Sri Pandu garu, namasthe, SRI Devara Tata Babu garu explanation is excellent. I request you Pandu garu, one thing...pl. consider to say Kondapalem Agraharam, not KP Agraharam...that means amplify the abbreviation KP always, sir. Thank you,,,anxiously looking forward to listen to Sarangadhara by Tappetagulla Guru ji. JAI NOOKALATHALLI.
గురువుగారు ఆలమందు గురించి బాగా చెప్పారండి శ్రీకృష్ణుడు జోల పాట స్పష్టంగా ఒకసారి వినాలని ఉందండి కృష్ణుడు గర్వం దారించినప్పుడు నుంచి తొమ్మిది మాసాలు జోల పాట పాడుతారు కదా అండి అది ఒకసారి వినాలని ఉంది ఈ తరం కుర్రాళ్ళకి ఒకసారి మీరు చెప్తే అది మళ్ళీ మనకి పునర్జన్యం ఇచ్చినట్టు ఉంటది అండి
ఈ విషయం ఏ పురాణంలో ఉంది , దయచేసి తప్పక తెలియజేయగలరు గురువుగారు దట్టి గోపాల్ యాదవ్ యాదవ చరిత్ర రచయిత ఇన్ ఒరియా భాషా మరియు యాదవ చరిత్ర పరిశోధకులు ఒరిస్సా రాష్ట్రం