Тёмный

"Teenmar Mallana Offers Suggestion to Hydra" | హైడ్రా కు ఎమ్మెల్సీ మల్లన్న సూచన | QnewsHD 

Q News HD
Подписаться 1,2 млн
Просмотров 121 тыс.
50% 1

#hydra #avranganath #hyderabad #latestnews #qnews #mlcteenmarmallanna #teenmarmallanna #morningnewswithmallanna #qnewslive #qnewshd #qnewstelugu
Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
►Q GROUP MEDIA : www.qgroupmedi...
Join this channel to get access to perks:
/ @qnewshd
►For More Videos On Q News HD : / @qnewshd
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
QNEWS : www.qgroupmedi...
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
► Shanarthi Telangana RU-vid : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:shorturl.at/eJOX5
► Follow us on Instagram:surl.li/cvycw
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMal...

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 752   
@rambabuthotakura8738
@rambabuthotakura8738 8 часов назад
మల్లన్న చాలా చక్కగా కరెక్ట్ గా చెప్పావు రాజకీయాల అతీతంగా కులాలకు అతీతంగా. నువ్వు మాట్లాడే తీరు నాకు చాలా నచ్చింది.. నువ్వు ఇలాగే ఉండాలని. ఇలాగే సపోర్ట్ చేయాలని. ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మల్లన్న.
@MrShankarrenu943
@MrShankarrenu943 7 часов назад
Idey Pani BRS chestey apudu emantadu ?
@parshramkore3902
@parshramkore3902 5 часов назад
మల్లన్న చాలా సక్కగా చెప్పిండా ఏ కాలంలో ఆ పాడవ ఇప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలువది ఇదే మల్లన్న పాత వీడియోలు చేసి చూడు హైడ్రాగ్ గ్రేట్ హైదరాబాద్ సూపర్ అన్ని కూల్స్ డే అని చెప్పిన ఇతను మల్ల ఇప్పుడు ఈ పాట పాడుతుండు గంటకో పాట పూటకో మాట మాట్లాడే మల్లన్న నువ్వు నీ బతుకు పబ్లిక్ మొత్తం తెలిసిపోయింది
@BhukyaRavi-x3g
@BhukyaRavi-x3g 10 часов назад
అలా చెప్పన్నా మన ముఖ్యమంత్రి వారికి దిమాక్ ఉందో లేదో కొద్దిగా వివరించండి
@srikanthgampa4045
@srikanthgampa4045 11 часов назад
మల్లన్న చాలా చక్కగా వివరించి చెప్పినవ్. కరెక్ట్ మాట్లాడినావు.
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 10 часов назад
You are 100percent correct Babu ee issue lo.Ruling lo unna opp.lo unna kuda nyayanga matladevare true leader.pl fight against issue .poor people will be thankful to you Babu.
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 10 часов назад
ALL THE BEST MALLANNA.
@venkatsiebel
@venkatsiebel 8 часов назад
vadu dramalu aduthunady... govt lo undi all these dramas
@rskworld3259
@rskworld3259 10 часов назад
అనుముల తిరుపతిరెడ్డి సీఎం గారి అన్న గారి ఇంటికి నోటీసులు పేద వాళ్ల ఇంటినీ పడగొట్టుడు
@akulamahender775
@akulamahender775 6 часов назад
పార్టీ లో ఉండి కూడా ప్రశ్నిస్తున్న వ్ veri good mallanna 👏🏼👏🏼
@madhureddy4079
@madhureddy4079 2 часа назад
good joke
@kantembharath654
@kantembharath654 Час назад
Present ah party lo unadu
@madhusudhanreddypylla8932
@madhusudhanreddypylla8932 10 часов назад
పొంగులేటి. మహేందర్ రెడ్డి సుకెందర్ రెడ్డి ఇండ్లు కూల్చిన నాడు రంగనాథ్ కరెక్ట్ పని చేస్తున్నట్లుగా గుర్తించు తాము
@mohanindla
@mohanindla 6 часов назад
Asalu ranganath mogodaite mundhu fathoms college cheruvunu motham kabja chesindhi kulchandi
@gonatinku
@gonatinku 6 часов назад
ముందు పెద్ద, పెద్ద, లీడర్ల ప్రాపర్టీ ఒక వేల FTL, BUFFERZONE లొ ఉంటే, వాటిని first Domolish చేసిన రోజు ఈ HYDRAA, ఈ Governament, నీతి, నిజాయతీగా,Domolish చేస్తుంది అని లెక్క, లేకపోతే next ఎలక్షన్ లొ ప్రజలు ఈ గవర్నమెంట్ వారికి SUNNA జీరో రిజల్ట్స్ ఇస్తారు, దయచేసి గవర్నమెంట్ వారు ప్రజలకు ఉన్నది ఉన్నట్లు +బడా బాబుల property, ఎందుకు కూల్చాటం లేడు, town ప్లానింగ్ ఆఫీస్సర్, ఎక్కడ, అన్ని విషయాలు పబ్లిక్ కు నిజా నిజాలు చెప్పితే మంచిది.
