Тёмный

Teri Meri Katha Full Song | Tony Kick | Bullet Bandi Laxman | Kalyan Keys | Singer Ramu 

Mega Folk Beats
Подписаться 88 тыс.
Просмотров 31 млн
50% 1

Teri Meri Katha Full Song || Tony Kick || Bullet Bandi Laxman || Kalyan Keys || Vaishanvi Sony @megafolkbeats6849
Produced By - Annepaka Ashok Kumar, Vali
Lyrics- Srceenpaly- Concept - Direction - Bullet Bandi Laxman
Music - Kalyan Keys
Singer - Ram Adnan
Cast - Tony Kick ,
Yeshwanth,Pooja,
Vaishnavi Sony,
Bullet Bandi Laxman,
Munna {anu tunes},
DOP - Editing - DI ; ,Janatha Bablu
Asst Cam : Raghu lavudya,
Making : MohanBala Karanam
Poster Designs - Sagar Mudiraaz
Titles - Vfx - Srinivas
------------------------------------------------------------------------
@megafolkbeats6849 coming up with another Video Song with SingerRamu's Love Failure Song. Like & Share @megafolkbeats6849
Telugu Folk Songs || Telugu DJ Songs || Telangana Folk Songs || Latest DJ Folk Songs 2021 || Trending Video Songs 2021|| New Video Songs 2021 || Emotional Status Videos || WhatsApp Status Videos || Love Songs 2021|| Singer Ramu Songs || Allahe Allaha Full Song
Don't Copy This Song
ఈ సాంగ్ కాపీ చేసి చానల్ లో పెడితే Copy Rights Strike పంపడం జరుగుతుంది Please సహకరించండి
Copyright © 2022-2023 . MEGA FOLK BEATS All Rights Received.......
teri meri katha, love failure songs, love failure songs 2022, mega folk beats, best love songs telugu, teri meri katha song, teri meri katha love song, ramu love failure songs, break up new songs telugu, trending ramlaxman love failure songs, ram laxman love failure songs, bullet bandi laxman allahe allaha, teri meri katha song promo, famous folk love songs, 2022 emotional songs, love songs telugu new, telugu love failure songs, Teri meri katha telugu song
#terimerikathafullsong
#bulletbandilyricslaxman
#terimeripromo
#ramlaxmansongs
#terimerikatha
#kalyankeys
#janathabablu
#tonykick
#TONYKICKLOVEFAILURE
#madeensk
#sadsongs
#lovefailuresongs
#newlovefailuresongs
#folklovefailure
#lovefaliurehhitsongs
#ramlaxmansongs
#breakupsong
#breakupsongs
#latestbreaupsongs
#ramlaxmansongs
#laxmanlyrics
#laxmanlyricssongs
#bulletbandilyricslaxman
#newfolksong
#ramlaxmannewsongs
#writerlaxmansongs
#laxmanlyrics
#laxmanlyricssongs
#bulletbandilyricslaxman
#newfolksong
#TeluguFolkSongs
#TeluguDJSongs
#TelenganaFolkSongs
#LatestDJFolkSongs2022
#TrendingVideoSongs2022
#NewVideoSongs2022
#EmotionalStatusVideos
#WhatsAppStatusVideos
#LoveSongs2023
#janathabablu
#bulletbandilyricslaxman
#SingerRamuSongs
#laxmanlyrics
#ramlaxmansongs
#breakupsong
#breakupsong
#newfolksong
#emotionalstatusvideos
#terimerikatha
#ramlaxmansterimerikatha
#ramlaxmansongs
#terimeri
#terimerikatha
#breakupsong
#emotionalstatusvideos
#ramlaxmansongs
#janathabablu
#kalyankeys
#ramlaxmansongs
#folklovefailure
#vaishnavisony
#terimerikatha
#terimerikathafullsong
#ramlaxmansongs
#breakupsongs
#terimerikatha
#janathabablu
#ka;yankeys
#megafolkbeats
#terimerikathasong
#bulletbandilaxman
#bulletbandilyricslaxman
#singerramulovefailuresongs
#ramusinger

Видеоклипы

Опубликовано:

 

4 янв 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6 тыс.   
@balajicreations2525
@balajicreations2525 Год назад
రాసింటే నా రాతల సీత దాతవుగా నే గీసిన గీత ఎమి లిరిక్స్ అన్నా
@akhilyadav1933
@akhilyadav1933 Год назад
Super song
@malleshmadary2380
@malleshmadary2380 Год назад
1e
@shaik14shameem48
@shaik14shameem48 Год назад
Rasunte etu poru mana tone untaru
@nareshsss-uq7wu
@nareshsss-uq7wu Год назад
Anduke Telugu subject Baga chadhavadam best ippudu Baga enjoy chestunnam ..
