami Mother important role play chesthundhi Bhartalni byta adavalaki alavatu chesi baryalni chala ebandhi pedthunaru Tapu kadhu ani encourage chesthunaru bad mothers
ధన్యవాదాలు గురు స్వామి మనిషి సృష్టి సృష్టి దాని పరిపూర్ణత చాలా గొప్పగా చెప్పారు సామీ స్వామి సృష్టి ధర్మాలను మీరు ఎంతగా చెప్పిన కలియుగంలో మూఢనమ్మకంగానే చూస్తారు కాబట్టి ఆ మూఢనమ్మ కాలనీ చీల్చుకొని ధర్మం వైపు ధర్మకాల సిద్ధాంతం వైపు కొంతవరకైనా న్యాయం చేయగలుగుతాం సృష్టి జీవన విధానము మనిషి జీవన విధానము గురించి తెలియజేయగలరు