@BommakantiSambaiah
@BommakantiSambaiah 10 часов назад
మల్లన్న మీరు చెప్పింది 100/కరెక్ట్ జై మల్లన్న🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@malleshamgolla6615
@malleshamgolla6615 11 часов назад
Mallanna Runa mafi కాలేదు, దీని గురించి మాట్లాడు అన్నా.
@yakkalaanandkumar4341
@yakkalaanandkumar4341 51 минуту назад
Bro eppudu adei kadu first mallna garu correct ga cheepiru
@bandaraju8315
@bandaraju8315 10 часов назад
మల్లన్న.. మధ్య మధ్యలో సుదర్శన్ అన్నకు కుడా మాట్లాడే అవకాశం ఇవ్వండి....
@Santhoshkumarkalla.youtube
@Santhoshkumarkalla.youtube 10 часов назад
మల్లేష్ సుధర్సన్ అన్న కు మాట్లాడే అవకాశం ఇవ్వు
@subhanmeer7374
@subhanmeer7374 10 часов назад
మనోడికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పడిపోయే ది ఉంది, మళ్లీ ఎలక్షన్స్ వస్తె గవర్నమెంట్ మారిపోతుంది అని అర్థమయింది,,,,, తొందర్లో మల్లన్న కాంగ్రెస్ ఒదిలేసి బి ఆర్ ఎస్, బీజేపీ లోకే పోయే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది,,,,
@bknaresh1106
@bknaresh1106 Час назад
Brs లేదు బొంగు లేదు మళ్ళీ రాదు brs 😂
@mssanthuagriinformer2422
@mssanthuagriinformer2422 Час назад
Antha seen ledu
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju 10 часов назад
😘 మీ ఆలోచన విధానం నాకు వచ్చింది 😘 మీరు 100% చాలా కరెక్ట్ గా చెప్పారు 😘 ప్రజలు తిరగబడతారు 😘
@fishingvlogerbhanu09
@fishingvlogerbhanu09 8 часов назад
Congress vi enduku adugutha ledu correct antunnav
@sudarshanfact
@sudarshanfact 8 часов назад
Vallaki Permission ichindhi NTR/ CBN / YSR/ KCR and ministers/ MLAs/ MP/ Sarpanches
@telgugopal8226
@telgugopal8226 10 часов назад
అట్టర్ ఫెయిల్ సీఎం రేవంత్ రెడ్డి
@maheshrevally3887
@maheshrevally3887 8 часов назад
పల్లరాజేశ్వర్ రెడ్డి ,మల్లారెడ్డి అసదుద్దీన్ ఓవైసీ, అందరికీ గవర్మెంట్ support ఉంది, గరీబ్ వాల పొట్ట kodthey అడిగితోడు ఉండరు
@nukalasravanthi7909
@nukalasravanthi7909 10 часов назад
అన్న సూపర్ మీరు మళ్ళీ నిలబడ్డా మీ సొంతంగా గెలుస్తారు ప్రభుత్వంలో వుండి ఈ విధంగా మాట్లాడే మీరూ great అన్న hatsoff
@gopalkorra8240
@gopalkorra8240 5 часов назад
👍
