ఇంతకాలం మరుగును ఉన్న ఈ విషయాలను వీడియో గా ప్రెజెంట్ చేసిన వారికి చాలా చాలా ధన్యవాదములు. ఈ విషయాలన్నీ పుస్తక రూపంలో వ్రాసిన శ్రీ రవింద్రనాధ ముత్తెవి గారికి ధన్యవాదములు వందనములు. ఇది ప్రతి తెలుగు వాడు తప్పక తెలుసుకోవలసినది. బాగా చెప్పారు చూపించారు. ధన్యవాదములు. Gopala krishna vishnubhotla. A Tenali native.
తెనాలి రామ కృష్ణ పుట్టింది 1514సం అయితే 1509 నుంచి 1529 వరకు శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించారు మరి శ్రీకృష్ణ దేవరాయుల ఆస్థానం లో తెనాలి రామకృష్ణుడు ఎలా కవి అయ్యారు ఆయన వయస్సు ఎంత ???????
తెనాలి రామకృష్ణ కవి గారు పుట్టింది పెరిగింది చదువుకున్నది గుంటూరు జిల్లా లో అయినా, వారు వారి వారసులు మరియు కుటుంబం ఎక్కువ కాలం జీవించింది రాయల వారి రాజ్యం అయిన హంపి నగరం. ఇక కవిగారి అండ చూసుకొని ఆ కాలం లో వీరి సోదరులు, బంధువులు కూడా విజయనగర సామ్రాజ్యానికి వలస పోయి ఉండవచ్చు. అందుకని వీరి గురించి మనకు సరిఅయిన ఆధారాలు లభించక పోయి ఉండవచ్చు. బహుశా కర్ణాటక లోని హంపి దాని చుట్టు ప్రక్క ప్రాంతాలలో అన్వేషణ చేస్తే వారి గురించి ఏమైనా వివరాలు తెలిసే అవకాశం ఉండొచ్చు. అక్కడ ఉండే దేవాలయాలలో (ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలు) వీరు శాసనాలతో బహుకరించిన విగ్రహాలు, వస్తువులు లభ్యం అవ్వొచ్చు. కాకుంటే అవి పాత కన్నడ లిపి లో ఉండొచ్చు.
Enduku andaru athanni vimarsistunnaru? At least aayana oka prayatnam chesadu adi telangana nunchi vachi. We need more research and programs like this. Good job mallanna..
Naveen Me Telugu Uchharana and back ground music is excellent and your topics are worth watching keep it up keep showing us more lost history of Andhra and Telangana thanks
that is not rude language....this is the folk and dialect of Telangana language.....how it's like people's language if Srikakulam.... godavari districts . If you think the language is rude.... definitely we will laugh by the language of Rayalaseema,godavari...etc....people's.
Those all who says anchors language is rude..."deep condolences & pity for your ignorance"...that is the local dialect of language in Telangana state.... And so.. people laughs to language of kakinada's, Ananthapur's....in A P.
Dear friends, I am from West Bengal , and as such , Am unable to understand Telugu . Would someone please take the pain to translate the gist in English ? I am very much interested in HH Krishnadevaraya, Tenali Rama , Tathacharaya (Basically the Vijayanagar empire) .
They are showing his birth place a village in Andhra from their he moved to vijayanagara and in the court of Sri Krishna Deva raya he gained fame and he is witty and petty smart
The name of this village is Garlapadu. Tenali Ramakrishna was born here. He studied in Devarayabotlapalem. There are no real historical proofs that he studied there but the info is just passed down as word of mouth through. generations. Tenali Ramakrishnas works though does mention this village. After he went to Tenali from Garlapadu he became Tenali Ramakrishna. Unlike the other poets he was a pretty who relied on comedy. In the Rameshwara Swamy temple in Tenali, the deity statues are donated by his family. It still exists today as shown in the video. The statue of Kali that Ramakrishna himself worshipped is also in that temple.
Tenali rama born 1514 in sathenapalli village near tenali..mother lakshmamma n ramayya.shifted to uncle house after his father death..person referred to hampi thimmarassu by letter then he came there..tenali rama family given idols of Durga matha are here.tenali rama did Pooja Durga matha is here in temple..
మీ పరిసోధనకు అభినందనలు. మన చరిత్ర మరుగుపడుతున్న కాలంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతైనా అవసరము. శ్రీ రవీంద్రనాధ్ ముథేవు వంటి నిపుణులను ముందుగా సంప్రదిస్తే మీ కర్యక్రమము మరింత బలపదుతుంది. ఆయినా ఈ ఆశక్తి తీసుకున్నందుకు అనేక ధన్యవాదాలు. ముందు ముందు ఇంకా ఇటువంటి చారిత్రక పరిసోధనలు నిపుణులతో చేతులు కలిపి చేస్తారని ఆశిస్తున్నాను.
Tenali ramakrishnagari varasulu unnaru ayana krishadevarayalu rajyam uddhamulo poinapudu andaru chedri poyaru ramakrishna garu kutumbamuto madrasuku valasa villi poyaru ayana varasulu unnaru madras lo atani peru Tenali william paul retired railway officer william paul gariki iddaru kumarulu okaru italilo unnaru okaru madraslo unnaru
I read somewhere that he changed from Saiva bhakta to Vaishnava bhakta..bcoz Sri Krishna Devaraya was a Vaishnava bhakta..what proof do you have when you made that statement..
If tenali ramakrishna born in 1514 then how come he became part sri Krishna devaraya bhuvana vijayam... sri Krishna devaraya ruled vijayanagara kingdom till 1528... did tenali ramakrishna become great poet at the age of 14 or before.... something is historically wrong here
తెనాలి రామకృష్ణ పుట్టింది 1514 లో అంటున్నారు శ్రీకృష్ణదేవరాయలు 1509 to 1529 వరకు పరిపాలించారు. మరి ఈ మధ్య కాలంలో తెనాలి రామ కవి ఎలా అయ్యారు శ్రీ కృష్ణ దేవరాయని ఆస్థానం లో fake chepparu Tenali Rama birthday meeru fake chepparu
Rama linga Kavi originally LINGADHARI BRAMIN. HIS NAME WAS Ramalinga Kavi NOT Rama Krishna. AND ALSO HE WAS A STONCH SIVABHAKTA HE NEVER TOOK VAISTNAVAISM..First reporter should learn how to give respectable talk about great souls.