Тёмный

Teenmar Mallanna Exclusive Interview After Joining In Congress | The Big Talk Show With Ali | BIG TV 

BIG TV Live
Подписаться 1,5 млн
Просмотров 918 тыс.
50% 1

Teenmar Mallanna Exclusive Interview After Joining In Congress | The Big Talk Show With Ali | BIG TV
#teenmarmallanna #congress #telanganaelections2023 #bigtvlive
BIG TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with Exclusive news, Breaking news, Political News, Exclusive interviews, Entertainment updates, press meets, Devotional Updates, Sports updates, live updates, and discussions are just a click away. Please visit our website for more information: bigtvlive.com/
Watch BigTv Telugu News LIVE Updates 24X7 NON-Stop Coverage:
ru-vid.comueJsgNKeq8c
🔔 Subscribe To Our Channel For More Content of Exclusive news, Breaking
news, and Politics: / @bigtvlive
✅ Stay Connected to Us.
👉 Twitter: / bigtvtelugu
👉 Facebook: / bigtvlive
👉 Instagram: / bigtvlive
👉 Website: www.bigtvlive.com
👉 Telegram: t.me/bigtvlive
✅ BIG TV APP:
👉 BigTV Android APP: play.google.com/store/apps/de...
👉 BigTV IOS APP: apps.apple.com/us/app/big-tv/...
=============================
Disclaimer: We do not accept any liability for any loss or damage which is
incurred by you acting or not acting as a result of watching any of our
publications. You acknowledge that you use the information I provide at your
own risk. Do your own research.
Copyright Notice: This video and my RU-vid channel contain dialogue,
music, and images that are the property of BigTvLive. You are authorized to
share the video link and channel and embed this video in your website or
others as long as a link back to our RU-vid Channel is provided.

Опубликовано:

 

7 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 949   
@ChendiSathishMudiraj
@ChendiSathishMudiraj 7 месяцев назад
మల్లన్న గారిని విమర్శించే వాళ్ళు KCR ని ఎలా గద్దె దించాలో ఆలోచించాలి..👇🏻
@royalstarganesh2777
@royalstarganesh2777 7 месяцев назад
Haa ur right anna
@karthikmail7639
@karthikmail7639 7 месяцев назад
Mind ulta tirugutundi ankuta brother neku..and e likes kotte valla mind working condition lo unda ani doubt..chintapandu ganni thittedey BRS fans..i know personal ga comments vastai pakka..😂 matter ledu kabbati broker gadiki
@venkateshrao6279
@venkateshrao6279 7 месяцев назад
Sambumdum ledu
@bisunubisunu1139
@bisunubisunu1139 7 месяцев назад
వాడి అబ్బా తరం కాదు కెసిఆర్ నీ దించడం
@rimshasana9266
@rimshasana9266 5 месяцев назад
Ryt
@astroidyt
@astroidyt 7 месяцев назад
ఈ తెలంగాణ ప్రజల మంచి గురించి మీకన్న బాగా ఆలోచించేవాడు... ఎవ్వడు లేడన్న... ఈ ప్రజలకు ప్రశ్నించడం అంటే ఎంటో నేర్పించావు. ❤❤❤🙏
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 7 месяцев назад
😂
@praveenkumar-ms5tf
@praveenkumar-ms5tf 7 месяцев назад
🤣🤣
@nelaama7051
@nelaama7051 4 дня назад
​@@user-en7ko7dn9w888 1:11:36 888878888d
@prakashnayak2242
@prakashnayak2242 7 месяцев назад
అలీ సర్ మల్లన్న గారితో interview చేసినందుకు చాలా ధన్యవాదాలు. Best interview.