@gullaprashanthprashanth6576
@gullaprashanthprashanth6576 8 часов назад
పర్మిషన్ ఇచ్చి నా అధికారుల్లా తప్పు
@rajeshchilumula4001
@rajeshchilumula4001 3 часа назад
లంచాలు ఇచ్చి పర్మిషన్స్ తెచ్చుకున్న వాళ్లని ఎం చేయాలి మిత్రమా
@shetpallyprabhavathi3061
@shetpallyprabhavathi3061 11 часов назад
హైడ్రా మీద నమ్మకం వుండాలంటే మొదట పెద్దల వెంట పడాలి
@Ganesh-ms3uj
@Ganesh-ms3uj 8 часов назад
మోసపోయి తెలియక ప్రభుత్వ భూమిలో ( చెరువు ,చెరువు సికం)కానీ భూములలో కట్టుకున్న పేద వారికి ప్రభుత్వ రేటుకే వారికి అమ్మాలి,ఎందుకంటే వేలకోట్ల ప్రభుత్వ భూములను ప్రభుత్వం అమ్ముకుంటింది కదా కోకా పేట భూములను అమ్ముకున్నది కదా
@sureshmegavath9403
@sureshmegavath9403 8 часов назад
Cm రేవంత్ రెడ్డి కి అడ్మినిస్ట్రేషన్ తెలియదు...
@nenavathradha7964
@nenavathradha7964 9 часов назад
ఎన్నో రోజుల నుండి సంపాదించి, కష్టపాడి కొందరు భూమి అమ్మి హైదరాబాద్లో ఇల్లు ఉండాలని కొనుకొన్ని ఈ రోజు ftl bofer zone అని కులాగోడితే అంత వరకు న్యాయం తెలియక కొన్నారు బాద్యులకు న్యాయం జరగలి..
@santhoshreddy6171
@santhoshreddy6171 6 часов назад
కూల్చేది మీరు మళ్ళి ముసలి కన్నీరు కాలుస్తున్నారూ ఖాన్ గ్రెస్ నాయకులు మద్య తరగతి వాళ్ళు కూడ మనుషె లారా
@Sriganeshrealestate6099
@Sriganeshrealestate6099 11 часов назад
ఇది కరెక్ట్ అన్న
@varaprasad7133
@varaprasad7133 10 часов назад
తలతోక లేకుండా చేస్తున్నారు. జీవితాలు నాశనం చేస్తున్నారు
@venkateswarlurudra7086
@venkateswarlurudra7086 4 часа назад
మల్లన్న సార్ ధయచేసి పాపం పేదోవాళ్లని హెల్ప్ చెయ్యండి
@raghupathichinthala7002
@raghupathichinthala7002 8 часов назад
హైడ్రా పేదల గుడిసెలను కూల్చిన వివరాలను సేకరించి వారి పక్షాన పోరాటం చేయాండన్నా జరా......
@sankar44444
@sankar44444 9 часов назад
రూపాయి రూపాయి జమ చేసుకొని ఆ ప్లాట్లు కొనుక్కున్న సామాన్య జనం మాత్రం రోడ్డున పడ్డారు.. రోడ్డున పడ్డారు అనడానికి ఎందుకు ఆలోచిస్తావు మల్లన్న ?
@nareshneon
@nareshneon 4 часа назад
కూల్చే దగ్గర ఒక్కడు కూడా 5 వేలు పోయినయ్, పది వేలు పోయినయ్ అని ఏడవట్లేదు... కోటి, రెండు కోట్లు అని ఏడుస్తున్నారు... పేదవాళ్ళు అంటారు ఏంటి అన్న?? లేక్ వ్యూ కావాలి, 2 కోట్ల సామాన్లు ఉన్నాయ్ అని ఏడుస్తున్నారు.
