#telugusong #shantisarovar #bktelugugeetalu #vishnupriya ఈశ్వరీయ సేవకు, నవ ప్రపంచ స్థాపనకు తమ జీవితాన్ని అంకితం చేసిన పుణ్యాత్మల కోసం సమర్పిస్తున్నపాట www.shantisarovar.org
ఓం నమశ్శివాయ, ఓం నమో నారాయణాయ. నారాయణ నుండి రా అక్షరం, నమశ్శివాయ నుండి మ అ అక్షరము, తీసుకొనగఏర్పడినది,,,,,రామ..... ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి 🙏🙏🙏🌺🍀🌻🎉🌻🍀🌺🌻🎉
ఓం శాంతి అక్కయ్య విష్ణు ప్రియ అక్కయ్య గారికి శతకోటి కృతజ్ఞతలు అద్భుతమైన పాట పాడినరు అక్కయ్య మీరు . మీకు చాలా చాలా ధన్యవాదాలు ఈ పాట వింటుంటే బాబా ఎప్పుడు మనతోనే ఉన్నట్టు ఉంటుంది