Тёмный

Taraka Ramudu Movie || Ivali Ivvalyna Video Song || Srikanth, Soundarya || Shalimarcinema 

Shalimar Telugu & Hindi Movies
Подписаться 9 млн
Просмотров 9 млн
50% 1

Опубликовано:

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 651   
@rajashekhar2212
@rajashekhar2212 2 года назад
పాత పాటలు గుర్తు వస్తాయి ఈ పాట వింటుంటే... కోటి గారు చక్కటి సంగీతాన్ని అందించారు.
@ashokmudhiraj5418
@ashokmudhiraj5418 2 года назад
సూపర్ 👍👏పర్ఫెక్ట్ సాంగ్ Srinth is better this movie. 💋
@Saxophonesaiteja
@Saxophonesaiteja 2 года назад
బాలు గారు చిత్ర గారు సూపరండీ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది మీ గొంతు అమ్మగారు మీకు హాండ్స్ అప్ 🤚🤚🙏🙏🙏👌👌💐💐❤️💓
@ManthenaVamshi05
@ManthenaVamshi05 3 года назад
అమ్మాయిగారు ...అమ్మాయిగారు ... ఒట్టేసి చెప్పండమ్మాయిగారు ... ఏంటది...?? అందరిలా ..చూడరుగా నన్నుమీరు ....? అంటే...? ఆ..ఏదో...నాకు తోచింది మంచో...చెడ్డో ..చేసేస్తుంటా కదా ..! అయితే ...? అయినా .నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా . మీకు ? రాదులే .. అంటే ... .అంటే ....? నేనంటే .. నువ్వంటే..? మీకెంతో .. నాకెంతో..? ఇష్టం అన్నమాటా..?? ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. చెప్పాలి ఏం కావాలో మీరు ఏదో అదీ ఆబ్బాయిగారు ... నన్నే మెచ్చారు నేనే నచ్చనన్నారు ..తీరా అది ఇమ్మంటే ఇంకా ఏమో ఆలోచిస్తారు ... చాల్లే .నీ తీరు విన్నాళ్ళేమనుకుంటారు అయినా అడిగేదానికి ఉందా లేదా ఏదో పేరు . ఆ మాట... నా నోట....ఈ పూట వినిపించనా.... ఐ వాంట్ ఎ కిస్ ఫ్రొం యు ... ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. ఎదురయ్యారా ఇష్టం అయినా వాళ్ళు .. అది కావాలంటారంటగా ... ఎద గూటిలో చోటిచ్చాగా నీకు .. రుజువింకా చూపాలంటావా .. ఏమో గాని అది ఎక్కడుందీ.. మీరేం అనుకోనంటే నేనే వెళ్లి తెచ్చుకొందునా... ఓహో వాటం మహా జోరుగుంది పోనీ పాపం అంటే నీ మోహమాటం రెచ్చిపోయెనా ... అంటే కాదనట్టా అవునన్నట్టా తేల్చకుండా అట్టా నవ్వుతుంటే ఎట్టాగమ్మ ... ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. పసిపాపలా పంతం పట్టావంటే ... కొరికేస్తా రెండు బుగ్గలు .. అలవాటుగా ఒప్పో తప్పో అంటే కొడతారా చెంప దెబ్బలు .. అబ్బా ..అదేం కాదు వెర్రి నాయనా .. ఏమీ అర్ధంకాదెమ్మయ్య నీకు ఎట్టా చెప్పినా.. ఇచ్చేదేదో ఇస్తే సంతోషించనా... ఉత్తి మాటలతోనే ఊరిస్తుంటే ఊరుకుందునా .. అంతా బాహాటంగా అడిగేస్తావేం బండ రామయ్య .. ఇది కాయా..పండా..? నువ్వే చెప్పయ్యా ... నాకేం తెలుసండీ ....? ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. చెప్పాలి ఏం కావాలో మీరు ఏదో అదీ ఆబ్బాయిగారు ... నన్నే మెచ్చారు నేనే నచ్చనన్నారు ..తీరా అది ఇమ్మంటే ఇంకా ఏమో ఆలోచిస్తారు ... చాల్లే .నీ తీరు విన్నాళ్ళేమనుకుంటారు అయినా అడిగేదానికి ఉందా లేదా ఏదో పేరు . ఆ మాట... నా నోట....ఈ పూట వినిపించనా.... ఏవండీ......... ఐ వాంట్ ఎ కిస్ ఫ్రొం యు ... తనదాననా...నా .....నానా. తనదాననా...........
