Great ma...Memory is not a thing which v'l b available in the market.The one must be blessed to gain it. And moreover memorising is not enough to present infront of such leaders n 1000's of ppl, they must have dare to deliver their views,memories n etc...you r very gud at memory, communication skills, n the great thing is Dat u don't have stage fear.Keep going ma.Don't stop by looking at criticizers. All the best.
రాజకీయ నాయకుల ఆస్తి RTI పరిధిలోకి రావాలి. ప్రతి నెల వీళ్ళ ఆస్తులపై AUDITING చేయాలి కాస్త ఓపికతో కామెంట్ చదివి,కాపీ&షేర్ చేయండి🙏 ప్రభుత్వం మన నుంచి వసూల్ చేసిన టాక్స్ డబ్బులు 👍మన పేరు మీద ఉన్న ప్లాట్, భూమి, ఇల్లు ని వేరొకరికి అమ్మిన లేదా కొనుక్కున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో STAMP DUTY,Mutation, Registration టాక్స్ కడుతున్నాం 👌మొబైల్ కొనుక్కున్న ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి18% టాక్స్ కడుతున్నారు.మనం కొనే ప్రతి వస్తువు పై MRP ఉంటుంది అంటే గమనించండి దాని క్రింద PRICE INCLUSIVE OF ALL TAXES అని ఉంటుంది. 👌తెలంగాణ రాష్ట్రం మద్యం మత్తులో మునిగిన రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్1.మద్యం తాగుతున్న వారు అత్యధికంగా టాక్స్ సుమారు70% EXCISE టాక్స్ కడుతున్నారు. ఈ టాక్స్ మొత్తం డబ్బులు రాష్ట్రమే తీసుకుంటుంది. కేంద్రానికి ఇవ్వదు. 👌ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్లిన టాక్స్, ప్రైవేట్ స్కూల్ చదువుకు టాక్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ కి కూడా టాక్స్ 👌ప్రతి వ్యక్తి తన బైక్ కార్ లారీ ఆటో కోసం కొనుక్కొనే పెట్రోల్ డీజిల్ పైన,గ్యాస్ పై Excise&VATటాక్స్, 👌మహిళ కొనుక్కొనే చీర,బంగారం,lipstick, గాజులు లాంటి వస్తువులపై టాక్స్ 👌ప్రభుత్వ ఉద్యోగి నెల జీతం నుండి ప్రొఫెషనల్ టాక్స్ కడుతాడు. మరియు సంవత్సరానికి ఇన్కమ్ టాక్స్ 👌ఉదయము లేచినప్పటినుంచి ప్రతీ వస్తువు పైన టాక్స్ కడుతున్నాం. బ్రష్, పేస్ట్, సబ్బు,చీపురు కట్ట, టీవీ,fridge, వాషింగ్ మెషీన్, ఫ్యాన్,బుల్బ్switch, కుర్చీ బెడ్,బియ్యం, rice cooker, stove,టార్పాలిన్ కవర్,బ్యాగ్, షాంపూ పై టాక్స్.వీటి పై కూడా MRP PRICE INCLUSIVE OF ALL TAXES ఉంటుంది 👌వస్తువు కొనేటప్పుడు దానిపై18%GST అంటే అందులో రాష్ట్రం వాటా 9%కేంద్రం వాటా9%తీసుకుంటుంది. అంటే 10000 ఫోన్ రేట్ అయితే అందులో 1800టాక్స్,8200ఫోన్ ధర 👍రెస్టౌరెంట్ వెళ్లి టిఫిన్, భోజనం,డిన్నర్ చేసిన, పార్సెల్ తెచ్చుకునే ప్రతి ఆహారం పైన ప్రభుత్వం టాక్స్ వసూల్ 👌మన రాష్ట్రంలో ఉన్న మైనింగ్, ఇసుక, బొగ్గు సంస్థలు ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తున్నాయి 👌సేల్స్ టాక్స్ కూడా ప్రజల నుంచి ప్రభుత్వం వసూల్ చేస్తుంది అంటే ఒక వ్యక్తి ఏదైనా వస్తువును బయట మార్కెట్ లో అమ్మడానికి వేసే టాక్స్ 👌ఏదైనా వస్తువు ఎగుమతి చేసిన లేదా మన ఇంటికి దిగుమతి చేసుకున్న ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నాం 👌పబ్, బార్లు, డిస్కో, సినిమా హాల్ లాంటి వాటి నుంచి ENTERTAINMENT టాక్స్ వసూల్ చేస్తుంది. 