@rajamoulirouthu7019
@rajamoulirouthu7019 2 месяца назад
,ali gariki mallannaku dhanyavadalu super tack
@Icon112
@Icon112 7 месяцев назад
తీన్మార్ మల్లన్న గారు ఆయన చెప్పిందంతా నిజం ప్రభుత్వాలు చేసే వారిని చూస్తూ గమనిస్తూనే ఉన్నాం కానీ అడగడానికి ధైర్యం చేయలేకపోతున్నాను ఆయన ధైర్యం చేసి చెప్పారు మంచి పరిపాలన గురించి మంచి ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు మల్లన్న గారికి ధన్యవాదాలు విత్ ఆలీ
@HathiramDevasoth-gt2pi
@HathiramDevasoth-gt2pi 7 месяцев назад
Super interview.. . జై మల్లన్న
@mukundamlkothuri9710
@mukundamlkothuri9710 7 месяцев назад
Very useful interview to sensitise the public for the on going elections
@campaign-for-change
@campaign-for-change 7 месяцев назад
Right to Recall 🔥
@rajeshamanumallaRMVJ
@rajeshamanumallaRMVJ 7 месяцев назад
ఒకే ఒక్కడు మూవీ ని తలపించే విధంగా ఒక బిగ్ డిబేట్ పెట్టండి..కాక కేసీఆర్ & తీన్మార్ మల్లన్న తోని,ఒక రోజు ముఖ్యమంత్రి సియం,మన తెలంగాణ రాష్ట్రంలో చూడాలి ఓసారి..,✌️✌️👍
@tirumalavenkateshwarlu422
@tirumalavenkateshwarlu422 7 месяцев назад
మల్లన్న అంటే సినిమాలలో ప్రతిబింబించే హీరోలా రియల్ హీరో! అన్యాయాలను ఎదిరించే చిరంజీవి ఈ తీన్మార్ మల్లన్న!!!
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 7 месяцев назад
😂
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 7 месяцев назад
Gurthu pettkuko 2028 lo kaluddam😂
@ramesh-zq1zf
@ramesh-zq1zf 7 месяцев назад
@@user-en7ko7dn9w antha time kuda avasaram ledu bro..okka 2 or 3 months malli plate marustadu..
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 7 месяцев назад
@@ramesh-zq1zf well said👍
@rajkamalbilla
@rajkamalbilla 7 месяцев назад
Mari deshaniki enno years nunchi ananyam chese valla పక్కకు పోయిండు ఏమనాలి విన్నీ రాష్ట్రం నీ దోచుకున్న వాడిని తిట్టాడు ఇప్పుడు వీడు ఎం చేస్తున్నాడో పైసలు అమ్ముడు పోయింది
@kotakrishnakumar1211
@kotakrishnakumar1211 7 месяцев назад
జై మల్లన్న మన మల్లన్న
@satyavardhanreddy3510
@satyavardhanreddy3510 7 месяцев назад
Excellent interview 👍
@hanmanthugaridevaraj1537
@hanmanthugaridevaraj1537 7 месяцев назад
థాంక్స్ అలి గారు
@prakashreddytoom3807
@prakashreddytoom3807 5 месяцев назад
Seetha koka chiluka chithramulo.aali mariyu mucharla Aruna Natinchina.Chithramu. Natudu Sharath Babu bedhirinchadamu tho.ucha posukuntaadu Natudu aali gaaru.
@ChendiSathishMudiraj
@ChendiSathishMudiraj 7 месяцев назад
Health, Education ,Speedy justice Right To Recall= Teenmar Mallanna ✍🏻
@madhureddy4079
@madhureddy4079 7 месяцев назад
mari why congress support
@srisri3267
@srisri3267 7 месяцев назад
Same janasena
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 7 месяцев назад
మల్లన్న గారు మీకు ఆంధ్రాలో కూడా అభిమానులు వున్నాం.