@thanukuanishmanikantabjp9839
@thanukuanishmanikantabjp9839 2 года назад
Super
@GTNAIDU-ik8uv
@GTNAIDU-ik8uv 2 года назад
ఈ పాట పూర్తిగా రాసిన brother మీకు ధన్యవాదాలు
@swapnakollaram1998
@swapnakollaram1998 2 года назад
Super cute song 😍
@GeologistSumanUPSCaspirant920
@GeologistSumanUPSCaspirant920 2 года назад
I like this song verymuch
@RamaKrishna-fz2hg
@RamaKrishna-fz2hg 2 года назад
9 super
@kshankark739
@kshankark739 2 года назад
Old melody super b
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 5 месяцев назад
Very nice movie Vsp City melody or chitralaya theatre
@nareshbajjuri1730
@nareshbajjuri1730 8 лет назад
my favorite song
@pradeepchowdary730
@pradeepchowdary730 8 лет назад
l
@SMARTCHANNEL786
@SMARTCHANNEL786 2 года назад
Love you soundarya
@yaminiprasad7402
@yaminiprasad7402 4 года назад
E movie bagundii 👌👌👌
@bhanuduppada1432
@bhanuduppada1432 4 года назад
Nice song
@gollapallikishore9048
@gollapallikishore9048 2 года назад
Srikanth is best hero
@SSS-tr6gd
@SSS-tr6gd 4 года назад
నేను చదువు మానేసి చెరుకు నరుకుతానికి విజయవాడి వెల్లినప్పుడు కంకిపాడు మాన్కొండ లో చూసాను ఈ సినిమా ముప్పైసార్లు అప్పుడు టికెట్ మూడురూపాయల పావుల.
@thulasipandiri4086
@thulasipandiri4086 4 года назад
Miru super Andi
@gunsanthi179
@gunsanthi179 4 года назад
Hi
@singamdayadr271
@singamdayadr271 6 лет назад
Super song
@anuradhastar5585
@anuradhastar5585 3 года назад
పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా సౌందర్య సూపర్
@nagamadhu4949
@nagamadhu4949 4 месяца назад
తెలుగు భాషని తెలుగు లో సాహిత్యాన్ని ఎవరికి అందనంత స్థాయి లో నిలబెట్టిన సీత రామా శాస్త్రి గారు..👌🙏🙏🙏
@kirank9747
@kirank9747 2 года назад
సౌందర్య లాంటి మరో నటి మళ్ళీ రాదు. మహా నటి. మంచి మనిషి.
@narendercharyganoju
@narendercharyganoju 4 месяца назад
Good sogus
@Mad1080
@Mad1080 3 месяца назад
It's naa butoo or Naa bhavishyadu
@madhumadhu-pt1tj
@madhumadhu-pt1tj Месяц назад
❤🤒
@pazhanirangu
@pazhanirangu 4 года назад
Who came to watch after spb and sunitha cuteeeeee stage performance, RIP SPB sir
@Chrisanthie
@Chrisanthie 4 года назад
The live performance with Sunitha garu is sweeter than this. " I WANT A KISS FROM YOU " 💕
@yoursfriendknowledgegnanes2938
@yoursfriendknowledgegnanes2938 3 года назад
Heee how do you know this
@hemanth7119
@hemanth7119 5 лет назад
యం.సుధాకర్ గారు కె.శోభన్ బాబు గారు నిర్మాతలుగా ఉదయ్ కుమార్ గారి దర్శకత్వంలో అత్యంత అర్థవంతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల యస్.పి.బాలసుబ్రమణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు శ్రీకాంత్ గారి నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.
@appalareddydasari7732
@appalareddydasari7732 Год назад
Mata Chala valuvalutukodana manaseni Katikey Rapala chusekuna bhajetha chadarababu balaganiki machitanaki tiseporu Adaravadu premanani pachi tane All political parties and All Government department Safety
@mpurusotoamkigfr6i42
@mpurusotoamkigfr6i42 Год назад
MMP
@srikeerthinagaraovidyalaya3150
@@appalareddydasari7732 needi emi bhasa naayana
@sattenapallivijaya7617
@sattenapallivijaya7617 Год назад
Miru raasina varnana enka andam ga vundhi
@hemanth7119
@hemanth7119 Год назад
@@sattenapallivijaya7617 గారు ధన్యవాదాలు.
@marcopolo6418
@marcopolo6418 Год назад
Soundarya Srikanth ki jodi chala baguntadhi ❤
@keerthivvganesh8409
@keerthivvganesh8409 7 месяцев назад
6+ movies kalisi chesaru.
@2007phanikmr
@2007phanikmr 2 года назад
సిరివెన్నెల సాహిత్యం... రాజ్ కోటి సంగీతం...బాలూ చిత్రల గానామృతం...సౌందర్య అభినయం... శ్రీకాంత్ అమాయకత్వం... ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు
@kkamadidharmarao8901
@kkamadidharmarao8901 2 года назад
.y; Telugu1
@krishnamuripiti6276
@krishnamuripiti6276 Год назад
8sareetototototoo😅90q😅😅qp😅
@dhanasalma9762
@dhanasalma9762 4 года назад
ఏం పాట అండీ బాబు. బాలు గారికి, చిత్ర గారికి శతకోటి ధన్యవాదములు. మాకింత మంచి పాట ఇచ్చినందుకు.
