Тёмный

TDP failed in Crisis Management- ఎంతో భోజనం నేలపాలు- దాతలసొమ్ము దొంగలపాలు- షాకింగ్ వీడియో 

Dr Pradeep Chinta Vlogs
Подписаться 211 тыс.
Просмотров 30 тыс.
50% 1

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 287   
@kvrao2020
@kvrao2020 9 дней назад
వరదల్లో కూడ y s r party వాళ్లని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు వాళ్లకి కావాల్సింది కక్ష సాధింపు రాజకీయాలు కావాలి జనం ఎలాపోతే వాళ్లకెందుకు జనం కూడ సరైన పద్ధతితో ఆలోచించటంలేదు ఓటు అనేది చాలా పవిత్రమైనది ఎందుకంటే దానిని దుర్వినియోగం చేసుకుంటున్నారు రాజకీయంలోకి వచ్చే వారికి అన్నీ తెలిసుండాలి మంచి మనస్సు ఉండాలి.
@koradadasaradh6524
@koradadasaradh6524 9 дней назад
బాబుగారు వస్తే అయితే పంట ఎండిపోద్ది, లేదా మునిగిపోద్ది, అంతేతప్ప పంట రైతు ఇంటికి గారంటీగా రాదు
@venugopal1831
@venugopal1831 9 дней назад
Edhi nijam bro
@nandivardhanaraosuram3402
@nandivardhanaraosuram3402 9 дней назад
😅😅😅😅😅
@prasadreddy5421
@prasadreddy5421 9 дней назад
Maadi Guarantee Maa vaallani Paiki LeyputhaaM😮
@kavyamangalampalli8245
@kavyamangalampalli8245 9 дней назад
😂😂😂 ఒక్క ముక్క లో ఏపీ సిట్యువేషన్ చెప్పేసినవ్
@peddintisrinivasarao5516
@peddintisrinivasarao5516 9 дней назад
యెస్ ఇది పక్కా
@sridharnagamalla3477
@sridharnagamalla3477 9 дней назад
చూస్తున్నారు ఇంకా ఎన్ని చూడవలసి వస్తుందో
@juttugasivakumar5792
@juttugasivakumar5792 9 дней назад
క్రైసిస్ టైమ్ లో జగన్ అన్న వున్నప్పుడు రాష్ట్రం ఎలా ఉంది. చంద్రాలు వుంటే ఎలా ఉంది జనం ఆలోచించాలి
@prasadreddy5421
@prasadreddy5421 9 дней назад
ఫెపంచంలో ఎక్కడేమి జరిగిన, తనకే ముందుగా తెలుస్తుందని విర్రవీగే విజనరీకి తన #గుద్దకిందనీరు చేరిన సంగతి తెల్వలేదే. ఇంకా, విచిత్రం ఏమిటంటే, బుడమేరు కాల్వకు #గేట్లెక్కడివీ అని బుకాయింపులకు దిగుతున్న #ఘనాపాటి 🤔😲
@Harik-h5z
@Harik-h5z 9 дней назад
😂😂😂😂😂
@chandrahasvennapusa9165
@chandrahasvennapusa9165 9 дней назад
గాడిదలను తెచ్చి ఘనాపాటి అని అనకండి,ఘనాపాటి అంటే మన మేధకు అందని విద్యా వేత్తలు,అసమాన్యులుగా అర్థం చెప్పుకోవచ్చు.పనికిమాలినవారిని గోప్ప వారితో పోల్చకండి దయచేసి...
@jayalakshmi143lakshmi8
@jayalakshmi143lakshmi8 9 дней назад
Cheri she baboru kada andi
@user-qc4vc1lt4k
@user-qc4vc1lt4k 9 дней назад
Digital empowerment😅.. Visionary
@bedudoorisreenathareddy6262
@bedudoorisreenathareddy6262 9 дней назад
ప్రజా ధనం దుర్వినియోగం. బాబు ప్రచారం పీక్స్ కానీ భాదితులు భాధలు వర్ణనాతీతం
@srilakshmireddy734
@srilakshmireddy734 9 дней назад
పాపం పిల్లలు చనిపోయారు అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇంకా ఎన్ని వినాలో ఈ దారుణాలు !
