ఒక సామాన్యుడిగా చెబుతున్నా, హైదరాబాద్ లో ఇల్లు ఉండటం ఒక్క అద్రృష్టం, అడిషనల్ ఇన్ కమ్ కోసం రెండో ఇల్లు కొనడం ఎంతో తెలివైన అని, ఇంటి లోన్ ఇల్లే తీర్చుకుంటది.
కనీసం 4 నుండి 6 సంవత్సరాల పాటు hydrabad లో గానీ, శివారులో గానీ apparmenrs,sites కొనకుoడా వేచి చూడటం మంచిది. లేకపోతే జనాల డబ్బుల కు పోగాలము వచ్చినట్టు తెలుసుకోవాలి. హైదరాబాద్ లో 100 రూపాయల ఆస్తి ని 10000 కు అమ్ముతున్నారు. ఆ దుర్మార్గమైన rates వెనక్కు రావాలి. ఇక్కడ ఇద్దరూ ప్రజలకు wrong information ఇస్తున్నారు. Dont invest at hydrabad now. Just wait for 4 to 6 years.