@srikanthsadali249
@srikanthsadali249 Год назад
తెలుగు లిరిక్స్
@aduvalamahipal1957
@aduvalamahipal1957 Год назад
ఇంత గొప్ప పదాలు భూమి మీద దొరుకునా లేక స్వర్గం నుండి లాక్కోస్తవా లక్ష్మణా గొంతులో ఏదైన విషాదం దాగిందా రామ ఇద్దరు కలిసి మీ రాగల పాటతో పొడిచేస్తుండ్రు, పొడిచి పొడిచి చంపేస్తుండ్రు....విని విని సచ్చిపోతున్నాం....మీ పాటలకు బానిసలమౌతున్నాం... Love You Twins Ever forever......👍🙏
@friendsbanjara3696
@friendsbanjara3696 Год назад
టోనీ అన్న యాక్టింగ్ కి ఎంత మంది ఫిదా ఆయారో ఒక లైక్ వేసుకోండి 👍
@dasaridevadasu2950
@dasaridevadasu2950 4 месяца назад
నిజాయితీగా ప్రేమించే వారికి ప్రేమ ఎప్పటికీ దొరకదు ఇది నిజం నా లైఫ్ లో జరిగిన సంఘటన
@Ganeshyadav-rr6gh
@Ganeshyadav-rr6gh 9 месяцев назад
7నెలల నుండి రోజుకు 5సార్లు వింటున్న ఎక్సలెంట్ ❤️❤️లవ్ యు అన్న ఇంత మంచి పాట మాకు పరిచయం చేసినందుకు 🙏
@ladduramesh9917
@ladduramesh9917 8 месяцев назад
Same here....
@yasa6994
@yasa6994 Год назад
మీలో ఎంత మంది అల్లా అల్లా సాంగ్ కన్నా పెద్ద హిట్ అవ్వాలి అనుకుంటున్నారు.......వాళ్ళు ఒక💓💓
@jyotheeswaranpanapakam3749
@jyotheeswaranpanapakam3749 Год назад
ఓ తేరీ మేరీ కథా రాసిండు దేవుడు కదా ఆయనకేం తెలుసు నా బాధ ఓ తేరీ మేరీ కథా ఒకటయ్యే పెళ్లితో కదా నీకేం తెలుసు నా బాధ ఎంతప్రేమించానో ఎంతపూజించానో నాకుతప్ప ఎవరికి తెలుసె... నువ్వు కోరుకుందే జరగనీ నిన్ను కోల్పోతుండని నువ్వు చిన్నబోతే సూడలేనే రాసుంటే నా రాతలో సీతా.. దాటవు గా నీ గీసిన గీతా తెలిసుంటే నీ మనసున ఘోష . పడబోనే నీ మీదనే ఆశ ఓ తేరీ మేరీ కథా రాసిండు దేవుడు కదా ఆయనకేం తెలుసు నా బాధ నువ్వు నా తల్లో తలంబ్రాలు పోసి కళ్ళల్లోకి సూడకుంటే సిగ్గనుకున్నా నేన్ను జళ్ళో పూలు పెడుతుంటే పక్కనెట్టి పోతే మొహమాటమనుకున్న అల్లుకున్నామే.. ఆలూమగలమై తెలుసుకున్నానే నాపై మనసులేదని నోచుకోలేదనుకుంటా! రాసుంటే నా రాతలో సీతా.. దాటవు గా నీ గీసిన గీతా తెలిసుంటే నీ మనసున ఘోష . పడబోనే నీ మీదనే ఆశ గుండెనిండా దుఃఖం దాచుకొని నేను నీ పెళ్లికవుతున్ననే సాక్షిసంతకం బయటపడకుండా బాధ బిగబట్టి పూలదండనైననే మీ ఇద్దరి జతకి ఎందుకొనే నువ్వంటే పిచ్చిప్రేమ అందుకనే అయినా జోకరుబొమ్మ నన్ను చూసి నవ్వుతారేంచేస్తామ్ రాసుంటే నా రాతలో సీతా.. దాటవు గా నీ గీసిన గీతా తెలిసుంటే నీ మనసున ఘోష . పడబోనే నీ మీదనే ఆశ
@aluwalaswarnalatha5076
@aluwalaswarnalatha5076 Год назад
Nice bro tq miss u lv life😭💔
@glaxmanna1924
@glaxmanna1924 Год назад
Thanks
@banothrajesh3652
@banothrajesh3652 6 месяцев назад
0, it❤😮😊
@rowdyheroraju3843
@rowdyheroraju3843 8 месяцев назад
ఒక 100సార్లు చుసుంట అన్న ఈ సాంగ్💙
@dathunayakuni9666
@dathunayakuni9666 Год назад
రోజుకి ఈ పాటా ఒక్క సారి అయినా వినే వాళ్లు ఒక్క లైక్
@dhonvannarendar4439
@dhonvannarendar4439 Год назад
అన్నా క్లైమాక్స్ సీన్ మాత్రం చూసినప్పుడల్ల కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్నా ఏ జన్మ ల పుణ్యమో మీరు రాసి పాడే ప్రతి పాట ప్రతి ఒక్కరి మనసులో వుంటుంది అన్నా❣️❣️💞❣️❣️💞❣️❣️💞❣️❣️💞❣️❣️💞❣️❣️💞💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓
@sagarsagarneradi9838
@sagarsagarneradi9838 Год назад
👍
@seenaseenu6827
@seenaseenu6827 Год назад
ఇంద్రజ గారు చెప్పిన టల ఎన్నో పూజలు చేసుంటే కానీ ఇలాంటి రామ్ లక్ష్మణ్ లు పుడతారు
@saikrien8135
