Тёмный
No video :(

Telugu Movie Comedy Scenes - President School Drama At Deo - Nagabhushanam, Gummadi 

Telugu Comedy Club
Подписаться 1,8 млн
Просмотров 313 тыс.
50% 1

Telugu Movie Comedy Scenes - President School Drama At Deo
Movie: Buddhimanthudu,
Cast: Akkineni Nageshwar Rao, Krishnam Raaju, Sobhan Baabu,Viyaya Nirmala, Nagabhushanam, Gummadi, Suryakantham,
Director: Bapu,
Music: K V Mahadevan,
Producer: Murthy N.S.
Release Date(s): 1969.
Songs:
01 - Bhoommeda Sukhapadithe
02 - Guttameeda Guvva Kusindi
03 - Nanu Palimpaga
04 - Havvare Havva
05 - Thotaloki Rakura
06 - Allari Pedatare Pilla
07 - Badilo Emundi
08 - Tata Veedikolu
09 - Namami Narayana
10 - Kasturi Thilakam
Plot:
Known for having conversations with Bhagwan Shri Kishan, Madhavayya (Akkineni Nageshwara Rao) lives a poor and simple lifestyle in a village with his wife, young son, and brother, Gopalam. Due to his brother's antics, he will not only be thrust into a public and acrimonious conflict, but the Mandir's keys will be taken away from him, thus preventing him from conversing with Kishanji. Distraught, he will face many more challenges when the village Sarpanch and others will accuse his brother of not only stealing the keys but also the jewelery that adorned Kishanji.
Watch More Comedy Scenes @
/ @telugucomedyclubvolga

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 46   
@mohanite
@mohanite 4 года назад
కుళ్ళిన మన సమాజానికి అద్దం పట్టే ఘట్టం. పెద్ద మనుషులు, నోరూ, పలుకుబడి ఉన్నవారు ప్రభుత్వ సొమ్ముని ఎలా నిస్సిగ్గుగా మన దేశంలో దోచుకుంటున్నారో అన్న చేదునిజాన్ని హాస్యం అనే చిరుతీపిని రంగరించి చూపారు. రావలసిన దాని కన్నా తక్కువ ఆదరణ మూట కట్టుకున్న వారు గుమ్మడి, నాగభూషణం గారలు.ఆ నటులంతా నిష్ణాతులే. ఈ దృశ్యం రక్తికట్టటం విడ్డూరం ఏమీ కాదు. నేటికీ మన దేశంలో ప్రభుత్వ ధనాన్ని అంటే ప్రజల కోసం వినియోగ పడవలసిన ప్రజోపయోగ సంక్షేమ పథకాల నిధులు పక్క దోవపట్టటం అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా కార్యక్రమాలు పెద్ద మనుషుల ఆస్తులు పెంచటం మనం ప్రతి రోజూ చూస్తున్నాం. ఇది హాస్యం కాదు. మన గుండెలు పిండే - దేశ ప్రజల్ని, వారి జీవితాల్ని అద్దం పట్టే మొత్తంగా దేశపరిస్థితుల అపహాస్యం. తెల్ల దొరలపై నెట్టి మనం పవిత్రులమని, మన సంస్కృతి గొప్పదని బుకాయించటానికి అవకాశమే లేదు. స్వాతంత్ర్య మొచ్చి 73 ఏళ్ళ యింది. నిరక్షరాస్యత, అవినీతి, లంచగొండితనం, అనారోగ్యం, పేదరికం, ఆర్ధిక సూచికల తిరోగమనం అన్నీ రాజ్యమేలుతుండగా - మనమంతా కులమతాలుగా విడిపోయి, ప్రాంతీయ జాతులుగా అనైక్యమై, ఛాందస భావాలు, మూఢ నమ్మకాలతో కొట్టుమిట్టాడుతున్నాము. స్వార్థ, దగాకోరు రాజకీయ నాయకుల కోరలలో చిక్కి - వారికి కొమ్ము కాస్తూ, బాకాలూదుతూ ఉన్మత్తులమై ఉన్నాము. మనదేశ యువత ముందుండి నడిపితేనే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. అందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయి.
