Тёмный

TDP internal issue: అతనే మొత్తం ముంచుతున్నది.. బాబు నీడ TDPకి చీడ! వైసీపీ అధికారులతో డీల్స్ | PINN 

GUNDUSOODHI - PINN
Подписаться 278 тыс.
Просмотров 90 тыс.
50% 1

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 318   
@GunduSoodhiPINN
@GunduSoodhiPINN 9 часов назад
నేను ఒక జర్నలిస్ట్.. అది కూడా యుట్యూబ్.. దీనిలో నాకు కొన్ని పరిమితులు ఉంటాయి.. ఒక అంతర్గత విషయం చెప్పినప్పుడు.. సిక్రెట్ డీలింగ్స్ అని చెప్పినప్పుడు.. సంచలనాలు చెప్పినప్పుడు.. పేర్లు రివీల్ చేయడం మాకు లీగల్ గా ఇబ్బందులకు గురి చేయవచ్చు.. అందుకే మాకున్న చట్టపరమైన పరిమితులు మేరకు నేను పేరు చెప్పకుండా వీడియో చేశాను! మీకు పేర్లు కావాలి అంటే ఇదే అంశంపై నిన్న టీడీపి అధికార ప్రతినిధి GV రెడ్డి ఒక ఛానెల్ లో ఓపెన్ గా మాట్లాడారు..! సీఎం సిబ్బంది అన్నప్పుడు మాకు కొన్ని పరిమితులు ఉంటాయి, మేము లోబడి ఉంటాము.. చట్టపరంగా మాకు ఆధారాలు దొరికినప్పుడు మాత్రమే పేర్లు రివీల్ చేయగలను.. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ..!
@Loading....173
@Loading....173 9 часов назад
Abn లో gv reddy matladaru నేను చూసాను
@Loading....173
@Loading....173 9 часов назад
Pawan Kalyan bjp tho కలిసి జగన్ కూడా కలిసి చంద్రబాబు నీ టిడిపి నీ చీల్చి త్వరలో గవర్నమెంట్ ఫారం చేసే chances ఉన్నాయా??? Like శివసేన in Maharashtra Pawan Kalyan లో చేంజ్ వచ్చింది నేను చాలా whatsapp group lo ఉంటాను, అందరూ పవన్ కళ్యాణ్ నీ పొగుడుతున్నారు, CBN ni తిడుతున్నారు ఎందుకంటే CBN secular politician అంటున్నారు,CBN recent ga Muslim christian community ki ఇచ్చిన హామీ గురించీ మాట్లాడారు దాని గురించీ అన్ని whatsapp group lo CBN ni తిడుతూ,pawan kalyan ni పొగుడు వున్నారు... Pawan Kalyan, Modi ఎప్పుడు చర్చ్ కి,మస్జిద్ వెళ్ళడం,muslims Christians gurunchi ఎప్పుడు నెగెటివ్ గానే వున్నారా శ్రీనివాస్ గారు??? ఇప్పుడు వచ్చి కొత్తగా ఏంటి??? CBN ni secular antunaru Modi Pawan Kalyan చాలా సార్లు చర్చ్ కి మస్జిద్ కి వెళ్ళారు అలాగే new parliament opening lo christians, Muslims kuda వచ్చి prathana చేయడం సెక్యులరిజం కదా???
@sunilpkumar87
@sunilpkumar87 9 часов назад
@@Loading....173Evaru bhayya? Name enti
@mokaravakulamba7921
@mokaravakulamba7921 8 часов назад
Bjp big plan to dismiss the cbn tdp govrnment
@mashansi4004
@mashansi4004 8 часов назад
కపర్థి....
@venkatarramanasunkari9596
@venkatarramanasunkari9596 9 часов назад
రాజమండ్రి జైలు లో cbn ని వే దించి న అధికారి ని TTD కి పంపాలని అతని ఫైల్ 2days లో సీఎం టేబుల్ కి చేరింది
@ramananarra9089
@ramananarra9089 8 часов назад
తెలివి ఉన్న వానికి ధైర్యం లేదు. ధైర్యం ఉన్న వానికి తెలివి లేదు. వెరసి ఆంధ్రులకి సుడి లేదు.
