Тёмный

TDP Rafi : వాలంటీర్లకు 10 వేల జీతం? | Ap Volunteers | ABN Telugu 

ABN Telugu
Подписаться 7 млн
Просмотров 31 тыс.
50% 1

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 60   
@jeevan-qg6mt
@jeevan-qg6mt 3 месяца назад
చాలా త్వరలోనే వాలంటీర్లు అందరం కలిసి కొత్త పార్టీ పెడుతున్నాము...
@tamarlaramurthy
@tamarlaramurthy 3 месяца назад
వాలంటీర్ అనే పార్టీ పేరు పెడదాం
@vimalabhaskar3126
@vimalabhaskar3126 3 месяца назад
Bro ఏదయినా సాధ్యం కానిది ఎం ఉండదు. వర్క్ చేయాలి అంతే
@arjunmosya2648
@arjunmosya2648 3 месяца назад
చాలా చోట్ల వాలంటీర్ సహాయంతో పెన్షన్ పంపిణీ చేశారు పెన్షన్ పంపిణీ లో సహాయం చేయకపోతే మీకు సాలరీ బిల్లు పెట్టమని చాలా చోట్ల సచివాలయం ఉద్యోగులు బెదిరింపులకు పాల్పడ్డారు
@SunithaChelli
@SunithaChelli 3 месяца назад
ఆగష్టు నెల వరకు ఇలాగే చల్లటి కబుర్లు చెప్తారు తర్వాత వాలంటీర్స్ భవిష్యత్తు దేవుడే చూడాలి నమ్మొద్దు ఇలాంటి మాటలు
@katarivasantharao3347
@katarivasantharao3347 3 месяца назад
ధన్యవాదములు సార్
@chseetharam4379
@chseetharam4379 3 месяца назад
Ap ki volunteer s undali
@RBirdLove143
@RBirdLove143 3 месяца назад
Thanks CM sir
@althiappalanaidu-hw2om
@althiappalanaidu-hw2om 3 месяца назад
50 ఇల్లు వాలంటీర్స్ కి 5000 జీతం 100 ఇల్లు కి 10000 జీతం బాగుంది
@cuteboyramesh27
@cuteboyramesh27 3 месяца назад
కానీ మీము మొదటి నుంచి కూడా 90 హౌసెస్ కి చేస్తున్నాం
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 3 месяца назад
Very very good massage sir
@Umadevi-pi5qg
@Umadevi-pi5qg 3 месяца назад
Tq sir.jai cm garu
@sankarbhavani7917
@sankarbhavani7917 3 месяца назад
Tq sir cm gaaru
@SudhakarKakani-b4w
@SudhakarKakani-b4w 3 месяца назад
Good TQ cbn
@Vijayyadala43
@Vijayyadala43 3 месяца назад
కానీ మిగతా వాలంటీర్స్ పరిస్థితి ఏంటి బ్రో 🎉
@chindradatejeswarirani8330
@chindradatejeswarirani8330 3 месяца назад
Yes
@narayanaraoguntu3832
@narayanaraoguntu3832 3 месяца назад
Sachivalayam సిబ్బంది ke పనిలేకుండా ఉన్నారు ఇప్పుడు volunteer వ్యవస్థ
@parameshrambalapu8523
@parameshrambalapu8523 3 месяца назад
జై వాలంటీర్స్ 🙏🙏🙏
@DRavanamma
@DRavanamma 3 месяца назад
అసలు పాత వాలంటరీ తీసివేస్తే మంచిది వైఎస్ఆర్ సిపి కి అనుగుణంగా పనిచేశారు వైయస్సార్ సిపి పార్టీ వాళ్ళు ఎవరిని తెలుగుదేశంలో చేర్చుకో కూడదు
@samisanthi3278
@samisanthi3278 2 месяца назад
Yes
@narayanaraoguntu3832
@narayanaraoguntu3832 3 месяца назад
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న medhavulu సూపర్
@Pspk-143
@Pspk-143 3 месяца назад
TQ cm sir Pavan Kalyan sir❤
@NagavaniKurakula-kr1wk
@NagavaniKurakula-kr1wk 3 месяца назад
Prakasam district tallur mandal 3 months nundi salary padaledu sir
@FunnyKrish-ei3vg
@FunnyKrish-ei3vg 3 месяца назад
వాలంటీర్స్ సహాయం తోనే పెన్షన్లు ఇచ్చారు తెలుసుకోండి లేకపోతే అడ్రెస్ తెలుసుకునే సరికి 10రోజులు పడుతుంది సచివాలయం ఉద్యోగస్తులకు
@infointelugu3267
@infointelugu3267 3 месяца назад
Valenter udhyog am తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది ఇప్పటికే 5 ఇయర్స్ శంక నాకి పోయింది మంచి ఉద్యోగం సంపాదించండి
@mahendravarma06
@mahendravarma06 3 месяца назад
Crct bro.. Malli 3 years ki marchutharu anta.. Ante next em cheyyali villu..
@vijayalakshmi-co3qp
@vijayalakshmi-co3qp 2 месяца назад
20/-30/- రూపాయలకు మీ సేవ వారు ఎ సేవ చేయరు సార్.వాళ్ళు కూడా ఒకసారి కి చేయరు 4&5 రోజులు తిరగాల్సిందే. అవసరం ఐతే వారికీ డబ్బు ఇచ్చి కూడా సంతకాలు కోసం జనమే తిరగాలి.
@shirishakanugula568
@shirishakanugula568 2 месяца назад
Volunteers ni eppudu tisukondi Sir please please please a
@pandutv5416
@pandutv5416 2 месяца назад
