చాలా చక్కగా వివరించారు చూసిన వాళ్ళు అందరూ కూడా వారి కుటుంబాల్లో బంధుమిత్రుల మధ్య కంటికి కనిపిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని ప్రేమను చూపించాలి అని కోరుకుంటున్నాను
Praise the lord అన్నయ్య. మా నాన్న విషయంలో నేను కూడా ఇలానే చేశాను కానీ నాకు దేవుడు మీ ద్వారా బుద్ధి చెప్పాడు చాలా guilt feel అవుతున్న regreat గా ఉంది. ఇక మా నాన్నని అమ్మని బాగా చూసుకుంటాను thank you దేవా
Chaaaalaaaaaaa ante చాలా బాగుంది నిజంగా God bless you...brothers and sisters...... మనకొచ్చి న problem ఇంకెవరికి రాకుండా వుండులాగున ప్రేయర్ చెయ్యటం ఇంకా superb 👌👌👌👌
Praise the Lord sisters🙏🙏🙏 Mi short film chala Wonderfull ga undi👌👌👌 e video chustunte ma urlo chala illalo ela jaruguthunayi chustunte chala badhaga anipistundi nenu aithe preyar chesina prathisari devuni aduguthanu ma amma nanna ni naku vache atha mama ni baga chusukovali vallu unnani rojulu alanti manchi manasu ivvu appudu vallani badha pettakudadu ani preyar chestanu
Very Good Message..!! Initially I was shocked that Christians are behaving like this but Yes when people don't have repentant hearts this is what will happen. Good that all got repentant hearts in the end. The role of child to care for his grandfather was really great. I am happy that God gave such a wisdom and kind hearts to the children which grown ups and elders lack at times. Thank you and God Bless..!! 🙏💐🙌