@DileepKumar-v8j
@DileepKumar-v8j 9 дней назад
విజనరీ ముందు చూపు బాబు గారి పాలన , ఇంత జరుగుతున్నా TDP శ్రేణులు, చంద్రబాబు ఈ విపత్తును వాళ్లకు అనుకూలంగా పండగా మాదిరి వూరేగింపు ప్రచారము చేసుకుంటున్నారు
@KiranReddy-ho7on
@KiranReddy-ho7on 9 дней назад
అన్న చంద్రబాబు కి ప్రజలకి ఏ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలు గెలిపిస్తే ప్రజలకు పథకాలు ఇవ్వాలి కానీవాళ్లు వాళ్ల సొంత విజనరీ evms తో గెలిచారు కాబట్టి ప్రజలకు ఏమి ఇవ్వాల్సిన అవసరం రాలేదు
@srinivasareddykarumuri5859
@srinivasareddykarumuri5859 9 дней назад
ఇలాంటి వరదల్లో ప్రజలను కాపాడినవాడు దేవుడు, వాలంటరీ అంటేనే మాకు కడుపు మంట, వరదల్లో ప్రజలను కపాడాము, అందరికీ అన్న పానీయాలు అందించాము, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, మా పచ్చ మీడియా వాళ్ళు బాగా కవరేజ్ ఇచ్చారు, పబ్లిసిటీ బాగా వచ్చింది, ప్రపంచం అంతా మన విజనరీ చేసిన పని వల్ల ఆశ్చర్యపోయింది, రష్యాఅధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు, ప్రపంచబ్యాంక్ వారు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు, మన విజయవాడ వరదలను ప్రపంచ మీడియా బాగా పాపులర్ చేసింది తమ్ముళ్లు.
@kvrao2020
@kvrao2020 9 дней назад
@@srinivasareddykarumuri5859 పైన భగవంతుడు ఉన్నాడు చూద్దాం ఏమి జరుగుతుందో ముందు ముందు
@VictorBabu-fj2sg
@VictorBabu-fj2sg 9 дней назад
డాక్టర్ గారుఒక మండలంలోని ఏదో రెండు మూడో ఊర్లు మునిగిపోతే ఆ రెండు మూడు ఊర్లో ఉన్న వాళ్ళు జనానికి తినడానికి తిండి తాగడానికి నీళ్లు కనీస అవసరాలు కూడా తీర్చలేక పోతున్నాడు అంటే కరోనా కాలంలో టైంలో మన చక్రం బాబు ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉండునో.. శవాలను మురుక్కాలువ గట్ల పక్కన రోడ్లు పక్కలంట రైలు గట్ల అంట సవాలను పూడ్చి పెడుదురు దేవుడి దయవల్ల కరోనా టైంలో చక్రం బాబా లేడు
@yamarthisusanna7413
@yamarthisusanna7413 9 дней назад
సార్ మాది చిలకలూరిపేట నేను వాలంటీర్ ని కరోనా టైం లో husband మరియు పిల్లలను వదలి కరోనా డ్యూటీ చేసాము ఆ సమయంలో నా కుటుంబం అని ఆలోచించ కుండా 97 కుటుంబాల మంచి నా చేతిలో ఉంది నా బాధ్యత ను నేను పూర్తిగా నెరవేర్చాలని అన్న సంకల్పం తో మాత్రమే మా డ్యూటీ ని మేము చేసాము.
@jayakumar2103
@jayakumar2103 9 дней назад
Great Work sister 👏
@konam7162
@konam7162 9 дней назад
Good work
@user-jy2tm8nz9d
@user-jy2tm8nz9d 9 дней назад
Good 👍
@krishnamathi748
@krishnamathi748 9 дней назад
ఇది just sample మాత్రమే. చంద్రబాబు పాలనంతా ఏ రంగంలో అయినా వాళ్ళ వారికి ఇలాగే దోచి పెట్టడమే. అందుకే వాళ్ళంతా cbn గెలుపు కోసం పోరాటం చేస్తారు.pk కూడా అంతేగా.
