Тёмный

Telugu latest Christian songs jukebox / 

Sajeevunitho Sahavasam
Подписаться 59 тыс.
Просмотров 2,8 млн
50% 1

Telugu latest Christian songs jukebox /#hosannaministries /#pranamkamalakarofficial #jptm #john
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
songs list
Antha na meluke
anandam neelone
mahima gaathaku arhudavu
melu cheyaka neevu
sameepincharani
evaru chupinchaleni
#dr asher adrew
pranam kamalar

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 810   
@valivetiseetharamaiah9493
@valivetiseetharamaiah9493 Год назад
Praise the Lord. Hallelujah Amen and songs are touched our soul. 🙏🙏💕💕
@bhuvanbhanubhuvanbhanu6330
@bhuvanbhanubhuvanbhanu6330 11 месяцев назад
😂😂
@SadanandamChittimala
@SadanandamChittimala 11 месяцев назад
​@@bhuvanbhanubhuvanbhanu6330qa
@SunandhaSunandha-q7s
@SunandhaSunandha-q7s 11 месяцев назад
Ms❤❤😢😢
@VigneswariKukkamalla
@VigneswariKukkamalla 11 месяцев назад
​@@bhuvanbhanubhuvanbhanu6330😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@prasadprasad-dq1kt
@prasadprasad-dq1kt 11 месяцев назад
❤❤❤❤❤❤❤❤
@erugusabitha7364
@erugusabitha7364 Год назад
Praise the lord Anna మీరు అంతా నా మెలుకే అని సాంగ్ ఉప్లౌడ్ చేశారు. మేము కూడా ఈ సాంగ్ ని 3 వారాల క్రితం మా ఛానల్ లో అప్లౌడ్ చేసాము. చేసిన 2 వారాల లో 6.5 laks చూసారు.కానీ అషేర్ andru గారు Copy right clime వేశారు .కానీ మీ చానల్ లో ఎందుకు వేయలేదు , అన్న మా ఛానల్ లో సాంగ్స్ అప్లోడ్ చేయాలంటే భయం వేస్తుంది.అన్న దయచేసి Reply evvandi.plz
@d.y.rlwdlyricwritterdancer787
@d.y.rlwdlyricwritterdancer787 10 месяцев назад
అయ్యో..!
@userknd189
@userknd189 Год назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SagarBabu-nv9ir
@SagarBabu-nv9ir 11 месяцев назад
🌸🙏🌸🙏🌸🙏🫀🫀🫀
@sajeevunithosahavasam8044
@sajeevunithosahavasam8044 10 месяцев назад
2. ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా ,స్తోత్రర్హుడా ||2||
అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతునిలలో నీకోసమే సాక్షార్ధమై.
||| ఆనందం నీలోనే|||

చరణం1.
పదే పదే నిన్నే చేరగా- ప్రతిక్షణం నీవే ధ్యాసగా ||2||
కలవరాల కోటలో కన్నీటి బాటలో||2||
కాపాడే కవచంగా నన్ను ఆవారించినా,
దివ్య క్షేత్రమా- స్తోత్రగీతమా
|||ఆనందం నీలోనే|||

చరణం2.
నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్త్యము నీవని||2||
నీ సన్నిధి వీడకా సన్నుతించి పాడనా||2||

నీకొరకే ద్వజమెత్తి నిన్ను ప్రకటించినా
సత్య వాక్యమే- జీవ వాక్యమే
|||ఆనందం నీలోనే|||

చరణం3.
సర్వ సత్యమేనా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై||2||
లోక మహిమ చూడకా
నీ జాడలు వీడకా||2||
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం నా ఆశ్రయం
|||ఆనందం నీలోనే||| 3. మహిమ ఘనతకు అర్హుడవు
నీవే నా దైవము
సృష్టికర్త ముక్తి దాత ||2||
మా స్తుతులకు పాత్రుడా
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ||2||
ఆరాధనా నీకే ఆరాధనా నీకే

మన్నాను కురిపించినావు
బండనుండి నీల్లిచ్చినావు
యెహోవా ఈరే చూచుకొనును
సర్వము సమకూర్చును ||ఆరాధనా||