@saikrien8135 Год назад
​@@sagarsagarneradi9838 e
@divyarajesh2261
@divyarajesh2261 11 месяцев назад
🌼🌻🥀🌹
@malothunagaraju9117
@malothunagaraju9117 7 месяцев назад
😭💔💔E ram laxman brother's ki em pani ledu ఎందుకు Anna ma love failure aina prati abbai గుండె ni పిందేశారు బయ్య ఇలాంటి song's padi 😢😢 really tq so much anna give a wonderful song's and lyrics😢😢😢
@ravivicky1021
@ravivicky1021 8 месяцев назад
ప్రేమ లో విఫలమైతే ఉండే బాధ ఏంటో.. పాట లో లిరిక్స్ తో చాలా గొప్ప గా చూపించావ్ బ్రో.. సూపర్
@rajeshacterbanjaraofficial5215
కొత్తగా ఉంది సూపర్ సాంగ్,,,,, మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్,,,,, ప్రతి వక్క నటులు అధ్బుతంగా నటించారు అందరికి నా హృదయపూర్వక అభినందనలు 💯👍 మున్నా,,,,,eraga దిశాడు 👌👌👌. Super hitt song DOP super 👌💯🥰
@vinaytechcreations6771
@vinaytechcreations6771 9 месяцев назад
మన రాతలొ లేని వారి కోసం ఎంత ప్రయత్నించిన చివరికి మిగిలేది భాదే 💔🖤
@katurinaresh
@katurinaresh 7 месяцев назад
Annna Eee Video Song Picturised Superb and Music Super and Singer kevvu Keka Naaa kallu thadisayi ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
@qwertyqwerty5905
@qwertyqwerty5905 Год назад
ఈ పాట పార్ట్ 2. కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు కామెంట్ plz. 👍
@santhoshmaloth3173
@santhoshmaloth3173 4 месяца назад
మీ ప్రతి పాట నా మనసుకి దగ్గరగా వుంటుందన్న వింటున్న ప్రతి సారి కండ్ల నుండి నీళ్ళు కారుతుంది... నేను కూడా లవ్ ఫెయిల్ కాండిడేట్ నీ
@ntnteluguofficialchannel7579
@ntnteluguofficialchannel7579 11 месяцев назад
Oka sari kana akuva salu e video chuse vallu antha mandhi oka like vesukondi🖤...
@jaganjagan5757
@jaganjagan5757 Год назад
లక్ష్మణ్ అన్న టోనీ అన్న ల అభిమాని అన్నా మీరు రాసే పాటలు ఒక్కొక్క పాట ఒక సినిమా తీయొచ్చు అన్న నమస్తే అన్న జై భీమ్
@BUCHIBABUKp
@BUCHIBABUKp Год назад
పాటలు ఎవడైన రాస్తాడు, రాసిన పాటలు ఎవడైన పాడతాడు, కానీ మనసులోతుల్లోకెళ్లేలా.మన జీవితంలో జరిగింది కండ్ల ముందున్నట్లు రాసి.రాయడమే కాదు దర్శకత్వం చేయడం ఒక్క లక్ష్మణ్ (బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్) కే సాధ్యం, పాడటం రామ్ కే సాధ్యం.. KEEP GOING GUYS..love You
@VAMSHIUEIKA-uj3bu
@VAMSHIUEIKA-uj3bu Месяц назад
ట్రూ లవ్ లో ఉన్న వాళ్లు చచ్చిపోతారు ఇంత మంచి పాటలు విని
@msn2553
@msn2553 7 месяцев назад
నాలాగా love ఎంత మంది love చేసారు ఫ్రెండ్స్
@venkateshedunoori5788
@venkateshedunoori5788 Год назад
👌👌👌ఇప్పుడు తీసిన ఈ పాట నిజాయితీగా ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రాణం పోసిన అంత విలువ ఈ పాట👰
@gopirockstar625
@gopirockstar625 Год назад
మాటలతో చెప్పేది కాదన్న ఈ సాంగ్ . యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసాడు టోనీ ఆన్న లక్ష్మణ్ అన్న మీ డైరెక్షన్ చాలా బాగుంది అన్న సూపర్ ..😘💝🙌💞🎊
@satheeshparvatham
@satheeshparvatham 11 месяцев назад
మనిషిని బ్రతికిస్తావొకసారి మనసును విరిచేస్తావొకసారి ఏమంటారో తెలియదు ప్రేమా నీ నైజాన్ని జతపడి మురిపిస్తావొకసారి కలలను నరికేస్తావొకసారి ఏం చేస్తావో తెలియదు ప్రేమా పసి హృదయాల్ని వెల్లువలా ముంచేస్తావు...వెల్లకిలా పడదోస్తావు వేదనలో రగిలే నిమిషం వెన్నెలలే కురిపిస్తావు!! వేకువలా ఎదురొస్తావు...చీకటినే ఎదురిస్తావు ఆశలనే విడిచే తరుణం శ్వాస నువ్వై బ్రతికిస్తావు!! 💔✍️
