మా లా స్టూడెంట్స్ చాలా మంది మీ క్లాసెస్ విని చాలా బాగున్నాయి ఎన్ని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కి వెళ్లినా అర్థం కాలేదట మీ వీడియోస్ చూసి ఇంత మంచిగా ఎవరు చెప్పలేదని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు .అందులో నేను ఉన్నాను ..thankyou so much సార్ 🙏
సార్ అడ్రస్ పంపిస్తా బుక్స్ రెండు పంపిచండి కాష్ న్డ్ డెలివర్ నేను బుక్క క్ చెసి తెపించుకోలేను నాకు తెలియదు రోజు అన్ లైన్ కా ల్ల్స్ స్ వింటుంన్న దయచెసి🙏👌👏👍🎉
It can be said as "I went to Hyderabad." If you want to establish relation to the present, you can say "I have been to Hyderabad". Remember, in the first sentence, the action is given importance, whereas in the second one its relevancy to the present is important. Tense is chosen wisely suiting the expression.