Tejaswini Manogna was the Youngest Speaker in the National Youth Conference of SWATCH SWASTH AND SWARNIM BHARAT, on the Topic- "Healthy Culture of Ancient India" at Mount Abu,The Headquarters of Brahma Kumaris on 17-5-2015
అమ్మా , మనోజ్ఞ, మన భారత దేశం యొక్క గొప్పదనం , మన పూర్వీకుల నాగరికత గురించి అద్భుతం గా చెప్పావు, కానీ అన్నిటి కంటే ప్రపంచం లో ఏ దేశమూ కూడా తెలుసుకోలేని అద్భుతమైన విషయం మరిచిపోయావు, ఆ విషయం "" ధ్యానం "" .
Dr. Thejaswini manogna mam you are multi talented person Doctor Dancer Singer Yoga trainer NCC student Motivation speaker.... You are my inspiration... Thank you 🙏🙏🙏🙏🙏❤❤❤❤🌹🌹🌹🌹🙏🙏🙏
Madam you're my a good inspiration because of iam also have the same talents which you have when I was listening your speechs I got a painfull tears in my eyes when I will achieve my goals in future I want to be like you
Public comment. Knowledge is powerful. I am inspired by your knowledge and inspiration. Thank you so much for keeping our loving culture and tradition alive ❤ you are amazing person ❤ God bless you ❤ 🙏. Keeping up the great job 👍 ❤. I wish you health and strength and peace and happiness always 🙏 ❤. Your sevine love ❤ for dharma and meditation and yoga and prayer every day ❤ brings peace of mind and positive thinking. ❤.
Aspire to Inspire your speech are marvellous and clear and bold and you are in the poaition of NCC CADRE ,YOGA CADRE, MEDICAL CADRE, ENVIRONMENT CADRE gain you a lot i am also want to achieve any one of the cadre.
tejaswini manogna...... oka baby ni ela penchalo me mother penchindhi and paatiste result ela untundho chupinchavu...... about our culture.....u and ur mother greate MA...... heartly congratulations.... 🌹
@PARVATHI GARU - మీ కామెంట్ పూర్తిగా కరెక్ట్ కాదు, ఏ ఇంట్లో అయినా పిల్లలని అభివృద్ధి లోకి రమ్మనే చెపుతారు, పిల్లల కోసం చెప్పలేని త్యాగాలు చేస్తారు , ఒకరు అభివృద్ధి లో కి రావాలి అంటే నా అభిప్రాయం ప్రకారం అది దైవదత్తం , దైవదత్తం అని ఎందుకు అంటున్నాను అంటే చిన్నతనం లో ఎవరికీ కూడా ఈ పని చేస్తే మనం అభివృద్ధి లోకి వస్తాము అని తెలియదు, తల్లితండ్రులు చెప్పినా కూడా బుర్ర కి ఎక్కదు, అంటే వారి ప్రమేయం లేకుండానే అద్భుతాలు సృష్టిస్తారు అటువంటి వారిలో తేజస్విని మనోజ్ఞ ఒక అమ్మాయి , అలా అని మన ప్రయత్నం అవసరం లేదు అని నేను చెప్పడం లేదు , మన కృషి కూడా కావాలి,మనం చేసే పని కలిసి రావాలి , ఉదాహరణ కి నేను ఇంటర్ లో కాలేజీ ఫస్ట్ 1979 , తరువాత ఫైనాన్స్ ప్రోల్మ్స్ వలన చదువు ఆగిపోయింది , మనం ఫోకస్ లోకి వచ్చిన వారి గురించి మాత్రమే ఆలోచిస్తాము, ఫోకస్ లోకి రాని అద్భుతమైన మేధా శక్తి కలిగిన పిల్లలు భారత దేశం లో కోకొల్లలు, ఒక సర్వే లో EINSTEIN అంత IQ కలిగిన పిల్లలు భారత దేశం 5 % వున్నారు , మరి వారిని కనుక ప్రభుత్వాలు ఆర్ధికంగా ప్రోత్సాహం ఇచ్చి వారి ప్రతిభ ని కనుక వాడుకుంటే మన దేశం శాశ్వతమైన వైభవాన్ని పొందుతుంది . మన దేశం లో ప్రభుత్వాలు వారి బాధ్యతని విస్మరించి కేవలం అధికారమే పరమావధి గా భావించడం వలన మన జీవితాలు ఇలా వున్నాయి, ఫైనల్ గా భారత దేశం లో మేధా శక్తి కి లోటు లేదు , చెప్పాలి అంటే భారత దేశాన్ని చూసే ఇతర దేశాలు నేర్చుకోవాలి, మన దురదృష్టం కొద్దీ మనం ఇప్పుడు ఒకరిని చూసి నేర్చుకునే పరిస్థితి లో వున్నాము .
Sairam. Sister. mee nunchi chala manhhi vishayalu. telusukunnamu. Maa papa name kuda Sai Manogna...stay blessed. All the best for your future. sai with you always..
Public comment. Music brings peace of mind and happiness in life. Meditation and yoga brings peace of mind and self control. Self realization is the key to success. Doctor tejaswini continues the wonderful legacy.
Manogna memu ongolelo vunnappudu okasari vinayaka chavithiki ramnagar 8th linelo vunna ramalayaniki nuvvu vachi dance chesavra talli appati nundi nenu nee dagaariki vachi mee yoga centerlo join ipoyi akkade vundi yoga chesukuntu vundi povalani na ambition nuvvu na role model na age 53 years pls respond nenu slimga healthy gane vuntanu but litega ortheryties problem vundi keella noppulu I am a brahmin lady nenu neethonu mee motherto kuda a roju matladenu nannu chuste gurtu patta galavemo may be nuvvu accept cheste nenu chala happy feel avutanu not a money problem I WISH YOU ALL THE BESTRA TALLI
Bharaath No 1,. Position.... In 2030 Every one Every Day Visvalise 5 minutes... Early morning... Before Bed. . 5 minutes... pls... Full of ❤️ Heart ......
It would be better if you deliver your speech in Hindi because there are lots of people who are unable to understand English But still you delivered a good speech❤
Public comments. The inspiration of life lessons, reflection of knowledge and experience and hard work and dedication to serve dharma and humanity. Meditation and yoga daily. Set example for the youth of tomorrow. Stand firm and express love and devotion to serve humanity.