@gvenkatesh7329
@gvenkatesh7329 9 месяцев назад
కానీ నిజంగా మన ఒక అమ్మాయిని ప్రేమించా అంటే మన మీద ఇష్టం ఉందో లేదో కనుక్కోవాలి లేదంటే ప్రతి రోజూ నరకం పడాలి
@urumundaragangadhara
@urumundaragangadhara Год назад
రాసుంటే నా రథలో సీత దాటవుగా నే గిసినా గీత ......Super Lyric.....💙💙💙
@gopibethi7099
@gopibethi7099 Год назад
రాసుంటే నా రాతలో సీత మైండ్ బ్లోయింగ్ 🙏🙏🙏
@akbarsaleem338
@akbarsaleem338 9 месяцев назад
ఫోల్క్ సాంగ్స్ చనిపోయిన పాటను మళ్ళీ బ్రతికిస్తున్నారు అన్న మీరు ఒక్కప్పుడు ఫోల్క్ సాంగ్స్ ఫేమస్ ఇప్పుడు మళ్ళీ ఫేమస్ అయిది
@rakeshdr6818
@rakeshdr6818 7 месяцев назад
నేను రోజుకి 15సార్లైనా వింటా వినంధి నిద్ర కూడా పట్టదు
@tejavathnaresh6916
@tejavathnaresh6916 7 месяцев назад
Time vest chestunnav thammi
@prasadproduction
@prasadproduction Год назад
రామ్ లక్ష్మణ్ అన్న ఫాన్స్ లైక్స్ వేసుకోండి ఫ్రెండ్స్ నేను లక్ష్మణ్ అన్న కి పెద్ద ఫ్యాన్ బ్రో 👌👌👌👍👍👍🔥🔥🔥🔥 Love u brother From Another Mother
@chandrashekaracs4040
@chandrashekaracs4040 Год назад
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో లో ఈ సాంగ్ విని సెర్చ్ చేసి చూసా...సూపర్.
@charankumar5346
@charankumar5346 2 месяца назад
రాసింటే నా రాతల సీత దాతవుగా నే గీసిన గీత ఏమి రాసవు అన్న చాలా సార్లు విన్న సూపర్ అన్న
@sandhyapoguchandhu4405
@sandhyapoguchandhu4405 7 месяцев назад
నా జీవితం మొత్తం చూపిస్తున్నారు 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@Nareshnani_singer
@Nareshnani_singer Год назад
ఒక్క పార్ట్ లో సగం సినిమా చూపించారు👌 Concept Tooo Good 🎥🎤All The Best Entire Team 💕
@narsimlu_nh3471
@narsimlu_nh3471 Год назад
టోనీ కిక్ & లక్ష్మణ్ దోస్తాన్ సూపర్ ఉంటది బ్రో....
@edunooripavan7964
@edunooripavan7964 7 месяцев назад
Anna........song vinte mathram bhatalu chimpukovali....super
@barigelasrikanth5463
@barigelasrikanth5463 Месяц назад
లిరిక్స్ మాత్రం నా గుండెను హాట్టుకున్నై అన్నా 👌👌🙏🙏🙏
@nareshm7896
@nareshm7896 Год назад
విక్రమ్ సినిమా లో లాస్ట్ రోలక్స్ క్యారేక్టర్ ఎంత కిక్ ఇచ్చిందో ఈ సాంగ్ లాస్ట్ లో కూడా టోనీ అన్న ఎక్సప్రెషన్స్ కూడా అలానే అనిపించయ్ ఇక ఈ సాంగ్ లాస్ట్ 20 సెకండ్స్ మాత్రం bgm తో చంపేశావ్ కళ్యాణ్ అన్న 👌👌👌
@koramonisuresh3052
@koramonisuresh3052 Год назад
మీరు ప్రేమించే వాళ్ళుని కాదు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని చేసుకుంటే జీవితం బాగుంటుంది ఒక్కసారిగా ఏడిపించేసావ్ భయ్యా
@sdsaleem3763
@sdsaleem3763 7 месяцев назад
Teri meri katha raasindu devudu kadha bullet bandi Laxman em song ra baboi daniki thodu music Excellent
@user-yt9nb4qd7g
@user-yt9nb4qd7g 4 месяца назад
నిజాయితీగా ప్రేమించే వారికీ ప్రేమ ఎప్పటికి అర్ధంకాదు ఐ మిస్ యు బంగారం 😢💔🥺
@nareshpadegila949
@nareshpadegila949 4 месяца назад
Same bro na jivitham lo kuda Miss you mummy kani nuvvu eppudu ardham chesukuntavo emo 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@ganeshganni2306
@ganeshganni2306 Год назад
రాసుంటే నా రాత లో సీత దాటవుగా నే గీసిన గీత ఏమన్నా ఉందా అన్నా lyric వేరే level😍😍