@dorjhedorjhe9540
@dorjhedorjhe9540 3 года назад
Supar
@saikumargoudmaripally631
@saikumargoudmaripally631 3 года назад
@@dorjhedorjhe9540 aq|€qK👍
@boyashankaramma9570
@boyashankaramma9570 3 года назад
J⁸
@muthyapusujatha631
@muthyapusujatha631 3 года назад
@@saikumargoudmaripally631 g) gt
@nakkanaboinahema6815
@nakkanaboinahema6815 2 года назад
Hi
@ablaxman2326
@ablaxman2326 4 года назад
సౌందర్య అభిమానిని నాకు చాలా ఇష్టం 🙏👌🙏💐💐💐💐
@bollisatyanarayana1862
@bollisatyanarayana1862 4 года назад
👌
@bollisatyanarayana1862
@bollisatyanarayana1862 4 года назад
Mor abedets
@revadaramesh3143
@revadaramesh3143 3 года назад
⁰00⁰super
@jcbchinnajcbjcbchinnajcb1272
@jcbchinnajcbjcbchinnajcb1272 3 года назад
Oye
@LakshmiLakshmi-vq8yv
@LakshmiLakshmi-vq8yv 3 года назад
❤❤❤❤❤
@విగ్నేష్కత్తుల
శ్రీకాంత్ అన్న మీ acting సూపర్ సౌందర్య గారు MISS YOU madam జై చిరంజీవ
@chittamsettyvenkatesh4913
@chittamsettyvenkatesh4913 2 года назад
చరిత్రలో మిగిలిపోయే స్వరం ఏదైనా వుంది అంటే అది మన sp బాలసుబ్రమణ్యం గారు మీరు భూమి మీద లేకపోయినా మీరు పాడి ప్రాణం పోసిన పాటలు మా హృదయాల్లో మే దులుతువుంటాయి
@madsrinirs
@madsrinirs 5 лет назад
అమ్మాయిగారు ...అమ్మాయిగారు ... ఒట్టేసి చెప్పండమ్మాయిగారు ... ఏంటది...?? అందరిలా ..చూడరుగా నన్నుమీరు ....? అంటే...? ఆ..ఏదో...నాకు తోచింది మంచో...చెడ్డో ..చేసేస్తుంటా కదా ..! అయితే ...? అయినా .నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా . మీకు ? రాదులే .. అంటే ... .అంటే ....? నేనంటే .. నువ్వంటే..? మీకెంతో .. నాకెంతో..? ఇష్టం అన్నమాటా..?? ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. చెప్పాలి ఏం కావాలో మీరు ఏదో అదీ ఆబ్బాయిగారు ... నన్నే మెచ్చారు నేనే నచ్చనన్నారు ..తీరా అది ఇమ్మంటే ఇంకా ఏమో ఆలోచిస్తారు ... చాల్లే .నీ తీరు విన్నాళ్ళేమనుకుంటారు అయినా అడిగేదానికి ఉందా లేదా ఏదో పేరు . ఆ మాట... నా నోట....ఈ పూట వినిపించనా.... ఐ వాంట్ ఎ కిస్ ఫ్రొం యు ... ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. ఎదురయ్యారా ఇష్టం అయినా వాళ్ళు .. అది కావాలంటారంటగా ... ఎద గూటిలో చోటిచ్చాగా నీకు .. రుజువింకా చూపాలంటావా .. ఏమో గాని అది ఎక్కడుందీ.. మీరేం అనుకోనంటే నేనే వెళ్లి తెచ్చుకొందునా... ఓహో వాటం మహా జోరుగుంది పోనీ పాపం అంటే నీ మోహమాటం రెచ్చిపోయెనా ... అంటే కాదనట్టా అవునన్నట్టా తేల్చకుండా అట్టా నవ్వుతుంటే ఎట్టాగమ్మ ... ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. పసిపాపలా పంతం పట్టావంటే ... కొరికేస్తా రెండు బుగ్గలు .. అలవాటుగా ఒప్పో తప్పో అంటే కొడతారా చెంప దెబ్బలు .. అబ్బా ..అదేం కాదు వెర్రి నాయనా .. ఏమీ అర్ధంకాదెమ్మయ్య నీకు ఎట్టా చెప్పినా.. ఇచ్చేదేదో ఇస్తే సంతోషించనా... ఉత్తి మాటలతోనే ఊరిస్తుంటే ఊరుకుందునా .. అంతా బాహాటంగా అడిగేస్తావేం బండ రామయ్య .. ఇది కాయా..పండా..? నువ్వే చెప్పయ్యా ... నాకేం తెలుసండీ ....? ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. చెప్పాలి ఏం కావాలో మీరు ఏదో అదీ ఆబ్బాయిగారు ... నన్నే మెచ్చారు నేనే నచ్చనన్నారు ..తీరా అది ఇమ్మంటే ఇంకా ఏమో ఆలోచిస్తారు ... చాల్లే .నీ తీరు విన్నాళ్ళేమనుకుంటారు అయినా అడిగేదానికి ఉందా లేదా ఏదో పేరు . ఆ మాట... నా నోట....ఈ పూట వినిపించనా.... ఏవండీ......... ఐ వాంట్ ఎ కిస్ ఫ్రొం యు ... తనదాననా...నా .....నానా. తనదాననా...........
@kissstar123
@kissstar123 4 года назад
louda
@sanjaysridhar1057
@sanjaysridhar1057 4 года назад
@@kissstar123 mee father aa?
@madhusudhanaraopotnuru3286
@madhusudhanaraopotnuru3286 4 года назад
👏👏👏👏
@prathaps.h6086
@prathaps.h6086 4 года назад
మహానటి సౌందర్య గారు ఎంత బాగున్నారు ఐ మిస్ యు మహానటి సౌందర్య గారు
@chaitanyadasari8315
@chaitanyadasari8315 3 года назад
Malli telugu abhimanula kosam janmisthudi.
