Тёмный

TDP Election Manifesto LIVE | Chandrababu | TDP Mahanadu 2023 - TV9 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 163 тыс.
50% 1

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 195   
@madhavia617
@madhavia617 7 месяцев назад
అన్ని ఇస్తారు మళ్ళీ మామీదే ధరలు రూపంలో ఆ కర్చు అంత వెస్తారు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కవ 🙏🙏🙏
@shahulshaik6169
@shahulshaik6169 Год назад
జగన్ చెప్పినవి అన్ని గత నాలుగు సంవత్సరాలనుండి ఇస్తున్నాడు... నువ్వు లాస్ట్ 2 నెలలు ఇస్తావు అంతే.. నిన్ను నమ్మము బాబు
@SaiKrishna-kp4jb
@SaiKrishna-kp4jb 7 месяцев назад
Merru namraaa Babu namadhuuuu PEYTARUGAA 2019 nunchi ippativaruuu
@sureshsure9108
@sureshsure9108 6 месяцев назад
@chsaireddy22
@chsaireddy22 Год назад
2019 YSRCP manifesto and 2023 KARNATAKA manifesto copy idhi 😂
@08358910
@08358910 Год назад
1995 నుండి 2014 దాక చంద్రబాబు చేసిన ఎన్నికల వాగ్ధానాల్లో ముఖ్యమైనవి👇 2 రూపాయల కిలో బియ్యం ఎత్తేసారు మధ్యపాన నిషేధం ఎత్తేసారు 50 రూపాయలకే హార్స్ పవర్ తీసేసారు ఆడపిల్ల పుడితే 5 వేలు ఇస్తా అన్ని ఇవ్వకుండా బొంకేసారు పూర్తి రుణ మాఫి చెయలేదు డ్వాక్రా రుణాలు మాఫి ఇవ్వలేదు బెల్టు షాపుల రద్దు చెయలేదు ఇంటికొక ఉద్యొగం ఇవ్వలేదు నిరుద్యొగబృతి ఇవ్వలేదు. 2 రూపాయలకే 20 లీటర్ల త్రాగు నీరు పెట్టలేదు ఆడపిల్ల పుడితే 30 వేలు మహలక్ష్మి పధకం ఉసే లేదు పేద గర్భిణి స్త్రీలకి 10 వేలు , పండింటి బిడ్డ పధకం మొదలే లేదు హైస్కూల్, ఇంటర్ చదువుతున్న ఆడపిల్లలకు సైకిల్లు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ కొన్ని దొంగహామీలు ఇస్తూ ప్రజలని మొసం చేయడానికి బయలుదేరాడు.
@shivatech6593
@shivatech6593 Год назад
Babu bokka
@janasenachanner4962
@janasenachanner4962 7 месяцев назад
Babu super next CM 🎉
@vijaysaich913
@vijaysaich913 5 месяцев назад
రెండు పార్టీల మేనిఫెస్టో లలో అభివృద్ది ఎక్కడాలేదు. అన్నీ ఉచితాలే. ప్రజలారా మనం మన నాయకులను మాకు ఉచిత పథకాలు వద్దు అభివృద్ది (విద్య,ఉపాది,వైద్యం,) చేస్తే చాలు అని మనం చెప్పే వరకూ నాయకులు ఉచిత పథకాలు హామీలు ఆపరు . మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతూ వుంటుంది. గమనించగలరు
@ganiveerla1863
@ganiveerla1863 Год назад
మీ మేనిఫెస్టో చాలా బాగుంది కానీ ఇప్పటికే చాలా అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఇవన్నీ ఎలా ఇస్తారు sir మీ హెరిటేజ్ లాబాల్లోంచి తీసి ఇస్తారా లేక ఆంధ్రప్రదేశ్ ని ఇంకో శ్రీలంక ని చేసి ఇస్తారా...
@rayalaseemaloves5907
@rayalaseemaloves5907 Год назад
Investment teppistaru, ala schemes istaru. Jagan la Prajala gundu geekadu.