@kethavathpappu5213
@kethavathpappu5213 Год назад
టోనీ కిక్ అన్న సూపర్ గా నటించారు ఒక్కపుడూ మీ ఎక్స్ wife విశయం లో నిన్ను మస్తుగా తిట్టుకున్నా ఇంత మంచి wife నీ మిస్స్ చేస్కున్నవని కానీ నా వరకు వచ్చే వరకు తెలియరాలేదు నాది same నా వైఫ్ ఒక గవర్నమెంట్ టీచర్ పెళ్ళైన కొన్ని రోజులే నాతో ఉంది కానీ నేను తాగుబోతు అని నాపై నిందలు వేసి నానుండి దురమయి నాకు తెలియకుండా,విడాకులు కాకుండానే వేరే వాడ్ని పెళ్ళి చేసుకుంది ఆమె నా రిలేటివ్ కూడా కానీ మన నుండి దూరమైన తరవాత తట్టుకోవడం చాలా కష్టం అన్నా కొన్ని రోజులు నరకం చూసా రాత్రులు నిద్దుర రాకపోతే ఊరి కల్లు తాగి పడుకున్న అన్న కానీ నీ సాంగ్స్,డాన్స్ చూస్తూ నీలాగా హ్యాపీ గా ఉండాలని అన్ని మోరిచిపో తున్నా అన్నా any way ఈ మధ్య లా వస్తున్నా నీ సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ అవ్తుంది అన్న మీరు కూడా ఇలాగే లైఫ్ లాంగ్ happy ga ఉండాలని,మనల్ని కాదనుకుని దూరమైన మన పెళ్ళాలు ఆ భగవంతుని అషిసులతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్న.................
@user-mh9nw4ke3i
@user-mh9nw4ke3i Год назад
ఏంటి భయ్యా నువ్వు చెప్పిన లవ్ స్టోరీ నాకే ఎంత బాధ అనిపించింది . మంచివాళ్లకి మంచే జరుగుతుంది ఎప్పుడైనా
@utlapallivenkatesh9058
@utlapallivenkatesh9058 4 месяца назад
రాతల లేని సీత కోసం ఇంకా ఎన్ని సార్లు వినాలో పాట 😢😢
@7rchandu
@7rchandu Месяц назад
తాళి కట్టి నన్ను నెట్టేసావే ఎడారిలోకి, తిరిగి ఒకసారైనా చూడవుగా నాలోని ప్రేమని తనువంతా నిండేనే నా మనసా అంతా నువ్వు, నేను దురమైతానే నీకు ఆనందమే తెలిసాక నీ సుఖమే కోరుకున్ననే..... తిరిగి చుడవుగా నాలోని ప్రేమని.. ప్రేమికుడ్ని..✍️🎼🎵
@anjanteja8977
@anjanteja8977 Год назад
లక్ష్మణ్ అన్న గారికి టోనీ అన్న సూపర్ కాన్సెప్ట్ బ్రో సాంగ్ ఇలానే దద్దరిల్లే దిశగా దూసుకుపోవాలని ఆ దేవుని కి నా విన్నపం ....👌💐🤝👍🎉
@PremTheEditor
@PremTheEditor Год назад
మత్తుకి బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి ఈ పాటకి బానిస అయ్యాను ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలనిపిస్తుంది ఎం పాట రాసవు అన్న.....
@naveenvlogs1433
@naveenvlogs1433 11 месяцев назад
బయ్యా నువ్వు అన్ని పాటలకి ఇదే సేమ్ కామెంట్ చేస్తావా
@neerudisanny
@neerudisanny 10 месяцев назад
ఒక పాట లోని మూవీ చూపించారు..... అమ్మాయి యాక్టింగ్ and టోనీ అన్నా గురించి చెప్పాలంటే no words.... సింగర్ వాయిస్ మహా అద్భుతం
@rajkumarmedintti9451
@rajkumarmedintti9451 8 месяцев назад
Part 2 kosam antha mandi adhuru chusthunaru friends ❤❤❤❤
@sandeepnarra44
@sandeepnarra44 Год назад
Song వింటున్నప్పుడు మీ love pain💔😭😭 గుర్తొచ్చిన వాళ్ళు like కొట్టండి 😭
@naveen_nsr1117
@naveen_nsr1117 Год назад
ఎవరైతే నిజాయితిగా ప్రేమిస్తారు వాళ్ళు కచ్చితంగా ప్రేమలో ఓడిపోతారు...ఎందుకంటె నిజాయితిగా ప్రేమించే ప్రేమకు దక్కేది ఓటమే....తేరి మేరి కథ...గుండెకు హద్దు కున్నట్టు ఉంది పాట...సూపర్బ్❣️😔
@vamshicharan4670
@vamshicharan4670 9 месяцев назад
E okka song tho ninu big fan ayepoena anna 😘😘😘💙🖇️
@bharatrebba1187
@bharatrebba1187 5 месяцев назад
రసుంటే నా రాతలో సీత, దాటవు గా నా రాతలో సీత , దాటవు గా నే గీసిన గీత. ఎం lyrics bro. Cinema lo ithe superb hit iyyedhi. Perfect arranged marriage breakup story. ❤ For Tony bro acting...
