ప్రియా చౌదరి గారు చాలా చక్కగా సమస్యను పరిష్కరించారు. ప్రియా చౌదరి గారికి మరియు నిరుపమ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి టిముజిన్ గారు మరియు లక్ష్మి గారు తగు జాగ్రత్తలు తీసుకొని, ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని, ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా మీరిద్దరూ కలిసి కలతలు లేని, సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను.
అతను చెప్పింది ఒకవైపే విని తల్లీ,చెల్లీ,భార్య ఉన్న మగవాళ్ళు కూడా ఎంత దారుణంగా తిట్టారు పాపం ఆమెని. షుగర్ ఉన్నవాళ్ళకి ఆకలి బాగా వుంటుంది. వాళ్ళ డైట్ కి తగ్గట్టు స్నాక్స్ తెచ్చిపెట్టాలి మొగుడిగా.మామూలుగా కోడలు తింటూనే ఓర్వరు అత్తగార్లు.అలాంటిది కోడలి ఆరోగ్యం కోసం అని ఓపిక తెచ్చుకుని వండి పెడతారా. ఎవరికోసం పెడుతున్నావ్ డబ్బుని నీ భార్య కోసమేగా తమ్ముడూ. ఏదైనా ఉంటే మాట్లాడుకోండి.అంతేగానీ రచ్చకెక్కితే మీరే అల్లరవుతారు.ఇకనుండీ హ్యాపీగా ఉండండి..ఇంకా నెగటివ్ కామెంట్స్ పెట్టకండి ఫ్రెండ్స్
ఆడవాళ్ళు మరో జన్మ ఎత్తి మరీ ఒక ప్రాణికి జన్మను ఇస్తుంది, అందం పాడు అవుతుంది అని కూడా చూడకుండా పాలు ఇస్తుంది. కాబట్టి ఆమె ఆకారం గురించి, అందం గురించి విమర్శించకండి, ఆమె మిమ్మల్ని తండ్రి చేసినందుకు సంతోషించండి. మా పక్కింట్లో ఒక ఫ్యామిలి ఇద్దరు చిన్న ఆడపిల్లలు భార్య job చేయదు, అయిన సరే ఆ భర్త ఊడవటం కాదు, రోజూ mopping కూడా చేస్తాడు, ఎవ్వరూ ఏమీ అంటున్నారో అస్సలు పట్టించుకోడు. భార్య కూడా మనిషి అని ఆలోచించండి.
అతను కూడా ఆమెను తల్లిని చేసాడు, మగాడు లేకపోతే ఆడది తల్లి ఎలా అవుతుంది, కాస్త అలోచించి చెప్పాలికదా, ఆడదిగొప్ప మగాడు గొప్ప అనికాదు ఇద్దరూ సమానమే, మధ్యలో వాళ్లే, వీళ్ళ మధ్యలో చిచ్చు పెడతారన్నమాట 🤣😂
@@Nagendrakumar-ek8di ఆయన తల్లిని చేయడం వల్ల ఆయన ఆకారానికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు కదా బ్రదర్, బిడ్డ కడుపు లోకి రాగానే ఏది తిన్న పడదు బోలెడన్ని వాంతులు, బిడ్డ పెరిగే కొద్దీ ఆ బరువును మోస్తూ ఉండాలి. ఏది మూడు కేజీల బరువు ని కడుపు కట్టుకొని ఒక రోజు తిరగండి చూద్దాం. ఆడదానిగా పుట్టి, మరో ప్రాణికి కూడా జన్మని ఇచ్చేటప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ అయితే అర్థమవుతుంది.నార్మల్ డెలివరీ అవ్వకపోతే ఆపరేషన్ కూడా చేయించుకోవాలి అప్పుడు మరి ఆకారం పెరుగుతుంది కదా, పుట్టిన బిడ్డకు పాలు సరిపడా ఉండాలంటే బాగా తినాలి మరి ఒళ్ళు పెరుగుతుంది కదా? ఒక్కొక్కసారి డెలివరీ లోనే ప్రాణాలు వదిలిన తల్లులను కూడా చూశాము, మరి ఆ ప్రాబ్లం తండ్రికి ఉండదు కదా, పిల్లలు పుట్టిన తర్వాత కూడా తల్లికి ఎక్కువ కష్టం ఉంటుందా తండ్రికి ఎక్కువ ఉంటుందా మీరే చెప్పండి. చిన్న ఇంజక్షన్ చేయించుకోవడానికి కూడా చాలా మంది మగవాళ్ళు భయపడడం నేను చూశాను. ఇక్కడ ఎక్కువ తక్కువ అని కాదు, అర్థం చేసుకోండి ఆమె ఆకారం ఆలా పెరగడానికి కారణం ఏంటో దాని వెనుక ఉన్న రీజన్ ఏంటో ఆమెకున్న కష్టం ఏంటో బాధ ఏంటో, అంతేకానీ body shaming చేయకండి అని చెబుతున్నాను. పెళ్లయిన తర్వాత భర్త బాగా లావుగా అయ్యాడు అని భార్య ఏమైనా వదిలేస్తుందా కంప్లైంట్ చేస్తదా, చచ్చినట్టు అడ్జస్ట్ అవుతుంది.
