విజయ గారు మీరు పాడిన రెండో పాట బాగుంది కాంగ్రెసు పాలనలో అలా జరిగింది కానీ మన తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ మనకు వచ్చింది కానీ వచ్చిన తర్వాత కెసిఆర్ గారు దళితులకు మూడెకరాల భూమి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నాడు అవి ఇవ్వలేదు దళితులకు ఎలాంటి సబ్సిడీ ఎంతవరకు ఇచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి నారి టిఆర్ఎస్ పార్టీని కానీ ప్రతిపక్షం లేకుండా గవర్నమెంటు నడవకూడదు ఉదాహరణకు మన ఇంట్లో తప్పు చేస్తే అమ్మ నాన్న అన్న తమ్ముడు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తే తప్పు దిద్దుకుంటాడు కానీ మన కేసీఆర్ ది ఏకపక్షం ఎంపీ ఎలక్షన్స్ లో కోట్ల రూపాయలు తీసుకొని ఉద్యమంలో లేని వాళ్లకు టికెట్లు ఇచ్చాడు అలాగే ఇంటర్ రిజల్ట్ లో ఇరవైఒక్క మంది విద్యార్థులు చనిపోయారు ఇంటర్ పేపర్లు దిద్దిన సంస్థ ఆ సంస్థ మీద తప్పుడు ఆరోపణలు ఎన్నో ఉన్నాయి అయినా వాళ్ళకి కట్టబెట్టాడు ఎందుకని ఇలా తప్పులు చేసుకుంటూ పోతున్నాడు కానీ మీరు తెలంగాణ కళాకారులుగా ఎందుకు పాటలు రాయట్లేదు మీకు జీతాలు ఇస్తున్నాడనే లేక మీకు ఏమైనా ఆశచూపడం మీరు పాడగలరు కానీ ఈ కెసిఆర్ పాలన మీద ఎందుకు పాటలు పడట్లేదు