నా చిన్నప్పుడు స్వాతిముత్యం పాటలు రేడియోలో వస్తే చాలు అదోలోకంలోకి వెళ్ళిపోయే వాణ్ణి..... సంగీతానికి ఉన్న శక్తి అలాంటిది మరి... అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు
మ౦చి పాటలు ఎ౦పిక చేసి చక్కగా కూర్చి నారు. కొన్ని పాటలకు ఆడియో తక్కువగా ఉన్నాయి. కొ౦చము ఆడియో పెంచినట్లైతే బాగుండేది. వీలయితే పె౦చగలరని మనవి. పాటలు మాఁత౦ సూపర్.