@ibrahimkhaji
@ibrahimkhaji 4 года назад
అమ్మాయిగారు ...అమ్మాయిగారు ... ఒట్టేసి చెప్పండమ్మాయిగారు ... ఏంటది...?? అందరిలా ..చూడరుగా నన్నుమీరు ....? అంటే...? ఆ..ఏదో...నాకు తోచింది మంచో...చెడ్డో ..చేసేస్తుంటా కదా ..! అయితే ...? అయినా .నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా . మీకు ? రాదులే .. అంటే ... .అంటే ....? నేనంటే .. నువ్వంటే..? మీకెంతో .. నాకెంతో..? ఇష్టం అన్నమాటా..?? ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. చెప్పాలి ఏం కావాలో మీరు ఏదో అదీ ఆబ్బాయిగారు ... నన్నే మెచ్చారు నేనే నచ్చనన్నారు ..తీరా అది ఇమ్మంటే ఇంకా ఏమో ఆలోచిస్తారు ... చాల్లే .నీ తీరు విన్నాళ్ళేమనుకుంటారు అయినా అడిగేదానికి ఉందా లేదా ఏదో పేరు . ఆ మాట... నా నోట....ఈ పూట వినిపించనా.... ఐ వాంట్ ఎ కిస్ ఫ్రొం యు ... ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. ఎదురయ్యారా ఇష్టం అయినా వాళ్ళు .. అది కావాలంటారంటగా ... ఎద గూటిలో చోటిచ్చాగా నీకు .. రుజువింకా చూపాలంటావా .. ఏమో గాని అది ఎక్కడుందీ.. మీరేం అనుకోనంటే నేనే వెళ్లి తెచ్చుకొందునా... ఓహో వాటం మహా జోరుగుంది పోనీ పాపం అంటే నీ మోహమాటం రెచ్చిపోయెనా ... అంటే కాదనట్టా అవునన్నట్టా తేల్చకుండా అట్టా నవ్వుతుంటే ఎట్టాగమ్మ ... ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. పసిపాపలా పంతం పట్టావంటే ... కొరికేస్తా రెండు బుగ్గలు .. అలవాటుగా ఒప్పో తప్పో అంటే కొడతారా చెంప దెబ్బలు .. అబ్బా ..అదేం కాదు వెర్రి నాయనా .. ఏమీ అర్ధంకాదెమ్మయ్య నీకు ఎట్టా చెప్పినా.. ఇచ్చేదేదో ఇస్తే సంతోషించనా... ఉత్తి మాటలతోనే ఊరిస్తుంటే ఊరుకుందునా .. అంతా బాహాటంగా అడిగేస్తావేం బండ రామయ్య .. ఇది కాయా..పండా..? నువ్వే చెప్పయ్యా ... నాకేం తెలుసండీ ....? ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. చెప్పాలి ఏం కావాలో మీరు ఏదో అదీ ఆబ్బాయిగారు ... నన్నే మెచ్చారు నేనే నచ్చనన్నారు ..తీరా అది ఇమ్మంటే ఇంకా ఏమో ఆలోచిస్తారు ... చాల్లే .నీ తీరు విన్నాళ్ళేమనుకుంటారు అయినా అడిగేదానికి ఉందా లేదా ఏదో పేరు . ఆ మాట... నా నోట....ఈ పూట వినిపించనా.... ఏవండీ......... ఐ వాంట్ ఎ కిస్ ఫ్రొం యు ... తనదాననా...నా .....నానా. తనదాననా...........
@k.samyuktha3391
@k.samyuktha3391 3 года назад

@ramakasthuripotnuru675
@ramakasthuripotnuru675 3 года назад

@koteswararaomurikipudi3155
@koteswararaomurikipudi3155 4 месяца назад
సినీ పరిశ్రమ లో ఒక మంచి నటి మిస్ అయ్యింది
@padmajanagendran
@padmajanagendran 5 лет назад
చిత్ర అమ్మ గాత్రం లో తెలుగు వింటూ ఉంటె అంత హాయిగా ఉంది, అమ్మ మీరు నిజముగా సరస్వతి పుత్రికా 🙏💓💓
@kissstar123
@kissstar123 4 года назад
abbo
@praveenviplavreddy
@praveenviplavreddy 4 года назад
Avnu chitramma gari voice superb.
@hemanth7119
@hemanth7119 4 года назад
క్రొవిద్ది పద్మజ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@hemanth7119
@hemanth7119 4 года назад
@@praveenviplavreddy గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@praveenviplavreddy
@praveenviplavreddy 4 года назад
@@hemanth7119 hello sir bagunnara. balu garu manalni vidichi vellatam chala badaga undi sir. Manalanti sangeetha priyulaku edhi thirani lotu.
@raghuurabai1795
@raghuurabai1795 3 года назад
ఇంతటి మంచి పాటలను అందించిన బాలు గారికి చిత్ర గారికి శతకోటి వందనాలు
@kruparaju5875
@kruparaju5875 5 лет назад
ఎవరైనా నాలాగా ఈ రోజు ఈ టివీ ప్లస్ లో చూసిన తర్వాత వచ్చారా?