@shivathatikonda7735
@shivathatikonda7735 Год назад
రసుంటే నా రాతల సీత దటవుగా నే గీసిన గీత ... బ్రో...Laxman🙏🙏🙏
@chintadurgarao9853
@chintadurgarao9853 Год назад
ఒక్క 5 నిమిషాలు సాంగ్ చూసి నాట్టు లేదన్న 3గంటల సినిమా చూసినట్టు వుంది సూపర్ మైండ్ బ్లోయింగ్ సాంగ్ సూపర్
@mahendarmahi3439
@mahendarmahi3439 Месяц назад
ఎందుకొనే నువ్ అంటే పిచ్చి ప్రేమ అందుకే నే అయిన జోకర్ బొమ్మ 👌❤
@sheshikumarenugala2533
@sheshikumarenugala2533 8 месяцев назад
అన్న తర్వాత ఏమైంది తొందరగా పార్ట్2 పెట్టండి ప్లీజ్... సాంగ్ మాత్రం సూపర్ మాటల్లో చెప్పడం కష్టం
@sangepunaveenkumar8651
@sangepunaveenkumar8651 Год назад
చాలా బాగుంది అన్న నువ్వు 🖋️ పాట.టోనీ అన్న యాక్టింగ్ మీ ఇద్దరి కాంబినేషన్ లో మరిన్ని మంచి పాటలు రావాలని కోరుకుంటున్న అల్ ది బెస్ట్ మీ. ఇద్దరికీ 👍
@syedkhajajilanipk8253
@syedkhajajilanipk8253 Год назад
నా జీవితం లో జరుగుతుంది అదే... దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రేమించిన వాళ్ళు దొరకడం కన్న మనల్ని ప్రేమించిన వాళ్ళు దొరకడం అదృష్టం....
@anilcreations7183
@anilcreations7183 7 месяцев назад
Wrgent ga part 2 pettandi... Pls anna
@srchitstravels2141
@srchitstravels2141 Месяц назад
True love ఎవరికి దక్కదు😢😢😢
@Ganeshyadav-rr6gh
@Ganeshyadav-rr6gh Год назад
అన్న ఏమి యాక్టింగ్ చేసినవే 💥💥💥 రాము అన్న నీ గొంతులో నుండి జాలువరిన స్వరాలు అమృతన్ని మించి ఉంటాయి ❤️❤️ ఇందులో కథ హైప్ క్రియేట్ చేసినవ్ పో అన్న. I'm waiting part 2 song 💗💖💝💘💞💓💌❤️‍🩹❤️🧡❤️‍🔥
@mahenderreddyk7299
@mahenderreddyk7299 Год назад
Super bro good song all the best team work
@maheshgoud177
@maheshgoud177 Год назад
రాసి ఉంటే నా రాతలా సీత దటవుగా నేను గీసిన గీత 😭😭😭😭😭. heart 💜 touching 😭🥺 love you anna for this song
@Dilipjamakayala
@Dilipjamakayala 8 месяцев назад
అన్న అస్సలు నిజంగా నిజాయతీగా ప్రేమిస్తామ్ కాబట్టి ఇంతగా మనకు గుండెలో బాధ apatiki ఒక్కసారి ఆవేదన 😢😢😢😢
@Ganeshyadav-rr6gh
@Ganeshyadav-rr6gh 9 месяцев назад
పార్ట్ 2 కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు ❤️👍
@lovelyjanu7001
@lovelyjanu7001 3 месяца назад
Eppdu release avathundhi
@VenkateshIstarla-uk4jy
@VenkateshIstarla-uk4jy 3 месяца назад
Me
@kothuruDeekshith-hp3pb
@kothuruDeekshith-hp3pb 2 месяца назад
ఎప్పుడు వస్తావు బ్రో
@shivanamala5943
@shivanamala5943 2 месяца назад
Ni wife kosam wait chestunna
@Ganeshyadav-rr6gh
@Ganeshyadav-rr6gh 2 месяца назад
@@shivanamala5943 నీకు అక్క చెల్లి అమ్మ ఎవరు లేరా. వాళ్ల లాంటి మనిషే నా wife' ఆమె ఒకరికి చెల్లి అక్క అమ్మ అవుతుంది రా 😡
@someshlovely
@someshlovely Год назад
అన్న నేను ఈ సాంగ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 120 సార్లు చూశాను ఆన్న 👌👌👌👌👌🤝🤝🤝🎉 ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది అన్న
@megafolkbeats6849
@megafolkbeats6849 Год назад
Thank u so much tammudu
@suddalavishnu8774
@suddalavishnu8774 Год назад
నిజాయితీగా ప్రేమించే వారికి ఎన్నటికీ దొరకదు ప్రేమ సూపర్ అన్న సాంగ్
@kurnoolchinnodu4345
@kurnoolchinnodu4345 5 месяцев назад
నిజాయీతాగా ప్రేమించిన వాళ్లకు ప్రేమ ఎప్పటికి దొరగదు 💔గురు
@laxmandandera8355
@laxmandandera8355 6 дней назад
పాట చాలా బాగుంది వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుది ❤❤❤❤
