ప్రేమించే సమయానికి పోషించే శక్తి ఉండదు. పోషించే సమయానికి ప్రేమించే సమయం ఉండదు నాకు ఇదే జరిగింది. I miss u ❤ s ❤ I love u & i waiting for u ను రావు అని తెలిసి కుడా నా .....
శ్రేయ పెళ్లి చేసుకుని ఎక్కడో విదేశ0 లో వుంది. ఒక రేంజ్ లో ఉండవలసి తరుణ్ ఎప్పుడో సినిమాలు చేయడం మానేసి ఎక్కడో ఉన్నాడు. ఇక మనం భవిష్యత్తు గురించి తలుచుకొని ఊహా లోకంలో ఉండే వారం కానీ ఊహించని తీరానికి చేరుకొన్నము.
"me nanna edisthey nannu marchipothav, adhey mi nanna thappu chesadu ani telisthey malli na daggaraku ochesthav" one of the best written dialogue hatssoff trivikram garu ❤