ఇది శృంగార జానపద గీతాల్లో గొప్ప పాట. రామస్వామి గారు ముగ్ద శృంగారాన్ని లలిత మనోహరంగా ఆవిష్కరించినతీరు అత్యబ్ధుతం folk star కార్యక్రమం తెలంగాణా సాంస్కృతికవైభవ ప్రాభావాలకు నిలువెత్తు నిదర్శనం రసమయి బాలకిషనన్నకు కోటి వందనాలు. లావణ్య రాగారంజితంగా,సుందర అభినయంతో పాటకు కొత్త ప్రాణం పోసింది