👍 కష్టపడి కొనుకుంటున్నా బైక్,కార్, ఆటో పైన రిజిస్ట్రేషన్ టాక్స్, లైఫ్ టైం రోడ్ టాక్స్ కడుతున్నాం 👌మన నుంచి ప్రభుత్వం PROPERTY టాక్స్ వసూల్ చేస్తుంది 👌కష్టపడి రూపాయి రూపాయి ఖర్చు చేసి కట్టుకున్న ఇంటిపై HOUSE టాక్స్ కడుతున్నాం 👌కార్పొరేట్ సంస్థల నుంచి corporate టాక్స్ వసూల్ చేస్తుంది 👌కేంద్ర ప్రభుత్వం వసూల్ చేసే టాక్స్ లో 40%డబ్బుని రాష్ట్రానికి ఇస్తారు 👌మనం,మన తల్లి దండ్రులు, బంధువులు ఇట్లా ప్రతి ఒక్కరు చేసే వ్యాపారం పై కూడా ప్రభుత్వానికి టాక్స్. 👌అలాగే మనం తిరుపతి,శ్రీశైలం, ఇతర దేవాలయాలకు వెళ్ళినప్పుడు హుండీలో వేసే డబ్బు, బంగారం 👌రైతుల నుంచి వసూల్ చేసే AGRICULTURE మార్కెట్ CESS 👌ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా టాక్స్ వసూల్ చేస్తది 👎TRS పార్టీ నాయకులు కేసీఆర్ సార్ ని ₹2000/-ఇచ్చే పెద్దకొడుకు అని, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు, డబల్ల్ బెడ్ రూమ్ కట్టించారు అని,కాళేశ్వరం ప్రాజెక్ట్ కి,మిషన్ భగీరత, మిషన్ కాకతీయ లాంటి పథకాలకు డబ్బులు మంజూరు చేశారు అని అంటారు 👍నిజానికి మన నుంచి వసూల్ చేసిన లక్షల కోట్ల డబ్బు నుంచి ముఖ్యమంత్రిKCR కి,KTRకి,MLA,MP లకు జీతం, వాళ్ళకి తిరగడానికి కార్,కారులో పెట్రోల్ డీసెల్,వారి ఇంటికి రోజు న్యూస్ పేపర్ వస్తున్నాయి 👍కానీ అధికారంలో ఉన్నTRS అందరూ తమ పదవిని అడ్డం పెట్టుకుని అవినీతి స్కాం లు,భూ కబ్జాలు,ఇసుక దందా లాంటి అక్రమాలతో కోట్లు సంపాదిస్తారు. 1.మన డబ్బులతో ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటారు 2..మన డబ్బులతో రియల్ ఎస్టేట్ బిసినెస్ చేస్తారు 3.కొత్త కార్లు కొంటారు 4.మన డబ్బులతో వాళ్ళు కాలేజ్ లో, హాస్పిటల్స్ లో,లిక్కర్ టెండర్, వివిధ సంస్థల్లో బినామీ పెట్టుబడులు పెడతారు 5.వాళ్ళ పిల్లలు best costly స్కూల్లో, కాలేజ్ లో విదేశాల్లో చదువుతారు 6.వాళ్లకు జబ్బులు వస్తే best costly super స్పెషలిటి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. 👍కేసీఆర్ గారి, ktr గారి, కవిత గారి, హరీష్ రావు గారి, mp సంతోష్ రావు గారి, TRS కార్పొరేటర్,MLA MP MLC మినిష్టర్ ల ఆస్తులు,అట్లాగే MIM పార్టీ నాయకుల ఆస్తులు రాజకీయ పదవిలోకి రాకముందు మరియు ఇప్పుడు ఎంత?ఎట్లా ఆస్తులు పెరిగాయి? ఆలోచించండి.అన్నీ పార్టీలు దోచుకునే పార్టీలే Freedom of expression,Right to Question, politicsని తెలుసుకోండి