@yarakumaraswamy2904
@yarakumaraswamy2904 3 года назад
Avunu
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 года назад
బాలు గారు+ చిత్రమ్మ గారు + కోటి గారు = One of the Spectacular musical combos of Telugu cinema 👌👌👌
@krasanapriya3728
@krasanapriya3728 4 года назад
2020 lo chustunna vallu one like
@gunsanthi179
@gunsanthi179 4 года назад
Supar
@syugandhar1068
@syugandhar1068 3 года назад
లెస్స... పలికే వేళ పాటల గురించి పదేపదే చెప్పడం
@vinodchukka7936
@vinodchukka7936 3 года назад
Me
@Luckyjaanu407
@Luckyjaanu407 5 лет назад
Naaku chala nachindi ee movie Soudarya garu miss u andi 🇮🇳🙏🏻
@gowthamvarmargv1702
@gowthamvarmargv1702 4 года назад
ఈ సినిమా షూటింగ్ కు చాలా వరకు తిరుపతి దగ్గర రాయల్ చెరువు పేట అనే ఊరు దగ్గర షూటింగ్ జరిగినది
@ravanasuraraavanasura1775
@ravanasuraraavanasura1775 7 лет назад
Sree kanth sounderya combenationlo vacheena tharaka ramudu film top
@vijayadurgadevi983
@vijayadurgadevi983 2 года назад
Love you so sooooooooooooooooooooo much chitramma love u more and more 💓 💗 💖 💛 😘 💕 💓 💗 💖 💛 😘 💕 💓 💗.
@singlelife7579
@singlelife7579 Год назад
శ్రీకాంత్ మూవీస్ అన్నీ సెంటిమెంటల్ & ఫీల్ గుడ్ మూవీస్ 🤩🤩😊😊
@nareshbandi5447
@nareshbandi5447 3 года назад
సూపర్ కాంబినేషన్ ఎక్స్ట్రార్డినరీ లిరిక్స్ ఏం పాట అంటే మాటలు చెప్పలేmu
@abhishekvardhanperi8530
@abhishekvardhanperi8530 5 лет назад
She looks like savitri amma in this perfectly she replaced savitri amma. Love u sowdharaya.😘
@RameshKumar-k4g6j
@RameshKumar-k4g6j 2 месяца назад
Soudharya and Srikanth expression in this movie awesome
@surenderraju
@surenderraju 7 лет назад
singers.ks chitra amma.sp balu garu super song
@bandikalavathi704
@bandikalavathi704 4 года назад
Hi
@praveenviplavreddy
@praveenviplavreddy 4 года назад
Yes Chitramma gari voice superga untadi.
@rasamallaswarupa9429
@rasamallaswarupa9429 2 года назад
Chala bagunde song super yenne sarlu venna malle venalane penche pata👌
@indranisompalli3910
@indranisompalli3910 11 месяцев назад
ఈపాటలో మాఊరు రాయలచెరువు అందాలు కనువిందు చేస్తున్నాయి❤❤
@mahendargujjunuri8401
@mahendargujjunuri8401 2 года назад
💯💯🌹🌹🌹🌹🙏🙏🙏😭😭😭🙏🙏🙏
@rajc2084
@rajc2084 Год назад
Chitra madam my favorite God
@k.ramanjaneyuluramanjaneyu316
@k.ramanjaneyuluramanjaneyu316 3 года назад
సౌందర్య అంటే నాకు చాలా చాలా ప్రేమ
@veerakishore8046
@veerakishore8046 3 года назад
2021 still Loved this Songs...😍😘 SPB...🙏🙆
@sattidurgasandhya7405
@sattidurgasandhya7405 6 лет назад
Chitragaru. Ur.voice superb. Chachi.always. quite.ur.voice
@praveenviplavreddy
@praveenviplavreddy 4 года назад
Great legendary female singer
@writerabhilasha363
@writerabhilasha363 5 лет назад
నాకెంతో ఇష్టమైన పాట ❤❤❤❤
@bollisatyanarayana1862
@bollisatyanarayana1862 4 года назад
Emite
@sukametimadhureddy8582
@sukametimadhureddy8582 3 года назад
BBC-FCit's Fu a
@ramanaraju6138
@ramanaraju6138 6 лет назад
Aaa andam inkevvariki raadu beautiful song we miss you baby
@ravichandranappoji2843
@ravichandranappoji2843 2 года назад
Appatiki eppatikee anthe adbuthanga vundi balugaariki salute
@amrithaa6114
@amrithaa6114 3 года назад
Came here after watching swarabhishekam performance. Now while seeing this song I can only imagine balu garu. 🤩❤❤
@sreenu6541
@sreenu6541 3 года назад
Me also..👍
@satyaprabhas143
@satyaprabhas143 2 года назад
same
@dipalishirke3266
@dipalishirke3266 2 года назад
Same please translate in hindi this song
@shrikantpusala4849
@shrikantpusala4849 Год назад
Me also
@asmhimkhan2520
@asmhimkhan2520 Год назад
@@sreenu6541 %
@akhilpitla6670
@akhilpitla6670 6 лет назад
Naturally she is gorgeous. We miss you soundarya garu ..............meeru e lokana unna antha manchi gane jaragali Ani korukuntunnanu
@darlingalone5169
@darlingalone5169 3 года назад
Vx
@cs7081
@cs7081 5 лет назад
2019 lo chusthunnara Srikanth sowndarya fabulous sprrrrrrrr song
@salalagolden8294
@salalagolden8294 5 лет назад
అవును ! నేను చూసా, 2019.8.29, శుక్రవారం... మ్
@Rajeshtrendingcreation
@Rajeshtrendingcreation 5 лет назад
@@salalagolden8294 31iam
@salalagolden8294
@salalagolden8294 5 лет назад
@@Rajeshtrendingcreation నేను ఇండియా లో లేను అందుకే ఇక్కడ మేముండే దేశం టైం , తేదీ వీసా...సార్... 😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@Rajeshtrendingcreation
@Rajeshtrendingcreation 5 лет назад
@@salalagolden8294 iam in saudhi
@salalagolden8294
@salalagolden8294 5 лет назад
@@Rajeshtrendingcreation Good... సార్....👍👍👍👍👍👍
@sreejasakepuram8101
@sreejasakepuram8101 6 лет назад
Really nise song yaar, elanti patalu maruvalemu,Marachipomu, maruvabomu,super song Ala nilachi potayi, abimanula manasulalo, ante,untanandi.💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐.