@ravimanchi5076
@ravimanchi5076 10 месяцев назад
Nijam sir okadu kuda education kosam mataladledu matladaru 2030 further 00000000000 sunaa,sunyam
@ANJIBUNNYTEJU
@ANJIBUNNYTEJU 5 месяцев назад
లాస్ట్ సారి..వడ్డీతో సహా కట్టుకునం...స్వామి...నిను నమం స్వామి
@sivasankarreddy8302
@sivasankarreddy8302 Год назад
ఇలాంటి మాట ఇచ్చి తప్పని cbn ki ఇంకా ఇంకా వంద సంవత్సరాలు బ్రతకాలని ఇలాంటి ఎన్నో సాధ్యం కాని వాగ్దానాలు ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.
@janachandrasekhar903
@janachandrasekhar903 Год назад
Swami purthimadyam nishedam annadu pratyekahoda jab kalandar enka anno jalaganna cheppadu chesada
@Chinnani
@Chinnani Год назад
కొన్ని ప్రశ్నలు CBN కి సూటిగా (నిన్నూ ఎలా నమ్మాలి బాబూ) 1) 2014 manifesto lo నిరుద్యోగ భృతి 2000/- రూ అని చెప్పావు, ఇచ్చవా? 2) 2014 మానిఫెస్ట్ లో, రైతులకు, రున మాఫీ అన్నావు, చేసావా? 3) ఇంటి ఇంటికి ఉద్యోగం అన్నావు,(బాబూ వస్తె జాబు అన్నావు) ఇచ్చవా? 4) జగన్ 2019 లో ఇచ్చిన మానిఫెస్ట్ లో 90% పూర్తి చేస్తే శ్రీలంక అన్నావు... మరి జగన్ ఇచే వాటికి కంటె ఎక్కువ ఇస్తాను అంటున్నావు ఇపుడు... అపుడు మరో శ్రీలంక మరొక పాకిస్తాన్ అవ్వదా...?
@sivasankarreddy8302
@sivasankarreddy8302 Год назад
థాంక్స్
@Hanumantharo1954
@Hanumantharo1954 Год назад
Anduke athanu Chandra babu Naidu ayyadu sir. Alaa kaakapothe jagan ayi undevadu kadaa. Thank you very much
@narayanamunagapaka2969
@narayanamunagapaka2969 Год назад
ఉచిత గ్యాస్ సిలిండర్ లు వారాహి ద్వారా డెలివరీ చేస్తాం : చంద్రబాబు 😎
@madhavia617
@madhavia617 7 месяцев назад
మద్యపాన నిషధాన్ని అమలు చెయ్యండి, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించండి అందరూ జీవితాలు. బాగుంటాయి
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 Год назад
నమ్మమ్ బాబు నమ్మం చాలా తప్పు చేసేం. గ్రాఫిక్ మాయాజాలం వద్దు. ఎద్దులు పాలు ఇస్తావి అని తెలుసుకున్నాం
@ramakrishnaram8965
@ramakrishnaram8965 Год назад
ఇవి ఓట్ల వరకే ....గెలిచాక బొంగు కూడా చేయడు..
@nitheeshreddy6863
@nitheeshreddy6863 Год назад
Ee schemes to Singapore avudaa ?? Naku ardamkatlaa Anni votti matalauu
@hemanthbabu5520
@hemanthbabu5520 Год назад
Nee peruki chivara unna aa thoka thesei..Anni ardham avuthai...
@nitheeshreddy6863
@nitheeshreddy6863 Год назад
@@hemanthbabu5520 ni kallaki unna aa kalla jodu teeyara Anni kanipistaii
@Hanumantharo1954
@Hanumantharo1954 Год назад
@@hemanthbabu5520 2014 to 2019 lo annee bagaa artham ayyayi. Andu valle athanni akkada kurcho pettam, Tammuduu
@prasannaballeda28
@prasannaballeda28 Год назад
బాబు నువ్వు మెంటల్ అయిపోయావ్....... బై బై బాబు
@Voiceof_Syam
@Voiceof_Syam Год назад
జగన్ మోహన్ రెడ్డి గారు ఉచిత పధకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది. చంద్రబాబు ఉచిత పధకాలు ఇస్తే రాష్ట్రం అమెరికా అవుతుంది తమ్ములు నిజం గా నమ్మండి రా బాబు ....