@chaituv8731
@chaituv8731 9 часов назад
కప్పర్తి అనే అతను.....సిఎం ఒ లో ఉండి ఇదంతా చేస్తున్నాడు...అదే జీ వీ రెడ్డి ...గారు...చెప్పారు
@njmohini5754
@njmohini5754 8 часов назад
శ్రీను నీ మాటలు తో నేను కూడా ఏకీభవిస్తాను నేను బాబుగారి కి అభిమాని నీ కానీ బాబుగారి ఉదాసీనత పార్టీ కి మంచిది కాదు రాష్ట్రంలో 93 శాతం సీట్లు గెలుచుకున్న పార్టీ అది నిలుపుకోవాలి జగన్ అనే వ్యక్తి ఎలాంటి వాడు అని 5 ఏళ్లు చూపించాడు మళ్ళీ తప్పు చేయద్దు బాబుగారు కార్యకర్తలు కి అండగా ఉండాలి రాజధాని జేఏసీ తో meet up అవ్వండి
@muralikrishnareddy8994
@muralikrishnareddy8994 8 часов назад
Srinivas, మీరు ఇలాంటి విషయాల్లో దాపరికం లేకుండా మరింత గట్టిగా మాట్లాడండి. మన రాష్ట్ర శ్రేయస్సు కోసం.
@saiprasad4921
@saiprasad4921 4 часа назад
Alanti officer nu theesi padeyyali
@pydisrinivasarao4531
@pydisrinivasarao4531 8 часов назад
మన సిఎం గారికి తెలిస్తే మరి ఎందుకు ప్రక్కన పెట్టుకోవాలి లేదంటే నష్టము పొంచి ఉంది ❤
@prakashkurakula4420
@prakashkurakula4420 8 часов назад
మార్చలేకపోతే మరింత బ్రష్టు పట్టిస్తారు. అప్పుడు మరింత డామేజ్ జరుగుతుంది. టోటల్ గా పరిపాలన అంత సంతృప్తి కరం గా లేదు. ఇది సత్యం శ్రీనివాస్ 👍🏼
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 8 часов назад
మీ వ్యాఖ్యలు ఆయన దృష్టికి వెళ్ళాలని కోరుకోవటమే మన బాధ్యత.
@srinivasulu9054
@srinivasulu9054 9 часов назад
ఆ నీడ కొంతమందికి తెలుసు దాన్ని వదిలించుకోవాలి,,
@ravisankargundimeda9636
@ravisankargundimeda9636 9 часов назад
చుట్టూ కోటగిరీ వుంటే జగన్ రెడ్డి లాగే అట్టర్ ప్లాప్ అవుతారు.
@surabathunichinnavenkatesw3483
@surabathunichinnavenkatesw3483 7 часов назад
ఆయన ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు పెద్ద కొంపముంచుతాయి. ఏదైనా ఇది చాలా సీరియస్ మేటర్ అండి శ్రీనివాస్ గారు కచ్చితంగా ఆయన మేలుకోవాల్సింది. ఇలాంటి ఎదవ అధికారులు ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించకూడదు ఉదాసీనతగా ఉండకూడదు
@prasadbc2934
@prasadbc2934 4 часа назад
మహసేనా రాజేష్. కూడా డేంజర్ పర్సన్ TDP వాళ్ళు అప్రమత్తం గా ఉండాలి
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 9 часов назад
మరి లోకేష్ గారు ఏమి చేస్తున్నారు, చూసుకోవాలి కదా, ఇలా ఐతే ఇబ్బందే
@RameshB.17
@RameshB.17 9 часов назад
@@enugantisrinivasu2826 CBN garu, Lokesh garu Election win ayaka busy ga unaru anta.. Meet avadaniki possibility ledu ani cheptunaru anta..
@praveenteja1379
@praveenteja1379 8 часов назад
Asalu issues ne lokesh valla...red book comedy book chesadu
@archana5020
@archana5020 7 часов назад
​@@praveenteja1379lokesh ni tittakapote nidra raademo meeku bjp pk chesthunna kutra idi
@RameshB.17
@RameshB.17 6 часов назад
@@praveenteja1379 Andhuka Sakshi News paper lo daily rastunadi Red Book rajyagam ani...
