65 దాటిన పెన్ష్నర్స్ కు పెన్షన్ పెఁచాలి. కొందరికి ఇల్లు కూడా లేదు.అద్దె ఆహారఁ కరెంట్ బిల్లులు మెడిసిన్న్స్ బట్టలు ఓ హెల్పర్ కు పెన్షన్ ఈ ధరలను బట్టి సరిపోవడం లేదు.కెసిఆర్ గారు తప్పక ఆలోచించాలి..పెన్షన్ పెంచాలి. వేరే వ్యాపారాలు వున్నా స్వంత ఇల్లు వున్నా పెఁచక పోయినా ఫర్వాలేదు. దయచేసి మీరు ఫార్వర్డ్ చేయగలరు నాయనా. మీరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కు ధన్యవాదాలు.🙏
Newly joined are eligible to get medical reimbursement or should they complete probation... my application returned as I didn't complete probation... Please clarify... Please provide any relevant G.O document to resubmit my application