@CAKiranPaladhi
@CAKiranPaladhi Год назад
😂😂😂
@billamadhu2759
@billamadhu2759 Год назад
😂😅
@sureshmarisetti1646
@sureshmarisetti1646 Год назад
Edhi currect question bro Nadhi same question Jagan anna chestey state appulu palavuthundhi anna vallu eppudu em avuthundhi Singapore avuthundha jagan anna dhari lo chandranna
@shanmukhkarthikreddyganapa250
Evaru ichina development evaru chestunnaro adhi chudali..... Cbn temporary capital ani edhokataina kattaru... Kani jagan anna 3 capitals ani janalanu pichivallani chesi capital leni rashtram ga chesadu
@potladurthisreenusreenu946
@potladurthisreenusreenu946 Год назад
తెలుగుదేశం పార్టీ 2024 పథకాలు అన్ని రకాల పథకాలు పథకాలు లేవు వైఎస్సార్ఈ ప్రభుత్వం తో పోల్చుకుంటే మీ పార్టీ పదకాలు లేవు బాబు అన్న మళ్లీ అధికారంలోకి రావాలంటే ఒక్క వారి సరి చేసుకోవలెను 2023 వైయస్సార్ జగన్ అన్న పార్టీ ఆ పార్టీ పథకాలు జగనన్న ప్రతి పథకం పేదవాడికి అమలు అవుతాయి బాబును బాబు నువ్వు వద్దు ఇంకా
@sathyaedutech34
@sathyaedutech34 Год назад
పది మంది ఉంటే పది మంది కి ఇస్త ఇవ్వని చెబుతాను కానీ చెయ్యను అదే చంద్ర బాబు అంటే
@potladurthisreenusreenu946
@potladurthisreenusreenu946 Год назад
తెలుగుదేశం మేనిఫెస్టో బాగోలేదు ముసలి వాళ్లకు ఆటో డ్రైవర్లు తెలుగుదేశం మేనిఫెస్టోలో ముసలవ్వ లకు ఆటో డ్రైవర్లకు ప్రాధాన్యత లేదు
@mvvsnews7387
@mvvsnews7387 Год назад
Ammavadi presnt budjet 6000croes 1 child ki iste
@nooneanyone7000
@nooneanyone7000 Год назад
అల్ ఫ్రీ బాబు వచ్చేసాడు
@khati787
@khati787 4 месяца назад
Super sir meru❤❤❤❤ jai C B N
@rajendharsokkam5096
@rajendharsokkam5096 Год назад
Ni antha swarthaparudu yevadu ledu adhikaram kosam yenthakaina dhigajaruthav
@chennasaikumar805
@chennasaikumar805 Год назад
Srilankaa????
@trustinvestproperty1679
@trustinvestproperty1679 3 месяца назад
అదిరింది అయ్యా చంద్రం
@GaneshP-qz9mu
@GaneshP-qz9mu Год назад
next cm jagan...inka bye bye babu...👍
@ponnanarasimhulu4577
@ponnanarasimhulu4577 7 месяцев назад
బాబు గారునమస్తేబిల్డింగ్ వర్కర్ లకు మేస్త్రి లకు ఎవ్వరు ఏమిఇవ్వరు సారీ గమనించగలరు
@balajikuruba5486
@balajikuruba5486 Год назад
రుణామాపి అన్నవు A p ne మయం chesi రైతు nu నిండ munchau
@iv6375
@iv6375 Год назад
మీరు పార్టీ లోకి వస్తే వాలంటీర్ లను ఏం చేస్తారో చెప్పలేదు....
@rayalaseemaloves5907
@rayalaseemaloves5907 Год назад
Ettestaru Waste volunteer + sachivalayam vyavastha.
@mupendra5846
@mupendra5846 11 месяцев назад
​@@rayalaseemaloves5907ninnu ettestaru
@chemi-addictive8073
@chemi-addictive8073 9 месяцев назад
కామెడీ బాగుంది......
@RamaKapiri-dt4gs
@RamaKapiri-dt4gs 4 месяца назад
మినీ అంగన్వాడీ కార్యకర్తలు cm గారు పని చేసే వారికి న్యాయం చేయాలి
@vaddinagalakshmi4079
@vaddinagalakshmi4079 Год назад
అరే బాబు ఎందుకు రా తొక్కలో పథకాలు ఢిల్లీ రాష్ట్రంల మన రాష్ట్రాన్ని కూడా అప్పు లేకుండా చేయండి రా బాబు
@SivaKumar-xp4nr
@SivaKumar-xp4nr 7 месяцев назад
పెన్షన్ కూడా పెంచండి సార్,,ఇక్కడ ఇచ్చే పెన్షన్ సరిపోదు సార్
@prasannaballeda28
@prasannaballeda28 Год назад
నిజమే నందమూరి ఇంటిలో దీపాలు ఆపేసావ్......