@user-tn8yl4mz4w
@user-tn8yl4mz4w 4 часа назад
చంద్రబాబు గారి మెతక వైఖరి వల్ల చాలా నష్టం జరుగుతుంది.. కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు గారి సపోర్టతో నడవాలి.. ఇంత పవర్ పెట్టుకొని ఎందుకు ఇలాంటి మెతక వైఖరి??
@kunamnenivijayalakshmi4891
@kunamnenivijayalakshmi4891 8 часов назад
లోకేష్ గారు చూసు కోండి వాళ్ల ని ప్రక్కన పెట్టండి పార్టీకి ఇబ్బంది
@praveenteja1379
@praveenteja1379 8 часов назад
Asalu issues ne lokesh chetakaani thanam Valle brother...asalu lokesh ne correct ga unte migatha vaallu enduku dominate chestaaru?
@RavelaSekhar3569
@RavelaSekhar3569 Час назад
​@@praveenteja1379correct
@saisuhas8334
@saisuhas8334 9 часов назад
Gv reddy garu ki nyam cheyali
@Bright_Nation
@Bright_Nation 8 часов назад
బాబుగారు కొంత గాడి తప్పారు.
@pabbarajujaganmohanarao8043
@pabbarajujaganmohanarao8043 6 часов назад
ఉద్యోగులు రెండు చేతులతో TDP కి ఓటు వేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఇంత వరకు వారితో చర్చించలేదు. ఐఆర్ ప్రకటించలేదు. ఆర్షిక ఇబ్బంది లేని పిఆర్సిక మీ షన్ను నియమించలేదు చాపక్రింద నీరులా వ్యతిరేకత వ స్తుందేమో
@nkotaraghu
@nkotaraghu 7 часов назад
మీ లాంటి పాత్రికేయులు ఉండటం ఆంధ్ర అదృష్టం. చక్కటి విశ్లేషణ మరియు ఆంధ్ర ప్రగతి కోరుకునే వారు .🎉
@sivanuthalapati3371
@sivanuthalapati3371 7 часов назад
వైసీపీలో పని చేసిన కీలక అధికారులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా పనిచేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తంగా లేరు అంటావా అన్న. దానికి ఒక కథ ఉంది. బాబు గారు అలర్ట్ గానే ఉన్నారు. లోకేష్ అన్న కూడా. భయపడాల్సిన అవసరం లేదు. 🇮🇳🌳🌳🌳🌳🌳
@chandrasekhar2754
@chandrasekhar2754 9 часов назад
అందుకే కదా నువ్వు నాకు నచ్చింది
@bhaskarrao2379
@bhaskarrao2379 9 часов назад
ఇంత చెప్పి చెవులో పువ్వు ఎందుకు అని. క్లియర్ గా చెప్పొచ్చు గా
@raficmr7367
@raficmr7367 9 часов назад
అబ్బో అన్న తమ్మేనల్ సూపర్ అన్న...... నా కోరిక ఏమిటి అంటే మిమల్ని "CBN" గారి కి మీరు సలహాదారుగా ఉండాలని కోరుకుంటన్న
@sb27500
@sb27500 3 часа назад
😂
@krishnaharsha6366
@krishnaharsha6366 9 часов назад
VERY GOOD VIDEO.... I APPRECIATE THIS WORK
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 9 часов назад
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
@hemadrikumarb6051
@hemadrikumarb6051 8 часов назад
Cbn,లోకేష్ జాగ్రత్తపడాలి
@Balutalapati
@Balutalapati 7 часов назад
Good Subject మీరు అలెర్ట్ చేయడం ఆ పార్టీకి మంచిది
@krishnavenimusunuri5912
@krishnavenimusunuri5912 8 часов назад
మీరు.కరెక్టే చెప్తున్నారు, నామినేటెడ్ పోస్టులు.విషయం లో అలాగే జరిగింది
@venkataramanakota8849
@venkataramanakota8849 7 часов назад
కరటక దమనకులను చూసి పరిపాలకుడు పంచతంత్రం నుండి నేర్చుకున్న రాజనీతిని అవలంభించాలి, లేక పోతే నాశనమే!
