Teachers About #PawanKalyan's Behavior In School Please Subscribe us : goo.gl/N1GMjx For more updates about Telugu cinema: Like on Facebook - / manastarsdotcom Follow us on Twitter - / manastarsdotcom
తోటి ఉపాధ్యాయుల ఆశీస్సులు వింటూంటే ఒక ఉపాధ్యాయుడిగా నాకు కూడా గర్వంగా ఉంది శ్రీ పవన్ కళ్యాణ్ గారూ మీ ఆశయాలు నూటికి నూరు శాతం సఫలీకృతం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏
very emotional video...the most powerful blessings exists in this world is teacher's blessings apart from parents...what a moment for him..very motivation..he made proud of his teachers by his success..a teacher feel proud when his student get success.. everyone should learn and we have to make our teacher proud by our success....hope pwan klayan garu will make more proud to his teacher by reaching great heights in politic..wish u all the best to my hero my jan powr star power klyan...
Really very happy that u have taken a right decision now. Iam ur senior and rita teacher, p.e.t kamalakar sir and the teacher with green saree is y teacher. She is sister Annie josphine relative. Pavan kalyan garu u r blessed
May God bless you Pawan Garu. Because in current society we teachers don't have respect either from parents, students or management. But every one should learn & know from you and few people i tge society , as a parent, student or management how to give respect to the teacher. Teacher don't expect anything from anyone. Only respect them.
సూపర్ పవన్ కళ్యాణ్ అన్న గురువుల్ని మనం గౌరవించుకోవడం మన సాంప్రదాయం అలాగే మన తల్లిదండ్రులు మన జన్మస్థలం మన ఊరు మన బడి మనవాళ్లు మర్చిపోను వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న జై జనసేన టీచర్లకు గురువులకు నమస్కారం ప్రజా సేవకుడే పవన్ కళ్యాణ్ ఆ పవన్ వీరాంజనేయుడు
గురువుల అందరి ఆశిర్వాదాలతో పవన్ కళ్యాణ్ గారు తమ ఉప ముఖ్య మంత్రి మరియు ఇతర శాఖల బాధ్యతల ను చక్కగా నిర్వర్తి సారని ఆశిస్తూ దీవిస్తూ 61 సంవత్సరాల అభిమాని ఎమ్ ఎస్ కె.🙏🙏🙏🙏🙏
Teachers blessings unna వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు ఎదుగుతారు.ఇంతటి వినయ విధేయతలతో ఉండటానికి ఆయన తల్లితండ్రులు కూడా కారణం.మంచి కుటుంబం మరియు టీచర్లు తీర్చి దిద్దిన ఒక వజ్రం పవన్ కళ్యాణ్.నేను పవన్ అభిమానిని కాదు కానీ ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు చూస్తుంటే కళ్లు చెమర్చాయి.ఆయన పర్సనల్ జీవితం గురించి చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు..అది చాలా తప్పు ...వ్యక్తి గత జీవితం లో ఓడిపోయిన ప్రజల ఉన్నతి కోసం పోరాడుతున్నాడు.