@padmashre6081
@padmashre6081 2 месяца назад
బాపు,రమణ గార్ల పనితనం,ప్రతిభ గురించి విన్న భానుమతి గారు వాళ్ళు చిత్రం లో నటించడానికి చాలా ఉబలాట పడిపోయారట.ఈ సినిమా (బుద్ధిమంతుడు) తీస్తున్నారని విని అందులో తనకు ఒక పాత్ర సృష్టించమని బాపు,రమణ గార్ల కు కబురు చేసారట.భానుమతి గారి భర్త అయిన రామకృష్ణ గారికి రమణ గారంటే చాలా అభిమానం. అందుకే ఆయన తన భార్య అయినప్పటికీ ఉన్నది ఉన్నట్లు చెప్పారట.మీరు దుబారా ఖర్చులకి పోకుండా పొదుపుగా సినిమా తీస్తున్నారు.ఆవిడని పెట్టుకుంటే అడుగులకి మడుగులొత్తుతూ ఆవిడతో వేగడం కష్టం. ఆవిడ ఏ వేళప్పుడు ఏ మూడ్ లో ఉంటుందో చెప్పడం కష్టం.ఆవిడను పెట్టుకునే సాహసం చేయకండి అని హితవు చెప్పారట.దాంతో రమణ గారు ఆమెకు కథ చెప్పి ఈ కథలో మీరు చేయదగ్గ పాత్ర ఏదీ లేదు.ఈ సారికి క్షమించండి.మీకు సూట్ అయ్యే కథ దొరికినప్పుడు తీస్తాం అన్నారట.భానుమతి గారు కథంతా విని గెస్ట్ రోల్ అయినా ఫరవాలేదు.ఈ స్కూల్ ఇన్స్పెక్టర్ పాత్ర చేస్తాననీ పిల్లలను మోటివేట్ చేస్తూ తనకి ఒక పాట కూడా పెట్టాలనీ చెప్పారట. అప్పటికే ఏ పాటలు కావాలో అవన్నీ రాయించడం,పాటల రికార్డింగ్ లు అన్నీ పూర్తి అయిపోయాయి.మళ్ళీ ఇంకో పాట రాయించి,పాడించి, రికార్డింగ్ చేయించడం,ఆ సన్నివేశాలు తిరగ రాయటం ఇదంతా అదనపు భారం.అందుకని రమణ గారు ఉపాయంగా ఒక సారి స్క్రిప్ట్ రచన పూర్తి అయ్యాక మార్చటం మా పద్ధతిలో లేదు.వీలు కాదు అన్నారట.అహం దెబ్బ తిన్న భానుమతి గారి అంత స్ట్రిక్ట్ గా తీయటానికి మీరేమైనా బి.ఎన్.రెడ్డి గారు అనుకుంటున్నారా?అనేసారట. కాదు బాపు రమణ అనుకుంటున్నాము అని దండం పెట్టాలి వచ్చేసారట.ఇదంతా ముళ్ళపూడి గారు బాపు రమణీయం అనే వారి స్వగతం లో స్వయంగా రాసుకున్నారు
@chandrasekharj6604
@chandrasekharj6604 Месяц назад
నాకు బాపు రమణలు ఎంత ఇష్టమో అంతే ఇష్టం భానుమతి అమ్మంటే. గొప్ప నటి, కవయిత్రి, గాయకురాలు ఇలా ఎంతో ప్రతిభ ఉన్న అరుదైన కళాకారిణి. ఏదైనా మీరు వ్రాసిన ఈ ఉదంతం భానుమతి గారిని మరో కోణంలో చూసే అవకాశం కలిగింది. ధన్యవాదాలు
@padmashre6081
@padmashre6081 Месяц назад
నేను కూడా భానుమతి గారి అభిమానినే.భారతీయ చిత్రం రంగంలో భానుమతి లాంటి సకల కళా ప్రవీణ అయిన మహిళ మరొకరు లేరు.ఆవిడ వేలు పెట్టని విషయం లేదు.ఆవిడలో ప్లస్ పాయింట్స్ ఉన్నట్లుగానే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నటనలో,పాటలు పాడటం లో తనదే పైచేయి గా ఉండాలనే సుపీరియర్ కాంప్లెక్స్ చాలా ఎక్కువ. తనతో సమానంగా కాని,తనను మించిపోయేలా కాని ఎవరైనా నటించినా ,పాడినా ఆవిడ భరీంచలేక పోయేవారు.సినిమా రంగంలో వివిధ శాఖల్లో మా సన్నిహితులు చాలామంది ఉద్యోగులు గా ఉన్నారు.వాళ్ళందరి వలన నాకు తెలిసిన ఖచ్చితమైన సమాచారం ప్రకారమే ఇదంతా రాసాను. ఏ వ్యక్తీ పరిపూర్ణుడు కాడు. కొద్దో గొప్పో లోపాలు అందరిలోనూ ఉంటాయి.భానుమతి గారూ అంతే. ఏమైనా గొప్ప ప్రతిభాశాలి.అందుకు సందేహం లేదు.