@sureshannam6183
@sureshannam6183 9 часов назад
కపర్థి
@nayakuniprasadnayakunipras1375
@nayakuniprasadnayakunipras1375 4 часа назад
❤ మీరు చెప్పింది చాలా కరెక్ట్ పై స్థాయిలోనే కాదు కింది స్థాయిలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి మా ఉరవ కొండ నియోజకవర్గంలో అయితే గత వైయస్సార్ గవర్నమెంట్ లో వాలంటరీగా చేసిన ఆమె ఈ tdp గవర్నమెంట్ వచ్చేసరికి బుక్ కీపర్ యానిమేటర్ అయింది అంటే టిడిపి కోసం కష్టపడిన కార్యకర్తలను కాదని ఆమెకి ఇచ్చారంటే ఇందులో లెస్ గేమ్ ఉందనేది ఇప్పటికీ చాలా మందికి అర్థం కావట్లేదు కష్టపడిన వారైతే జుట్టు పీక్కుంటున్నారు అది ఎక్కడో కాదు ఉరవకొండ టౌన్ లోని దీన్ని బట్టి నాకైతే ఒకటే అర్థం అయింది ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ జై కొట్టే వాళ్లకి పిలువ ఉంటుంది నీతిగా నిజాయితీగా ఒక పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు అస్సలు విలువ ఉండదని అర్థమవుతుంది అనిపిస్తుంది❤
@anjireddy8721
@anjireddy8721 9 часов назад
Lokesh REDBOOK em chestundi...REDBOOK lo Valla Names leva...
@BrahmaNaidu-f2l
@BrahmaNaidu-f2l 7 часов назад
కప్పర్తి చంద్రబాబు ఏరికోరి తెచ్చుకున్న వ్యక్తి ఇతన్ని తియ్యడం అనేది జరగక పోవొచ్చు
@Bangaru502
@Bangaru502 6 часов назад
చంద్రబాబు నాయుడు గారు వైసీపీని రాజకీయంగా భూస్థాపితం చేస్తాం అంటే ఏమిటో అనుకున్నా కరెక్ట్ గా..అదును చూసి రెండే రెండు దెబ్బలు కొట్టాడు. ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రెండు తిరుమల తిరుపతి లడ్డు... దెబ్బకి భూస్థాపితం అయిపోయింది పిల్ల కాకికి ఏమి తెలుసు ఉండేలు దెబ్బ...😁😂😌
@naveenkumar-zw9mo
@naveenkumar-zw9mo 4 часа назад
మీరు భలే చెప్పారండి, కరెక్ట్ గా...... చంద్రబాబు ఎప్పుడూ రాజకీయ నాయకుడే కానీ ప్రజానాయకుడు కాదు లేండి. మీ ద్రుష్టిలో బాబు గారు లేనిపోనివి అన్ని స్రృష్టించి గెలిచాడు కానీ అతని మీద ప్రజలకు నమ్మకంతో కాదు అంటారు..... ఇప్పుడు జగన్ ఓడిపోయాడు, అయినా అతని మీద పగతో తిరుపతి లడ్డును రాజకీయంగా వాడుకున్నాడు కానీ, తప్పు జరిగి కాదు అంటారు. అది మహా పాపం కదండి, మరి ఆ పాపాన్ని బాబు గారు అనుభవించాలి కదండి.................
