కీర్తన పాడుతా తీయగా నుండి నీకు పెద్ద ఫ్యాన్ ని నాన. పాడుతా తీయగా లోనే నిన్ను విన్నర్ గా చూడాల్సింది కానీ జస్ట్ మిస్ నాన. బట్ ఇక్కడ మాత్రం కచ్చితంగా నిన్ను విన్నర్ గా చూడాలి మా. All d best నాన 🎉🎉🎉
గాడ్ బ్లెస్స్ యు కీర్తన నీ పాటలు వినే కొద్దీ మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది పరమానందంగా ఉంటుంది నిన్ను నీ గాత్రాన్ని దేవుడు చల్లగా ఉంచాలి కీర్తన మా మేనకోడలు అని చెప్పుకోడానికి చాలా గర్వంగా ఉందమ్మా ఐ యాం ప్రౌడ్ అఫ్ యు గాడ్ బ్లెస్స్ యు గాడ్ బ్లెస్స్ యు
ఇండియన్ ఇడాల్ సీజన్ 3 లో కీర్తన ఈజ్ ది ఎంగెస్ట్ కంటెస్టెంట్. కీర్తన లొ ఉన్న టేలెంట్ ఏమిటంటే తను పాడిన పాట ఏదైనా (పోక్, మాస్, క్లాసికల్, సెమీ క్లాసికల్ )అందులో పరకాయప్రవేశం చేసి గొంతు మార్చి మమేకమై డివోషన్ తో బాద్యతాయుతంగా ఒదిగిపోయి పాడుతుంది. పెద్దల ఎడ వినయ విధేయతలతో ఉంటుంది. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది. దేవుడు దీవించుగాక💖💖💖.. రాజారావు పెదపాటి.
లలిత కళలను ఆస్వాదించడానికి వాటిలో ప్రావీణ్యత, ప్రవేశం ఉండనఖ్ఖర్లేదు. ఆశ్వాదించే మనసు, ఇంద్రియాలు ఉంటే చాలు. మంచి ప్రతిభ గల వారికి సంగీత అభిమానులు నిస్సంకోచంగా పట్టం కడతారు. ఇది వంద శాతం సత్యం. మంచి ప్రతిభ, ప్రావీణ్యత ఉన్న కళాకారులను ప్రజలు ఆదరిస్తారు, ఆరాధిస్తారు. అదే థమన్ గారు అన్నారు (కీర్తనకు యూట్యూబ్ ఫాలోయింగ్ చాలా ఉందని). కీర్తన ప్రాయంలో చిన్నదైనా ప్రతిభ గల అమ్మాయి. తన మృదువైన గొంతుతో నవరసాలు (కార్తీక్ గారు చెప్పినట్టు, చిన్ని చిన్ని ఆశ...నుంచి, సకలక బేబీ... జరగండి... ఏ దేవి వరమో... శృంగార వీర... రావయ్య ముద్దుల మామ లాంటి వివిధ వైవిద్యాలు గల పాటలు) పండించగలదు. ఆ విషయం ముగ్గురు న్యాయనిర్ణేతలకు, ఇండియన్ ఐడల్ 3 చూస్తున్న సంగీతాభిమానులకు తెలుసు. ఈ ఇండియన్ ఐడల్ సీజన్ 3 చూస్తున్న సంగీత అభిమానులు కోరుకునేది ఒక్కటే. తన గొంతుతో అన్ని రసాలను పండించే ప్రతిభగల గళం ఉన్న వారు గెలవాలి. న్యాయమూర్తులు న్యాయానికి ప్రతినిధులు, ప్రతిమలు (idols) అంటే దేవుళ్లకు ప్రతిరూపాలు. సరస్వతి దేవికి ముద్దు బిడ్డలు. సర్వేజనా సుఖినోభవంతు 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
ఆహా subscriptions పెరగాలంటే ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో కంటెస్టెంట్స్ అయిన కీర్తన, శ్రీకీర్తి, నజరుద్దీన్, అనిరుద్ వగైరాలు పాడిన పాటలు యూట్యూబ్ లో కొన్ని అప్ లోడ్ చేయాలి. అప్పుడే ఆహాకు ఇంకా మంచి పాపులారిటీ పెరుగుతుందని సరస్వతీ ముద్దు బిడ్డలైన న్యాయమూర్తులు) జడ్జెజస్ గమనించాలి. అహాలో ఈ సీజన్ 3 ఓ మంచి మైలురాయి. అందుకు కారణం బాగా పాడుతున్న పిల్లలు, నిస్సంకోచంగా, నిష్పత్తపాతంగా, సున్నితంగా పిల్లలకు సలహాలు సూచనలు ఇస్తున్న న్యాయనిర్ణేతలు అని చెప్పక తప్పదు. అమ్మ కళామతల్లి సరస్వతి దేవికి 🙏🙏🙏🙏🙏
Nakaithe nachaledu thana singing Chala fast ga paaduthondhi Arthame kaledu Aa song already vinunte artham avthundhi kani lekunte em antondhi anela undi Inko chinna papa thina kante chinna papa paadindhi thana Peru gurthuraledu Ee ammai kante baga paadindhi Jahnavi adhi chudandi how she sang
కీర్తన చాలా బాగుండేది.. Idol లో dress change చేసారు.. అమ్మాయి అందం అంతా పాడుచేసారు డ్రెస్సింగ్స్ తో...ఇంతకు ముందు బొమ్మ లా ఉండేది ఆలానే బాగుంది బంగారు తల్లి
కీర్తన గానామృతానికి మేధావులందరూ సంగీతానికి ఆహా ఓహో అనాల్సిందే, అమ్మాయి కుందనపు బొమ్మ తెలుగింటి అమ్మాయికి అందమైన అందించలేక పోయారా అమ్మాయి ముఖంలో తెలుగు నిండుతనం కనిపించాలి
కీర్తన very very nice కాని ఒక విషయం అర్ధం కాలేదు నీ గాన మాధుర్యం చూపించడానికి డ్రెస్ కి సంబంధం ఏమిటి make up వేసుకోవాలి ఒక డ్రెస్ సెన్స్ కూడా ఉండాలి సంస్కారం అనేది చూస్తే తెలియాలి ఛానల్ ఓటీపీ పెరగడం కోసం ఇంత ఓవర్ చేయక్కర్లేదు మాళవిక చూడు ఎప్పుడు పరిధి దాట దు ప్లీజ్ take care ఆఫ్ డ్రెస్ sense