@hemanth7119
@hemanth7119 6 лет назад
యాస్మీన్ కువైట్ గారు ఈ పాటపై మీ ఆమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను మంచి సాహిత్యం మంచి సంగీతం మంచి అభినయం పాటను ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను సరేనా
@malakondaiah2165
@malakondaiah2165 4 года назад
Super bagaram
@avm7508
@avm7508 2 года назад
E song antea naku chala estam
@ablaxman2326
@ablaxman2326 4 года назад
ఇలాంటి పాటలు విని చాలా కాలం ఐయింది. మా మనసులకు కదిలించే పాటలు అంటే ఇవే 🌻🌻
@LaxmiLaxmi-hb8mo
@LaxmiLaxmi-hb8mo 4 года назад
Really very good movie I love Soundarya
@samuelkiran463
@samuelkiran463 2 года назад
Naga.bhavani.garu.ok sorry😭🏊
@karrasattibabu8107
@karrasattibabu8107 7 месяцев назад
miru Leni lotu mi patalu chustu mi okka Telugu danam andamain chirunavvu chustunam soundarya medam
@achari100
@achari100 4 года назад
బాలూ గారికి తెలుగు జాతి మొత్తం ఋణపడిపోయింది.
@chitramadhuri6319
@chitramadhuri6319 4 года назад
What a wonderful song, excellent lyrics & music, Chitramma , Balu garu paataki pranam posaru, Soundrya garu, srikanth garu paatralaki pranam posaru, Nenu ippativaraku CHUSINA vaatilo this is no.1 movie 👌👌👌🙏 👌👌👌👌👌👌👌👌🙏
@Ashokkumar-vr3kc
@Ashokkumar-vr3kc 5 лет назад
Ever green actor soundhrya garu......... 😘
@shaniya3593
@shaniya3593 2 года назад
Srikanth ✨ Soundarya Favourite Jodi ✨🥰💯
@barmaprassu522
@barmaprassu522 7 лет назад
evergreen soundarya.. beautiful song with beautiful actress.
@mahamkalibhadram4499
@mahamkalibhadram4499 5 лет назад
Miss you too soundarya garu. 💜💜💜💜
@nareshbandi5447
@nareshbandi5447 3 года назад
This movie was extraordinary Super combination Thanks Director garu
@sakshimyangel6495
@sakshimyangel6495 3 года назад
Saundarya ma'am u r just amazing😍😍.. I miss you so much 😭😥😢😰😭😥😢
@keerthivvganesh8409
@keerthivvganesh8409 6 лет назад
my fav hero srikanth fav heroine soundaryas best jodi song and movie
@rajkarunbpraju1603
@rajkarunbpraju1603 3 года назад
అమ్మాయిగారు ...అమ్మాయిగారు ... ఒట్టేసి చెప్పండమ్మాయిగారు ... ఏంటది...?? అందరిలా ..చూడరుగా నన్నుమీరు ....? అంటే...? ఆ..ఏదో...నాకు తోచింది మంచో...చెడ్డో ..చేసేస్తుంటా కదా ..! అయితే ...? అయినా .నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా . మీకు ? రాదులే .. అంటే ... .అంటే ....? నేనంటే .. నువ్వంటే..? మీకెంతో .. నాకెంతో..? ఇష్టం అన్నమాటా..?? ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. చెప్పాలి ఏం కావాలో మీరు ఏదో అదీ ఆబ్బాయిగారు ... నన్నే మెచ్చారు నేనే నచ్చనన్నారు ..తీరా అది ఇమ్మంటే ఇంకా ఏమో ఆలోచిస్తారు ... చాల్లే .నీ తీరు విన్నాళ్ళేమనుకుంటారు అయినా అడిగేదానికి ఉందా లేదా ఏదో పేరు . ఆ మాట... నా నోట....ఈ పూట వినిపించనా.... ఐ వాంట్ ఎ కిస్ ఫ్రొం యు ... ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. ఎదురయ్యారా ఇష్టం అయినా వాళ్ళు .. అది కావాలంటారంటగా ... ఎద గూటిలో చోటిచ్చాగా నీకు .. రుజువింకా చూపాలంటావా .. ఏమో గాని అది ఎక్కడుందీ.. మీరేం అనుకోనంటే నేనే వెళ్లి తెచ్చుకొందునా... ఓహో వాటం మహా జోరుగుంది పోనీ పాపం అంటే నీ మోహమాటం రెచ్చిపోయెనా ... అంటే కాదనట్టా అవునన్నట్టా తేల్చకుండా అట్టా నవ్వుతుంటే ఎట్టాగమ్మ ... ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. పసిపాపలా పంతం పట్టావంటే ... కొరికేస్తా రెండు బుగ్గలు .. అలవాటుగా ఒప్పో తప్పో అంటే కొడతారా చెంప దెబ్బలు .. అబ్బా ..అదేం కాదు వెర్రి నాయనా .. ఏమీ అర్ధంకాదెమ్మయ్య నీకు ఎట్టా చెప్పినా.. ఇచ్చేదేదో ఇస్తే సంతోషించనా... ఉత్తి మాటలతోనే ఊరిస్తుంటే ఊరుకుందునా .. అంతా బాహాటంగా అడిగేస్తావేం బండ రామయ్య .. ఇది కాయా..పండా..? నువ్వే చెప్పయ్యా ... నాకేం తెలుసండీ ....? ఇవ్వాలి ఇవ్వాళ్ళైనా మీరు..ఏది ..అదీ..అమ్మాయిగారు.. చెప్పాలి ఏం కావాలో మీరు ఏదో అదీ ఆబ్బాయిగారు ... నన్నే మెచ్చారు నేనే నచ్చనన్నారు ..తీరా అది ఇమ్మంటే ఇంకా ఏమో ఆలోచిస్తారు ... చాల్లే .నీ తీరు విన్నాళ్ళేమనుకుంటారు అయినా అడిగేదానికి ఉందా లేదా ఏదో పేరు . ఆ మాట... నా నోట....ఈ పూట వినిపించనా.... ఏవండీ......... ఐ వాంట్ ఎ కిస్ ఫ్రొం యు ... తనదాననా...నా .....నానా. తనదాననా...........
@surekha2401
@surekha2401 3 года назад
అమ్మాయి గారు అమ్మాయి గారు ఒట్టేసి సెప్పండమ్మాయి గారు..! ఏంటది..? అందర్లా చూడరుగా నన్ను మీరు..!! అంటే..? ఆ ఏదేదో నాకు తోసింది మంచో చెడో చేసేస్తు ఉంటా కదా, ఐతే అయినా నా మీద ఎప్పుడైన కోపం వస్తుందా మీకు..? ఉహు రాదులే..! అంటే, అంటే… నేనంటే, నువ్వంటే మీకెంతో, నాకెంతో… ఇష్టమన్నమాట, హహ హా హా ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు… ఏది అది అమ్మాయి గారు చెప్పాలి ఏం కావాలో మీరు… ఏదో అది అబ్బాయి గారు నన్నే మెచ్చారు… నేనే నచ్చానన్నారు తీరా అది ఇమ్మంటే… ఇంకా ఏమో ఆలోచిస్తారూ చాల్లే నీ తీరు… విన్నాళ్ళేమనుకుంటారు అయినా అడిగేదానికి… ఉందా లేదా ఏదో ఓ పేరు ఆ మాట నా నోట… ఈ పూట వినిపించనా ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు ఏది అది అమ్మాయి గారు ఎదురయ్యారా ఇష్టం అయిన వాళ్ళు అది కావాలంటారంటగా ఎద గూటిలో చోటిచ్చాగా నీకు రుజువింకా చూపాలంటావా ఏమోగాని అది ఎక్కడుంది మీరేం అనుకోనంటే నేనే వెళ్లి తెచ్చుకొందునా ఓహో వాటం మహా జోరుగుంది పోనీ పాపం అంటే నీ మొహమాటం రెచ్చిపోయినా అంటే కాదన్నట్టా అవునన్నట్టా తేల్చకుండా అట్టా నవ్వుతుంటే ఎట్టాగమ్మా… హ హ్హ హ్హ హ్హ ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు ఏది అది అమ్మాయి గారు పసిపాపలా పంతం పట్టావంటే… కొరికేస్తా రెండు బుగ్గలు అలవాటుగా ఒప్పో తప్పో అంటే… కొడతారా చెంప దెబ్బలు అబ్బా అదేం కాదు వెర్రి నాయనా ఏమి అర్థం కాదేమయ్యా… నీకు ఎట్టా చెప్పినా ఇచ్చేదేదో ఇస్తే సంతోషించనా ఉత్తి మాటల్తోనే ఊరిస్తుంటే ఊరుకుందునా అంత బాహాటంగా అడిగేస్తావేం బండ రామయ్య ఇది కాయా పండా నువ్వే చెప్పయ్యా నాకేం తెలుసండి..? ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు… ఏది అది అమ్మాయి గారు చెప్పాలి ఏం కావాలో మీరు… ఏదో అది అబ్బాయి గారు నన్నే మెచ్చారు… నేనే నచ్చానన్నారు తీరా అది ఇమ్మంటే… ఇంకా ఏమో ఆలోచిస్తరేంటండి చాల్లే నీ తీరు… విన్నాళ్ళేమనుకుంటారు అయినా అడిగేదానికి… ఉందా లేదా ఏదో ఓ పేరు ఆ మాట నా నోట… ఈ పూట వినిపించనా, ఏవండీ ఐ వాంట్ ఎ కిస్ ఫ్రమ్ యూ తన్నాన తాననన నాన నన తన తన తన్నన్న నాన తన్నాన తాననన నాన తన తన తన్నన్న నాన
@timmalapurushottam2593
@timmalapurushottam2593 2 года назад
Ee cinema Srikanth gare soundarya gari acting varnechalemu
@SarojiniKrishnamurthi
@SarojiniKrishnamurthi 4 месяца назад
Tamil song upload
@sweethoney3754
@sweethoney3754 3 года назад
Chithramma mi gonthulo amrutham undi.gonthu lo havabhaavalu itte palikinchestharu.manasulni kadilinchestharu.i like u very much.