@sureshmatta8412
@sureshmatta8412 2 месяца назад
❤❤❤❤ 1:19:21
@vadlasahadev7264
@vadlasahadev7264 7 месяцев назад
Theenmaar mallanna is good person/best reporter/political knowledge person/poor people ku help chese vadu/nijayithiparudu/nayakudu kavalsina vadu
@ts7583
@ts7583 7 месяцев назад
Full interview chusina vallu like veskondii 🎉🎉🎉🎉🎉🎉
@jagadishjaggu4136
@jagadishjaggu4136 7 месяцев назад
అన్నా నువ్వు ఒక ప్రోగ్రామ్ ప్రేక్షకుడిని చూస్తా అన్నారు కదా అది సూపర్ ఎందుకంటే ఒక ప్రేక్షకుడిని మీ ప్రోగ్రాం ముందు ఒక గంట కూర్చోబెట్ట కలిగితేనే అది నిజమైన విజయవంతమైన ప్రోగ్రాం ఇంకొకటి ఏందంటే మీ ఇద్దరి కలయిక చాలా బాగుంది 👌👌💐💐
@rameshthotavishwa6622
@rameshthotavishwa6622 6 месяцев назад
Qp
@narasimharaopavuluri6982
@narasimharaopavuluri6982 5 месяцев назад
e❤❤​@@rameshthotavishwa6622
@adepumahender417
@adepumahender417 7 месяцев назад
జై మల్లన్న జై జై మల్లన్న 🎉🎉🎉
@ganadhamjanaiah9528
@ganadhamjanaiah9528 7 месяцев назад
అలీ గారు మంచి ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు ❤🎉
@shravangoudanantha3899
@shravangoudanantha3899 5 месяцев назад
18:56 a ko ko
@RAHAMATALISK
@RAHAMATALISK 7 месяцев назад
ప్రజల మనిషి మన మల్లన ..దేశని కి ఇలాంటి నేతలే రేపటి దేశ భవిషత్తు ..కీప్ ఇట్ అప్ ..మల్లన గారు ...సారీ మల్లన ..మన మల్లన్న
@madhualuvala9574
@madhualuvala9574 7 месяцев назад
Good Job Jai Congress Next Congress Win
@NareshKumar-bi1rm
@NareshKumar-bi1rm 7 месяцев назад
జై మల్లన్న నువ్వు ఇలాగే పోరాడాలి ఈ రాజకీయనాయకులకి బుద్ది చెప్పాలి ప్రజలకి న్యాయం చెయ్యాలి అన్న అలీ గారు మల్లన్న ని ఇంటర్వ్యూ చేసి మంచి పని చేశారు చాలా గ్రేట్
@moinuddinmoin667
@moinuddinmoin667 7 месяцев назад
ఇలాగే ఆలి గారికి కంటిన్యూ చేస్తూ ఉండండి, రాజాకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వారికీ, ఇలాగే ఇంటర్వ్యూ కొనసాగితే బాగుంటుంది అని నా అభిప్రాయం అంతే 🎉🎉🎉🎉🎉🎉
@KINGHSHAH2020
@KINGHSHAH2020 7 месяцев назад
😊😊😊😊😊😊😊😊😊😊
@asmasyed1427
@asmasyed1427 7 месяцев назад
​@@KINGHSHAH2020
@user-dt1eg8kl7n
@user-dt1eg8kl7n 7 месяцев назад
Aali garike knowledge ledhu fst
@gracemyrtle9083
@gracemyrtle9083 7 месяцев назад
​@@KINGHSHAH2020😮 27:03
@Aravendah
@Aravendah 7 месяцев назад
Very nice talking with Ali and Teenmaar mallanna nice program
@vuppuvenkateswarluvenkates5289
@vuppuvenkateswarluvenkates5289 7 месяцев назад
Namaskaram sirs. One of the best interviews ever in Telugu States, in India and in the world, so far, .... I feel. If whatever Shri Mallanna ji said in this interview, are all facts and withstand proper and righteous scrutiny, the people who support and agree with him, come in the list of 'good people' and the rest are in the list of 'bad people' .... I feel. I wish, this should play a key role in ousting the present ruling party in TS ....
