With Ditto, you get the best advice on insurance. Understand your policy, get answers to your burning questions, and buy insurance, all at the same place Register Today: bit.ly/3Iw9wXV #ditto #insurance #healthinsurance #dittoinsurance #terminsurance #lifeinsurance #insurance
Hi Bro, Coverage teskunaka later in case X person moved to abroad, How does it help for us? Manaki Coverage Active ee untadha or Not eligible? Please do any video regarding this question
Sir why only focusing on term insurance but we have same benefits in life insurance as well right Can suggest why term insurance has more priority than life insurance
పాలిసి తీసుకునె రోజుకు మీకు ఇలాంటి రోగాలు మరియు చెడు అలవాటాలు లేకున్డ ఉన్నట్లయితే ,తరవాత ఎలాటి రోగం వచ్చి persons కి ఏదైనా డెత్ అయ్యిన పాలిసి claim వస్తుంది
కౌశిక్ అన్న నమస్తే... మీరు చెప్పిన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ బాగుంది... నేను ఒక డ్రైవర్ ని...1 సంవత్సరం లేదా 5అంతకంటే ఎక్కువ సంవత్సారాలు కట్టగలం అనుకోండి... ఒక వేళ మధ్యలో ఏదైనా జరిగితే ... డబ్బులు రిటైన చేస్తారా లేదా.... 2.30 సంవత్సారాలు డబ్బులు కట్టం అనుకోండి అప్పుడు ఇస్తారా... 3.. నా వల్ల కావట్లేదు మధ్యలో వదిలేస్తే అప్పుడు ఏం చేయాలి... దయచేసి కొంచెం చెప్పు అన్న ప్లీజ్...
అన్న టర్మ్ ఇన్సూరెన్స్ లో ఒక.కోటి రూపాయలకు ఇన్సూరెన్స్ కావాలి అంటే మీకు కుదరదు మీరు సేవింగ్ ప్లాన్ తీసుకోవచ్చు నేను TATA AIA LIFE INSURANCE AGENT ని ఖమ్మం