మీ ఇద్దరు మంచిగా ఉండండి మీ ఆవిడని మంచిగా చూసుకోండి Adjustment brings happiness to the soul. అమ్మాయిని కొంచెం బ్రతిమిలాడుకోండి. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ మంచివారే All the best my dear couple Love each other
Priya Madam and Nirupama Madam thank you very much for both of you for your counseling them positively. GOD Bless you all. I wish them all success in their life and see that their son long live without hurdles.
Many couples are fighting forever with petty reasons because of parents / elders egos. One sensible person like priya madam can analyze their issues and change their life . Priya madam you are a Gem. Need you for the present society
@@avinash5367q nuvvu vadi type anukunta andhuke vallani ante neku badha anipistundhi. Nenu na family kosam yenni sacrifices chesano ma attharintlo andhariki telusu. Panikimalina reply evvakunda unte manchidhi.
ఆ అమ్మాయి రికార్డు చేయబట్టే ఈ రోజు ఆమె నిర్దోషి. వీడే పెద్ద వెదవ. వీడికి మంచి ఫిగర్లు కావాలి. ప్రియా చౌదరి గారు కళ్ళల్లో నీళ్ళు వస్తెనా, అమ్మాయి బాధలు పడింది అని అనిపించేది!
Amma ..Priya Chowdhary gari suggestions, counseling superrr Assalu....chala cool gaa bhale chepparu .... love you so much Priya madam...prathi intilo mee lanti amma ,leda atha unte family lo andaru chala baguntaru .. guidence untundi chakkaga
Good program Most of the couples are getting divided for just ego issues. Talking with together with this type of Counsellors may show the reason to start a new life in them👏
ఇక వీళ్ళకి పరువు విలువ ఉంటాయా సమాజంలో... ఈ పంచాయితీ live లో చేయాలా.. 4 గోడల మధ్య చేస్తే set అవ్వదా... Total గా మీరు వీళ్ళ పరువు spoil చేస్తున్నారు కదా.. అందులోనూ వీళ్లు college లో work చేసేవాళ్ళు, అక్కడ స్టూడెంట్స్ ఇక వీళ్ళని ఎన్ని కామెంట్స్ చేస్తారో కదా... ఎందుకిలా బజారు కి ఈడ్చి మేము వ్యూస్ కోసం కాదు చేసేది అంటారు???... మీ పంచాయితీ కన్నా ముందు వాళ్ళు కి ఏ పంచాయితీ జరగలేదంటారా?!?
ఇంక judge చేయడం ఆపండి, ఆమె భర్త ఆమె గురించి చెప్పినవి అన్ని సిల్లీ విషయాలు, వాళ్ళు కలిశారు, కలిసి ఉండటానికి మన కామెంట్ దోహదం చేయాలి అంతేకానీ ఇలా మాట్లాడకండి ప్లీజ్
Aa obesity unnavvallu levalanukunna levaleru papam..aa abbayiki ammayi nachaledu body changes valla, papam delevery ayyaka health problems vasthayi mari adi ardham chesukovali magadu..veediki anni vidhala anigimanigi unde ammayi kavali
Papam Guttuga vunna family👪 ni.... Media munduku vachi Road Ekkepoyaru..... Eka 4 guru lo Eka mundhu ela BRATHUKUTHU tharooo..... Andhuke SAMASARAM GUTTUVUNDALI.....
Priya Chowdhary medam gari ki nijamga hat's off ❤🙏🙏oka tallila eddarini manddalincharu ammaye marali konni exprtsins husband ki unttaye nuvvu aa chinni vaatini sarichesukuni happy life lead cheyyandii manasupurthiga babu tho attamma mamayya gari tho vallu peddadikku meeku valluntey mee Babu ki health meeku help mee volus perugutaye Ra happy family ga unddandii❤❤ma
Adjustment understanding nill expectations.. key things.. me life lo unavi very very very common problems hapenning in every married life ... hope u both will be Happy in rest of ur life