@krishnaramanujam1309
@krishnaramanujam1309 7 месяцев назад
😅
@SrikanthDharavath-lg7pu
@SrikanthDharavath-lg7pu 7 месяцев назад
ఈ ఒక్క ఇంటర్వ్యూ తో మల్లన్న గారి ఏందో అందరికీ తెలిసి వచ్చేలా చేశారు ఆలీ గారు థాంక్యూ సో మచ్ ఐ లవ్ యు మల్లన్న❤
@tekumatlasathyam
@tekumatlasathyam 7 месяцев назад
సూపర్ ఆలీ గారు ఈ షో కి ఇంటర్వ్యూ కి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకా చాలామందిని పెద్దవాళ్ళని తీసుకొచ్చి సినీ హీరోలను కూడా అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అండ్ చిరంజీవి గారిని కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకొని మాట్లాడండి సర్ చాలా బాగుంది నేను పెళ్లి ముఖ్యంగా తీన్మార్ మల్లన్న నీ సోకు తీసుకొచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు సర్ థాంక్యూ.
@physicsforallparvathamsati3936
@physicsforallparvathamsati3936 7 месяцев назад
నిజాయితీ మల్లన్న కళ్ళలో కనపడుతుంది. ఇద్దరి మధ్య చర్చ superb❤
@venkateshrao6279
@venkateshrao6279 7 месяцев назад
A vsyam base cheskoni chepthunav " manchivadani"
@tinkutinku401
@tinkutinku401 7 месяцев назад
Anna nuvu cm kavaliiii niii ideaaa ku❤❤❤❤
@muralikrishna7165
@muralikrishna7165 7 месяцев назад
అన్నా మల్లన్నా నిన్ను ముఖ్యమంత్రి గా చూడాలని వుంది.
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 7 месяцев назад
Mallanna is grate jurnalist Jai mallanna
@macharlasudha250
@macharlasudha250 7 месяцев назад
చాలా చాలా మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి మల్లన్న మనసులో. అవన్నీ అమలవ్వాలని కోరుకుంటున్నాను.
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 7 месяцев назад
Very good initiative sir ❤
@pandabava2141
@pandabava2141 7 месяцев назад
సూపర్ మల్లన్న గారు రైట్ to రికాల్ మా ఆంధ్రప్రదేశ్ లో కూడా రావాలని కోరుకుంటున్నాను... 👌👌🙏🙏
@vijaybabumutluri4634
@vijaybabumutluri4634 4 месяца назад
Mallanna maa ap lo kuda raa anna nuvvu
@rightwaytoheaven3008
@rightwaytoheaven3008 7 месяцев назад
మల్లన్న నువ్వు మంచి ఇన్స్ ప్రేషన్ ప్రశ్నించడం నేర్చుతనం గ్రేట్
@binduyoutubechannel3186
@binduyoutubechannel3186 7 месяцев назад
మల్లన is great
@MohammedSailani
@MohammedSailani 7 месяцев назад
జై మల్లన్న ✊
@user-of3dv5er6s
@user-of3dv5er6s 7 месяцев назад
Idi interview ante realy gud person ali and teenmar mallana realy gud matters
@svs7235
@svs7235 7 месяцев назад
రియల్ హీరో మల్లన్న.pride of తెలంగాణ కేవలం మల్లన్న మాత్రమే ఇప్పుడు
@laxmanduta4963
@laxmanduta4963 7 месяцев назад
Good interview 👍 hat's of Ali gaaru
@rohithzandra4061
@rohithzandra4061 3 месяца назад
Really good education , chala polite , soft, cool ,decent talk👌👌👌👌👌👌
@Icon112
@Icon112 7 месяцев назад
తీన్మార్ మల్లన్న గారి ఆలోచనలు రాజకీయంగా చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి ప్రభుత్వాలు అదేవిధంగా అమలుపరిస్తే జవాబుదారితనం ఉంటుంది
@sanjaymetla1552
@sanjaymetla1552 7 месяцев назад
Jai mallanna 🙏
@swaroops2270
@swaroops2270 7 месяцев назад
Mallanna is a great person we need a persons like him in a society ❤
@BhoopalDayara-ig4sy
@BhoopalDayara-ig4sy 7 месяцев назад
😂😂😂😂😂😂😂 ne telivi
@alphaminecraft2802
@alphaminecraft2802 5 месяцев назад
Marianna Garu Ali to mee interview vinnanu maku Merto kalavali Memu ma kastam cheppukovali phone no.ivvagalara lekapothe appointment anna ivvani please sir. Ma kastam chala peddadi sir. Data to maku shayam cheyandi sir. Kadanakandi sir. Na okkadanide kadu e kastam sir. Naku mee reapply external adugu sustanu sir. Mersey maa adha sir. Pl.sir idi happening chichi naku mee reply vastundani return chustu itlu Mee amma.