@kalyan1366o
@kalyan1366o Год назад
Bye bye Babu
@naik2992
@naik2992 Год назад
TDP వచ్చాక ఖాలీగా ఉన్న group 2 లో 5000 కానిస్టేబుల్ 25000 భర్తీ చేయాలి
@lifemotivationalofficial8501
@lifemotivationalofficial8501 6 месяцев назад
యేడాదికి 3 గ్యాస్ సిలిండర్ 😊😊😊 అంటే ఇతను గెలిస్తే 5 యేళ్ళు పదవి లో వుంటాడు, యేడాదికి 3 అంటే 3×5=15 అంటే 5 యేళ్ళుకు మొత్తం మీద 15 సిలిండర్ ఇస్తారు అన్న మాట, అలాగ అయితే గ్యాస్ గోడౌన్ పెట్టుకోవచ్చు😂😂😂😂😂
@umamaheswararao1928
@umamaheswararao1928 5 месяцев назад
బాబు సూపర్ మెక్స్ బ్లేడ్ గా ఉంది
@prasannaballeda28
@prasannaballeda28 Год назад
గ్రాఫిక్స్ బాబు..... పప్పు బాబు......
@ysimtiyaz4096
@ysimtiyaz4096 Год назад
జగన్ ఇచ్చే పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయితది అన్నావ్ ఇప్పుడు నువ్వు చెప్పే పథకాలు వల్ల రాష్ట్రం మరో అమెరికా అవుతుందా
@bhoomaiahballa1218
@bhoomaiahballa1218 Год назад
Sir..Amalu ayyepathakam kaadu. Thalli Vandanamu.
@Nagarajuveerlagadda
@Nagarajuveerlagadda 10 месяцев назад
👍🙏🙏 నా రాష్ట్రం బాగుపడాలి అంటే విజన్ వున్నా నాయుకుడు కావాలి జై చెంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు 👍
@gadigalakshmanna7105
@gadigalakshmanna7105 7 месяцев назад
Ap lo only bc lu matrame unnara leda ethara cast laki rakshana ledha cheppandi sir chandrababu
@vijayakumardunga5402
@vijayakumardunga5402 Год назад
నువ్వు మాత్రం hyd lo ఉన్నవు
@backbenchstudent1132
@backbenchstudent1132 8 месяцев назад
ముందు నువ్ వస్తే కదా ఇవ్వడానికి😅
@goduguraju4051
@goduguraju4051 4 месяца назад
నిన్ను నమ్మమ్మ్ బాబు నువ్వు అన్నీ నువ్వే పెట్టవు అన్నీ నువ్వే సృష్టికర్తవు
@lifemotivationalofficial8501
@lifemotivationalofficial8501 6 месяцев назад
గతంలో నీ పరిపాలనలో యేమీ చేయలేదు అభివృద్ధి పేరుతో విదేశాలకు యాత్రకు వెళ్లి వచ్చే వాడివి, ఇప్పుడు యేలా మామ్మ మంటారు, చెప్పితే వినే దానికి కన్నా కళ్ల ముందు జరిగే దానికి చాలా విలువ వుంటుంది brother 💯💯💯💯😊
@vijayakumardunga5402
@vijayakumardunga5402 Год назад
Fake cbn
@shivatech6593
@shivatech6593 Год назад
😂😂
@j.sreenivasulu4300
@j.sreenivasulu4300 7 месяцев назад
Babu sir 1995 nunchi 2014 varaku emi cheshinaru koncham cheppandi
@ajaykumargopal6200
@ajaykumargopal6200 Год назад
Ade manifestonara bhai ade
@sivayedidha
@sivayedidha Год назад
Gelavadam kosam.. enni ayinaaa matladtaduuu
@mupendra5846
@mupendra5846 11 месяцев назад
Correct
@sudhakerreddy9210
@sudhakerreddy9210 Год назад
Mee maniprsto peruke Lani amaluku nochukodhu..