@msreekumar27
@msreekumar27 Месяц назад
షేర్ చేసుకున్నందుకు థాంక్స్
@giribabu1963
@giribabu1963 Месяц назад
ఈ సినిమా లో ఈ ఒక్క scene లో అతిధి పాత్ర నటించారట గుమ్మడి గారు, వారు పారితోషికం నిరాకరించడంతో రమణ గారు ధనం బదులు గా కొంత బంగారం ఇచ్చారని, దాని విలువ తరువాత కాలంలో బాగా పెరిగిందని Gummadi garu చెప్పారని రమణ గారు తన కోతి కొమ్మచి పుస్తకం లో ప్రస్తావించారు
@velurikoundinya3378
@velurikoundinya3378 2 дня назад
కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు మనసు ఊయల లూపు ఓ కూనలమ్మ
@commonman6304
@commonman6304 6 месяцев назад
ముళ్ళపూడి గారు, బాపు గారు.. అమర్ రహే..!! ❤❤
@pullaiahgannamani5876
@pullaiahgannamani5876 6 лет назад
Nagabhushanam acting simply superb
@ramireddyammireddy7844
@ramireddyammireddy7844 2 дня назад
Golden days ❤
@coolguypravara
@coolguypravara 4 года назад
Allu ramalingayya comedy super.... 🤣🤣
@antrivedinekkanti4103
@antrivedinekkanti4103 4 месяца назад
ఈ సీన్ మొత్తం లో హైలైట్ గుమ్మడి గారి పాత్ర థారితో చెప్పించిన డయిలాగ్...." నువ్వు కళ్ళు తెరిచి ఎంత కాలం అయింది "
@naneraju2424
@naneraju2424 6 лет назад
Old is gold......healthy comedy
@simhagirikona4863
@simhagirikona4863 3 года назад
Mohanthi garu wonderful , I salute you
@namburinagaseshu137
@namburinagaseshu137 3 года назад
రౌడీలు లాంటి టీచర్లును పెట్టి నాగభూషణం దబాయించటం సర్దిచెప్పటం సీన్ బాగానే ఉంది
@user-lv8zb1bp5r
@user-lv8zb1bp5r 17 дней назад
Nagabhushanam action dominates rest of the actors, easy moment,tentionless action
@subbarayuduvv4625
@subbarayuduvv4625 3 года назад
Gummadi is good actor .
@adirajuvijayalakshmi989
@adirajuvijayalakshmi989 4 года назад
Good comedy is good health.
@speakitright7600
@speakitright7600 4 года назад
Gummadi, the most natural actor. He is actually younger than ANR
@sankarasriramarao9859
@sankarasriramarao9859 4 года назад
What an actors in those days nagabhushabam allu ramalingaih gummadu eg
@gamergirls546
@gamergirls546 Месяц назад
❤❤❤❤❤❤❤
@rajasekhardhulipala4311
@rajasekhardhulipala4311 Месяц назад
Bapu,Ramana combination is just incredible and the comedy scenes are just impeccable 👌
@venkatnaryanaraavi7114
@venkatnaryanaraavi7114 Месяц назад
మూవీ నేమ్
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 26 дней назад
బుద్దిమంతుడు
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 Год назад
Buddhi manthudu prajalaku.sanghaaniki chaalaa avasaram yekaalamlonayinaa yilaa cheyaalsindhe peddha manushulaku/
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 4 года назад
Buddhimantudu
@kattakoteswararao5122
@kattakoteswararao5122 4 года назад
బుద్దిమంతుడు
@meerameera1909
@meerameera1909 4 года назад
Vishwaksenudu.
@swamyannadevara9734
@swamyannadevara9734 5 лет назад
Maa vooru
@kattakoteswararao5122
@kattakoteswararao5122 4 года назад
ఏ ఊరు?
@sureshroyyuri3397
@sureshroyyuri3397 3 года назад
భట్లపెనుమర్రు అవునా
@meerameera1909
@meerameera1909 4 года назад
Fun bucket lo ee movie lo ni Siva Dhanussu scene copy kottaaru.
@aparnaponnuru2101
@aparnaponnuru2101 4 года назад
No. it's not from dis movie
@vidyasagar5844
@vidyasagar5844 4 года назад
@@aparnaponnuru2101 it's from this movie only miss
@vidyasagar5844
@vidyasagar5844 4 года назад
@@aparnaponnuru2101 Hahhaha meru fun bucket kuda chustharante shock ayanu 😉😄
@aparnaponnuru2101
@aparnaponnuru2101 4 года назад
@@vidyasagar5844 can post or give link to that seen
@aparnaponnuru2101
@aparnaponnuru2101 4 года назад
@@vidyasagar5844 😄
@srikanth4170
@srikanth4170 4 года назад
Movie name
@meerameera1909
@meerameera1909 4 года назад
Buddhimanthudu. ANR hero.
@sbinternet3708
@sbinternet3708 4 года назад
Movie name pls
@srmurthy51
@srmurthy51 3 года назад
బుద్ధిమంతుడు 1968 లేక 69 లో వచ్చిన సినిమా
Далее
HOW DID SHE DECIDE TO DO THIS?!
00:27
Просмотров 8 млн
HOW DID SHE DECIDE TO DO THIS?!
00:27
Просмотров 8 млн