@jangaiahbajaru1238
@jangaiahbajaru1238 7 месяцев назад
అలీఅన్నకి.తీన్మార్ మల్లన్న. వందనలు
@ChendiSathishMudiraj
@ChendiSathishMudiraj 7 месяцев назад
Selfi gurinchi chepthe goosebumps vachinay 👑
@bhaskarkumar5793
@bhaskarkumar5793 7 месяцев назад
A leader is not born, he is made...
@bingimanasa466
@bingimanasa466 7 месяцев назад
ఆలి గారి కి ధన్యవాదాలు అండి మల్లన్న ను ఇంటర్వ్యూ చేసినందుకు ఇలాంటి ఇంటర్వ్యూ లు మీరు ఇలాగే కొనసాగించటం వలన ప్రజలకు మేలు చేసిన వారవుతారు సార్ సమాజం ఎటు నుండి ఎక్కడికి వెళ్తుంది మన వ్యవస్థ ఎందుకు మారటం లేదు ఇంకా ఇంకా నిజాలను నిర్భయంగా ప్రజలు ముందు కు తీసుకుని రావాలి మనస్పూర్తిగా నమస్కరిస్తూన్నాను
@kannaiahkuchu6219
@kannaiahkuchu6219 7 месяцев назад
😅😊😅
@karollaprabhu9462
@karollaprabhu9462 7 месяцев назад
Jai mallana 🔥
@saibhargavmanthena853
@saibhargavmanthena853 7 месяцев назад
నీలో ఫైర్ ఉందని తెలుసు కానీ ఇంత ఉందని తెలియదు 👍నీ విజన్ చాలా గొప్పగా ఉంది సరిగ్గా నీలాంటోడే ఈ దేశానికి అవసరం ఇప్పుడున్న పరిస్థితిలో, కానీ నీలాంటోన్ని ముందుకు వెళ్లకుండా ఎన్నో రాజకీయ శక్తులు ప్రయత్నం మాత్రం మానరు, నిన్ను నువ్వు చేసిన పనులే కాపాడుతాయి, All the best👍 నిన్ను తప్పకుండ అసెంబ్లీ లో తెలంగాణా ప్రజలు చూస్తరు 💐💐💐💐
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 7 месяцев назад
Chintapandu ni chudalemu, endukante Jr NTR ni ballayya, veedini revanth eppatiki edaganiyyaru, just oka biscuit esinru.
@thadishettymuralikrishna8371
@thadishettymuralikrishna8371 7 месяцев назад
One and only Mallana
@kollaveerabhadram5194
@kollaveerabhadram5194 7 месяцев назад
Good interview❤🎉🎉
@SKumar-ip5kb
@SKumar-ip5kb 7 месяцев назад
Your logical reasoning is excellent Mallanna garu.... Very much clarity in thoughts n expression...