@rajeshkumarbonda
@rajeshkumarbonda 9 дней назад
అమరావతి గురించి విజయవాడ ముంపుకు గురి చేయడం చాలా చాలా ఘోరం... ప్రజలని ఆదుకోవడం లో కూటమి ప్రభుత్వ విఫలం... పీకే ఇలాంటి పరిస్థితి లో కూడా ప్రజలుని పట్టించుకోపోవడం నీచతి నీచం...
@Kishorer437
@Kishorer437 9 дней назад
అబ్బో... మా గొప్ప విజనే.. ! మా జ్యోతిలక్ష్మికి చెందిన పవర్ ప్లాంట్ మునగకూడదు .. మా అక్రమ కొంప మునగకూడదు.. మా రియల్ ఎస్టేట్ వెంచర్ లోకి నీళ్లు రాకూడదు... విజయవాడలో లక్షలాదిమంది ప్రజలు నీట మునిగినా పరవాలేదు !
@Cutie-pie-chandu
@Cutie-pie-chandu 9 дней назад
Akrama kompa?😂😂
@mahiffgaming3912
@mahiffgaming3912 9 дней назад
సుమారుగా ఈ 5 ఇయర్స్ ఎలావుంటుందో ఈవీఎం కూటమి, రాజకీయ స్వలభమే ఇదిగా పనిషేస్తుంది తప్పా ప్రజల ప్రయోజనాల గురించి అస్సలు పట్టించుకోవట్లేదు 😭. ఎవరు ఎన్ని విమర్శలు సేసినా ఇదే వాలంటీర్స్ ఉండి ఉంటే కచ్చితంగా 100% ప్రజలకు న్యాయం జరుగుతుంది ఆకలికేకలు ఉండేవికావు 😭
@RajasekharVJA1
@RajasekharVJA1 9 дней назад
జనం నీ ముంచాలి,అక్కడకు వెళ్లి షో చేయాలి, కేంద్ర నిధులు తేవాలి, తన వాళ్ళకి దోచి పెట్టాలి, ఇది చంద్రం modus operandi, 30 యేళ్లు గా చూస్తున్నాం
@Sams_voice
@Sams_voice 9 дней назад
3300 కోట్లు మోడీ ఇస్తున్నాడు అంట విజయవాడ కి .కచ్చితంగా ఇందులో 300 కోట్లు కూడా కర్చు పెట్టదు ప్రజలకు ఎవడు ఈ ఛంబ గాడు.కచ్చితంగా దొరికింది మనకు అని దోచుకోవడం అమరావతి పేరుతో లేదా అక్కడ అనవసర కర్చు పెట్టడం చేస్తాడు
@RajasekharVJA1
@RajasekharVJA1 9 дней назад
జనం నీ ముంచాలి,అక్కడకు వెళ్లి వెళ్లి షో చేయాలి, కేంద్ర నిధులు తేవాలి, తన వాళ్ళకి దోచి పెట్టాలి, ఇది చంద్రం modus operandi, 30 యేళ్లు గా చూస్తున్నాం
@stephenkirankumarch9226
@stephenkirankumarch9226 9 дней назад
అవి పంచడానికి కాదు పంచామని show చేయడానికి
@satheeshammiraju3016
@satheeshammiraju3016 9 дней назад
Yedinaa అంతే భయ్యా వున్నప్పుడు దాని విలువ గుర్తు పెట్టుకోరు..పోగొట్టుకున్న తర్వాత అర్థమవుద్ధి.కానీ ఏం చేద్దాం 😢😢 అసలు వాలెంటీర్స్ అనే సిస్టమ్ వేరే స్టేట్స్ ని ఇన్స్పైర్ చేసింది.ఈ రోజు ఆ స్టేట్స్ లో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది.జగన్ భయ్యా హ్యాట్సాఫ్
@AmbedkarDukkipati-h5p
@AmbedkarDukkipati-h5p 9 дней назад
ఇచ్చినట్టు ఉంటే చాలు ముట్టినట్టు ఉండకపోయినా పర్వాలేదు ఇదే మా విజన్.. కాగితాలు మీద చూపించాలి అవార్డులు పొందాలి పచ్చ కళ్ళల్లో ఆనందం చూడాలి....