వ్యాధులను తొలగించినావు
మృతులను మరి లేపినావు
యెహోవా రాఫా స్వస్థపరచును
నను స్వస్థపరచును ||ఆరాధనా|| 4. సమీపించరాని తేజస్సులో నీవు 
వసియించు వాడవైనా 
మా సమీపమునకు దిగి వచ్చినావు 
నీ ప్రేమ వర్ణింప తరమా (2)
యేసయ్యా నీ ప్రేమంత బలమైనది 
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీపించరాని|| ధరయందు నేనుండ చెరయందు పడియుండ 
కరమందు దాచితివే 
నన్నే పరమున చేర్చితివే (2)
ఖలునకు కరుణను నొసగితివి (2) ||యేసయ్యా|| 1. మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి 
నా స్థితి మార్చినది 
నన్నే శ్రుతిగా చేసింది (2)
తులువకు విలువను ఇచ్చింది (2) ||యేసయ్యా|| 5. మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక||

నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2)
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా||

ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2)
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2)
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా||

పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా|| 6. ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2) నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||
@vinodvinod-uc7gu
@vinodvinod-uc7gu 10 месяцев назад
😊😊u😊😊😊to to 9kk😊😊
@kakumanuramya9514
@kakumanuramya9514 4 месяца назад
M
@KorraSubhash-ld6zy
@KorraSubhash-ld6zy 3 месяца назад
❤❤❤
@maadasuteja
@maadasuteja 25 дней назад
Tqu😊
@RajuM-hh9sr
@RajuM-hh9sr День назад
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤Aq❤❤❤q😂😂😂😂😂❤❤q❤l
@ajayguthala2638
@ajayguthala2638 10 месяцев назад
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను 1. కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా(2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ(2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ(2) ||అంతా|| 2. ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా(2) యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను(2) ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక(2) ||అంతా|| 3. అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున(2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు(2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు(2) ||అంతా|| 4. ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును(2) నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా(2) పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్(2) ||అంతా|| 5. చదువులే రాకున్నా - ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా(2) నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు(2) నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు(2) ||అంతా||
@astudiovja3423
@astudiovja3423 7 месяцев назад
¹¹
@merrykarmanchui9207
@merrykarmanchui9207 7 месяцев назад
@koduruprashanth3637
@koduruprashanth3637 6 месяцев назад
😊😊😊😊😊😊@@
@koduruprashanth3637
@koduruprashanth3637 6 месяцев назад
😊q
@Goldy5940
@Goldy5940 6 месяцев назад
TQ Andi 🤝🤝🙏✝️
@chvvsn4259
@chvvsn4259 9 месяцев назад
.
@Shalini3078
@Shalini3078 11 месяцев назад
Sajeevunitho sahavasam title chala baundi brother
@prasadkadiyam-fk5kk
@prasadkadiyam-fk5kk Год назад
Amen
@laxmilaxmi5858
@laxmilaxmi5858 11 месяцев назад
💒✝️🛐🙏🙏🙏🙏🙏🙏👩‍👦‍👦
@ChristFollower-qr4mp
@ChristFollower-qr4mp Год назад
Amen
@yesumalladi5511
@yesumalladi5511 Год назад
🙏🙏🙏🙏
@prasadkadiyam-fk5kk
@prasadkadiyam-fk5kk Год назад
🙏🙏🙏🙏
@uschrist135
@uschrist135 Год назад
Amen
@TejuDasari
@TejuDasari 11 месяцев назад
👏👏💓💓💓🙏🏻🙏🏻😘😘🥰🥰😍😍
@Christianchannel-ph4do
@Christianchannel-ph4do Год назад
Amen
@sajeevunithosahavasam8044
@sajeevunithosahavasam8044 10 месяцев назад
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ 
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) 

అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే 
అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే 
తన చిత్తమునకు తల వంచితే 
ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను (2) 
స్తుతియించుట మానను 

- గతించినా స్తుతియించుట 
మానను కన్నీళ్లే అవకాశం చేజారినా (2) 
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) 
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| 

ఆస్తులన్నీ కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా 
ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2) 
యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2) 
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా|| 

అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా 
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) 
నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) 
నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా|| 

ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా 
అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2) 
నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథ (2) 
పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా|| 

చదువులే రాకున్నా - ఓటమి పాలైనా 
ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2) 
నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2) 
నీవుద్దేశించినది - నిష్ఫలము కానేరదు (2) ||అంతా|| 

సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు 
సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2) 
యేసుని సారూప్యము - నేను పొందాలని (2) 
అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) ||అంతా|| 

నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు 
ఇక మీదట నేను - తెలిసికొందును (2) 
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2) 
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) ||అంతా||
@govthps6795
@govthps6795 10 месяцев назад
Super 🎉
@govthps6795
@govthps6795 10 месяцев назад
But some lines missing
@Christianchannel-ph4do
@Christianchannel-ph4do Год назад
🙏🙏🙏🙏
@userjeo123
@userjeo123 9 месяцев назад
Songs all
@jesuslovesyou-uc2pq
@jesuslovesyou-uc2pq Год назад
Amen
@uswetydio
@uswetydio Год назад
Amen
@AnilkumarrajuPalagiri
@AnilkumarrajuPalagiri 9 месяцев назад
Anna praise lard Anna priyar cheyandi makoraku
@hlakshmikanthlucky3960
@hlakshmikanthlucky3960 Год назад
@Iamthinking_0987
@Iamthinking_0987 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@ArunKumar-x4i4c
@ArunKumar-x4i4c Год назад
🙏🙏🙏
@NamalaManga-m7p
@NamalaManga-m7p Год назад
Amen
@InnocentSaxophone-sp9qm
@InnocentSaxophone-sp9qm 9 месяцев назад
Songs
@ArunKumar-x4i4c
@ArunKumar-x4i4c Год назад
Amen
@chindrimmahi
@chindrimmahi Год назад
Amen
@John-g1o5j
@John-g1o5j Год назад
❤❤❤
@user7894-f7r
@user7894-f7r Год назад
❤❤
@songavenkatesh8393
@songavenkatesh8393 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user636-gg1gr
@user636-gg1gr Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@uschrist135
@uschrist135 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bodigadlaraviteja8649
@bodigadlaraviteja8649 11 месяцев назад
Amen
@Entertainment-fj
@Entertainment-fj Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@ChristFollower-qr4mp
@ChristFollower-qr4mp Год назад
👌👌👌
@chinnuchinnu5297
@chinnuchinnu5297 11 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shivagangadhar7647
@shivagangadhar7647 10 месяцев назад
Amen
@user1958-nr3zn
@user1958-nr3zn 11 месяцев назад
Amen
@MuttuSada
@MuttuSada 11 месяцев назад
❤❤❤
@poddurianilkumr2725
@poddurianilkumr2725 10 месяцев назад
👏👏👏👏👏
@uschrist135
@uschrist135 Год назад
👌👌👌👌👌👌👌👌👌👌👌
@MjettiyyaJettiyya
@MjettiyyaJettiyya Год назад
❤❤❤❤
@srinudundi264
@srinudundi264 11 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chindrimmahi
@chindrimmahi Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hepsibar7521
@hepsibar7521 Год назад
👌🏾
@sureshbathina8436
@sureshbathina8436 Год назад
❤🎉❤❤❤❤
@KumariKumari-n8f
@KumariKumari-n8f 10 месяцев назад
🙏🙏🙏🙏🙏
@dlazerdlazar782
@dlazerdlazar782 Год назад
👍👍👌👌🙏🙏👏👏🛐🛐
@bonularamesh368
@bonularamesh368 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️🙏🙏
@gopi.nngopi6093
@gopi.nngopi6093 7 месяцев назад
😊
@shivagangadhar7647
@shivagangadhar7647 10 месяцев назад
Amen
@Jesus_songs_9391
@Jesus_songs_9391 11 месяцев назад
Amen
@jsangeetharaoreshi1669
@jsangeetharaoreshi1669 9 месяцев назад
Press the Lord plz help me prayer my name j sangeetharao iam not married💍 plz prayer
@user7894-f7r
@user7894-f7r Год назад
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@tbhupal6094
@tbhupal6094 8 месяцев назад
Amen🙏❤ Nenu Marumanus Podalii nacossm paryar chyadi mummy daddy health issuesvari cosam paryar chyadi praise the Lord help me🙏😭😩
@Jesus_songs_9391
@Jesus_songs_9391 11 месяцев назад
🙏🙏🙏🙏🙏❤️
@ChristFollower-qr4mp
@ChristFollower-qr4mp Год назад
Songs
@NamalaManga-m7p
@NamalaManga-m7p Год назад
Praise god
@MohanPulivarthi-of4zb
@MohanPulivarthi-of4zb 9 месяцев назад