@renukagallavlogs
@renukagallavlogs 6 лет назад
Soudhrya I love you I miss you so much darling
@narsavaalle9418
@narsavaalle9418 3 года назад
Super
@dasaribharathi1135
@dasaribharathi1135 3 года назад
Maniseha mathiki vadu Ani chise Adugulesethadu saparaday kotabalu pitinivadu yavadayan A manaseyana Yawala bihi chivarani Amitaru All family's Blade Bagars And stop it isn't
@praveenviplavreddy
@praveenviplavreddy 4 года назад
Chitramma and Balu garu chala baga padaru srikanth and soundarya garu chala baga act chesaru.
@edigachandrakhala8467
@edigachandrakhala8467 Год назад
Balu gari pata ki Srikanth garu soundaraya garu pranam posinaru .Ani years Aina song cheku chedarudu.ilati patalu ano ravali.thanks Balu and chitra gariki.
@AnimaBarman-h9l
@AnimaBarman-h9l 4 месяца назад
🎉
@vaninethi718
@vaninethi718 5 лет назад
Love u saundarya we miss u a lot
@sujathasujatha9229
@sujathasujatha9229 3 года назад
Miss you lucky.... Nitho matladthe oka bada matladaka pothe naku bada.... Dalidruda anduku vachav na life lo ki... Ni gurthuga nuvu send chesina song vintuna..
@saiavinash549
@saiavinash549 3 года назад
Kondaru mana life nunchi vellina Sare valla footprints matram vellav...
@srikeerthinagaraovidyalaya3150
Balu gaari voice ki srikanth gaari chudamuchataina abhinayaniki chala chakkaga kudirindi. 100% correctga sync ayyindi. Soundarya gaariki correct jodi srikanth garu. Iddaru janta bagundi.
@farmersiskings8588
@farmersiskings8588 6 лет назад
Super acting soundarya garu i miss you meeru antee naku chala estamu ilove you
@shaniyashan4746
@shaniyashan4746 2 года назад
Srikanth ✨️Soundarya✨️😍💯
@kanakavallimathebham8151
@kanakavallimathebham8151 4 года назад
Soundarya ante naku chala istam. She is ever green heroine. I ❤u soundarya garu.
@trollsmava928
@trollsmava928 2 года назад
2022 la chuse vallu na channel subscribe cheyandi,😂
@ravanasuraraavanasura1775
@ravanasuraraavanasura1775 7 лет назад
Soundarya great acter
@nlraopadamati6855
@nlraopadamati6855 5 лет назад
Ilanti paatalu ipudu machukaina ravatla..ipuanta kothi veshalu, kuppi ganthulu
@radhadontidonti9136
@radhadontidonti9136 3 года назад
Sp garu , sundarya... ishtamyna valliddaru leru😒😒
@venkysanjay3267
@venkysanjay3267 5 лет назад
100 times cusanu inka naku kick vadaladam ledhu... i luv dis movie
@rainbowchannel2461
@rainbowchannel2461 6 лет назад
Really we miss you Soundarya Garu 😅😅😅😅😅😅
@kunchalaprasad1690
@kunchalaprasad1690 8 лет назад
my favorite actress soundarya garu, we miss u a lot ,even green beauty
@dhananjayanihal9573
@dhananjayanihal9573 4 года назад
Super
@farmersiskings8588
@farmersiskings8588 6 лет назад
My sweet soundarya
@appalareddy770
@appalareddy770 2 года назад
Good Night my Harty My Dp wife and family most Love my Soon and Doctor One setitar
@potisannu5439
@potisannu5439 Год назад
Amami garu nenu sannu ni ra buji eroju Naku chandhama kavali ra pls buji
@bramhaiah2832
@bramhaiah2832 7 лет назад
superb song .. when ever I feel lonely my heart starts play this song
@mvramana1753
@mvramana1753 3 года назад
wow
@mvramana1753
@mvramana1753 3 года назад
thats really great
@harikar5673
@harikar5673 2 года назад
@@mvramana1753 దహ,=50
@yakoobchina8996
@yakoobchina8996 3 года назад
Chinna pillodi la balu Garu saradaga chitramma Garu padukunna adbhutamaina song.
@bandelaanilkumar9501
@bandelaanilkumar9501 Год назад
I like this song very much. ఇలాంటి పాటలెన్నో బాలు గారు అలవోకగా పాడేశారు. Hats of to you sir.
@ashashaik6781
@ashashaik6781 5 лет назад
Hi very good. Naies. Song 🖒👌🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