@TalentResource
@TalentResource 9 дней назад
Yes Anna, agree with you, yevariki, yekkada ivvalo kuda theleyaledhu.. memu kuda oka 2k people ki food chepichamu, god's grace oka abbai YSR colony nundi water thesukellataniki vochadu, same ade time lo memu kuda water konataniki vellamu, appudu cheppadu valla colony ki 3days nundi no food, no water nothing nobody went there to see how they are ani....so AA abbaini ventabettukoni velli distribute chesam
@dk1901
@dk1901 9 дней назад
Good this is the need of the hour than blaming other parties, everyone have to come forward in this kind of situations
@jayakumar2103
@jayakumar2103 9 дней назад
Gud work bro 👏
@anjana6041
@anjana6041 9 дней назад
Vijayawada floods lo TDP govt complete ga fail ayindi. Inka kula gajji vaallu samardinchukuntunaru shameful you guys. Please honest ga undandra bai
@sekharkchandra6391
@sekharkchandra6391 9 дней назад
Bezawada brand name had destroyed by TDP GOVT
@subhashinimortha2032
@subhashinimortha2032 9 дней назад
వాలంటీర్ లు ప్రస్తుతం అనవసరం విశ్వాసం లేనివాళ్ళు పదివేలు ఇస్తామంటే దగ్గరుండి టీడీపీ కి గ్లాస్ కి ఓట్స్ వేయించారు వైఎస్ఆర్సీపీ పోలింగ్ బూత్ దగ్గిర ఎవరూ లేరు అందరూ కుమ్మక్ ఐనారు అందరికీ తగినదస్తి జరిగింది గానీ ప్రజలు చాలా అన్యాయం గా నష్టపోతున్నారు
@sanyasiraop6131
@sanyasiraop6131 9 дней назад
జగన్ గారిని నిందించడం తో ఈ ఐదు సంవత్సరాలు evm team గడేపేస్తరని అనుమానం .
@koradadasaradh6524
@koradadasaradh6524 9 дней назад
వాలంటీర్ వ్యవస్థ మీద వీళ్ళు మాట్లాడిన అవాకులు, చవాకులు ఇన్నన్ని కావు, ఈ వ్యవస్థను ఏమాత్రం ముందుచూపులేకుండా రద్దుచెయ్యడం, కూటమి సర్కార్ చేసిన బ్లెండర్ మిస్టేక్...
@KVR14
@KVR14 9 дней назад
Okkati sariga chesi edchara vedhavalu idi correct ga cheyataniki..chetta vedhavalu kutami vedhavalu
@gloriyanam3329
@gloriyanam3329 9 дней назад
Tdp is busy in 'hidden cameras in ladies bathrooms' issue and 'kadambari' issues. Neglected news regarding floods
@itslalithasworld3713
@itslalithasworld3713 9 дней назад
అసలు PK ఎక్కడ Pradeep garu వరదల సమయంలో
@MurthyThota-r6o
@MurthyThota-r6o 6 дней назад
గెస్ట్ హౌస్ లో కాదంబరి నీ ఓదార్చుతున్నాడు.
