Тёмный

Teej festival celebration || at  

Sevaghad Mahamandhir SMRT
Подписаться 565
Просмотров 57 тыс.
50% 1

SEVAGHAD MAHAMANDHIR SHRINE PREHISTORY
Sevaghad Mahamandhir is established in the somiryagad thanda , which is in yellareddy mandal, and kamareddy distric.
Sevaghad mahamandhir is established in the year of 17th March 2020.
‪@sevaghadmahamandhirsmrt2498‬
SEVAGHAD MAHAMANDHIR SOMIRYAGAD THANDA YELLAREDDY, KAMAREDDY (DIS), TELANGANA , 503122
secaghadmahama...
/ @sevaghadmahamandhirsm...
👆ఇది youtube chanal లింక్....🔥🚩🛕
m.facebook.com...
👆 ఇది facebook గ్రూప్ లింక్🔥🚩🛕
sevaghadmahaman...
I'm on Instagram as @sevaghad_temple_smrt_official.
/ sevaghad_temple_smrt_o...
♥️ఇది మన instagram లింక్ ♥️
sites.google.c...
👆ఇది website లింక్...🔥🚩🛕. (1)
Sevaghad mahamandhir,,somiryagad thanda
maps.app.goo.g...
👆 ఇది google map location link..🚩🔥
Sevaghad Shrine Prehistory *
Sevaghad region ... Somiryagad * Little is said about the sanctity of Tanda ...
Sevaghad * Kamareddy district in the state of Telangana is located at a distance of 3 km from the town of * Yellareddy * .. *
*సేవాఘడ్ పుణ్యక్షేత్రం పూర్వచరిత్ర
*సేవాఘడ్ ప్రాంతం...సోమిర్యాగడ్ తండా పవిత్రత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే...
సేవాఘడ్ తెలంగాణా రాష్ట్రంలో ని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది..
పూర్వం 200 సంవత్సరల క్రితం ఈ ప్రాంతంలో మనసుల సంచారం కూడా లేని దట్టమైన అడవి ...
కొంతమంది మన బంజారా జాతికి చెందిన పూర్వికులు దానావత్ భిక్యా నాయక్ S/హెమ్ల నాయక్ గారు మరియు అజ్మెరా సంగ్యా నాయక్ S/ భోజ్యా నాయక్ గారు ఆవుల మంద తో వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు...అప్పుడు ఇక్కడ సోమి చెట్లు విపరీతంగా మరియు రేగడి మట్టి ఉండడం వల్ల... ఈ ప్రాంతానికి సోమిర్యాగడ్ అని పేరు వచ్చింది ...
2017 కి ముందు సోమిర్యాగడ్ తండా సమీపంలో ఉన్న మిషన్ పల్లి,తిమ్మాపూర్,బిక్కనూర్,బొల్లారం,గండిమాసానిపెట్..5 గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని కొన్ని వాడలు విలినమై ఉండేవి...అందువల్ల ఎలాంటి అభివృద్ధి కి నోచుకోక రోడ్లు ,విద్యుత్, వైద్యం, విద్య సరిగ్గా అందక అనాగరికం లో జీవనం సాగించారు...
కానీ 2017లో తెలంగాణా ప్రభుత్వం తాండలను ప్రత్యేక GP లు గా ఏర్పాటు చేయడంతో.. బొల్లారం, గండి మాసానిపేట పరిధిలోని వాడలు తప్ప మిగతావి కలిపి ప్రత్యేక సోమిర్యాగడ్ గ్రామపంచాయతీ గా ఏర్పడింది... అప్పటి నుంచి వేగంగా అభివృద్ధి చెందుతూ.. పండుగలు,పూజలు తండా మొత్తం కలిసి ఘనంగా జరుపుకుంటున్నారు...
ఆ సమయంలో పశువుల కాపరులైన తండా వాసులు ఈ అడవిలో ఎన్నో అద్భుతాలు చూసారట ..
ఈ అడవిలో చాలా చోట్ల... రామపాధాలు ,సిరి గోవు (లక్ష్మి ఆవు కృష్ణుడి ప్రియమైన గో మాత) పాదాలు అచ్చు దించినట్లు ఉన్నాయని ఇప్పటికి చెప్తుఉంటారు.
ఇంత పవిత్రత ఉన్న ఈ పుణ్యక్షేత్రం లో ఇక్కడి ప్రజలు పూర్వం నుంచి పూజిస్తూవస్తున్నారు ...కానీ వీరికి ఆర్థిక స్థోమత లేక ఈ ప్రాంతం గురించి బయటి ప్రపంచానికి వాస్తవ విషయాలు ప్రచారం లేక మహామందిర నిర్మాణం జరగలేదు...
ఇన్నాళ్లకు ఇక్కడ ఆలయ అభివృద్ధి కమిటీ కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి మహామందిరం నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది .
కావున బక్తులు ,నాయకులు, దేవాదాయశాఖ నుంచి ఆర్థిక సహకారం అందించాలని... సేవాఘడ్ ఆలయ అభివృద్ధి కమిటీ కోరుతుంది...
సేవాఘడ్ ఆలయ అభివృద్ధి కమిటీ
#teej #teejfestival

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8   
@manjyanayak584
@manjyanayak584 2 года назад
Super
@devasothbhasker4255
@devasothbhasker4255 2 года назад
🙏🙏🙏🙏❤❤❤❤
@shimadri2632
@shimadri2632 2 года назад
Super editing
@dhansinghlakavath2607
@dhansinghlakavath2607 2 года назад
excellent 👌
@vinodramvinodram2395
@vinodramvinodram2395 2 года назад
🙏
@eshwarmodelboy6129
@eshwarmodelboy6129 2 года назад
Xd
@sevaghadmahamandhirsmrt2498
@sevaghadmahamandhirsmrt2498 2 года назад
Super
Далее