@muchajithenderreddy2095
@muchajithenderreddy2095 7 месяцев назад
Excellent Ali Big Big Big real Hero interview 🎉🎉
@user-hy3sx4bu7v
@user-hy3sx4bu7v 7 месяцев назад
Andhra,stoo.much,like you.
@cnuR-px4bh
@cnuR-px4bh 7 месяцев назад
Nice Interview. Mallanna garu and Ali garu both are nice persons.
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 7 месяцев назад
😂
@olivequbah7064
@olivequbah7064 7 месяцев назад
Hat's off Mr. Mallanna, from the beginning Your my respectable person. But when you started to support BJP ,I left following your programs . I am really happy now because your going to support Congress. Thank you so much 🙏 Anna. God bless you 🙏
@mp-ub5qn
@mp-ub5qn 7 месяцев назад
Mallanna gaaru meelanti vakthi assembly lo undali
@NareshThuniki
@NareshThuniki 7 месяцев назад
Super sir 👌👌👌🙏🙏🙏👍👍👍
@kagitavenkateswararao200
@kagitavenkateswararao200 2 месяца назад
Mr ALI&Mr MALLANNA interview and their explain very well and also for people healthy living
@rambabukummajella2114
@rambabukummajella2114 7 месяцев назад
ఇంటర్వ్యూ సూపర్, బట్ నువ్వు చేసుకున్న అమ్మాయి ని చిన్న కులం అనడం బాలేదు. ఆ విషయం పట్టించుకోని ఆలీ గారిపై అభిమానం పెరిగింది🎉🎉🎉
@anilsamanthula143
@anilsamanthula143 7 месяцев назад
Two legends at one place👌👌👌
@user-uy3qs3vb1h
@user-uy3qs3vb1h 7 месяцев назад
Comedy legends 😂
@nagarajuvanumu5727
@nagarajuvanumu5727 7 месяцев назад
You will become a great leader. I'm telling your future. You are daring and dashig hero. You are doing well, now you have many chances, proceed meet ......... You will become a one of the best leader God bless you and your family family.
@PSD14375
@PSD14375 7 месяцев назад
ఇది ఇలాంటి వాళ్ళతో interview చేస్తే బావుంటది thnx
@jookurikarthik4588
@jookurikarthik4588 7 месяцев назад
Jai mallanna
@mrraghava3694
@mrraghava3694 7 месяцев назад
Two legends...on interview....
@user-ee5kd1xx6c
@user-ee5kd1xx6c 7 месяцев назад
Mallanna ni matalu vintunte Ali gariki em adagalo ardham katle
@anjichary1857
@anjichary1857 7 месяцев назад
మల్లన్న కి సపోర్టు చేసే వాళ్ళు బాగా ఆలోచించండి. నేను కూడా సపోర్టర్ నే. కానీ ఇప్పుడు కాదు
@prasadclickz1323
@prasadclickz1323 7 месяцев назад
అవును అందర్ని నమ్మించి మోసం చేశాడు
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 7 месяцев назад
Avunu, anavasarmga aa sudarshan gadi chaavu ki veede kaaranam avuthadu.
@apkaniraj4712
@apkaniraj4712 7 месяцев назад
అన్న మల్లన్న ఆలోచన ఒక్కటే అత్తాను ఏడోవిడంగా చట్టసభల్లో వెళ్ళాలి అప్పుడు మనన ప్రశ్నల్ని ఎత్తిచూపకపోతి అప్పుడు వ్యతిరేకిద్దాం అన్నా ఆలోచించండి
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 7 месяцев назад
@@apkaniraj4712 why he is not choosing BJP, from bjp also he can go chatta sabhalu, Kishan, bandi,etc..not from Congress,big no to him, support persons like JP, RS Praveen,etc.. veedu waste. Anni chillara politics.,chintapandu Naveen peru meeda poti cheymanu.