@srh30537
@srh30537 9 дней назад
బాబుగారి చేతలు మాటలు అన్నీ ఇరుడ్డనికీ పెద్దరోగనికి మందెలేదు అన్న సామేతకు సరిగ్గా సరిపోతుంది
@haribabu9255
@haribabu9255 9 дней назад
JAI YSR ❤❤❤❤❤
@VenkataramanareddyTanguturi
@VenkataramanareddyTanguturi 9 дней назад
వినాయక చవితి శుభాకాంక్షలు సార్
@gadirudrareddy
@gadirudrareddy 9 дней назад
Good Analysis super sir Good job brother Thanks for the your cooperation
@honeysunney861
@honeysunney861 9 дней назад
Janalu vaari nasananiki eh daddamma party ni ennu kunnaru, nechamaina buddi vella valla evariki manchi jaragaledhu
@karrikumar783
@karrikumar783 9 дней назад
వాలంటీర్స్ కరోనా టైం లో చాలా హెల్ప్ చేశారు సార్
@SandhyaS-cl3nn
@SandhyaS-cl3nn 9 дней назад
Volunteer ❤
@peddintisrinivasarao5516
@peddintisrinivasarao5516 9 дней назад
వాలంటీర్ వ్యవస్థ సూపర్ సార్
@gopinayak2730
@gopinayak2730 9 дней назад
ఐనా చివరికి వాలంటీర్ and MDU vechicals దిక్కు iyai CBN ki
@angelpriya314
@angelpriya314 9 дней назад
వేలగలేరు గేట్స్ ఎందుకు రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండ వరదలు సమయంలో ఎత్తారు అది చెప్పాలి 1st. చంద్రబాబు బతుకు అంతా కుట్రలు, అబద్దాలు, మోసాలు, pothulu. 😮😮
@murthymsr.295
@murthymsr.295 9 дней назад
ఎన్నో వేల మంది స్వాచంద సేవలు అందించారు. ఇంకా అందిస్తునే ఉన్నారు. ఎప్పుడో కానీ అవసరం పడని కాంట్రాక్ట్ పనివారిని పెర్మనెంట్ contract labour గా పోషించ వలసిన అవసరం ఉందా?
@avinashpenugonda2955
@avinashpenugonda2955 9 дней назад
Volunteers undi unte chala bagundedhi ani chala mandhi matladukunnaru anna vjy lo...i have my frnds and relatives in vjy (most of them voted for kutami)...still they have the same perception regardng volunteers annaa
@PRSM2302
@PRSM2302 9 дней назад
ఎంటన్నా విఫలం అంటున్నారు విజయవాడ కమ్మవారు మాత్రం సూపర్ సూపర్ అంటున్నారు .....
@saichandramouli6426
@saichandramouli6426 9 дней назад
Yes bro we are facing much problem at village level to propagate information From employees side
@reddy19880
@reddy19880 9 дней назад
అన్న వాలంటీర్ కి ఉన్న అవగాహన ప్రభుత్వం కి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడూ అయినా ప్రభుత్వం ఆలోచన చేయాలి.
@naraharikencham8638
@naraharikencham8638 9 дней назад
Dula therutundi vedavaliki JAGAN real HERO
@bharathreddy7077
@bharathreddy7077 9 дней назад
తన ఇంగ్లీష్ పరిజ్ఞానం తో IT ni శాసించ ani చెప్తే ఎలా నమ్మారో
@velagadasivaprasad4810
@velagadasivaprasad4810 9 дней назад
వాలంటీర్ వ్యవస్థ ఎంత ఉపయోగకరంగా ఉందో కరోనా సమయంలో చూశాం, ఇపుడు కూడా ఉండి ఉంటే ఆ పోయినా ప్రాణాలు లో 60 శాతం అయిన మిగిలేవారు మరియూ ఆకలి చవులు వుండేవి కావు ఆ గుండెపోట్లు కూడా సహాయం చేసేవారు లేరు అని ఆలోచించే వచ్చినవే.
@bhaskararaom32
@bhaskararaom32 9 дней назад
వాలంటీర్స్ ఉంటే కచ్చితంగా ఎవరు ఎక్కడ ఉంటారు,ఏ క్లస్టర్ లో ఏంతమంది జనం ఉన్నారు..వారికి హెల్ప్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది.
@kvreddy5717
@kvreddy5717 9 дней назад
Pradeep gaaru, today my colleges went for distribution what they said is lots of food is wasted one side and other side needy people are still suffering help is not reached.