@Bangaru502
@Bangaru502 3 часа назад
@@naveenkumar-zw9mo ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతం మంది ఓటు వేసిన వాళ్ల కన్నా నువ్వు జగన్ పెద్ద గొప్పోళ్ళ ఏంటి,?వాళ్లందరూ ఎర్రి పప్పులు... మీరే పెద్ద గొప్పోళ్ళు నీతిమంతులు, నిజాయితీపరులు, చదువుకున్న వారు, మిగతా వాళ్ళందరూ సన్నాసులు అంతేనా?🤷‍♂️
@Bangaru502
@Bangaru502 3 часа назад
@@naveenkumar-zw9mo 2.73 లక్షల కోట్లు ఉచితలకు తగలేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయలేక విజయవాడని అష్టదిగ్బంధనంలో ఉంచారు సిగ్గు సిగ్గు...ఇలాంటి ముందు చూపు లేని సన్నాసులను రాజకీయంలో నుండి తరిమికొట్టాలి..అందరినీ సోమరిపోతుల్లాగా తయారు చేశాడు. ఏ ఒక్కడు బాగుపడింది కూడా లేదు😁😆😂
@krishnavenimusunuri5912
@krishnavenimusunuri5912 8 часов назад
మరి ఈ విషయం CBN గారికి ఎలా తెలుస్తుంది ఎవరు తెలియ చేయాలి
@phanindra97
@phanindra97 2 часа назад
భజన భజన టిడిపి భజన
@Bangaru502
@Bangaru502 6 часов назад
అంబేద్కర్ ని అవమానిస్తే దళితులను అవమానించినట్టు కాదు దేశాన్ని అవమానించినట్టే. ఈ విషయము ప్రతి దళితుడు తెలుసుకోవాలి. అంబేద్కర్ని దళితులకు మాత్రమే పరిమితం చేయకూడదు. దేశం మొత్తం ఆయన్ని స్మరించాలి.
@munaswamynaidu7599
@munaswamynaidu7599 6 часов назад
అమరావతి jac ని కలవకపోవడం బాధాకరం. పువ్వాడ, శిరీష ల పోరాటం గమనింనించ దగ్గది.
@Mahaboobbasha-k8o
@Mahaboobbasha-k8o 8 часов назад
Correct
@kumarsurireddy1219
@kumarsurireddy1219 8 часов назад
The Intelligence department is sleeping in Andhra Pradesh .
@pakkichittibabu3196
@pakkichittibabu3196 5 часов назад
శ్రీణు గారు వినాశ కాలే విపరీత బుద్ధి అన్నట్లు ఇలాటి వారిని తక్షణం తొలగించాలి
@KorrapatiSubbaiah-kq6xq
@KorrapatiSubbaiah-kq6xq 9 часов назад
Amaravathi JAC gave a big support to TDP. Varini complusariga consider cheyyali CM sir
@ashokkumarb25
@ashokkumarb25 8 часов назад
అయితే మరో ధనుంజయ్ రెడ్డి గారు రెడీ అవుతున్నారు ana మాట
@bhanuprakash8351
@bhanuprakash8351 7 часов назад
True sir
@babugarapati9493
@babugarapati9493 5 часов назад
రాజగోపాల్, కాపర్తి 10వేలు ఇస్తే అప్పోయింట్మెంట్ ఇప్పిస్తారు ఫోటో కోసం. ఇచ్చిన డబ్బులను బట్టి మీ అప్పోయింట్మెంట్ టైం ఉంటాది.
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 9 часов назад
వింతగా నే వుంది.
@venkateshnaidu6012
@venkateshnaidu6012 7 часов назад
Well said👌
@RameshB.17
@RameshB.17 9 часов назад
GV Reddy garu Yesterday ABN Debate Lona Direct ga cheparu...
@Mahila2024
@Mahila2024 9 часов назад
Yevaru
@santosh386
@santosh386 9 часов назад
Who?
@andhrapradesh1989
@andhrapradesh1989 9 часов назад
Yes , Who and what is past relation with CBN to this officer ?
