Anna , praise the Lord.. Excellently sung... Search for this song from so many years... Can you please upload the original song sung y Nithya Santhoshini of ur album
పరలోకమందున్న మా తండ్రి నీ నామము స్తుతియింతును నీ నామము కీర్తింతును 1. ఇహ పరములలో నీ నామం స్తుతియింపగను నా తరమా (2) కొనియాడేద నా.... మనసారా కీర్తించెద నీ నామం (2) //పర// 2. సుందరమైనది నీ నామం దరియించెదను నీ నామం.. ఆ... ఆ..(2) పాపము బాపెడి ఉన్నత నామం ఘనుడుగు యేసుని ఘన నామం (2) //పర// 3. నీ నామమే నా...ప్రాణమని నీ నామమే నా.. ధ్యానమని స్మరియించెదను నీ నామం ప్రకటించెద నీ.... నామం (2). //పర// ఆ...ఆ....ఆ...ఆ...ఆ...ఆ....