@evandeva2642
@evandeva2642 9 дней назад
He failed Not only in crisis management. But every aspect he has failed....he is fit for the kamma community growth
@srinivasaraoanagani2970
@srinivasaraoanagani2970 9 дней назад
Village and ward sachivalayam and volunteers system is excellent and protects the self respect of every citizen irrespective of their political affiliations
@Bhavani-l2z
@Bhavani-l2z 9 дней назад
Anna meeru chapindi really correct
@radhaartprinters886
@radhaartprinters886 9 дней назад
Yer. You are absolutely right 👍😢😢
@swarupaperam5249
@swarupaperam5249 9 дней назад
Currect ga chepparu brother
@srinivasareddy8685
@srinivasareddy8685 9 дней назад
CBN is CM only for Amaravathi but not for AP 😢
@eeshwarcommunication3733
@eeshwarcommunication3733 8 дней назад
yes bro 100 % correct,
@SwathireddyVarra
@SwathireddyVarra 9 дней назад
నేను వాలంటీర్ dr గారు. ఇప్పుడు వాలంటీర్ ఉంటే ఎవరికీ ఏమి అవసరం అని కనుక్కోని ఫుడ్ వాలంటీర్ కి అప్పచెప్తే అతని వార్డ్ వరకు ఇబ్బంది లేకుండా డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. జనాలు ఇంత ఇబ్బంది పడే వారు కాదు. జనాలు కూడా ఎవరిని ఏమి అడగాలో తెలియక ఇబ్బంది పడ్డారు. అదే వాలంటీర్ ఉంటే ఎవరితో అవసరం లేకుండా వాలంటీర్ కి ఫోన్ చేసేవాళ్ళు. వాలంటీర్ మీద చంద్రబాబు చేసిన కుట్ర జనాలకి ఇప్పుడు అర్ధమవుతుంది
@kondaiahkuppala5332
@kondaiahkuppala5332 9 дней назад
Volunteer system is very good
@Medamhitaishini
@Medamhitaishini 9 дней назад
evms తో గెలిచారు కాబట్టి ప్రజలకు ఏమి ఇవ్వాల్సిన అవసరం రాలేదు . మన విజనరీ చేసిన పని వల్ల ఆశ్చర్యపోయింది, రష్యాఅధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు, ప్రపంచబ్యాంక్ వారు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు, మన విజయవాడ వరదలను ప్రపంచ మీడియా బాగా పాపులర్ చేసింది తమ్ముళ్లు
@AdhvaithG
@AdhvaithG 8 дней назад
బ్రో ... నువ్వు కానీ నీ పార్టీ కానీ ఏమైనా సహాయ కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటే ఆ విషయాలు మీ subscribers ఒక వీడియో ద్వారా తెలుప గలరు
@peddintisrinivasarao5516
@peddintisrinivasarao5516 9 дней назад
సార్ మీరు ఇంకొకటి చూడలేదు ట్రైన్ బ్రిడ్జి మీద పక్క నుంచి వెళ్ళిపోతుంటే ప్రమాదమని సృష్టించారు అసలు ఆ వీడియో చూస్తే ఎక్స్లెంట్ ఆ వీడియో ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది
@nprabhakar8852
@nprabhakar8852 7 дней назад
Yes volunteer వుంటే పిన్ to pin చెప్పగలరు
@user-hv2rq7wg1t
@user-hv2rq7wg1t 9 дней назад
Hisir.
@RameshKathi-x2j
@RameshKathi-x2j 8 дней назад
అన్న బాగా చెప్పారు అన్న
@bharathreddy7077
@bharathreddy7077 9 дней назад
Seriously vunteer system is missed in this crisis
@Hari-n6m
@Hari-n6m 9 дней назад
EVM Donga palana kutami 😡 Ani Donga matle anna God bless u jaganna ❤️ pradeep anna AP KING MA JAGANNA 🐅🔥💞💯
@lakinenibabu3309
@lakinenibabu3309 6 дней назад
Anna super. 😂😂 baga cheppavu ❤
@mskyoutube3639
@mskyoutube3639 9 дней назад
ఏది ఏమైనా నష్టపోయేది పేదవాడే కదా , నాయకులు ముందుచూపుతో జాగ్రత్త పడతారు , మీ రెన్ని చెప్పినా చెవిటి వాడిముందు శంఖారావమే
@sivasakamuri8
@sivasakamuri8 9 дней назад
avunra...volunteers vunte bagundedhi..endhu kante neelanti beverse gallaki public passport aadhar copies details pampistharu kadha...
@mps.zsreezsree439
@mps.zsreezsree439 9 дней назад
అబ్బా ఎలా 😂
@user-xq9wf4yk7r
@user-xq9wf4yk7r 9 дней назад
Hi pradeep garu
@ohhhnoo123
@ohhhnoo123 9 дней назад
Please ఆ వాలంటీర్ సిస్టమ్ ను ప్రమోట్ చెయ్యవద్దు. ముసలి పెన్షన్ ఇవ్వడానికి తప్ప. వరద వచ్చినప్పుడు ఎవ్వడు ఏమీ చెయ్యలేదు.