@santosh386
@santosh386 9 часов назад
@@RameshB.17 Sri Krishna Kapardhi
@kesavulumachineni9291
@kesavulumachineni9291 8 часов назад
లోకేష్ గారు ఏమి చేస్తున్నారు
@rchinna2042
@rchinna2042 6 часов назад
Sreenu గారు డైరెక్ట్ మెసేజ్,సిఎం cnb cheraveyyandi
@taylorskdcolony9430
@taylorskdcolony9430 9 часов назад
@harikrishnababu150
@harikrishnababu150 6 часов назад
What you said is 1000percent correct. Lokesh has to correct this
@csrao1966
@csrao1966 7 часов назад
*ఇది టిడిపిలో బాబు జమానాలో క్రొత్త కాదు. ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులు ఇంతే, చేతులు కాలాక, లేదు- లేదు నేను కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటూ అవకాశం ఇస్తామని చెప్పి, ఈ విధంగా చేయడం ఆయనకున్న అతి చెడ్డ బ్యాడ్ హ్యాబిట్* 🤷🤦🤔🧘🏻‍♂️💯🧘‍♀️
@krishnamraju-sh9ll
@krishnamraju-sh9ll 8 часов назад
Babu వారిని తెలుసు కొని ఇంటికి పంపించి వలసింది
@srinivasaraokancharla230
@srinivasaraokancharla230 9 часов назад
👍👍👍👍🙏🙏🙏💐💐💐💐
@Chennareddy-x2d
@Chennareddy-x2d 5 часов назад
Correct answer
@sarmaammu8818
@sarmaammu8818 6 часов назад
It is not criticism but alertness...Srinivas garu analysis are true
@krishnaharsha6366
@krishnaharsha6366 9 часов назад
JANARDHAN C/O TDP OFFICE
@krishnavenimusunuri5912
@krishnavenimusunuri5912 8 часов назад
ఇది లోకేష్ కి అయినా తెలియచేయండి
@chinnababupasagadugula9999
@chinnababupasagadugula9999 9 часов назад
Like no 37 chinababu🎉🎉❤👍
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 5 часов назад
Yes you are currect
@shivamalli7387
@shivamalli7387 4 часа назад
చూసుకోవాలి లేక పోతే ఇబ్బందులు వస్తాయి అన్న
@jayanthilaljain8837
@jayanthilaljain8837 9 часов назад
I anni meeku yelatelustai good jod
@ChittibabuMulla
@ChittibabuMulla 7 часов назад
👌👌👌👌
@chalapathiraoadapa2841
@chalapathiraoadapa2841 8 часов назад
VERY GOOD INFORMATION& NICE ANAYLSIS
@RamBabu-gn9ro
@RamBabu-gn9ro 7 часов назад
ఇవన్నీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే వైయస్సార్ పార్టీ పట్టణగతే పడతాది
@gattupallivenkateswararao3018
@gattupallivenkateswararao3018 8 часов назад
TD Jandhana sir
@VenkateshCh-g6m
@VenkateshCh-g6m 9 часов назад
Gv laga direct ga cheppali. Cbn devlepmrnt ani cader ni vadilasta cbn ki ida last elaction.
@kallurivenkateswarlu8598
@kallurivenkateswarlu8598 8 часов назад
గెలిచిన తర్వాత అమరావతి పర్యటనలో అందరితో కలిపి మీటింగ్ ఏర్పాటు చేశారు మీకు గుర్తు లేదేమో
@puneethpuni350
@puneethpuni350 Час назад
Correct 💯💯 bro about lokesh bro
@KorrapatiSubbaiah-kq6xq
@KorrapatiSubbaiah-kq6xq 9 часов назад
😊😊😊 teliyadhu ga sir babu gariki
@gamingwithdiedevil478
@gamingwithdiedevil478 2 часа назад
ఎస్
@kishrams
@kishrams 3 часа назад
You should go as TDP official spokesperson. You will have bright future Srinivas with all your skills.
@JarugullaMohan
@JarugullaMohan 7 часов назад
Good suggestions anna garu ❤❤❤
@martisriramachandramurty5235
@martisriramachandramurty5235 7 часов назад
ఇంతగా చేసే దుర్మార్గులు ఎవరు.
