💓💓 ధనముగలవానికి స్నేహితులు అధికముగానుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. Proverbs 19: 4 Wealth maketh many friends; but the poor is separated from his neighbour.
నాకు ఎన్నిసార్లు చూసినా కన్నీళ్లు తెప్పిచ్చేమో చాలా ఇష్టం అనే ఈ సినిమాలో ఒకరి మీద గుర్తుంచుకోవాలి సినిమా అంటూ చాలా బాగుంది. వయసు మీద వడ్డవాళ్లకు హార్ట్ ఎటాక్ షుగర్ పీపుల్ కాబట్టి ఇప్పటి రోజులలో మాత్రం చాలా వరకు ఏడిపించే ప్రయత్నం చేయించకండి దూరం ఉంచాలి. పెద్దవాళ్ళని దూరం వుంచాలి రోజులు చాలా దరిద్రంగా ఉండడం జరిగింది. తినే తిండి నీ విధాలుగా వాతావరణం సెల్ ఫోన్లు కావచ్చు మరెన్నో టెన్షన్ మనకనే మన పెద్ద వాళ్లే చాలా శ్రేయస్సు రైతా ఉంటారుగా మనం ఆలోచించి కాపాడుతూ కొన్ని విషయాలలో గురికాకుండా దూరం ఉంచాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అమ్మ 🥺ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెడతావా😢😢 అనే ఒక్క సీన్ కోసం ఈ సినిమాని కనీసం 20 సార్లు చూసి ఉంటాను!! ఆ సీన్ చూసిన ప్రతిసారి నాకే తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి😭😭. స్వచ్ఛమైన స్నేహానికి, స్వచ్ఛమైన ప్రేమకి చివరికి మరణంతోనే సుఖాంతం అవుతుంది అని తెలియపరిచే అద్భుతమైన చిత్రం అందించిన డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏21-01-2024.
💓💓 ధనముగలవానికి స్నేహితులు అధికముగానుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. Proverbs 19: 4 Wealth maketh many friends; but the poor is separated from his neighbour.