తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2) రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని (2) ||తార|| మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2) సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార|| బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే ఆ యింటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే (2) మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే ||తార|| Thaara Velisindi Aa Ningilo Dharani Murisindi Dootha Vachchindi Suvaarthanu Maaku Thelipindi (2) Raajulaku Raaju Puttaadani Yoodula Raaju Udayinchaadani (2) ||Thaara|| Mandanu Vidachi Mammunu Marachi Memanthaa Kalisi Vellaamule Aa Oorilo Aa Paakalo Sthuthi Gaanaalu Paadaamule (2) Santhoshame Ika Sambarame Loka Rakshana Aanandame Sthothraarpane Maa Raaraajuke Idi Christmas Aarbhaatame ||Thaara|| Bangaaramunu Saambraaniyu Bolambunu Thechchaamule Aa Yintilo Maa Kantitho Ninu Kanulaaraa Gaanchaamule (2) Maa Immaanuyeluvu Neevenani Ninu Manasaaraa Kolichaamule Maa Yoodula Raajuvu Neevenani Ninu Ghanaparachi Pogidaamule ||Thaara||