@Jassinandyala
@Jassinandyala Год назад
Next srilanka avutundhi Andra Pradesh cbn yini pathakalu ista
@kudarajubabu9357
@kudarajubabu9357 10 месяцев назад
జై టీడీపీ
@pakurbasha3424
@pakurbasha3424 4 месяца назад
లౌడాలో రూల్స్ పెట్టాడు🤙🤙🤙
@bhoomaiahballa1218
@bhoomaiahballa1218 Год назад
Thamaru over confidence pettakandi Sir.
@Hanumantharo1954
@Hanumantharo1954 Год назад
Take rest Annayya! You are tired of being in politics for a long time. Your time is over Boss.
@GggGgg-t4b5k
@GggGgg-t4b5k 5 месяцев назад
సార్ మీకు నీతి వుంది 🙏🙏🙏🙏
@plnupdates3411
@plnupdates3411 8 месяцев назад
Next TDP win pakka ❤
@bonagairipraveenkumar2480
@bonagairipraveenkumar2480 Год назад
చివరికి లోగో కూడా కాపీ
@Denesh_reddy
@Denesh_reddy Год назад
Party survey lo ardham aeindha Nv power loki ravu ani
@reddyyedulabrothersreddy
@reddyyedulabrothersreddy Год назад
Jai chandrababu jai jai chandrababu
@satyaraobankuru0260
@satyaraobankuru0260 Год назад
Ori nee vesalu nuvuu padakalu perulu marchi vesi chebite ..janalu gorrelu anukunnava...nuvuu padakalu este rastramu srilanka avvada..
@subbaramaiahnelabhotla6223
@subbaramaiahnelabhotla6223 4 месяца назад
Family Pensions for Govt corporation rdtired employees
@sundeepv9409
@sundeepv9409 Год назад
Intlo oka pillodiki yearly 15000 isthunte, raastram appulapaalu avthundi annaru meeru motham andari pillalaku Ishtam antunnaru
@gsantoshkumar610
@gsantoshkumar610 Год назад
Comedy 😅
@sankara2871
@sankara2871 Год назад
CBN nuvvu nee vesalu
@sreenuguna1620
@sreenuguna1620 Год назад
Sir ye Vostuvu meda yentha retu penchutaru chepandi
@SanthoshReddy-pu9ov
@SanthoshReddy-pu9ov Год назад
Jai TDP
@sivayedidha
@sivayedidha Год назад
Abadapuuu cm..
@donthunarayana3103
@donthunarayana3103 Год назад
Ninnu nammam babu
@tunuguntlaganapathi5652
@tunuguntlaganapathi5652 Год назад
Tdp radhu
@mcsubramanyamraju520
@mcsubramanyamraju520 Год назад
Hi venupottuni learn
@dorasanigottipati9422
@dorasanigottipati9422 Год назад
Jai cbn next c.m 🎉
@marriagelinks2499
@marriagelinks2499 5 месяцев назад
బాబు షిరిడి
@jagadeeshpallapu9286
@jagadeeshpallapu9286 Год назад
Jabukavalantay baburavali అన్నాడు bongu kuda evvaleadu
@RavikumarRambuddi
@RavikumarRambuddi 7 месяцев назад
🎉❤🎉❤🎉❤🎉
@pushpathamidalapati
@pushpathamidalapati Год назад
From 7:13
@Nare527
@Nare527 5 месяцев назад
వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది
@RaghuRaghu-ne4zk
@RaghuRaghu-ne4zk Год назад
Padavi kaavali paapam
@shankarayadav4577
@shankarayadav4577 Год назад
TDP✌️🎉👃👍🌾
@óつòAadheera
@óつòAadheera Год назад
Na vote neke chandranna
@worldenhancement2540
@worldenhancement2540 Год назад
Siggu undaali inni rojulu govt ni criticise chesi malli freebies pedthunnav
@Helpsone
@Helpsone Год назад
CPS gurinchi prasthavane ledu sir
@kishoremanne3636
@kishoremanne3636 Год назад
Cheap fellows ki nidhra pattadhu.. we NRIs will support the manifesto and help the visionary thoughts to build ‘THE SUN RISE’ state .. Annapurna Andhra Pradesh.
@ajaykumargopal6200
@ajaykumargopal6200 Год назад
Live in your dreams kishore garu
@kishoremanne3636
@kishoremanne3636 Год назад
@@ajaykumargopal6200 yes.. till people supporting a prisoner in 34cases of 420. If you can’t dream, you are not human.. verses from APJ Kalam. One day we will rise and none can can stop us. This happened in the past when hitec city was planned and I am also one of them questioning the budget wastage. Now it is a dream come true place competing with international cities. I think people like you needs to wake up and understand the reality.
