బంజారా మూవీ తీయడంలో.... నీకన్నా తోపు ఎవ్వరు లేరు.... ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్.. ఇంకా మరెన్నో సాంగ్ రావాలని మీకు ప్రజాదరణ రావాలని.... బంజారా బిడ్డలు సంతోషపరుస్తూ.... ఆల్ టీం ధన్యవాదములు
Hlo balaji anna...esari new level lo undi ...ekdam expression..echinavu..inka thiyale..meru video lu..... aa devudu... ki korukutunna...annaya.. All the best... balaji anna team... Hlo frnd meru guda support chayadi.. Don't miss its.... Nenu me Banjara_status_45
పాట చాలా గొప్పగా చిత్రికరించారూ,, మరియు నటీనటులు సాంకేతిక నిపుణుల అందరూ చాలా బాగా నటించారు ,,👌మరియు హీరోయిన్ సుహా కీ నా కృతజ్ఞతలు,,🎉😍 లొకేషన్ చాలా బాగుంది సూపర్ 👍💪👌👌👌 బంజారా stamina ను మరింత పెంచే గొప్ప పాట అద్భుతం సూపర్ 💪👌👌💯 congratulations to all Balaji క్రియేషన్ team members అందరికి నా హృదయ పూర్వక ధన్య వాదాలు 💪👌💯👍🙏