@sankar44444
@sankar44444 4 часа назад
@@nareshneon కానీ అందులో 70 80 లోనే కదా బ్రదర్. కట్టకుండా చూడాల్సిన యంత్రాంగం ఏమైంది అనుమతులు ఇచ్చిన యంత్రాంగం ఏమైంది?
@user-ml7qd2yj9b
@user-ml7qd2yj9b 6 часов назад
Mallanna very very good you're talking good answer
@BardipuramVinayakreddy
@BardipuramVinayakreddy 10 часов назад
చోర్ సలే గాని మాటలు విని మిత్రమా విలువైన సమయాన్ని వృధాచేసుకోకండి
@pathuriharish2988
@pathuriharish2988 8 часов назад
Your point of justice is right
@Srimegha143
@Srimegha143 6 часов назад
మల్లన్న ఈసారి సూపర్ గా మాట్లాడు అన్న పబు తానికి వ్యతిరేకంగా
@venkatramreddy8520
@venkatramreddy8520 8 часов назад
💯 కరెక్టే అడుగుతున్నావు మల్లన్న sir💐🙏🏻
@rajgardenbudsofhappiness6398
@rajgardenbudsofhappiness6398 8 часов назад
Huge Respect to mallanna for talking on this.. ❤
@srinivasp837
@srinivasp837 10 часов назад
ఇదే కెసిఆర్ govt చేస్తే మల్లన్న high teparature లొ చెప్పేవాడు... కాంగ్రెస్ వారిదే గదా....
@mohanindla
@mohanindla 6 часов назад
Yes kukkalekka morugu
@vangurisuresh7247
@vangurisuresh7247 10 часов назад
పాతిమా కాలేజీ కొట్టి తే సమ్మగా గా ఉంట్టది ఫాస్ట్ ఇది చేయండి
@vullyprasad9922
@vullyprasad9922 2 часа назад
మల్లన్న గారు నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు చాలా చక్కగా మాట్లాడారు గుడ్ ఐడియా
@kavrcreations625
@kavrcreations625 10 часов назад
ఈ విషయంలో నేను బాధపడుతున్న అన్న ఎందుకంటే రాజకీయ నాయకుల పెద్ద పెద్ద ఫామ్ హౌస్ లు ఉన్నాయి ఐదు ధ్వంసం చేయకుండా ఈ పేద కుటుంబాల చిన్న ఇండ్లను కూల్ చేయడం సరికాదు వాళ్లు హామీ ఇవ్వాలి వాళ్లకు వాళ్ళని ఆదుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
@LaxminarayanaErroju
@LaxminarayanaErroju 10 часов назад
😘 ఇదే విధంగా హైడ్రా ప్రవర్తిస్తే పేద వాళ్ళ ఉసురు, గోస తగిలి నాశనమైపోతారు 😘
@mohangiribala4844
@mohangiribala4844 10 часов назад
Correct mallana. Permissions echhevaru ,legal ani cheppe advocates ni kuda punishment evvali.
@devenderreddy4140
@devenderreddy4140 7 часов назад
It's TRUE Mlc garu what you says about hydra
@rajalingurajalingu4963
@rajalingurajalingu4963 4 часа назад
నీలాంటి జర్నలిజం కావాలి మల్లన్న నీలాంటి నిజాయితీపరుడు కావాలన్నా
@srinivasgunda8963
@srinivasgunda8963 7 часов назад
Mallanna ur saying 100℅ correct, we stand for poor people.