@Hanumantharo1954
@Hanumantharo1954 Год назад
@@kishoremanne3636 Honestly speaking it is difficult for him to come back to power as things stand now. CBN should not have forgotten his promises after becoming CM in 2014
@kishoremanne3636
@kishoremanne3636 Год назад
@@Hanumantharo1954 what are the difficulties?? It is not him, AP people needs him now or an experienced CM to build from scratch. Any other can you suggest who can lead to a better situation? Meeku gaani .. mee minister ki Polavaram gates total number thelusa?? Tidco houses enni vunnai and enni distrubute chesaru thelusa?? Mee agriculture minister ki cheppandi 2019 lo 75 kgs of rice is 1400 now it is 1100 reasons chebuthara?? Ilantivi oka 25 reasons choopistha.. we are going worst and worst.. wake up you people of AP. Nee CM ni oka saari.. oke oka saari.. Amaravathi farmers dhaggaraki paradhalu lekunda vellamanu .. nenu nammutha.. there are difficulties for TDP. 🖕🏻send this to your beloved CM.
@Hanumantharo1954
@Hanumantharo1954 Год назад
@@kishoremanne3636 people saw that he made so many false promises to win the elections in 2014 and he deceived them by not fulfilling even a single one. So they will never believe him. That is why they defeated him miserably. He said AP would become another Sri Lanka on account of Jagan’s welfare schemes. But now he has announced bigger schemes. Is it not hypocrisy? How will he be believed? Tammuduu, Had he fulfilled at least ten percent of the promises like Raith Runa Maphi, Nirudyoga Bhruthi, Dwakra Runa Maphi, etc, people would have believed him. But he dug his own political grave by simply not fulfilling the promises. People are not ready to be cheated by him again. Since you are an NRI, you don’t know the reality. If you come to your native place, you will know it, Brother.
@dorasanigottipati9422
@dorasanigottipati9422 Год назад
Jai tdp jai cbn
@rameshnadikola
@rameshnadikola Год назад
Supper cbn
@brahmareddymulagondla8997
@brahmareddymulagondla8997 Год назад
Mundu lokesh ni kanamanu 4 ni
@sreeram1013
@sreeram1013 Год назад
Amma vadi maku vachindhi, teesukunna dabbu ki vote jagan ki veyali... Better luck next time sir
@kiranmai_panda
@kiranmai_panda 8 месяцев назад
Skill skill skill development 😂
@ramakrishnaramakrishna9072
@ramakrishnaramakrishna9072 Год назад
ee manifesto tho adayam double
@kandregulasanyasinaidu3539
@kandregulasanyasinaidu3539 Год назад
😊😊😊😊😊😊😊😊
@sreenuguna1620
@sreenuguna1620 Год назад
Mundu ap ne telangana ni divide chesindi
@krishnaveniveni3697
@krishnaveniveni3697 Год назад
మరి భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఏమిటి
@vijayakumardunga5402
@vijayakumardunga5402 Год назад
Fake fake fake cbn
@swaroopn3823
@swaroopn3823 Год назад
Vadhu antam memu😂
@manjularamu9317
@manjularamu9317 Год назад
✌️✌️✌️✌️✌️💐💐💐💐🚲🚲🚲🚲✊✊✊
@marupakulaprema
@marupakulaprema 5 месяцев назад
dont worry ap pepole become next bihar
@CAKiranPaladhi
@CAKiranPaladhi Год назад
Ohho Ipudu veeti valla andhra srilanka avvadantara?
@simhachalamcheekati2219
@simhachalamcheekati2219 Год назад
Abbadhalu bagana chptunnaru babu garu 😂
@kiranmai_panda
@kiranmai_panda 8 месяцев назад
2014 lo chisisamu mi development...maku voddu ndi babuuuu
Далее
Re-Elections In Haryana | Red Tv
9:39
Просмотров 2,3 тыс.
🍎 Apple Pie Cinnamon Roll Donut #Shorts
00:21
Просмотров 3,3 млн
CM Chandrababu Press Meet LIVE - TV9
1:39:49
Просмотров 8 тыс.