@svanga5
@svanga5 9 дней назад
వాలంటీర్ గురించి ఏం తెలుసు నీకు. కరోనా టైంలో వాలంటీర్ పాత్ర? హుద్ హుధ్ తూఫాన్ లో వాలంటీర్ పాత్ర? పథకాల పంపిణీలో వాలంటీర్ పాత్ర? Town కి వెళ్లకుండా సచివాలయం ద్వారా సేవలందిస్తూ... ఎవరి పని ఆగకుండా ఆపకుండా చేయటంలో వాలంటీర్ పాత్ర? ఇలా ఎన్ని చెప్పాలి మేలుకో నిద్దుర మేలుకో.ప్రతి పక్షం కూడా వాలంటీర్ గురించి 10000/- ఇస్తామని చెప్పింది.అంతెందుకు నీ గుండేమీద చెయ్యి వేసుకుని చెప్పు.నీకు వాలంటీర్ వల్ల ఎటువంటి ప్రయోజనం పొందలేదా? దయచేసి వాలంటీర్ లను తక్కువ చేసి మాట్లాడొద్దు.
@varalakshmi.d2270
@varalakshmi.d2270 9 дней назад
Yes anna
@naveenravipati-no9vf
@naveenravipati-no9vf 8 дней назад
Yes but Better than last government
@challachinnarao4140
@challachinnarao4140 9 дней назад
పచ్చడి పచ్చ మీడియా ని నమ్మి AP ప్రజలు మోసపో తున్నారు వాళ్ల ఖర్మ
@ambatia3531
@ambatia3531 9 дней назад
ఇప్పటికీ టీడీపీ నేతలు ఏమంటున్నారో తెలుసా....జనాలు అంతా జగన్ కే vote వేశారు....అందుకే. ఏ పదకాలు కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు...అని చెప్పుకుంటున్నారు....
@gsekhar3153
@gsekhar3153 9 дней назад
Valentari vyavastha super అన్న, kcr kuda modaledam అన్నాడు
@REDDYKATIKAM
@REDDYKATIKAM 9 дней назад
Even in Diviseema calamity then Govt. tried their best inspite of lack of present day advanced tech. Surprised that such a colossal failure of administration with advanced tech and equipment available.
@sambasiva8880
@sambasiva8880 9 дней назад
పులిహోర... ఒక్కసారి... గండి.. దగ్గర.. కు... వచ్చి... ఒక.. గంట.. నుంచో... పులిహోర.... సిగ్గు... శరం... ఉంటే
@PRAVEENKUMAR-gk6ov
@PRAVEENKUMAR-gk6ov 9 дней назад
Volunteers helped so munch
@venkataramesh3394
@venkataramesh3394 9 дней назад
Prajalu chaste chavani,naku Central government funds vastunnayi ani happy ga vunna cm.
@venkatesh.d7636
@venkatesh.d7636 9 дней назад
Corono time lo CBN undi unte state motham smasanam ayi undedhi
@jaggirao7159
@jaggirao7159 7 дней назад
Idhi matram nagna satyam
@battiprolupardhivasa
@battiprolupardhivasa 9 дней назад
More than rs.2 lakh crores loaa in vijayawada.
@chekkalamuniraja7947
@chekkalamuniraja7947 9 дней назад
ఇప్పటి కైనా మన ప్రజలు ఎవరు ప్రజలు మనిషి అని తెలుసుకుంటారని నేను అనుకుంటాను.
@Chani847
@Chani847 9 дней назад
3 నెలలు ఎన్నో సమస్యలు... మరి 5 సంవత్సరాలు ఎలా....?