@hindutemples2284
@hindutemples2284 10 часов назад
ఇదంతా రాహుల్ టాక్స్ గురించి టాక్స్ అయిపోతే ఇదంతా అయిపోతుంది ఇదంతా నీకు తెలుసు మల్లన్న నీ మీద చాలా గౌరవం ఉండేది ఇప్పుడు నువ్వు ఎక్కడ నుంచి రఘును కూడా నమ్మట్లేదు మీ youtube ఛానల్ ను కూడా నమ్మట్లేదు మీకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ మాటే వింటారు మీరు ఎలక్షన్లో పోవద్దు ఎప్పటికీ ప్రజల పక్షాన ఉండాలి కానీ మీరు సీట్ గురించి మాట్లాడుతున్నారు ఎందుకన్నా మీ బతుకులు మమ్మల్ని బాధపెట్టి మీరు ఏమి బాగుపడరు నీ ఛానల్ ని నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి చూడట్లేదు నీ అక్కడి నుంచి రఘును కూడా నమ్మట్లేదు వాడు కూడా ఏదో సీటిస్తే ఏదో పార్టీలో పోతాడు మీరందరూ ఛానల్ గురించి కష్టపడతారు లేరు మీకు ఒక పదవి గురించి ఈ ఛానల్ పెడుతున్నారు అందుకనే ఏజ్ న్యూస్ ఛానల్ చూడట్లేదు అది మల్లన్న నీ అక్కడినుంచి నా మనసుతో చెబుతున్న అన్న మాట ఇది నీకు మంచిది కాదు
@RamaKrishna-cj4ui
@RamaKrishna-cj4ui 6 часов назад
Exactly correct Sir
@anugularajankumar8762
@anugularajankumar8762 4 часа назад
తీన్మార్ మల్లన్న నువ్వు సూపర్ పేదల గురించి బాగా ఆలోచించి మాట్లాడావు హ్యాట్సాఫ్ మల్లన్న
@Food_Travel_clothing
@Food_Travel_clothing 10 часов назад
Correct need compensation to common people
@kumarh7085
@kumarh7085 6 часов назад
Super anna correct ga chepparu
@kadamanchiyadaiah4127
@kadamanchiyadaiah4127 9 часов назад
Meeru chephindi 100% perfect sir meeru nayam cheyali
@sagarmba0019
@sagarmba0019 2 часа назад
Mallanna first time i appreciating you
@bandarisrinivassrinivas8673
@bandarisrinivassrinivas8673 4 часа назад
పెద్దోడిది పాలగలే పేదోడిది నిండలే అప్పుడే బంగారు తెలంగాణ గుడ్ సీఎం రేవంత్ రెడ్డి 🎉
@VenuGopal-ss3ti
@VenuGopal-ss3ti 10 часов назад
Maturity leni CM
@nagabushanam9762
@nagabushanam9762 6 часов назад
బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి అట్టి ఇండ్లకు ఎవరు అనుమతులు ఇచ్చారో అమ్మిన వారు ఎవరో వాళ్ళపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి బాధితులకు న్యాయం చేయాలని లేదా ప్రభుత్వమే బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని... ప్రజా హక్కుల పరిరక్షణ వేదిక ✊
@srinivasreddynaini5295
@srinivasreddynaini5295 7 часов назад
correct.. mallanna..
@premdaserigija7777
@premdaserigija7777 10 часов назад
Mallanna what you said 💯 currect heartful thankyou 🙏🎉
@padminisripada3015
@padminisripada3015 9 часов назад
Next time no one will elect congress
@poreekaraghuram7121
@poreekaraghuram7121 10 часов назад
Mallanna you are correct Total amount should be recovered from actual saled person and give amount to these common people
@SpyScorpion7
@SpyScorpion7 8 часов назад
If that sold person is not available then who will pay that loss?🕵️🇮🇳
@ravindralakumalla3798
@ravindralakumalla3798 3 часа назад
తెలంగాణ వాళ్ళు hydra బాధితులో 10% కూడా లేరు మల్లన్న... అంటే నువ్వే అర్ధం చేసుకో...