66
@ChristFollower-qr4mp
@ChristFollower-qr4mp Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@OppoMobiles-dr9on
@OppoMobiles-dr9on Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@InnocentSaxophone-sp9qm
@InnocentSaxophone-sp9qm 9 месяцев назад
Jesus
@SSROY-g2p
@SSROY-g2p 10 месяцев назад
❤❤❤
@arepogucharan9103
@arepogucharan9103 Год назад
👌✝️🙏
@NelapudiRao
@NelapudiRao 11 месяцев назад
👍🙏🙏
@nanichinni2962
@nanichinni2962 Год назад
,🙏🙏🙏👌👌👏👏💐
@sindhalasathenna8679
@sindhalasathenna8679 10 месяцев назад
🎉
@chittibabu6441
@chittibabu6441 8 месяцев назад
Amen🙏🙏
@VaralaxmiPrasad-zd1sw
@VaralaxmiPrasad-zd1sw 10 месяцев назад
Amen
@userknd189
@userknd189 Год назад
ప్రైస్ ది లార్డ్
@ManjuYadav-bt5ol
@ManjuYadav-bt5ol Год назад
Praise the lord
@jesusswaram1958
@jesusswaram1958 Год назад
Deuniki mahima
@user1958-nr3zn
@user1958-nr3zn 11 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shaiknagurbi7756
@shaiknagurbi7756 9 месяцев назад
వాళ్లు ఎవరండీ
@shaiknagurbi7756
@shaiknagurbi7756 9 месяцев назад
నేను ఒక మాట అడుగుతా నాకు సమాధానం చెప్తానంటే అడుగుతా లేకపోతే లేదు
@prasadthanneeru4586
@prasadthanneeru4586 6 месяцев назад
Adugu
@user636-gg1gr
@user636-gg1gr Год назад
Thnq brother
@Theanimeadda03
@Theanimeadda03 9 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@Entertainment-fj
@Entertainment-fj Год назад
Praise god
@user125-vc8sq
@user125-vc8sq 9 месяцев назад
Amen
@user636-gg1gr
@user636-gg1gr Год назад
🙏🙏🙏🙏w
@deeamkdp7203
@deeamkdp7203 Год назад
Praise the Lord
@narsimhamadumadakala5651
@narsimhamadumadakala5651 10 месяцев назад
ఆమేన్ జీసస్ 🙏🙏🙏❤️❤️
@bezawadasuresh7658
@bezawadasuresh7658 11 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💕💕
@PremKumar-xj9vd
@PremKumar-xj9vd Год назад
Praise the lord ayagarandi❤
@jesuslovesyou-uc2pq
@jesuslovesyou-uc2pq Год назад
Thnq jesus
@user124-jm6zo
@user124-jm6zo 9 месяцев назад
Amen
@Christianchannel-ph4do
@Christianchannel-ph4do Год назад
Amen🙏
@yasuraju4829
@yasuraju4829 10 месяцев назад
🙏🙏🙏🙏
@Raja...m-zq8to
@Raja...m-zq8to 10 месяцев назад
👏👏👏👏
@VijayKumar-hg7eq
@VijayKumar-hg7eq Год назад
Praisatha lord
@NAGARJUGUTTULA
@NAGARJUGUTTULA 10 месяцев назад
Jesus,ke,maha,mahima,kallugunu,gaka,amen❤❤❤❤❤❤
@arunak9026
@arunak9026 10 месяцев назад
Praise the lord 🙏🙏🙏🙏🙏 brother me voice super
@Christianchannel-ph4do
@Christianchannel-ph4do Год назад
Praise the lord
@NAGARJUGUTTULA
@NAGARJUGUTTULA 10 месяцев назад
Manasuku,nachena,song
@KUMARI-670
@KUMARI-670 9 месяцев назад
నేను ఈరోజు చాలా మంచి పాట విన్నాను అందులో నాకు వ్యాఖ్యాన అందించిన నా యెహోవా దేవునికే మహిమ కలుగును గాక నేను ఈ సమయంలో నీకు ఏమి అవసరమో అవి నీకు సమకూర్చేది నాకు కానీ అవి నీకు అవి ఎప్పుడు నీ దరికి వచ్చును అప్పుడు నీవు వాటికి అర్హుడవు ఇవే నీకు సమృద్ధి గల దీవెనలు అని వచ్చిన ఈ మాటలు ఒక పాటలో విన్నాను నాకు చాలా ఎంతోగానో సంతోషంతో గా ఉన్నాను హలేలుయ హలేలుయ హల్లెలూయ ఆమెన్ ప్రభువా
@____shyam____1542
@____shyam____1542 7 месяцев назад
Pu
@KUMARI-670
@KUMARI-670 7 месяцев назад
@@____shyam____1542 god bless you my brother
@saikumaranarasi9085
@saikumaranarasi9085 11 месяцев назад
Praise the lord
@pratap146
@pratap146 Год назад
👏👏👏🙏🙏🙏
@prasadkadiyam-fk5kk
@prasadkadiyam-fk5kk Год назад
Praise the lord
@BakkaYesaiah
@BakkaYesaiah 11 месяцев назад
Thanks you chala baagundi good song
Далее
pumpkins #shorts
00:39
Просмотров 25 млн