@dhanarajup900
@dhanarajup900 Год назад
Maa village lone song shooting chesaru ❤️😍😍
@manjulak6172
@manjulak6172 Год назад
Where
@dhanarajup900
@dhanarajup900 Год назад
@@manjulak6172 PUDIMADAKA
@rakeshd6719
@rakeshd6719 11 месяцев назад
గొప్పలు cheppukunevallu బిల్డప్ కొట్టే వాళ్ళు అమ్మాయిలకి నచుతారు నిజాలు మాట్లాడేవారు పద్ధతిగా వుండేవారు నచ్చరు అయిన ఈ రోజుల్లో ప్రేమ అనేది కామకొరికలు తీర్చుకోడానకి మాత్రమే కలకాలం కలిసుండేది కాదు బాయ్స్ తెలోసుకొండి ఆమ్మాయి కోసం పిచ్చివాల్లు కాకండి ఒకతి కాకపోతే ఇంకోటి అన్నట్టు గానే వుండండి
@rajukusle3414
@rajukusle3414 11 месяцев назад
Nijam bro avasaram anthe p
@bhumeshyata9803
@bhumeshyata9803 11 месяцев назад
సూపర్ అన్న ప్రేమ తో పాటు స్నేహం అంటే కూడా ఎంత గొప్పదో చూపించారు సూపర్ అన్నా గ్రేట్ ❤
@sambasivaraomusicalband9255
మీ ప్రతీ పాటలో ప్రేమ,స్నేహం కలిసే వుంటుంది. అందుకే కావొచ్చు అందరికీ మీ పాట నచ్చుతుంది. 🙏🏻🙏🏻🙏🏻
@saikumarreddy2921
@saikumarreddy2921 Год назад
అల్లాహే అల్లాహే...2 సాంగ్ కోసం wait చేసే వారు ఒక like వేసుకోండి👍
@swechatunes0828
@swechatunes0828 Год назад
Naa Ramudu Yadunnado : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-VqgMyoiHFJk.html
@thatipamulapreveen927
@thatipamulapreveen927 Год назад
​@@swechatunes0828 v a c vn bcnx2xvxmm9mm9..9nmmm9m93(mx(VOXMozxomnz... .9ommmmo....o.9CC AA Àwweesswwsswwwssss
@talarinagaveni3628
@talarinagaveni3628 7 месяцев назад
​@@thatipamulapreveen927wwwww2wwswwww zzz zzssszzzzzzzzzzzz*zzzzzzzsszzzzzzzzzzszzzzzzzzzzzzzsszzzzsszzzzzzzzzzzzsszzzzsszzzzzzzzzzzzzssszssssssssszzsssssssszssssssq 5:48
@prashanthaprashanth9340
@prashanthaprashanth9340 7 месяцев назад
😂😅
@nagakrishna2544
@nagakrishna2544 7 месяцев назад
​@@thatipamulapreveen927WQ
@radhamkrishnamachary4329
@radhamkrishnamachary4329 7 месяцев назад
ఎన్నిసార్లు నిన్న తనివి తీరనిది ఈ పాట
@rajyadavofficiall
@rajyadavofficiall 4 месяца назад
3 సంవత్సరాలు ఒక అమ్మాయిని ONE SIDE LOVE చేసి చివరికి ఆ అమ్మాయి వేరే అబ్బాయి గురించి మనల్ని అడిగినప్పుడు ఉంటది ఆ బాధ😢😢
@tharakofficials6518
@tharakofficials6518 Год назад
సాంగ్ చాలా చాలా బాగుంది బ్రదర్ 👌👌👌 వీడియో మాత్రం సినిమా లెవెల్ లో వుంది TONY ANNA యాక్టింగ్ 🔥🔥🔥
@harshachouhan1583
@harshachouhan1583 Год назад
mi lyric's writing ki unique style undhi Anna... రాసి వుంటే నా రాతల సీత దాటవు గా నేను గీసిన గీత.....✍✍✍✍🙏🙏🙏🙏
@aravindreddy3433
@aravindreddy3433 6 месяцев назад
అసలైన ప్రేమ దోస్తీ అన్న.... ఎక్కడ వాడి జీవితం పాడైపోతుందో అని బాదతో కర్ర తీసి కొట్టిండో...అది కదా అన్న ప్రేమంటే...
@shanmukharaosativada9158
@shanmukharaosativada9158 7 месяцев назад
Part 2 release chandi bro chala wait. Chesthunam
@nageshyadav9912
@nageshyadav9912 Год назад
Ippude చూసిన ఈ వీడియో.... వెంటనే పార్ట్ 2 చూడాలనిపిస్తుంది
@rafimhdh8397
@rafimhdh8397 Год назад
Omg..జెస్ట్ ఇప్పుడే విన్నా పాటా..రిపీటెడ్ గా వింటూనే ఉన్నా..ఆడిక్ట్ ఐపోయా ఈ పాటకి..
@prasannaraj1139
@prasannaraj1139 8 месяцев назад
నాకు ఈ పాట వింటే 😢😢 గ్రేట్ సాంగ్ ❤❤ సూపర్ అన్న
@anilcreations7183
@anilcreations7183 8 месяцев назад
Roju oksari ina venevallu oka like...