వాలంటీరు లు వల్ల వైసీపీ కార్యకర్తలు విసిగిపోయిఎలక్షన్ ki అసలు పనిచేయలేదు..అందుకే పార్టీ పోయింది. మళ్ళి అదే రిపీట్.. అవుద్ది..దయచేసి ఆలోచింసండి..వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఏదయినా ఉపాధి కలిగింసండి..ఏది బెస్ట్.. party sarpanch and sachivalam sibbandi saalu..
@VaralakshmiAtuchuta
@VaralakshmiAtuchuta 3 месяца назад
Thankyou sir
@gangadharkayana2532
@gangadharkayana2532 3 месяца назад
3Years Notl Correct
@samisanthi3278
@samisanthi3278 2 месяца назад
Qualification 10 th and intermediate vaddu degree complete ayina vallani recruitment cheyyandi
@krishnaveniPilli-n9u
@krishnaveniPilli-n9u 3 месяца назад
Veyyaledu sir
@lakshminagu4265
@lakshminagu4265 2 месяца назад
Patha volunteers ni vidulloki thisukovali kolif kesan chudakodadu 10th kolif kesan chesina volunteers ni vidullo vunchali valla job vallaki ivvandi dijain cheyani vallani digri intar teeth pata vallani andar ani vunchandi please valla varaku super valla seva adbutam volunteers vundali ❤ cm chandra babu sir please volunteers ni thisukondi pata valla andarani rajinama chatani valla andar ani please sir cm sir
@krishnaveniPilli-n9u
@krishnaveniPilli-n9u 3 месяца назад
E month eyyaledu sir salary
@Umadevi-pi5qg
@Umadevi-pi5qg 3 месяца назад
E month enka veyaledu sir
@idamakantisai6133
@idamakantisai6133 3 месяца назад
Cheyandi cover cheyandi tv9, ntv lo koda news vasta ne bokkallo news evadu chustadu
@narayanaraoguntu3832
@narayanaraoguntu3832 3 месяца назад
VILLAGE రెవెన్యూ ASSISTANTS ఉన్నారు , VALLANI యేమీ చేస్తారు E PALAKULAKU KANIPINCHARA
@sivareddy6344
@sivareddy6344 3 месяца назад
3 months nunchi salary raledhu
@RrrRrrr-qb8ru
@RrrRrrr-qb8ru 3 месяца назад
Mari June month salary vastundha sir
@samisanthi3278
@samisanthi3278 2 месяца назад
IPPUDU ycp party vallu 5 years chesaru kabatti skill development course lo vallani training ippinchandi
@kishorebabupallepogu6080
@kishorebabupallepogu6080 3 месяца назад
7 lopu penstion tesukoni paniki velle varu eppudu penstion ye time ki vastundo ani pani manukoni yeduru chustunnaru
@SriNivas-vc6og
@SriNivas-vc6og 3 месяца назад
వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ కశ్చితముగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది.. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాది కల్పించవచ్చును.
@ravimukku2938
@ravimukku2938 3 месяца назад
అందరూ అల వుండరు అందరూ వోకెలగ వుండరు
@prakash-ju7er
@prakash-ju7er 3 месяца назад
అంగన్వాడీ ఆశ ఇచ్చారా వచ్చి ఊర్లో వచ్చి చూస్తే తెలుస్తుంది
@Kalyanpatra722
@Kalyanpatra722 2 месяца назад
Poyam mosam
@Kjayram45
@Kjayram45 2 месяца назад
O
@sarabharajunissankula9166
@sarabharajunissankula9166 3 месяца назад
వాలంటీర్ అంటే వాలంటరీగా పనిచేసేవాళ్ళు. ఆవిధంగా చేసేవాళ్ళకు అవకాశం ఇవ్వాలి. జీతాలు ఆశించేవాళ్లను భరించే శక్తి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కు లేదు.
@Jacksparrow-fb4te
@Jacksparrow-fb4te 3 месяца назад
😂😂 bajana channel
@infointelugu3267
@infointelugu3267 3 месяца назад
అసలు వాలంటీర్స్ వద్దు
@MaheshTelugu-p7u
@MaheshTelugu-p7u 3 месяца назад
250 ఇల్లు పెట్టాలి
@N-ri1os
@N-ri1os 3 месяца назад
Volunteers avasaram ledu asalu
@Ramsri93
@Ramsri93 2 месяца назад
Sachivalayam staff waste no work only akram sambandalu
@SriNivas-vc6og
@SriNivas-vc6og 3 месяца назад
వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ కశ్చితముగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది.. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాది కల్పించవచ్చును.
Далее