@reyon9698
@reyon9698 8 дней назад
Give donation or directly to affected people but not to leaders😮
@RaviSakireddi
@RaviSakireddi 9 дней назад
Jai Jagan Jai YSRCP
@swarupaperam5249
@swarupaperam5249 9 дней назад
Jai jagan
@AjayKumar-hs6yn
@AjayKumar-hs6yn 9 дней назад
Cruel man(i)a--ment
@sriharitirumala5807
@sriharitirumala5807 9 дней назад
Very dangerous in Andhra Pradesh dhongala batch package Bach karma anubhavinchandi
@Myvoicemail12
@Myvoicemail12 9 дней назад
Point to be noted,In these areas most of the people(80% to 90%) belong to SC, ST, BC, Muslim, Christian community people sir. These people are required only for votes not for taking help from TDP government.They treat them as labour colonies thats why no MP or MLA visited.But CM has no option to escape. So what if they live or die, funds will be going into their TDP pockets. Knowing about CBN government please dont expect the best to these community people. Another 5years AP Govinda Govinda...😢😢
@Zombie_Reddy11
@Zombie_Reddy11 9 дней назад
కరోనా టైమ్ లో లక్షల మంది ఐస్ బాక్స్ లోకి వెళ్ళారు, జగనన్న చల్లని దీవెన వల్లా
@venkateshb728
@venkateshb728 9 дней назад
yes bro i agree tdp failed coz valu red carpet veyaledu cm kosam,, inka aerial survey cheyakunda ground loo velli thirgutunaru cm garu ila cheyadu kada,, cbn mari ila kastapadadam thapu andukey ayna fail ayaru,,, nuvu matarm success bro congrats
@baburaju9626
@baburaju9626 9 дней назад
Valeenteer is very good
@g.v.sivaramareddy9951
@g.v.sivaramareddy9951 9 дней назад
👌👌👌👌q👌
@LakshmiNarayan-ws1zm
@LakshmiNarayan-ws1zm 8 дней назад
Kurchoni videos cheyadam chala Easy and Jagan gariki elanti time lo rajakiyam cheyadam chala easy.. me vontu ami help chesaro chepandi.. me followers vunaru help chesina videos upload cheyandi vunte chudam.. boss nothing is easy during floods.. but we should pray for them and help our level best. Few youtubers like you .. doesn't have mind ..
@raghunath8080
@raghunath8080 8 дней назад
Okasari Ma volunteers ground level lo chestunna work choodandi…..
@nakkasulochana874
@nakkasulochana874 9 дней назад
Inter daridra Mahina mukhymantri Yeh Rasta Nikki unda koodathu ra Babai
@venkatramana7303
@venkatramana7303 9 дней назад
E papam variki tagalada
@tridharafashions5913
@tridharafashions5913 7 дней назад
E janalani nammadu anna when they are in comfort zone they speak differntly When they are in difficult situation they speak differntly Jagan has changed so many systems which was slowly implemented was seeing good results but people of Andhra never want to change the system and voted for tdp and janasena
@svanga5
@svanga5 9 дней назад
వాలంటీర్ గురించి ఏం తెలుసు పచ్చ పార్టీ వారికి కరోనా టైంలో వాలంటీర్ పాత్ర? హుద్ హుధ్ తూఫాన్ లో వాలంటీర్ పాత్ర? పథకాల పంపిణీలో వాలంటీర్ పాత్ర? Town కి వెళ్లకుండా సచివాలయం ద్వారా సేవలందిస్తూ... ఎవరి పని ఆగకుండా ఆపకుండా చేయటంలో వాలంటీర్ పాత్ర? ఇలా ఎన్ని చెప్పాలి మేలుకో నిద్దుర మేలుకో.ప్రతి పక్షం కూడా వాలంటీర్ గురించి 10000/- ఇస్తామని చెప్పింది. దయచేసి వాలంటీర్ లను తక్కువ చేసి మాట్లాడొద్దు.
@SatyavathiKusume
@SatyavathiKusume 8 дней назад
అను
@ushakiran3632
@ushakiran3632 9 дней назад
Sir chalabaga choparu meru 😭maku 3months nunchi income lidu .malanti families chalamandi unaru
@Bonthu.NanajiBabu
@Bonthu.NanajiBabu 7 дней назад
Anna valentear avasareme anna 👌🙏⭐⭐⭐⭐⭐
Далее
Раскрыла секрет дочки!
00:37
Просмотров 355 тыс.