@choudarinarasingarao9147
@choudarinarasingarao9147 5 часов назад
Your assessment is correctbrother
@KarriVanktaramana
@KarriVanktaramana Час назад
శ్రీను బాబూ లడ్డూ ఈమె అయ్యింది
@user-pl5lj7zr6k
@user-pl5lj7zr6k 5 часов назад
Nice feedback ❤❤❤
@sudhakaravadhanam4569
@sudhakaravadhanam4569 9 часов назад
111
@rameshvella3456
@rameshvella3456 4 часа назад
అంతే కాదు శ్రీనివాస్ గారు ఈరోజు మూడు పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేసినప్పటికీ కూడా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరూ కూడా అటు కేంద్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు కావచ్చు సరైన ప్రాతిపదిక లో కూడా గుర్తించడం లేకుండా ఉంది దీని మూలంగా అందరికీ కూడా నిర్వీర్యమైన వ్యవస్థ ఉంది ఉదాహరణకు 30 నుంచి 40 సంవత్సరాలుగా పని చేసినటువంటి బిజెపి కార్యకర్తలు అందరూ కూడా చాలా నిర్భయంగా ఉంటారని దీనిపైన చంద్రబాబు గారు దృష్టిపెట్టాలి అదేవిధంగా మూడు పార్టీలతో సమన్వయ కమిటీ ప్రతి మండలం నుంచి ప్రతి కాలుష్యం చిలుకలు ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే అభివృద్ధి వీలవుతుంది దీనిపైన మీరు డిబేట్లో చెప్పగలరని కోరుకుంటున్నాను
@krishnakumarigarlapati7352
@krishnakumarigarlapati7352 9 часов назад
Pradyumna anukuntunna
@rajendraprasad821
@rajendraprasad821 8 часов назад
As to punish his son
@aswardhanarayana7936
@aswardhanarayana7936 9 часов назад
92 like
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 8 часов назад
బలహీనతలు వుంటాయా?
@SrinivasGoriparthi
@SrinivasGoriparthi 9 часов назад
Cbn garu should keep an eye on this else impacts will be more and party will be damaged
@polukondaramesh2302
@polukondaramesh2302 2 часа назад
S
@CKhaderBasha-ee4jm
@CKhaderBasha-ee4jm 9 часов назад
కప్పర్తి అధికారి
@SushakarSudha
@SushakarSudha 9 часов назад
HUNDRED,PERCENT,NIJAM,CHEPPINARU,ANNA,
@narrisoy
@narrisoy 9 часов назад
Hello sir iam continuesly seeing ur videos
@bheem2480
@bheem2480 9 часов назад
Party should look into this
@venubabupavuluri
@venubabupavuluri 4 часа назад
తొందర పడొద్దు...
@bhavanikakara6160
@bhavanikakara6160 3 часа назад
😮
@rajendraprasad821
@rajendraprasad821 8 часов назад
I reported his higher insulting behavior
@ramanakv6059
@ramanakv6059 9 часов назад
CBN rashtrabhivriddhi koraku yentha aratapaduthunna cadre vishayamlo athani vidhanalallo maarpu raakapothe TDP party roju rojuki ksheenisthundhi. Mukhyanga sevalu chesi, aneka kashtalu padda TDP cadre ni gurthinchaka pothe TDP chapter close ayye avakshalu yekkuvunnayi.
@AP-2024
@AP-2024 Час назад
కళాశాల విద్యా శాఖ కమీషనర్ కూడా అదే లిస్ట్ లో ఉంది. మీకు తెలుసా?
@leeladharGedala
@leeladharGedala 7 часов назад
Cbn ఊరికే చెప్తారు, చెప్పినోడూ సిబిఎన్, చేపించినవాడూ cbn. ఆక్షన్ సిబియన్ చేస్తాడు . ప్రజల్ని తప్పుదోవ మేనేజ్ yellow మీడియా చేస్తాది.
@ramgaadirachha4283
@ramgaadirachha4283 4 часа назад
అక్షరాల నిజం వైసిపి govt నడుస్తుంది. ఎంప్లాయీస్ బాగా వ్యతిరేకంగా ఉన్నారు. మార్చుకుంటే ఒకే లేదంటే అంతే సంగతులు
@rajendraprasad821
@rajendraprasad821 8 часов назад
I am MD in acupuncture,,I had bhagawadgita relationship with everything enlightened to tdp favourable,,
@rajendraprasad821
@rajendraprasad821 8 часов назад
One day last Dec I think I met td janardhan,,he had insulted me as every one try for meeting authorities,,like him,,I said this types of people are absurd to tdp
@duggiyalasrinivasarao5880
@duggiyalasrinivasarao5880 8 часов назад
Srinivasu garu miru direktuga c.b.n Gari tho chappavachhuga lekapoty lokesh Gari ki chappandi sir
Далее
9 PM | ETV Telugu News | 25th September "2024
23:30
Просмотров 6 тыс.
«По каверочку» х МУЗЛОФТ❤️
00:21
Please Help This Poor Boy 🙏
00:40
Просмотров 4 млн
«По каверочку» х МУЗЛОФТ❤️
00:21