@KumarKumar8061-vt5fh
@KumarKumar8061-vt5fh 48 минут назад
నిజమైన వ్యక్తిగా ఇప్పుడు ఒప్పుకుంటున్న మల్లన్న గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@funvolgsvideos
@funvolgsvideos 9 часов назад
నాకు వోట్ వచిన్నప్పుడినుంచి కాంగ్రెస్ కి వోట్ వేసాను ఇప్పుడు నేను చనిపోయవరకు కాంగ్రెస్ కి వోట్ వెయ్యను
@afbrothersroyalrealters760
@afbrothersroyalrealters760 9 часов назад
I am also
@bgrworld1974
@bgrworld1974 8 часов назад
Super
@jeevansai7893
@jeevansai7893 7 часов назад
Veyyyaku😂😂😂
@dasarilingamurthy1165
@dasarilingamurthy1165 6 часов назад
😂😂😂
@yagagirik2169
@yagagirik2169 6 часов назад
Oyc college Ni kulchandi
@padminisripada3015
@padminisripada3015 9 часов назад
Yes that is correct.First pay compensation or show alternative and then remove the houses
@sivajiraj-v4m
@sivajiraj-v4m 6 часов назад
మల్లన్న చాలా చక్కుగావివరించి చెప్పినవ్ కరెక్ట్ మటాడినావు
@sharathkumar.regoti
@sharathkumar.regoti 46 минут назад
మీరెప్పుడు ఇలాగే ప్రజల తరపున పోరాడండి మల్లన్న ...👍
@ramanaiahbairi2726
@ramanaiahbairi2726 3 часа назад
కరెక్ట్ మల్లన్న గారు. మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పి ఆపించలేరా. పేదలకు అన్యాయం జరుగును చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అనుమతులు కూడా ఉన్నవి. అధికారులపై చర్యలు తీసుకోవాలని మేము వినతి చేస్తున్నాం
@parthi53
@parthi53 9 часов назад
It's really hard to see people dreams been grezzed to ground.
@kailashthotapalli6376
@kailashthotapalli6376 9 часов назад
మల్లన్న. మీమంచి మాటకు మీ మంచి. మనస్సుకు. వందనాలు. కాలాబి. వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SrinivashRathod-zj4zy
@SrinivashRathod-zj4zy 3 часа назад
అన్న హైదరా చేస్తుంది చలా మంచి పని కాని పాపం పెద్దవాళ్ళు
@nareshnarra
@nareshnarra 8 часов назад
Correct matladinaru mallannagaru
@santhoshpeddi805
@santhoshpeddi805 10 часов назад
Fatima ,vasavi ,rajapuspa ,patnam form houses joliki enduku povatledu mudupulu muttaya
@tejayadav6497
@tejayadav6497 9 часов назад
అన్నా మీరు నిజం సూపర్ అన్న మీరు వున్నా పార్టీ లో తప్పు ను తప్పు అని చెప్పిన గొప్ప నాయకులు అన్న మీరు హైద్ర వల్ల నష్టపోతునాది బేధ ప్రజలు మాత్రమే అన్నా
@joshibhargav4454
@joshibhargav4454 6 часов назад
Well said anna.
@lingaiaht7407
@lingaiaht7407 4 часа назад
అన్నా,, మీ వివరణ కరెక్ట్. దీనిపై ఉద్యమం చేయాలి. మీరే దీనికి ముందుకు రావాలి
@funwithphysics2260
@funwithphysics2260 5 часов назад
పట్టా భూముల్లో చెరువు నీళ్ళు ఆగాలంటే వాడు ఎప్పటికైనా కష్టమే... వాళ్ళు నీళ్ళు ఆగకుండా ఏదో ఒకటి చేస్తారు.... ఆ నీళ్ళు దారి మళ్లి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయి... హైడ్రా ఇస్ for now not correct...
@myspace2805
@myspace2805 10 часов назад
Milo fire taggindi.. idhi varaku vunna fire ippudu ledu mallanna garu..