@tilluyapala9924
@tilluyapala9924 7 месяцев назад
Excellent💯👍
@uppalaguptapusrinvas8403
@uppalaguptapusrinvas8403 7 месяцев назад
He is good person 🎉🎉🎉❤
@nareshgoud2109
@nareshgoud2109 7 месяцев назад
After long time I am watching good interview honesty person mallanna
@seetharammalothu6541
@seetharammalothu6541 7 месяцев назад
అలీ sir మల్లన ఎపిసోడ్ కంటిన్యూ చేయండి
@thipparapuvinodkumar5195
@thipparapuvinodkumar5195 7 месяцев назад
Jai mallana✊✊✊
@moinuddinmoin667
@moinuddinmoin667 7 месяцев назад
ఆలి గారు అస్సలామ్ అలైకుము మీరు మల్లన్న తో ఇంటర్వ్యూ కొత్త గా సూపర్ సూపర్ 🌟
@SakethRRRRRrrrrr
@SakethRRRRRrrrrr 7 месяцев назад
Iam from andhra, if u Loose KCR, ur Life will become As ours !! donot loose KCR, no one Is there in india like Him
@xyqwe123
@xyqwe123 7 месяцев назад
May be there are some issues.. but KCR right one
@sivakumarkoukuntla4232
@sivakumarkoukuntla4232 7 месяцев назад
Mallanna, All the best for your political career to achieve your aims. You are the first person in the Indian political arena, go ahead and succeed to achieve your goals to change the life of common man.
@ravulasrinivas2180
@ravulasrinivas2180 7 месяцев назад
Mallanna garu, really impressed your interview......your thinking and your explanation is really excellent.....mee lanti vaallu kaavali.........Ali garu- Atleast mallanna gari speech vinnaka martaremo chudali....YCP nundi pakkaki jarugutaro leka nenu normal politician ani YCP tho continue chestharo...
@user-fx6rv6hz6q
@user-fx6rv6hz6q 7 месяцев назад
Super interview, mallana👍
@kumaraswamytekula8805
@kumaraswamytekula8805 7 месяцев назад
మల్లన్న నీ డేర్ కి అభినందనలు.. కానీ నువ్వు చెప్పిన పరిపాలన విధానాలు నేర్చుకున్నది DR rs ప్రవీణ్ సార్ దగ్గర అని కూడా చెప్పాల్సింది... నీలో ఈ ఫైర్ ని నింపింది rsp ఆశయాలు అని కూడా ఒప్పుకోవాల్సింది.. Anyway All the best నువ్వింకా BSP lo unnte గెలిచే అవకాశాలు ఎక్కువయ్యింటుండే..✊ జై భీమ్ ✊
@srinivasrao3434
@srinivasrao3434 7 месяцев назад
Very good program Big TV...mallanna gaaru yedhi cheppalanukunnaro anni cheppinaru..dhaniki big TV vaaru prasaanthamaina atmosphere kalipincharu...so elane manchi freedom echhi elage manchi persons tho programs cheyyalani...thanks chepthunnam
@srikanthakkaldevi393
@srikanthakkaldevi393 7 месяцев назад
Good interview by Big tv
@banjarabhagavadgita
@banjarabhagavadgita 2 месяца назад
మీసత్సంకల్పాలు అన్నీ అనుకున్న విధంగా జరగాలి మల్లన్న గారు🙏
@krishnavenisingapaka8140
@krishnavenisingapaka8140 7 месяцев назад
WOW ANNA MEE AMBITION S ANNI NERAVERALI MEERU ANUKUNNA MARPU ADHIKARAM RAVALI ANNA MAA VOTE MEEKE INKA MATALLEVE HATS UP ANNA 😊😊😊🙏🙏🙏🙏🙏
@riyansmusic3359
@riyansmusic3359 7 месяцев назад
అలీ గారు బుడ్డరికామ్ ను ఇంటర్వ్యూ చేసినట్టున్నది 😂😂
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 7 месяцев назад
😂
@DoordieBalaji
@DoordieBalaji 7 месяцев назад
Resound vastundi__ala video editing cheyyakandi anevallu oka like ❤
@borugaddasugnanamma9147
@borugaddasugnanamma9147 7 месяцев назад
You are.goodman
@koteshwarrao6106
@koteshwarrao6106 7 месяцев назад
It is very good information to the public it is very nice analysis and great thanks
@Vijay-cz7pe
@Vijay-cz7pe 7 месяцев назад
Superb Ali garu.. Happy to see you on Web media channels.