@Volunteersiva
@Volunteersiva Год назад
నిజమైన ప్రేమంటే❣️❣️ మన ప్రేమించిన వాళ్లు సంతోషంగా ఉండడమే..అది మనతో అయినా ఇంకొకరితో అయినా సంతోషంగా ఉండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమని మళ్లీ నిరూపించారు 💔💔💔💔💔💔😢😢😢
@balemlaaravind5179
@balemlaaravind5179 Год назад
Part 2 తొందరగా రావాలని కోరుకుంటున్నాను,,, రావాలనుకునే వారు ఇక్కడ ఒక లైక్ కొట్టండి,,,,
@ismartrajeshvlogs2875
@ismartrajeshvlogs2875 7 месяцев назад
ఎంత బాధ ఉంటుంది రా అలా లవ్ చేసి వేరే వాళ్ళకి దగ్గర ఉండి పెళ్లి చేస్తే 😭😭😭😭😭😭నరకం రా నాయన
@RamanjaneyuluGORANTLA-fx8zx
@RamanjaneyuluGORANTLA-fx8zx 2 месяца назад
Meeru kuda same Ilage mee lover ki Nacchina abbayikicchi Pelli chesara mee life lo tarvathaa Meeru maatram pelli Chesukkkunda Single ga undipotharaa Ledha evarnaina Breakup pain ni Face chesina ammayini Malli mee life partner ga Chesukovalani
@venukalluri7679
@venukalluri7679 10 месяцев назад
ఈ పాటను ఎంత లా ఇష్టం పెంచు కున్నా మో పార్ట్ 2 పై స్పష్టమైన జవాబు మీ నుండి రాకపోతే మీ పై అంత కక్ష పెంచు కోవాలసి ఉంటుంది 📝📝
@DJBALU
@DJBALU Год назад
టైం తీసుకున్న మంచి కంటెంట్ తో ముందుకు వస్తున్నారు అన్న సూపర్ 💞🎤😎🤏
@surasrinivas3106
@surasrinivas3106 Год назад
ఈ పాటకు ప్రాణం పోశారు అన్న ఇంత మంచి అద్భుతమైన సాంగ్ నేనెప్పుడు వినలేదు💥🔥
@srikanthsadali249
@srikanthsadali249 9 месяцев назад
Roju ee song vinakunte nidra vastaledu❤
@PrasadPrasad-iv9oy
@PrasadPrasad-iv9oy 8 месяцев назад
Part 2 brooo plz....... 🙏
@PrasadPrasad-iv9oy
@PrasadPrasad-iv9oy 8 месяцев назад
@moolasrinivas8809
@moolasrinivas8809 Год назад
చిన్న స్క్రీన్ సినిమా చూపించారు కదా అన్న... యూ ట్యూబ్ చరిత్రను తిరగ రాసే వీడియో ముందుగా ఈ సాంగ్ చేయాలన్న ఆలోచన వచ్చిన గొప్ప వ్యక్తి ఎవరో కానీ వారికి నా పాదాభివందనాలు... ఇగ మొదలయ్యింది కథ....
@sunilramadugu8522
@sunilramadugu8522 Год назад
ఒక్కో మనిషి జీవితాన్ని లోతుగా చదివి దాన్ని అద్భుతంగా RU-vid చూపిస్తున్న మీకు మీ ప్రతిభ కి చాలా చాలా చాలా ధన్యవాదములు..
@ravivicky1021
@ravivicky1021 3 месяца назад
కలిసి ఉండాలి అని మనం అనుకుంటే సరిపోదు ... 😢😢 రాసి పెట్టి ఉండాలి... ❤❤❤ నిజమైన ప్రేమ దొరికేంత వరకు వేచి ఉండాలి....😢😢😢
@sheshikumarenugala2533
@sheshikumarenugala2533 8 месяцев назад
ఈ పాట విన్న ప్రతి అబ్బాయ్ తమను తాము ఊహించుకున్న వాళ్ళు ఎంత మంది కామెంట్ చెయ్యండి
@KiranKumar-ps6oh
@KiranKumar-ps6oh Год назад
ఆఫ్టర్ శ్రీ దేవీ డ్రామా కంపనీ promo
@gugulothsuresh9174
@gugulothsuresh9174 Год назад
Nenu kuda
@sharathchepoori198
@sharathchepoori198 Год назад
పాట మాత్రం మస్థుగుంది అన్న..ఒక్క 05 ని.ల పాటలనే సినిమా జూపించినవ్ పో... "రాసుంటే నా రాతల సీత-దాటవుగా నే గీసిన గీత"👌 తెలిసుంటే నీ మనసుల గోస-పడపోదే నీ మీద నే ఆశ👌👌
@arrollaprashanth6277
@arrollaprashanth6277 7 месяцев назад
చాలా బాగుంది.. అన్న...🎉
Далее
RM 'Come back to me' Official MV
5:42
Просмотров 10 млн
POLI - Mama (Official music video)
1:18
Просмотров 1,3 млн