@seelaapparao-vv1qg
@seelaapparao-vv1qg 10 часов назад
బాగా చెప్పావు
@sangamshivakrishna2466
@sangamshivakrishna2466 9 часов назад
అన్నా అగ్గువోని పెళ్లాం నుగ్గు నుగ్గు అన్నట్లు ఉంది అన్న ఇ ప్రభుత్వం వున్నోనికి సమయం ఇస్తారు లేనోడికి ఇవ్వరు అన్నా ఏం పాపం చేసారు అన్నా జెనాలు😢😢
@gsrm1950
@gsrm1950 9 часов назад
Super anna chala manchiga vivarinchi cheppav
@bharathladdu6575
@bharathladdu6575 9 часов назад
Excellent 👌 cheppinav Anna
@Mohdsameersameer46
@Mohdsameersameer46 29 минут назад
Good sir
@kaleruanitha8100
@kaleruanitha8100 7 часов назад
Hi malanannavery nice u have said
@VeerannaD-f4s
@VeerannaD-f4s 9 часов назад
Super 👍👍👍👍👍
@ravishankarkamera5355
@ravishankarkamera5355 3 часа назад
Very గుడ్ మల్లన్నగారు పక్షపాతం లేకుండ మాట్లాడుతున్నారు
@ravikogilala6124
@ravikogilala6124 8 часов назад
మల్లన్న. మీరు చెప్పింది వంద శాతం నిజం కానీ ఎక్కడో ఒక్క దగ్గర మొదలు అవ్వాలి మొదలు చేసారు మనం మద్దతు ఇద్దము జై హైడ్రా జై జై హైడ్రా
@rameshulloju5751
@rameshulloju5751 10 часов назад
మల్లన్న నువ్వు మాట్లాడే అన్ని బోకర్ మాటలు నిన్నటి దాకా హైడ్రా పనితీరు బాగుంది అన్నావు ఇప్పుడు ఏమన్నా నష్టాలు గురించి మాట్లాడుతున్నావ్ నీది ఏ చెట్టు కింద పాట ఆ చెట్టు కిందనే
@ravindralakumalla3798
@ravindralakumalla3798 3 часа назад
నాకు తెలిసినవాడు అదే పనిలో ఉన్నాడు, ఎక్కడ తక్కువగా వస్తే అక్కడ ఇల్లుల జాగలు కొంటున్నాడు... నేను చెపితే వాడు lrs, brs లో ఎపుడైనా రెగ్యులర్ చేస్తారు అనే దిమ్మలో ఉన్నాడు... ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు...
@srikanthmagloori6159
@srikanthmagloori6159 10 часов назад
Mallana meeru ippudu MLC kada speak to CM and convey the same to Hydra
@srikanthyadav4866
@srikanthyadav4866 10 часов назад
ఇది ఒక్కటి కరెక్ట్ గా మాట్లడినవు
@pullaramdass3089
@pullaramdass3089 9 часов назад
కేసిఆర్ ni అరెస్ట్ చెయ్యాలి
@vinayvinay-xe6hg
@vinayvinay-xe6hg 6 часов назад
మల్లన అందుకే నీ వెనుక ఎప్పుడు ఉంటాం మేమందరం కరెక్ట్ గా చెప్పిన అన్న
@pushpaleelakoralla2859
@pushpaleelakoralla2859 9 часов назад
You are part of Govt. You are supposed to give your advice to Government but not to concerned Govt. servant.
@venkateshamkasha978
@venkateshamkasha978 3 часа назад
మల్లన్న చెప్పేది సత్యమే, అసలు దొంగలును, మోసగాళ్ళను శిక్షించి అమాయకులను రక్షించండి.
@prasadketha3760
@prasadketha3760 8 часов назад
మల్లన్న గారు మీరు చెప్పింది బాగానే ఉంది హైదరాబాద్లో వర్షం ఎక్కువ కురవడం వల్ల కబ్జా చేసిన చెరువుల వల్ల నాలాల వల్ల పేదవాడు నాళాల్లో కొట్టుకుపోతున్నాడు దాని గురించి కూడా ఆలోచించండి
@GouthaSrinivas
@GouthaSrinivas Час назад
మల్లన్న మాట్లాడు కరెక్ట్ గా చెప్పండి సీఎం కి
@parthasarathinallapati8011
@parthasarathinallapati8011 9 часов назад
If government pays compensation it is the har earned money of the common man and others paid in the form of taxes Please understand this We respect journalists But please analyse logically
@MANAKOSM24
@MANAKOSM24 2 часа назад
రియల్ ఎస్టేట్ మాఫియా మోసం వల్ల చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.