@dulagadu
@dulagadu 3 месяца назад
I love mallana from andra ❤❤❤
@anilkumarch6544
@anilkumarch6544 7 месяцев назад
Good manchi interview mallanna we stand for you. Especially Right to recal.
@rajeshtoney9404
@rajeshtoney9404 7 месяцев назад
ప్రజల కనిసా అవసరాలు అయిన, విద్య, వైద్యం, లను, ఇవ్వలేని, ఈ దొంగ నాయకులు మనకు వద్దు మల్లన్న, మేము నీకు అన్నీ సమయాల్లో తోడుగా ఉంటాం.
@naveennaveen6781
@naveennaveen6781 7 месяцев назад
I am with mallanna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@LoardBalaji-je2el
@LoardBalaji-je2el 7 месяцев назад
Q News medi kadu kada anna mari KCR sappadichadu e 9years nuvu sampdichav great anna super emanna poliytc mtladuthunav
@baburajraj8117
@baburajraj8117 7 месяцев назад
One of the best interview anna
@rameshkothakonda6567
@rameshkothakonda6567 7 месяцев назад
Mallanna KCR kantte denger telagana public think cheyanddi
@Vijay-cz7pe
@Vijay-cz7pe 7 месяцев назад
Yes, 100% correct.
@user-en7ko7dn9w
@user-en7ko7dn9w 7 месяцев назад
Yes correct , public money ichindi public ki help cheymani, veedu hospital ki 9 laks payment kante ekkuve vachayi , veediki Carlu ,phone lu ki vaadu kunnadu , bank 🗝️ talalu iste urukuntada..
@dsgoud8738
@dsgoud8738 7 месяцев назад
క్యూ న్యూస్ అంటే క్వశ్చన్ మార్క్ మల్లన్న జీవితం కూడా అంతే రాజకీయంలో
@kneela6127
@kneela6127 7 месяцев назад
Meeru super mallana garu 👌🙏
@alluarjunarmymahabubabad6052
@alluarjunarmymahabubabad6052 7 месяцев назад
Good decision Mallanna
@user-xj5sp6qf5i
@user-xj5sp6qf5i 7 месяцев назад
Jabardast show ki velthe inka bagundu
@sivaprasadpasyayula7770
@sivaprasadpasyayula7770 7 месяцев назад
The background noise is very bad. Repeating twice . Please look into it
@srishailamkoripala6411
@srishailamkoripala6411 7 месяцев назад
సూపర్
@muralikrishna7165
@muralikrishna7165 7 месяцев назад
Right to Recall మా ఆంధ్రప్రదేశ్ లో కావాలి.
@adurugatlavenkatesh7291
@adurugatlavenkatesh7291 7 месяцев назад
Excellent show
@rajubokki2637
@rajubokki2637 7 месяцев назад
Thank you sir ali sir oka manchi person ni correct gaa INTERVIEW CHESI NANDUKU❤❤❤❤❤❤❤❤
@akworald1829
@akworald1829 7 месяцев назад
జీసెస్.... మల్లన్న ను మీ ఆశీస్సులు తో 15 ఇయర్స్ బ్రతికించు..... Ts state కాదు india లోనే మార్పు వస్తుంది....15 ఇయర్స్ కంటే ఎక్కువ బ్రతికితే మా అదృష్టం 🔥
Далее