@SS1News900
@SS1News900 9 часов назад
కరెక్టుగా చెప్పారు మల్లన్న ఫస్ట్ ఫాతిమా కాలేజీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ మల్లారెడ్డి కాలేజీలను కూల్చిన తర్వాతనే పేదోడికి ఒకవేళ ftl లో ఉంటే నోటీసులు ఇచ్చి కూర్చోండి
@thirupathi6395
@thirupathi6395 3 часа назад
ప్రభుత్వ భూములను చెరువులను కుంటలను రక్షించడంలో వంకర టింకర మాట్లాడడం పద్ధతి కాదు ధనికులు మాత్రమే కులకొట్టాలి అనటం ఎంతవరకు పద్ధతి.. సమాజ శ్రేయస్సుకు అందరికీ కుంటలు చెరువులు అన్నీ కావాలి.. అటువంటప్పుడు దానికి లేకుండా పేదలు వదిలేయాలి అనడం ఎంతవరకు కరెక్ట్ అది ఎవరైనా సరే కూల్చి వేయాల్సిందే కానీ అమ్మి వేసిన అమ్మి వేసిన వాళ్ళు మరియు అధికారులు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సొంత ఆస్తుల నుంచి నుంచి రికవరీ చేసి ఆ పేదలకు నష్టపరిహారంగా చెల్లించాలి
@veerachevula6019
@veerachevula6019 8 часов назад
Cheruvulu akraminchina vadi illu kulchandi Ante kani pattalands lo illu kukchavaddu Mundu Hydra office jala vihar necklace road constructions ni kulchamani cheppandi
@Arunkumar-tt7rv
@Arunkumar-tt7rv 6 часов назад
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి ఏమీ చేయలేదు, ఒక్క స్తంభాన్ని కూడా నిర్మించలేకపోయాడు. బదులుగా, ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలను నిర్మించడంపై దృష్టి పెట్టాడు. HYDRA పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ, మరోవైపు నవ్వుతున్నాడు. తన శక్తివంతమైన స్థానం ఉపయోగించి, జర్నలిస్టులను అణచివేస్తూ, మాట స్వేచ్ఛను అణచివేస్తున్నాడు.
@pullaramdass3089
@pullaramdass3089 8 часов назад
అలా వదిలేస్తే తప్పే
@radhaghattamaneni9645
@radhaghattamaneni9645 3 часа назад
Very good suggestion sir brilliant idea please implement immediately Ranganadh sir
@Varsha938-j2e
@Varsha938-j2e 11 часов назад
Me government e kada...direct cm tho matladu. Ikkada kaadu
@tandurimahesh
@tandurimahesh 10 часов назад
Yes బ్రో అయన గవర్నమెంట్ తప్పు చేస్తుంది అనీ ఆయనే చెబుతున్నాడు అదేదో రేవంత్ రెడ్డి కీ చెబితే పేదలకు న్యాయం జరుగుతుంది ఈ పరోక్షంగా ఆరోపణలు ఎందుకు ప్రత్యక్షముగా అడిగే దైర్యం లేదా లేకపోతే కింద మంట పెట్టి మీద నీళ్లు పోస్తున్నాడా మా మల్లన్నా గారీ కే తెలియాలి న్యాయం జరిగేలా చూస్తే మీరు నెక్స్ట్ MLA గా ఎదుగుతారే మల్లన్నా
@Dharnisathishpatel
@Dharnisathishpatel 5 часов назад
పేదోడు కూడా పంజా కొట్టే టైం వస్తది
Далее
Kukatpally Bus Driver | Hyderabad | Red Tv
10:55
Просмотров 4,6 тыс.
9 PM | ETV Telugu News | 23rd September "2024
23:56
Просмотров 4,4 тыс.